ఈ స్నాక్స్ చెయ్యడానికి వాడే పదార్థాల గురించి చాలా వివరంగా చెప్పారు!కొత్తగా వంటలు నేర్చుకునేవారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది ఇలా పద్ధతి ప్రకారం చెయ్యడం చూసిన తర్వాత, అంత బాగా చెయ్యవచ్చా అన్న ఆలోచన వస్తుంది!✔
నోరూరించే " ఆలూ-రవ్వ స్నాక్స్" తో కొత్త రుచి చూపించినందుకు చేసినవారిని అందరూ మెచ్చుకుంటారు... చేసుకున్నవారు ఆనందిస్తారు...తిన్నవారు సంతృప్తి చెందుతారు!దీన్ని చెయ్యాలన్న ఆలోచన ఉన్నవారికి సొంతంగా చేసుకోవడానికి సహకరించే నమ్మకమైన వీడియో! ✔
ఎప్పుడూ తినే స్నాక్స్ కాకుండా, కొత్తదనం కోరునేవారు ఆరోగ్యకరమైన స్నాక్ రవ్వ,గుడ్డు ఉపయోగించి చేసుకోవడం వల్ల ఆహరప్రియులకు ఉత్సాహం పెరుగుతుంది ఇప్పుడు ప్రత్యేకంగా అలాంటి స్నాక్స్ ఇక్కడ చూసి, సులభంగా తయారుచేసుకోవచ్చు!✔
Veelayinantha Telugu matladandi. Fry chesukondi kanna veyinchandi anochu kada. Ee vantala videos lone English ni Telugu baduluga darunanga vaduthunnaru. Oil ki badulu nune ani, flame badulu manta ani, late ki aladyam, taste ki Ruchi ani ila Telugu lo matladandi. Mana Telugu vallake ee dourbhagyam. Tamil, kannada, hindi ila yeh language lo kuda vantala videos lo intha la vari bhasha vadakunda vundaru. Maname Mana bhasha ni champuthunnam