Тёмный

పితృదేవతల పేరు మీద ఇచ్చే స్వయంపాకం లో ఇవి అస్సలు పెట్టకూడదు. 

V S Vydic Channel
Подписаться 4,7 тыс.
Просмотров 273 тыс.
50% 1

పితృ అమావాస్య రోజున పెద్దల పేరు మీద ఇచ్చే స్వయంపకం ఏ విధంగా ఇవ్వాలి.ఏమేమి పెట్టాలి,ఏమేమి పెట్టకూడదు అనే విషయాలు ఈ వీడియోలో తెలియచేయడం జరిగింది.

Опубликовано:

 

8 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 204   
@bulusupullayya2351
@bulusupullayya2351 2 года назад
చక్కగా వివరించారు. ఒక బ్రాహ్మణునికి సరపడ సాంబారములు ఇచ్చిన సరిపోదా, ఎందుకంటే భోక్త ఒకరికే (పితృస్తానం ) కదా పెట్టేది. ఇంటిల్లిపాదికి సరిపడా అంతే, భారం అయ్యే అవకాశం వుంది. శక్తికొద్ది అనేది సమంజసమేమో. ఆ పద ప్రయోగం చేస్తే మరింతమంది ఉత్చాహవంతులవుతారు అని భావనతో అంటున్నాను.
@vsvydicchannel6853
@vsvydicchannel6853 2 года назад
పెద్దలు చాలా చక్కటి విషయాలు తెలియచేసారు.సవరించుకుంటాను.నేను ఎందుకు అలా చెప్పాను అంటే వండిన పదార్థములు ఇంట్లో అందరికి అందాలి, ఒకరికి వచ్చి ఒకరికి రాకుండా ఉంటే బాగుండాదేమో అన్న ఉద్దేశ్యంతో కొంత లౌక్యాన్ని జోడించాను.
@girijasreedhar6308
@girijasreedhar6308 2 года назад
@@vsvydicchannel6853 Meeru correct ga chepparu 👍
@sathyaaballatigi7937
@sathyaaballatigi7937 2 года назад
ఈరోజుల్లో మీరు చెప్పినట్టు చేయడం కుదరనిపని.అసలు ఇవ్వడం మానేసే ప్రమాదం ఉందండి. నాకు 73 ఏళ్ళు. నేను చిన్నప్పటినుండి మాపెద్దలు ఇచ్చేది చూచిన వాడిని. ఆరోజుల్లోకూడా ,అంటే సాంప్రదాయాలు చక్కగా పాటించేటప్పుడుకూడా ,మీరు చెప్పినట్టు ఇచ్చేవాళ్ళుకారండి. ఇలా తమరు పేర్కోనడం మంచిదాండి. అభాసుపాలవుతారు. ఆలోచించండి.
@vsvydicchannel6853
@vsvydicchannel6853 2 года назад
@@sathyaaballatigi7937 మీరు చెప్పింది కూడా వాస్తవమేనండి. కానీ చేయగలిగిన వారు ఆచరిస్తారు అని చెప్పాను.అసలు ఎవ్వరు చెప్పకపోతే తెలియకుండానే పోతుంది.చెయ్యలేని వారు ఎలా ఆచరించాలి,ఎన్ని రకాలుగా ఆచరించవచ్చో చెప్పానుru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-HfTyiTuD-8o.html ఈ లింక్ ఓపెన్ చెయ్యండి.
@kalad7565
@kalad7565 Год назад
Ante maree okkarike saripoyelaa kaakunda at least iddariki saripoyelaa ( athiki athani bharya kuu) ivvaalandi ..ichhinanduku pryojanam undali kadaa
@ramanatv6263
@ramanatv6263 Год назад
చెప్పవలసిన వి చాలా చక్కగా చెప్పారు ధన్యవాదాలు 🙏
@vsvydicchannel6853
@vsvydicchannel6853 Год назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-HfTyiTuD-8o.html ఈ లింక్ ఓపెన్ చెయ్యండి.
@LakshmiNarusu
@LakshmiNarusu 2 года назад
అన్నదానం వేరు పితృ కార్యం వేరు.road మీద డ్రైవ్ చేయాలి అంటే ఎలా కానీ rules ఉంటాయో అలాగే ఒక్కొక్క కార్యక్రమానికి దానికి తగ్గ rules ఉంటాయి.శాస్త్రం తెలుసుకుని చెయ్యటం మంచిది.శాస్త్రానికి వేదం ఆధారం
@robustrockster3241
@robustrockster3241 2 года назад
Theliyani vishayalu chepparu guru garu thanks🙏🌹🌹🙏🙏
@vsvydicchannel6853
@vsvydicchannel6853 2 года назад
ధన్యవాదాలు
@shantidamerla8584
@shantidamerla8584 Год назад
చాలా తెలియని విషయాలను తెలియజేశారు. ధన్యవాదాలు
@vsvydicchannel6853
@vsvydicchannel6853 Год назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-HfTyiTuD-8o.html ఈ లింక్ ఓపెన్ చెయ్యండి.
@maniannamraju5306
@maniannamraju5306 2 года назад
ధన్యవాదాలు..! మరింత వివరంగా ఈ విషయం గురించి తెలియజేయండి.. గురువుగారు.
@vsvydicchannel6853
@vsvydicchannel6853 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-HfTyiTuD-8o.html ఈ లింక్ ఓపెన్ చెయ్యండి.
@susheelag5923
@susheelag5923 2 года назад
Chala vivarnga chepparu swami
@deepusworld8018
@deepusworld8018 Год назад
స్వామీ.... నేను బ్రాహ్మణుడిని. తాంబూలం, స్వయం పాకం రెండు ఇతోధికంగా అంతే తోచిన విధంగా. అంతే. ఎంత ఇవ్వాలి అని చెప్పకూడదు కదా. మనం బహుజన ప్రియులం కానీ భోజన ప్రీయులం కాదు కదా..... మీరు చెప్పిన కొంత information correct. కొన్ని మాత్రమే ఇవ్వాలి అన్నారు. అది కరెక్ట్. శాస్త్రం ప్రకారం అని చెప్పి అందరికీ ఎక్కువ డబ్బు ఖర్చు అయ్యేలా చేయకపోతే మంచిది. ఇది కేవలం నా అభిప్రాయమే. ఎవ్వరినీ కించపరిచే ఉద్దేశం నాకు లేదు.
@vsvydicchannel6853
@vsvydicchannel6853 Год назад
పెద్దలు చాలా చక్కటి విషయాలు తెలియచేసారు.సవరించుకుంటాను.నేను ఎందుకు అలా చెప్పాను అంటే వండిన పదార్థములు ఇంట్లో అందరికి అందాలి, ఒకరికి వచ్చి ఒకరికి రాకుండా ఉంటే బాగుండాదేమో అన్న ఉద్దేశ్యంతో కొంత లౌక్యాన్ని జోడించాను.మంత్ర లోపం వలన బ్రాహ్మణుడికి,ద్రవ్య లోపం వలన యజమానికి దోషం.తెలిసి తెలియక వారికి తోచినంత రెండు టమాటా,రెండు వంకాయ మరీ దారుణం ఉల్లిపాయలు పెట్టేవారు కూడా ఉన్నారు.ద్రవ్యలోప దోషం రాకుండా ఉండటానికి సమృద్ధిగా పెట్టండి అని అర్థం అయ్యేలా చెప్పానండి.
@veeravenkatasatyanarayanam3460
Correct 👍
@papasastry8100
@papasastry8100 Год назад
Meeru meeku thochina weight ivvandi no objection. Iddaru Bhokthalu ki saripada.
@kalad7565
@kalad7565 Год назад
Konni vishayalu cheppaka thappadhandi,,lekapothe ivvagalige vaallu kudaa pisinaari thanam chupistharu,,ivvadamloni parama prayojanam theliyaka yenthokontha isthe saripothundile ani theligga theesukunevaaruu untaru,,,sakthiki sthomathaku thagina vidhanga isthene ichhevaariki daana prayojanam undedhi,,,shakthi lenivaariki minahaayimpu yeppuduu untundi,,,ilanti kriyalu manasu kastapettukokunda maatrame cheyyali,,,anduke yadhaashakthi ga ivvamannarugaani,,,shakthi unnavaaru samruddhiga ivvadame ichhinavarikee puchhukunnavarikee prayojanam.
@GopiNath-cd9bw
@GopiNath-cd9bw 11 месяцев назад
​@@vsvydicchannel685399
@AnandKumar-dl3sb
@AnandKumar-dl3sb 11 месяцев назад
చాలా చక్కగా వివరించారు పండితరాధ్య
@radhakrishna5916
@radhakrishna5916 2 года назад
Thanks for the Valuableable Information
@vsvydicchannel6853
@vsvydicchannel6853 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-HfTyiTuD-8o.html ఈ లింక్ ఓపెన్ చెయ్యండి.
@gudibandarajini3169
@gudibandarajini3169 Год назад
Good information thank you
@Lakshmiimunagala
@Lakshmiimunagala 2 года назад
ధన్యవాదములు అండీ 👏👏🙏🙏
@vsvydicchannel6853
@vsvydicchannel6853 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-HfTyiTuD-8o.html ఈ లింక్ ఓపెన్ చెయ్యండి.
@vittalkumari4439
@vittalkumari4439 2 года назад
Tq guruji theliyani vishayalu chepparu
@vsvydicchannel6853
@vsvydicchannel6853 2 года назад
ధన్యవాదాలు అండీru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-HfTyiTuD-8o.html ఈ లింక్ ఓపెన్ చెయ్యండి.మహాలయ పక్షం,పితృదేవతల గురించి ఇంకా విషయాలు తెలుస్తాయి.
@buddepuvenkataapparao7113
@buddepuvenkataapparao7113 Год назад
Good information 👍
@chintalaarchana6066
@chintalaarchana6066 2 года назад
Tq tq Sir chala chala munchi vishyalu cherupu Sir meeru
@vsvydicchannel6853
@vsvydicchannel6853 2 года назад
Mee abhimanam amma, subscribe chesukoni share cheyya galaru,edina doubts unte comment lo pettandi.cheppe prayatnam chestanu
@vsvydicchannel6853
@vsvydicchannel6853 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-HfTyiTuD-8o.html ఈ లింక్ ఓపెన్ చెయ్యండి.
@prasadbhasuru8867
@prasadbhasuru8867 Год назад
చాలా ముఖ్యమైన హంశం విశదీకరించారు. ధన్యవాదములు.
@vsvydicchannel6853
@vsvydicchannel6853 Год назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-HfTyiTuD-8o.html ఈ లింక్ ఓపెన్ చెయ్యండి.
@chikkarajeswararao8387
@chikkarajeswararao8387 Год назад
మా కాకినాడలో పేరున్న పండితులు నూనె, ఉప్పు, నూపప్పు తీసుకోవడం లెదు, తిరస్కరిస్తున్నారు.
@vsvydicchannel6853
@vsvydicchannel6853 Год назад
@@chikkarajeswararao8387తీసుకునేవారికే ఇవ్వండి అండి
@t.sujatha8925
@t.sujatha8925 Год назад
వంకాయ, ఆలూ, మా పెద్దలు esthuntaru andi...meeru evakudadu ani cheparu ....naku ayithe edi theliyadu andi, inka migatha ani vishayalu chala baga cheparu andi 🙏
@lokkich487
@lokkich487 Год назад
Avi Viswamitra shrusti. Thaddinalaku vadaru. Ayurvedic prakram machivi kadu- manam ippudu alavatu padipoyi ave tintunnamu kani ayuveric prakaram avi panikiradu. Ruchi kavala leka health kavala alochinchandi . Man purvikulu ilanti vi tinaledu . Anduke helathy ga vunnaru/ vundevaru.
@kalad7565
@kalad7565 Год назад
Vankaayalu konni areas lo ivvavachhani bhavinchadamu,,ivvadamuu undi,,but potatoes ivvarulendi yekkadaa
@pratapkvvs5017
@pratapkvvs5017 Год назад
s memu kuda
@sundarammagollapalli9170
@sundarammagollapalli9170 11 месяцев назад
Bagachepparu
@nagavenichekka9788
@nagavenichekka9788 2 года назад
చాలా బాగా వివరించారు గురువు గారు
@vsvydicchannel6853
@vsvydicchannel6853 2 года назад
ధన్యవాదాలు అమ్మ
@vsvydicchannel6853
@vsvydicchannel6853 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-HfTyiTuD-8o.html ఈ లింక్ ఓపెన్ చెయ్యండి.
@lalithads5014
@lalithads5014 Год назад
చాలా చక్కగా వివరించారు 🙏🏻🙏🏻
@challapallisita3270
@challapallisita3270 Год назад
Thanks andi memu meri cheppinattu iecham ma ammagaru cheppatam valla 🙏
@vsvydicchannel6853
@vsvydicchannel6853 Год назад
Thanks amma.videos chusi like & share cheyyandi
@bujjireddypalasi4246
@bujjireddypalasi4246 Год назад
Super🙏🙏🙏🙏🙏🙏
@chandrakantharecipes1706
@chandrakantharecipes1706 2 года назад
Chaala baaga chepparu🙏 lk done 656,gift done 805👍
@bhanumathiraomedepalli9295
@bhanumathiraomedepalli9295 2 года назад
Chala baga chepparu thank you
@gayathrithummaluru9611
@gayathrithummaluru9611 Год назад
🙏🙏
@shivajicvs7155
@shivajicvs7155 Год назад
పుష్కరాలు, మహాలయ పక్షం మరియు దౌలేశ్వరంలో గోకర్ణం, రామ పాదాలు వంటి ప్రత్యేక ప్రదేశాలు.
@saritasarika1464
@saritasarika1464 2 года назад
Chala baaga chepparu🙏
@ysraj4
@ysraj4 Год назад
Tq sir
@phanibhushanjonnalagadda5875
అంతా ఇంతా అని కాదు. శక్తీయానుసారం ఎవరికైనా ఇవ్వవచ్చు కానీ బ్రాహ్మణులకె ఇస్తే ఫలం ఉంటుంది కారణం వారు దే వుని ఆశ్రవయిన్చిన వారు, పై గా పురహితం కోరేవారు. ఎవరో కామెంట్ చేసినట్టు బంగారు గొలుసులు ఉన్న వారికి ఇమ్మని ఎవరు చెప్పారు. పేద బ్రాహ్మణ వారికి ఇస్తే సబబు.
@kalad7565
@kalad7565 Год назад
Avunandi,,,adeekaaka dhaanam sweekarinchina bramhanudu ithodhika gaayathri japam dwaara daanamthobaatuga vachhe avathalivaari doshaalani thanaku sankraminchakunda tholaginchukogaladu,,,itharulu adi cheyyaleru kadaa,,anduvalla ichhinavari dosha nivaarana kuda sakramanga jaragadu,,, ye prayojanamuu aasinchakunda ichhe daanala vishayam veru,,,daanam puchhukune adhikaramuu,,dosha nivarana chesukune avakasamuu bramhadiki unnayi kanuka bramhadiki ichhe daaname phalithannisthundi antaru
@managadevi7270
@managadevi7270 2 года назад
ThanQ sir
@rajeswarirajeswari1751
@rajeswarirajeswari1751 Год назад
🙏🙏🙏🙏🙏
@srinivasjl2722
@srinivasjl2722 2 года назад
Dhanyavadalu
@vsvydicchannel6853
@vsvydicchannel6853 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-HfTyiTuD-8o.html ఈ లింక్ ఓపెన్ చెయ్యండి.
@vedavathipaspunoori5825
@vedavathipaspunoori5825 2 года назад
chaala baaga chepparu,kaani chaala mandi bhojanaaniki kaakunda sthambaalam chembu isthunnaru,memu bhojanam kosam ivvalani chebithe mee shop nundi konaalani ala chebuthunnaru antunnaru konthamandi customers
@miriyaladamayanthi2481
@miriyaladamayanthi2481 2 года назад
Thank you
@vsvydicchannel6853
@vsvydicchannel6853 2 года назад
ధన్యవాదాలు అమ్మ ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-HfTyiTuD-8o.html ఈ లింక్ ఓపెన్ చెయ్యండి.
@bhaskararao7038
@bhaskararao7038 2 года назад
Sanatana Dharma rakshanaku thama KRUSHI SLAGHANEEYAM.
@vsvydicchannel6853
@vsvydicchannel6853 2 года назад
ధన్యవాదాలు అండీ
@pvp3251
@pvp3251 Год назад
TQSIR
@malathiappleutubechannel6629
@malathiappleutubechannel6629 2 года назад
Very nice
@nudurupativlnarasimhamurth3158
🙏
@ramalingamdara6262
@ramalingamdara6262 Год назад
Chala Baga chepparu. Pitru tarpana lu cheinchamani adigite, brahmanulu 3000 adagaradani kuda cheppandi.
@naveeninnocent7523
@naveeninnocent7523 Год назад
Maa daggara ayyagaru eroju 501 teesukunnaru
@annadanammallikarjuna9089
@annadanammallikarjuna9089 Год назад
Om
@shivajicvs7155
@shivajicvs7155 Год назад
నిర్వహించాల్సిన విధానాలు ఏమిటి పుష్కరాల సమయంలో . మహాలయ పక్షాల సమయంలో ఎలాంటి విధానాలు చేయాలి.
@revathisarma7491
@revathisarma7491 2 года назад
Sir andukani petteve pettali antena 🙏🏼🙏🏼🙏🏼 memu alane chestamu
@srinivas_chippala
@srinivas_chippala 2 года назад
Tq
@vsvydicchannel6853
@vsvydicchannel6853 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-HfTyiTuD-8o.html ఈ లింక్ ఓపెన్ చెయ్యండి.
@subrahmanyadikshitulu5923
@subrahmanyadikshitulu5923 2 года назад
👍👌🙏
@varalakshmipiduguvenkata9713
@varalakshmipiduguvenkata9713 2 года назад
Chivarilocheppina itamslo remdu rakalakooralu lena 4 rakala kooralu vataki saripada dinusulu.yivvatamu matramukarekt.
@vsvydicchannel6853
@vsvydicchannel6853 2 года назад
మిగతావి కరెక్ట్ కాదు అంటారా?
@sairameshesta9222
@sairameshesta9222 2 года назад
🙏🙏🙏🙏🙏🙏🙏
@mummidiuma6331
@mummidiuma6331 2 года назад
Gomudu kaya evavocha sir cheapndi
@vsvydicchannel6853
@vsvydicchannel6853 Год назад
ఇవ్వొచండి
@lakshminarshimamurthynaray1777
@lakshminarshimamurthynaray1777 2 года назад
సూటిగా చెప్పండి
@vsvydicchannel6853
@vsvydicchannel6853 2 года назад
సూటిగా చెప్పడం అంటే???
@makaseshaphani9532
@makaseshaphani9532 2 года назад
👌👍🙏👏
@anom8955
@anom8955 2 года назад
Vankaya ivvamani chebuthaaru andi. Meeru adi ivvakoodadu annaru. Kuncham spashtatha ivvandi. 🙏
@vsvydicchannel6853
@vsvydicchannel6853 2 года назад
వంకాయ స్వయంపాకంలో ఇవ్వకూడదండి
@pguptha3505
@pguptha3505 2 года назад
Vankaya asalu masikam , samvtsareekakam ,every year pette taddinalu apudu entlo kuda vadakudadu. Brahmalaki evvakudadu . Ee karryakramam ki vankaya panikiradu
@shivajicvs7155
@shivajicvs7155 Год назад
షడ్రశోపేతం అంటే వివరించండి. చోష్యం లేహ్యం పాణీయం భక్ష్యం భోజ్యమ్
@AP-uj3nx
@AP-uj3nx 2 года назад
ఆయిల్స్ పాపులు, పాతకాలం లో లేవు, ఇంకా కొన్నాళ్ళు పొతే గ్యాస్ పొయి కూడా ఇవ్వమంటారు. పప్పు బియ్యం రెండు రకాల కూరలు, dashana తాంబూలం., ఇది కరెక్ట్ proceeser
@vsvydicchannel6853
@vsvydicchannel6853 2 года назад
స్వయంపాకం తీసుకునే బ్రాహ్మణుడు చెప్పిస్తాడు కర్తతో బియ్యం,ఉప్పు,పప్పు,కూరగాయ,చింతపండు,చల్లా, చమురు ,కాశీలోను,గయాలోను........అని చెప్పిస్తారు.దీంట్లో చమురు అంటే ఏంటి
@kiranmayeegundi5996
@kiranmayeegundi5996 2 года назад
నీకు పితృదేవుళ్ళపై నమ్మకం ఉంటే ఇవ్వు . లేకపోతే, లేదు. బ్రాహ్మలు వచ్చి నిన్ను అడుక్కోవట్లేదు కదా.ఆగ్యాస్ ,పప్పు కూరలు దక్షిణ, తాంబూలం, అన్నీనీకే మిగులుతాయి.
@ranisrinivas3536
@ranisrinivas3536 Год назад
Brahmanulamu dooshinche varandaru okati telusukovali, manishiga puttina vaalandariki telusu manchiga vundatam, paddati ga mana purvikula adugu jadalalo nadavatam acharanalo entha kasthamo, alage oka brahmanudila jeevanam saginchadam anthe kastham ( oka brahmin aye pudithene telustundhi ). Brahmalaku unna acharalu inka evvariki levandi, Oka IAS, CA, IIT avvalante entha paddati ga kastha padi chadivi pass itaro, oka veda pandithudu avvalante anthe kasthapadali, naa drusthilo vedam abyasinchalante chala kastham, niyama nibaddalato abyasinchintene oka Avadano, Ganapato avutadu. Nenu namme devudalanu roju korukuntunnanu Brahmins viluva moorkulandariki teliyalani endukante manaku samitha vundhi moorkula manasu ranjimpa cheyadam asadyame.
@Vijayghodkekar
@Vijayghodkekar 2 года назад
పూజారి గారికి ఇంటికి పిలిపించి స్వయంపాక దానం ఇవ్వాలా లేక మనమే దేవాలయానికి వెళ్ళి ఇవ్వాలా ? 12:30 pm To 3:30 సమయం లో దేవాలయాలు మూసివేస్తారు కదా స్వామి , పరిష్కారం తెలపగలరని మనవి
@vsvydicchannel6853
@vsvydicchannel6853 2 года назад
పద్దతి అయితే ఇంటికి పిలిచి,కాళ్ళు కడిగి ఇవ్వాలి.ఇప్పుడు అవన్నీ వీలు పడనివారు వారి అవకాశాన్ని బట్టి చేసుకోవడమే
@vsvydicchannel6853
@vsvydicchannel6853 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-HfTyiTuD-8o.html ఈ లింక్ ఓపెన్ చెయ్యండి.
@maheshwarikurikela929
@maheshwarikurikela929 Год назад
@@vsvydicchannel6853 🙏👌
@sankaranarayanaiahaluru5258
తోటకూర,గుమ్మడి కాయ(లేకపోతే దోసకాయ),బియ్యం,ఉప్పు, ఛామగడ్డ ఇవ్వాలని (పెసరపప్పు ఇస్తే ఇవ్వొచ్చు) అని మరొక వీడియోలో చెప్పారు. ఏది సరియైనది?
@vsvydicchannel6853
@vsvydicchannel6853 Год назад
నేను చెప్పినవి అన్ని ఇవ్వొచండి,నేను చెప్పిన వాటిలో బ్రాహ్మణులు కొందరు కందిపప్పు,దొండకాయ వాడరు.
@venkateswarraokandula7438
@venkateswarraokandula7438 2 года назад
Pandu Gummadì kaya also permitted
@vsvydicchannel6853
@vsvydicchannel6853 Год назад
ఇవ్వొచండి
@kalletisampoornalakshmi3259
@kalletisampoornalakshmi3259 2 года назад
Kaakarakaya chedhu kadha avi dhanamivvavachha andi
@kalletisampoornalakshmi3259
@kalletisampoornalakshmi3259 2 года назад
Replie pls andi
@vsvydicchannel6853
@vsvydicchannel6853 2 года назад
కాకరకాయ ఇవ్వొచ్చమ్మ,దొండకాయ,కందిపప్పు లాంటివాటిని వేదోక్తంగా భోక్తలతో చేసే బ్రాహ్మణులు వాడరు.కానీ నేను మరీ అన్ని తీసేయ్యకూడదు అని వీడియో లో చెప్పాను.కాకరకాయ చక్కగా దానం ఇవ్వొచ్చు.ఇంకా మంచి వీడియోస్ చేస్తాను చూడండి,లైక్ చెయ్యండి, షేర్ చెయ్యండి
@kalletisampoornalakshmi3259
@kalletisampoornalakshmi3259 2 года назад
@@vsvydicchannel6853 thanks guruvu garu
@vsvydicchannel6853
@vsvydicchannel6853 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-HfTyiTuD-8o.html ఈ లింక్ ఓపెన్ చెయ్యండి.
@kasimuralikrishna
@kasimuralikrishna Год назад
Nune badulu neyyi ivvali. Uppu nishiddam.
@ssconsultancy3838
@ssconsultancy3838 11 месяцев назад
One year kaka poina swayam pakam ivvocha
@vsvydicchannel6853
@vsvydicchannel6853 11 месяцев назад
మహాలయంలో ఇవ్వనవసరం లేదండి
@varalakshmipiduguvenkata9713
@varalakshmipiduguvenkata9713 2 года назад
Yimtilli padiki saripada assaludaanam yivvakoodadu.vuttappudu yivvavachukani mahalaya paxalalomahaya amaavasyanadu yimtillipatiki saripada daanamyivvakoodadu.yimtlo btiki vunnavaariki kooda pindam pettinatle.pratinelalo vaari tidhi vachinappudu kani lekumte mahalaya pxalalo 15 rojulaloyetidhinadu yevaru poyaro vaallaki daanamyivvavachu.yidikaakapotemahalaya amavasyaroju tchinamtamamdini bhojananikipilichi poyinapeddalu yevarayite vunnaro vaalla perlu cheppi varichetilovudakamu posi oupasana vesukovali.brahmadu aa neeru vistari chuttu trippi moodusarlukonni metukulachoppuna teesukoni notilo vesukoni(mamtramuto)namalakumda mrimgali.sekty vumute streelaku purushulaku kooda vastra danam chests chala mamchidi.bhojanamu ayinaaka daxanato kalipi tamboolam yichi namaskarimchali.apudu pitrudevatalu samtasimchutaru.vaarideevena pushkalamuga labhistayi.amtekani moyinam yichetapudu yimtillipatiki yivvalani yesastramulonu ledu.stomata vumte yimka yekkuva ayina yichukovachu.punyamekani paapamu matramu kaadu.stomatani batti yedayinabhaktito cheyatamu mukhyamu.svasti.
@vsvydicchannel6853
@vsvydicchannel6853 2 года назад
.నేను ఎందుకు అలా చెప్పాను అంటే వండిన పదార్థములు ఇంట్లో అందరికి అందాలి, ఒకరికి వచ్చి ఒకరికి రాకుండా ఉంటే బాగుండాదేమో అన్న ఉద్దేశ్యంతో కొంత లౌక్యాన్ని జోడించాను.విస్తరి చుట్టూ నీళ్లు తిప్పి అయిదు సార్లు నోట్లో వేసుకొని మింగుతారు.
@Dmeenakshi-ky3ky
@Dmeenakshi-ky3ky 2 года назад
Namaskaramandi. Samvathsarani ki okasari Tathdinam pedithe peddalaki okaruju bhojanam antaru kuda..... mari mahalayapakshamo lo kuda cheyyalaa. Naku meeru cheppe vidhanam sasanam kabatti, memu ela cheyyalo vivaram ga cheppandi. Pakshalu+tathdinam rendu chayyala?..... only tathdinam cheyyalaa?...
@vsvydicchannel6853
@vsvydicchannel6853 Год назад
అమ్మ తద్దినలతో పాటు ఇంకా పితృ దేవతలకు ప్రీతికరమైనవి సంవత్సరంలో 96దినాలు. 14మన్వాదులు, 16మహాలయాలు, 4యుగాదులు, 12సంక్రాంతులు, 12అమావాస్యలు, 13వ్యతీపాతములు, 13వైధృతులు, 12అన్వష్టకలు కలిపి 96 దినాలు.వీటి అన్నింటిలో పితృదేవతలకు ప్రీతిగా వాళ్ళని సంతృప్తి పరచవచ్చు.ఈ కాలంలో పెద్దగా ఎవ్వరు ఇవన్నీ ఆచరించడం లేదు,ఆచరించే మహానుభావులు కూడా కొందరు ఉన్నారు.
@vsvydicchannel6853
@vsvydicchannel6853 Год назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-HfTyiTuD-8o.html ఈ లింక్ ఓపెన్ చెయ్యండి.
@kalad7565
@kalad7565 Год назад
@@vsvydicchannel6853 vishavatthulu cheppaaraa
@kalad7565
@kalad7565 Год назад
Me opika,,and sraddha,, yearly thaddinalu compulsory ,,,mahalayaallo tharpanaalu vadili swayampakalu ichhinaa saripothundi
@haripriyam9577
@haripriyam9577 2 года назад
Pithru paksham lo cheyali bros vunna no use Wednesday ydy ceremony cheyincha.shared annayya dctr ki
@vsvydicchannel6853
@vsvydicchannel6853 Год назад
అర్థం కాలేదు అండి
@mskitchenhome353
@mskitchenhome353 2 года назад
Swayam paka Danam ichhe Roja inti Mundu muggy pettavacha cheppandi 🙏 Muggu pettavacchaa
@vsvydicchannel6853
@vsvydicchannel6853 2 года назад
అమ్మ పితృదేవతలకు చేసే శ్రార్ధ కర్మలు ఒక్కొక్క వర్ణానికి ఒక్కొక్క విధంగా,ఒక్కొక్క నియమాలతో చెప్పబడింది.బ్రాహ్మణులకు ఒకలగా,క్షత్రియులకు ఒకలాగా,వైశ్యులకు ఒకలగా,మిగతా వారికి ఒకలగా.బ్రాహ్మణులు ఆచరించే విధానం లో ముగ్గు పెట్టారు.వైశ్యులలో కొందరు వేదోక్తం పాటించే వారు ఉన్నారు,కొందరు పురాణోక్తం పాటించేవాళ్ళు ఉన్నారు.వేదోక్తం పాటించేవారు ముగ్గు పెట్టారు,ఇంకా ఇంట్లో రోజు చేసే దేవుడిపూజ నైవేద్యం లో కూడా నియమాలు ఉంటాయి.పురణోక్తం వారు పాటించరు.అయినా స్వయంపాక దానం ఇవ్వడానికి ఈ నియమాలు ఏవి అవసరం లేదు.
@vsvydicchannel6853
@vsvydicchannel6853 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-HfTyiTuD-8o.html ఈ లింక్ ఓపెన్ చెయ్యండి.
@kalad7565
@kalad7565 Год назад
Aaroju me peddalevaridyna thaddinam aiunte thappa muggu pettavalasinde
@srisri7465
@srisri7465 Год назад
Hi in
@Manatelugulogili
@Manatelugulogili 2 года назад
Guruvu garu oka sandheham,swayam pakam ichetapudu e samaya lo ivvalo telupagalaru🙏
@vsvydicchannel6853
@vsvydicchannel6853 2 года назад
మధ్యాహ్నం 12:30 నుండి 3:00 గంటల మధ్యలో అపరాహ్నం అంటారు అమ్మ,ఆ సమయంలొనే పితృదేవతలను పూజించాలి నియమం,ఈ మధ్య చాలామంది తెలియకనో,ఆరోగ్యం సహకరించకనో,ఆఫీసులు పనులు ఉండి ఉదయాన్నే ఇస్తున్నారు,అది వారి ఇష్టానికి విడిచిపెట్టడమే.
@vsvydicchannel6853
@vsvydicchannel6853 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-HfTyiTuD-8o.html ఈ లింక్ ఓపెన్ చెయ్యండి.
@tvramakrishna7790
@tvramakrishna7790 Год назад
@@vsvydicchannel6853 swayam pakam vudhayamisthe madhyaanamu chesukune vantalo vaadukoni meeru cheppina timelo andharu bojanam chesinappudu adhi manchedhe kadhandi Manam ichhina vasthuvulu aa roje vupayoginchukunte mana ki kuda manchedhe antaaru andhuke vudhyame ivvaalani thelisinaakaa elaa chesthunnaamu lekapothe meeru cheppina time ke ichhevallamu Inka mire naa dout clear cheyandi ye timing manchidho cheppandi.
@vsvydicchannel6853
@vsvydicchannel6853 Год назад
@@tvramakrishna7790 ఇచ్చిన ద్రవ్యం అదేరోజు వండుకొని అపరాహ్న కాలం లో భుజిస్తే పితృదేవతలు తృప్తి చేందుతారు అనే ఏమి లేదండి.ఆ సమయం లో పితృ దేవతలు పుణ్యలోకలకు వెళ్లాలని సంకల్పించి,ఏ బ్రాహ్మణుడికి ఐతే స్వయంపాకం ఇవ్వాలి అనుకుంటున్నారో ఆ బ్రాహ్మణుడిని మహా విష్ణువుగా భావించి 8 ఉపచారాలతో(ఆవాహనం, ఆసనం,ఆర్ఘ్యం,పాద్యం,ఆచమణీయం,గంథం, అక్షతలు,పుష్పం)అర్చించిన తర్వాత స్వయంపాకం ఇచ్చి,దాన సాద్గున్యార్థం దక్షిణ తాంబూలాలు ఇవ్వాలి.ఇది అయితే వాస్తవమైన పద్దతి.ఇప్పుడు ఇవన్నీ జరగటం లేదు.ఎదో మాములుగా చేతికి తీసుకుంటున్నారు.ఇప్పుడు ఇవన్నీ చెప్తే ఇంతకాలం ఇవన్నీ లెవ్వు కొత్తగా చెప్తున్నారు అనేవారు కొందరు,ఎవరైనా బ్రాహ్మణులు చూస్తే లేని పోనివి చెప్తున్నారు అని తిట్టుకునే అవకాశం కూడా లేకపోలేదు.బ్రాహ్మణులతో తిట్లు పడకూడదు.ఒక పితృ అమావాస్య రోజే గ్రామాల్లో వందలమంది స్వయంపాకం ఇస్తారు,అదే రోజు అంతమందితో ఆ బ్రాహ్మణుడు అర్చన చేయించుకోలేడు,అదే రోజు అవన్నీ వండుకొని తినలేరుకదా.ఆ మధ్యాహ్న సమయంలో వాడుకొని తినడం ముఖ్యం కాదు,బ్రాహ్మణుడిని అర్చించడం స్వయంపాకం ఇవ్వడం ముఖ్యం.
@kalad7565
@kalad7565 Год назад
@@tvramakrishna7790 ,,peddala thaddinam roju aa peddalanu thalachukuni isthunnadythe madhyahnam ivvandi,,,otherwise ye kaarthikamasa daanallo bhagangano or yekadasi dwadasi thidhullo upavasa sandarbhangano ichhe swayampaka daanaalu udayam velallo ivvandi
@ammahome8221
@ammahome8221 2 года назад
Swami kuragayalani kadigi evvavachaa🙏
@vsvydicchannel6853
@vsvydicchannel6853 2 года назад
కడగ వలసిన అవసరం లేదమ్మ,మీకు పితృదేవతలపైన బ్రహ్మణులపైన ఉన్న శ్రద్ధ భక్తి గొప్పవి.వీలైతే ఇచ్చే వాటిలో పుచ్చులు లేకుండా చూసుకోండి.సరిపోతుంది.ఇంకా మంచి విషయాలపైన వీడియోస్ చేస్తాను subscribe చేసుకొని,వీడియోస్ చూసి లైక్ చేసి షేర్ చెయ్యండి.
@ammahome8221
@ammahome8221 2 года назад
Swami sandeham nivrthi Chesi nandhuku meeku kruthagyalu .👍
@pguptha3505
@pguptha3505 2 года назад
Maa entlo kadigi aarabetti estaru
@vsvydicchannel6853
@vsvydicchannel6853 2 года назад
@@pguptha3505 మీకు పితృదేవతలపైన బ్రహ్మణులపైన ఉన్న శ్రద్ధ భక్తి గొప్పవి అండి.
@vsvydicchannel6853
@vsvydicchannel6853 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-HfTyiTuD-8o.html ఈ లింక్ ఓపెన్ చెయ్యండి.
@Pravalika56772
@Pravalika56772 2 года назад
Intlo kodalu 9 months pregnant unnapudu ila cheyyocha?
@vsvydicchannel6853
@vsvydicchannel6853 2 года назад
పెద్దవాళ్ళని సంప్రదించానండి,ఇవ్వకూడదు అన్నారు.
@Pravalika56772
@Pravalika56772 2 года назад
@@vsvydicchannel6853 okayy andi thank you 🙏
@lakshmisimma9332
@lakshmisimma9332 2 года назад
ఇవి అన్నీ I మధ్య వచ్చాయి సోది అన్ని స్వయం పాక లో నూనె ఇవ్వరు ఇంకా ఆపండి
@vsvydicchannel6853
@vsvydicchannel6853 2 года назад
ఓహో అవునా,బ్రాహ్మణుడు వంటలో తాలింపు ఎలా వేసుకోవాలో చెప్పండి.నీళ్లతోనా? స్వయంపాకం తీసుకునే బ్రాహ్మణుడు చెప్పిస్తాడు కర్తతో బియ్యం,ఉప్పు,పప్పు,కూరగాయ,చింతపండు,చల్లా, చమురు ,కాశీలోను,గయాలోను........అని చెప్పేస్తారు.దీంట్లో చమురు అంటే ఏంటి
@vijayalakshmivenna1539
@vijayalakshmivenna1539 2 года назад
@@vsvydicchannel6853 చమురు అంటే నెయ్యి నూనె కాదు
@vsvydicchannel6853
@vsvydicchannel6853 2 года назад
@@vijayalakshmivenna1539 ఒక్కసారి తెలుగు నిఘంటువు తీసి చూడండమ్మ
@shyamalmotam6617
@shyamalmotam6617 2 года назад
Avnu
@pratapkvvs5017
@pratapkvvs5017 Год назад
oil ghee rendu thappakunda evvali e rendu laykuntay vallu ala cook chesi thintaru amito asalu miru ela vunnaru guruvu gariki cheppayntha vallama manam
@mounenderreddy4068
@mounenderreddy4068 11 месяцев назад
Fool in one day family is going to consume this much
@vsvydicchannel6853
@vsvydicchannel6853 11 месяцев назад
ఫూల్ అన్నది ఎవరిని
@vanic7194
@vanic7194 Год назад
Meru chepina varilo swayam pakam lo noone Este teesukoledu.meru noone evvali Ani cheptunnaru .every one is saying differently
@vsvydicchannel6853
@vsvydicchannel6853 Год назад
నూనె ఇవ్వొచ్చమ్మ,చెప్పేస్తారు అయ్యగారు బియ్యం,ఉప్పు, పప్పు,బియ్యం , కూరగాయలు,చింతపండు, చల్ల, చమురు(నూనె)అని.తీసుకోకపోతే వారికి సంపూర్ణమైన అవగాహన లేనట్లే
@totasivaprasadarao6954
@totasivaprasadarao6954 Год назад
బ్రాహ్మణులకు మాత్రమే ఇవ్వనక్కర్లేదు. హిందువులు అయిఉండి, లేనివారు అయితే చాలు, ఎవ్వరికైనా ఇవ్వవచ్చు. లేదా తినపించ గలిగేవి ఆవుకు తినిపించవచ్చు. ఇది శాస్త్ర సమ్మతం. ఈ వీడియోలో మాటలు కరెక్టు కాదు. మీరు ఆ రోజు మీ పితరుల స్నేహితులకు భోజనం కల్పించినా మంచిదే.
@vsvydicchannel6853
@vsvydicchannel6853 Год назад
చాలా సంతోషం అలాగే చెయ్యండి,కానీ వీడియో లో మాటలు కరెక్ట్ కాదు అనొద్దు.నేను చెప్పింది చేయవలసిన విధి విధానం.మీరు చెప్పింది మీ సొంత అభిప్రాయం.
@totasivaprasadarao6954
@totasivaprasadarao6954 Год назад
@@vsvydicchannel6853 I, T. Siva Prasada Rao, MA(Astrology), MA(History), CTET, CSET, FCARD, several Astrological Books Writer, Chairman, Centre for Astrological Research & Development.
@vsvydicchannel6853
@vsvydicchannel6853 Год назад
@@totasivaprasadarao6954 మీరు ఏదయినా కానీ,బ్రాహ్మణులకు మాత్రమే ఇవ్వనక్కర్లేదు అన్నది కరెక్టు కాదు,బ్రాహ్మణుడు దొరకని పక్షంలో చేయడం కరెక్ట్.
@totasivaprasadarao6954
@totasivaprasadarao6954 Год назад
@@vsvydicchannel6853 అసలు బ్రాహ్మణులు అంటే ఏమిటో శాస్త్ర అధ్యయనం చేయండి తెలుస్తుంది.
@vsvydicchannel6853
@vsvydicchannel6853 Год назад
@@totasivaprasadarao6954 మీరు ఏ శాస్త్రం అధ్యయనం చేశారు
@rebbanaharishkumar7034
@rebbanaharishkumar7034 2 года назад
Kadhi Papu paniki vasudha?
@vsvydicchannel6853
@vsvydicchannel6853 2 года назад
Panikostundi andi,vedoktam gaa intlo bhokthalatho chese brahmanulu vaadaru.
@kalad7565
@kalad7565 Год назад
@@vsvydicchannel6853 kadhi papu paniki vasudha,,,😂😂meku baagane arthamayinde,, nakythe modhata arthame kaaledu 😅
@vsvydicchannel6853
@vsvydicchannel6853 Год назад
@@kalad7565 ఇంకొకళ్ల కామెంట్ చూడండి,అందులో చెప్పాను,కందిపప్పు కూడా వాడారు కానీ అన్ని తెసేయ్యలేము కదా అని చెప్పాను అని.కొన్ని కొన్ని మొదటినుంచి అలవాటు పడి ఉన్నారు.అది కూడా వద్దు అని చెపితే వినరు సరికదా నాకు ఏమి తెలియదు అంటారు,కొంత లౌక్యాన్ని జోడించాను అని చెప్పడం లో అర్ధం అదే
@vsvydicchannel6853
@vsvydicchannel6853 Год назад
@@kalad7565 ఒకరు అడిగిన ప్రశ్నకు నేను ఇచ్చిన జవాబు(కాకరకాయ ఇవ్వొచ్చమ్మ,దొండకాయ,కందిపప్పు లాంటివాటిని వేదోక్తంగా భోక్తలతో చేసే బ్రాహ్మణులు వాడరు.కానీ నేను మరీ అన్ని తీసేయ్యకూడదు అని వీడియో లో చెప్పాను.కాకరకాయ చక్కగా దానం ఇవ్వొచ్చు.)
@jayalakshmikruthiventi2269
@jayalakshmikruthiventi2269 2 года назад
Meku eme teleyadu ane telustunde
@vsvydicchannel6853
@vsvydicchannel6853 2 года назад
Ok meeku nachinavi ichukondi,kani naku teliyadu ani matram anoddu
@vsvydicchannel6853
@vsvydicchannel6853 2 года назад
నాకు ఏమి తెలియదు అని మీరు నిర్దారించగలిగినప్పుడు,మీరు బాగా తెలిసినవారే అయ్యి ఉండాలి.చెప్పండి తెలుసుకుంటాం.
@astromastermohan
@astromastermohan 2 года назад
వీళ్ళతో ఎందుకు అండి వాదన.. ఇప్పటికే తెలియపరచిన సమాచారం చాలు అండి..వీళ్ళు బ్రతికిస్తేనే మనం బ్రతుకుతున్నట్టు వారి బాధ..
@pratapkvvs5017
@pratapkvvs5017 Год назад
​@@vsvydicchannel6853 vellatho manaku andhku guruvu garu murkunitho vadana waste
@vuttaramanikrao459
@vuttaramanikrao459 11 месяцев назад
SodiChala
@muppaneniasharani4940
@muppaneniasharani4940 2 года назад
బ్రాహ్మణులకు మాత్రమే ఎందుకు ఇవ్వాలి? ఒక అనాధ కు, నిజంగా ఆకలి తో ఉన్న వాడికి సంతృప్తి గా భోజనం పెడితే పితృ దేవతలకు సంతృప్తి కలగ దా??? ఎన్నాళ్ళు బ్రహ్మణులు ఇలా సామాన్యులను పితృ దేవతల పేరుతో భయపెట్టి పీక్కు తింటారయ్యా???? పూజల, శుభ కార్యాల సంభావనలు చాలటం లేదా??? మా గుడిలో పూజారి మెడలో ఇంత లావు బంగారం గొలుసు, చేతికి 6 ఉంగరాలు వుంటాయి... దేవుడికి కొబ్బరి కాయ కొట్టటం కూడా పగలేస్తాడు తప్ప భక్తి కనపడదు.. ఇంట్లో పనికి మాలిన కొడుకు ఒకడు, మానసిక వికలాంగుడు ఒకడు పుత్ర సంతానము, వీధులు పట్టుకు అడ్డమైన తిరుగుళ్ళు తిరిగే పుత్రిక ఒకటి..... జనాన్ని పీక్కు తినటంవల్లనే అతనికి ఆ దౌర్భాగ్యం అని అంటుంటారు మా వూర్లో....అతన్ని చూసాక బ్రాహ్మణుల కు ఏదైనా ఇవ్వటం కంటే అనాధ లకు పెట్టటం మంచిది అని అనిపిస్తుంది
@vsvydicchannel6853
@vsvydicchannel6853 2 года назад
ఎవరినో ఒక్కళ్ళను చూసి ఒక వర్ణాన్నే దూషించడం సరికాదు కదా.జన్మమొత్తం నిష్ఠ నియమాలతో నిరంతరం లోకం యొక్క క్షేమం కోరుకుతూ, నిస్వార్థంగా,డబ్బుపైన వ్యామోహం లేకుండా జీవించే బ్రాహ్మణులు చాలా మంది ఉన్నారు.అనాధాలకు అన్నం పెట్టండి వద్దు అనడం లేదు మంచి విషయమే.బ్రాహ్మణులకు ఎందుకు ఇవ్వాలి అంటే పురోహితం,పౌరహిత్యం చేస్తాడు కనుక.పురోహితం అంటే తను ఉండే పురం(ఊరు)యొక్క హితవు కోరేవాడు,పౌరుల యొక్క హితవు కోరేవాడు అని అర్ధం,ఏ వృత్తి చేసేవాడు భోజనం చేసినా అరిగి పోతుంది కదా,నిరంతరం వేద శాస్త్ర పఠనం, దేవత అర్చన చేస్తున్న ఆ బ్రహ్మణుడి శరీరం నిలబెట్టేది ఆ ఆహారం.ఆ పుణ్యం దానం చేసిన దాతకు దక్కుతుంది.ఇంకొక విషయం ఏమిటి అంటే దాతలు ఇచ్చే దానం ద్వారా వారియొక్క దోషాలు పాపాలు కూడా బ్రహ్మణుడికి వెళ్లిపోతాయి,వాటిని ఆ బ్రాహ్మణుడు జపము,అనుష్ఠానము ద్వారా పోగొట్టుకోగలడు,మిగతవారు అది చెయ్యలేరు.బ్రాహ్మణ ధర్మాలు 6 ఉన్నాయి.అధ్యయనం-అధ్యాపనం(చదువుకోవాలి-చదువు చెప్పాలి)యజనం-యాజనం(యజ్ఞాలు పూజలు చెయ్యాలి,వేరే వారితో చేయించాలి)దానం-ప్రతిగ్రహణం(దానం చేయాలి,ఎవరైనా ఇచ్చిన దానం తీసుకోవాలి)అందుకే బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి.ఇంకొక విషయం కూడా శాస్త్రం చెప్పింది ద్రవ్యలోపం చేస్తే పూజ చేయించుకునేవారికి దోషం,మంత్రం లోపం చేసిన పూజ సరిగా జరిపించక పొయ్యిన,దానం తీసుకున్న తర్వాత జమం చెయ్యకపొయ్యినా బ్రహ్మణుడికి దోషం.ద్రవ్యలోపం దోషం యజమాని,మంత్రం లోపం దోషం బ్రాహ్మణుడు అనుభవించక తప్పదు.
@vsvydicchannel6853
@vsvydicchannel6853 2 года назад
ఇంకో విషయం బంగారు గోలుసుని బాగానే గమనించారు,ఒక 30 సంవత్సరాల క్రిందట తిండికి కూడా వెతుక్కున్న బ్రాహ్మణులు ఉన్నారు అదికూడా గమనించండి.అప్పుడు ప్రజల దగ్గర లెవ్వు ఇవ్వలేదు,ఇప్పుడు సంపాదిస్తున్నారు ఇస్తారు.అంటే బ్రాహ్మణులు బంగారం వేసుకోకూడదా,మంచి ఇల్లు కట్టుకోకూడదా ఒక కార్ కొనుక్కోకూడదా???మీ ఉద్దేశ్యం ఏమిటి???అలా అని లేనివారి దగ్గరకూడా బలవంతంగా వసూళ్లు చేసే పురోహితులు నేను సమర్దించను.
@rohinisreevoleti470
@rohinisreevoleti470 2 года назад
Brahmana kulanni tidutu hindu matam lo undakudadhu.daniki saraina.daari.koyya siluva.ni lanti vaalla kosam wait chestondi.amen
@perisudhev4407
@perisudhev4407 2 года назад
​@@rohinisreevoleti470
@chatrathipadmaja2750
@chatrathipadmaja2750 2 года назад
If ur interested give other wise don't give don't talk unnecessary words about caste
@bharaniravuri1316
@bharaniravuri1316 2 года назад
తెల్ల జుబ్బా, పైన కండువా " మీకు ఇంకా బాగుంటుంది ".
@VishnuPriyaxk
@VishnuPriyaxk 2 года назад
🙏🙏🙏🙏🙏
@vsvydicchannel6853
@vsvydicchannel6853 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-HfTyiTuD-8o.html ఈ లింక్ ఓపెన్ చెయ్యండి.
@smkjyothijyothy4850
@smkjyothijyothy4850 2 года назад
🙏🙏
@vsvydicchannel6853
@vsvydicchannel6853 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-HfTyiTuD-8o.html ఈ లింక్ ఓపెన్ చెయ్యండి.
@bulusueshwarkumar1407
@bulusueshwarkumar1407 2 года назад
Yivvagaliginavi yichi palu, perugu lantivi iyyakunda avi konukkovadaniki dakshina yisthe manchidi kada.
@vsvydicchannel6853
@vsvydicchannel6853 2 года назад
@@bulusueshwarkumar1407 అవునండి ఇవ్వవచ్చు,ఈ స్వయంపాకం ఇవ్వడాన్ని ఆమశ్రార్ధం అంటారు,ఇది ఇవ్వలేని వాళ్ళు వాటి విలువ డబ్బులు ఇవ్వవచ్చు.ఇలా డబ్బులు ఇచ్చేదాన్ని హిరణ్యశ్రార్ధం అంటారు.పైన లింక్ చూడండి.
@LakshmiNarayana-wh2qd
@LakshmiNarayana-wh2qd 11 месяцев назад
🙏🙏🙏🙏🙏
@dhulipallamurthy5720
@dhulipallamurthy5720 Год назад
🙏🙏🙏
Далее
Bike vs Super Bike Fast Challenge
00:30
Просмотров 6 млн