#idreamexclusive #teluguinterviews #crimediaries పులి ఆహారం వారానికి ఒకసారి మాత్రమే తింటుంది.! || Forest Range Officer Ram Mohan Exclusive Interview #idreamexclusive #teluguinterviews #crimediaries
చాలా మంచి విషయంచెప్పారు.ఈవిధంగా అన్ని జంతువులు, పక్షులు మానవ జీవన వికాసానికి ఉపయోగపడేవే. రాబందులు షుమారు 10 , 15 ఏళ్ళ నుండి కనపడటంలేదు.మనుషులలో పారిశుధ్య కార్మికుల వలె,పక్షులలో రాబందులు,జంతువులలో హైనాలు అని విన్నాని గాని , ఆ మాటల అర్ధం ఈరోజే తెలిసింది. జై భారత్, జై హింద్, జై శ్రీరామ్.
😅one of the few men who knows what he is talking about. He is very knowledgeable And I have really enjoyed listening to him. He deserves a better interviewer/anchor.
మా ఊర్లో పశువులు చనిపోతే నేను చిన్నప్పుడు అవి పడేసిన 10:15 నిమిషాలకు వచ్చే ఎక్కడ ఉంటాయో తెలియదు కానీ ఇప్పుడు చూద్దామంటే గత 20 సంవత్సరాల నుండి కూడా లేదు
Your way of explanation about animal tendency very captivating. We saw the scavengers 30yers back first and last time theire big size and swirling behavior make my heart pounding.,
Sir Every carnivore prefers free food and tries to snatch food from the animal which hunt. Hunting is an intense, short duration and exhausting process and the success rate is not that high. Except humans lot of animals lack endurance in breathing which is why they get exhausted . When leopards hunt a prey lions or tigers try to steal food from them and it happens quite common in wild and lot of RU-vid videos are there too