చాలా సంతోషం సుబ్బు. సుబ్బు మొక్కలు ఎప్పుడు నాటు తుందా అని డైలీ వెయిటింగ్ నేను. హమ్మయ్య ఆ రోజు రానే వచ్చింది. నాటిన మొక్కలన్నీ బాగా ఆరోగ్యాంగా పెరిగి మీకు కూరగాయలన్నీ బాగా కాయాలని కోరుకుంటున్నాను. All the best subbu 👍🏽
Coorg lo monkey ni scare ayyi paripoyela cheyyadaniki vallu oka glass seesa lo red color water vesi bottles ni oka chettuki kadataru… miru mi garden lo two three places lo stick petti … seesa ( I/2 liter mandu glass seesa use cheyyandi ) ni kattandi…