Тёмный
No video :(

పుష్పవతి రోజు మా గిరిజనుల ఆచారం | Pushpavathi | Rajaswala | Tribal traditional culture 

Araku Tribal Culture
Подписаться 523 тыс.
Просмотров 1,7 млн
50% 1

పుష్పవతి రోజు మా గిరిజనుల ఆచారం | Pushpavathi | Rajaswala | Tribal traditional culture
#pusphavathi #rajaswala #firstperiod #tribalculture #arakutribalculture #araku
* Follow me on Facebook : / raams006
* Follow me on Instagram : / arakutribalculture_off...
* Follow me on Twitter : / arakutribalcul
మన ఈ ఛానల్లో అల్లూరి జిల్లా (అరకు) గిరిజన ప్రజల వేషధారణ,
వారి ఆచార వ్యవహారాలు, వారి జీవన శైలి, ఆహారపు అలవాట్లు, సంస్కృతి సంప్రదాయాలు మరియు ప్రకృతి అందాలు ప్రతిబింబిస్తాయి.. ఇందులో పెట్టే ప్రతీ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటూ, ఆహ్లాదాన్ని పంచుతుందని ఆశిస్తున్నాము. ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటి వీడియోస్ మన channel లో రాబోతున్నాయి. మీకూ మా వీడియోస్ నచ్చితే ఇప్పుడే Subscribe అవ్వండి.
----------------ధన్యవాదాలు-------------------
This our channel araku conveys the commitments, food habits, language, their culture of the tribal people. Support if the content is useful to you..
------------Thank you so much--------------
Rajaswala,Pushpavathi,First period,rajaswala niyamalu,rajaswala good time bad time,good time for rajaswala,Period,Tribal culture,Araku,Araku tribal culture,Araku tribes,Tribes,Araku valley,Traditional,Tradition,Traditional culture,పుష్పవతి,గిరిజనుల ఆచారం

Опубликовано:

 

27 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 467   
@rajuvanthala3011
@rajuvanthala3011 Год назад
మీ పూర్వికులు ఇప్పటి వరకు తాలపత్రలు ఉపయోగిస్తున్నారా? చాలా గ్రేట్👍. మంచి వీడియో మాకందించినందు మీకు దన్యవాదలు🙏.
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thank you.! 🍀
@gangaramponnam764
@gangaramponnam764 Год назад
స్వచ్ఛమైన ఊరు కల్మషం లేని మనుషులు అందమైన ప్రకృతి అందరిని కలుపుకుని ప్రేమగా పలకరించే మనుషులు బాగుంది 🙏🙏🙏
@lakshmibhavani4000
@lakshmibhavani4000 Год назад
మాది కూడా అరకు.. కాని విశాఖ లో ఉంటాము అయినా కూడా నా సంప్రదాయం కి విలువ ఇచ్చి నా కూతురికి ఇలానే జరిపించాను... థాంక్స్ తమ్ముళ్లు మన సంప్రదాయం చూపించినందుకు 👌🏻👍🏻💜💗💖💗🌺💕
@bujjisarojini8546
@bujjisarojini8546 Год назад
అన్న మాన గిరిజనుల ఆచారాల వ్యవహారాల గురించి ఇంత అర్ధం అయ్యే రీతిలో. బాహ్య పరపంచానికి అందరికి తెలియ పరిచి నందుకు . కృతజ్ఞతలు.. మీ టీమ్ అందరికి
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thank you.! Sarojini Garu 🍀
@rabindraformar535
@rabindraformar535 Год назад
మన గిరిజనులు సంప్రదాయాలు ఇట్టే ఉంటాయి video చూపించినందుకు దన్యవాదాలు అన్నా 👌👍
@hymavathisiripurapu3577
@hymavathisiripurapu3577 Год назад
మీరు మంచి వాతావరణం lo బ్రతుకుతున్నారు చాలా అదృష్టం వంతులు మాది విజయనగరం సంవత్సరం నికి ఒక్కసారి వస్తాను ఆరుకు వెళ్లిపోయేటప్పుడు చాలా బాధ గా అనిపిస్తుంది మంచి ప్లేస్ వదిలివెళ్తున్నాను ani
@arundhathipadi9890
@arundhathipadi9890 Год назад
ఇలాంటి మంచి మంచి videos పెడుతున్నారు చాలా thanks బ్రదర్స్ మీ కల్చర్ చాలా బాగుంటుంది ,
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thank you.! Arundhathi Garu 🍀
@suvarthabodigadda4253
@suvarthabodigadda4253 Год назад
హాయ్ బ్రదర్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ వీడియో చూసినప్పటి నుంచి అనుకుని ఇలాంటి వీడియో పిక్చర్ ఇలాంటి వీడియో పెట్టినందుకు థాంక్స్ నేను ఎప్పటినుంచో చూడాలి 🙏🏻💐💐
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thank you.! 🍀
@somelinagendra116
@somelinagendra116 Год назад
మన గిరిజన సంప్రదాయ పద్ధతి ఆచార వ్యవహారాలు గురించి చాలా చక్కగా వీడియో ద్వారా వివరించారు ATC యూనిట్ అందరికీ కూడా 🙏🙏🙏🙏
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thank you.! Nagendra Garu 🍀
@mounikakavarthapu7232
@mounikakavarthapu7232 Год назад
How old are those scripts? They should be preserved properly
@sashisantoshi4082
@sashisantoshi4082 Год назад
తాళ పత్రాలు మూవీస్ లో చూడటం తప్ప బయట ఎప్పుడు చూడలేదు ఇదే మొదటిసారి నేను తాళ పత్రాలు చూడటం, మీ సంప్రదాయాలు చాలా బాగున్నాయి ,మామూలుగా అయితే ఈ జనరేషన్ లో ఇలాంటి పద్ధతులు అన్ని మారిపోయాయి కానీ మీరు మీ పూర్వీకుల పద్ధతులను ఇంకా పాటిస్తున్నారు అంటే మీరు చాలా గొప్పవారు నిజానికి కామెంట్ చేయాలి అంటే పదాలు సరిపోవటం లేదు తమ్ముడు 🙏🙏🙏
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thank you.! Santoshi Garu 🍀
@naagramam2869
@naagramam2869 Год назад
మన గిరిజన ప్రాంతంలో పుష్పవతి ఎ విధంగా చేస్తారో చూపించిన మీకు కృతజ్ఞతలు. Atc బ్రదర్స్
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thank you.! 🍀
@raghavendraraghavendra2167
@raghavendraraghavendra2167 Год назад
అన్న గిరిజన ఆచారాలు చూపించి నందుకు ధన్యవాదలు 👌🏻👌🏻
@sarisirao3645
@sarisirao3645 Год назад
తాళపత్రాలలో వుండే భాష ఏమిటి, సంప్రదాయాలను గౌరవించడం మంచి విశేషం🙌👏💐
@Dailyupdates_SKTS
@Dailyupdates_SKTS Год назад
Odia
@padmaarumalla664
@padmaarumalla664 Год назад
హాయ్ చాలా బాగుంది వీడియో ఆచారాలు ఇంకా మీ పద్దతులు గురించి చాలా చక్కగా వివరించారు మాకు తెలియని ఎన్నో విషయాలు వీడియో రూపంలో చూపించడం చాలా బాగుంది గణేష్ కనిపించాడు 😍👌👌👌👍🍀
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thank you.! 🍀
@sridevig4502
@sridevig4502 Год назад
Elanti videos choodadam valana nijam ga asalu sisalyna prapancham choosinattu undi bro. Real culture nd pure people. U r blessed. Wish you all the very best for your great future 👍👍👍
@coolguypravara
@coolguypravara Год назад
బాగుంది మీ ఆచారం. అరకు ఆదివాసీల ఆచారాలు మీ ఛానల్ ద్వారా తెలుసుకుంటున్నాము. Thank you Bros for this video 👍
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thank you.! Pravara Garu 🍀
@kartheekamruthapudi1760
@kartheekamruthapudi1760 Год назад
చక్కటి సంస్కృతి సంప్రదాయాలను, పాటిస్తూ, నేర్పిస్తూ మీరు చేస్తున్న ఆచారవ్యవహారాలు అనేవి సామాజిక భారతావని కి పట్టుగొమ్మలు, గిరిజన జీవనశైలిని కళ్ళకు కట్టినట్లు చూపిస్తున్న మీకు నా అభినందనలు. పూర్వీకుల నుంచి వెలకట్టలేని సంపదగా సంక్రమించిన తాళపత్ర గ్రంధాలను ఇప్పటికీ జాగ్రత్తగా ఉంచారు అంటే నిజంగా మీరు గొప్ప ఆరోగ్యకర సమాజంలో పెరుగుతున్నారని అర్ధం. నా గిరిజన సోదరులందరూ ఇలాగే వర్ధిల్లాలి
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
🙏🏻Thank you.! Thank you soo much.! Kartheek garu
@saimudapaka3135
@saimudapaka3135 Год назад
మీ ఆచార సంప్రదాయాలు చాల చక్కగా ఉన్నయి. మీ వీడియోలు ద్వారా ఎన్నో తెలియని విషయాలు తెలియజేస్తూన్నారు.👍👍 Thank you so much😍😍
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thank you.! Sai Garu 🍀
@madugulasankararao7409
@madugulasankararao7409 Год назад
ప్రకృతి అందాలను,గిరిజనుల జీవన విధానం కళ్ళకు కట్టినట్లు చూపించారు. మన సంస్కృతి సాంప్రదాయాలు మనం కాపాడు కోవాలి. అన్య మతస్థుల పట్ల కూడా అంతే జాగ్రత్త అవసరం.
@indiradevinayini9387
@indiradevinayini9387 Год назад
తాళ పత్ర లు ఈ రోజు ల్లో చూడడం, అవి చదవడం అసలు ఈ జనరేషన్ కీ తెలియదు చిన్న ,థాంక్యూ .చాలా చక్కటి సంప్రదాయాల్ని, ఆచారాలు, ఇంకా కంటిన్యూ చేస్తున్న మీరూ గ్రేట్ చిన్నా.,👍👍💐
@79loves8
@79loves8 Год назад
చాలా మంచిగా చూపించారు...మన దేశం ఎపుడూ బిన్న సాంప్రదాయాలు కు మంచి కొలివి..మరీ మీలో చాలా మంది బలవంతంగా క్రిస్టియన్లు గా మారుతున్నారు కదా...వాళ్ళకి ఎలా మీ ఆచారం ఉంటుంది..
@dhandupadala5915
@dhandupadala5915 Год назад
గిరిజన ఆచారాలు చూపించి నందుకు ధన్యవాదాలు గిరిజన ప్రాంతాల్లో చక్కని ప్రకృతి అందాలు మీరు తీనే చక్కటి ఆరోగ్య ఆహారాలు చూపిస్తున్నందుకు మీకు మా హదయపూర్వక ధన్యవాదాలు
@bkalpana7564
@bkalpana7564 Год назад
Hi brother nice vedio sapradhayalu gurichi bhaga cheparu niganiki naku ela chystaru ani teleyadhu mi vedios chusi chala telusu kuntunanu
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thank you.! Kalpana Garu 🍀
@ravikumarkondagorri753
@ravikumarkondagorri753 Год назад
మన ఆచారాలు అందరికి తెలిసేలా సేస్తున్నరు సూపర్ Bros...
@bhargaviswarup9741
@bhargaviswarup9741 Год назад
మరిన్న వీడియోలు, మీ సాంప్రదాయాలు, మీ మీ దినచర్యలు, ఆహార అలవాట్లు, పండుగలు, పంటలు వంటి అన్ని విషయాలు తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది. అలానే అక్కడి పిల్లలకు చదువుకునేందుకు స్కూల్స్ వంటి సౌకర్యాలు, మీలో ఉన్నత విద్యావంతులు... ఇవి కూడా తెలుసుకోవాలని ఉంది. మీ వీడియో లు బాగుంటున్నాయి. కానీ అర్థాంతరంగా ఆగిపోయినట్లుంటున్నయి కొన్ని
@tribalculturevillagelife
@tribalculturevillagelife Год назад
పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారాలను చాలా చక్కగా వివరించారు చాలా బాగుంది
@d.govindgovind7548
@d.govindgovind7548 Год назад
హాయ్ బ్రదర్స్ ఇలాంటి సంప్రదాయాలు ఇప్పటికింకా మన గిరిజనులు పాటిస్తున్నారు. ఆ వీడియో చాలా బాగుంది ఇలాంటి వీడియోలు ఎన్నో తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ మై సూపర్ బ్రదర్స్ 👍💗
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thank you.! Govind Garu 🍀
@srinuthati7096
@srinuthati7096 Год назад
చాలా చక్కగా నిటిగా చూపించారు బ్రదర్.....👌మన ఆచారం పద్ధతి ప్రకారం అన్ని చూపించే మీకు🙏
@justfuntoday9615
@justfuntoday9615 Год назад
అన్నయ్య మా సైడ్ గుబ్బలమంగమ్మ తల్లి టెంపుల్ విస్ట్ చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ❤️
@diavanneti1756
@diavanneti1756 Год назад
Nakaite chala kothaga anipinchindi Ram Videoloo endhku kanpiyyaledu 😔mee nunchi enno teliyani vishayalu nerchukuntunna,Thanks maa ❣️
@Paulsonprince
@Paulsonprince Год назад
Ram❤ Dia?
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thank you.! Dia 🍀
@user-wz5zj1ut1e
@user-wz5zj1ut1e 10 месяцев назад
మీలాగె మేముకుడ ప్రెండ్స్ విడియో చాలా బాగుంది thankyou ఫ్రెండ్స్.
@srieeshavanagala6884
@srieeshavanagala6884 Год назад
Bro Mee videos anni chustunta chala chakkaga untayi mi videos Alage e video kuda chala bagundi tq
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thank you.! Srieesha Garu🍀
@syamgorakala2112
@syamgorakala2112 Год назад
ఈ సారి అరకు వచ్చినప్పుడు మిమ్మల్ని తప్పకుండా కలుస్తా....
@baluprabha6984
@baluprabha6984 Год назад
మన... గిరిజన, సంప్రదాయలు... చాలా మంది, మర్చిపోయారు. అలాంటి సంప్రదాయలు... మా అందరికి, తెలియజేనందుకు... మీ Team... అందరికి... నా కృతజ్ఞతలు 💐🙏🙏🙏 జై ఆదివాసీ... జై జై... ఆదివాసీ ✊️✊️
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thank you.! 🍀
@aliveluk5314
@aliveluk5314 Год назад
Hi tammullu bagunara, mana girjana jathiki peddalu echina varam evanni. Mana culture eppatiki patistunaru great, enka enka manchi videos cheyalani, god bless u
@govinduvenkatavenugopalara8844
మీ ఆచారాలు వ్యవహారాలు అందరికి తెలియచేస్తూన్నందు ధన్యవాదాలు💐💐💐💐💐👌👌👌👌
@janaedits284
@janaedits284 Год назад
నా హిందూ.. ధర్మం... యంత.. అందం.. గా.. ఉంది 🙏🙏🙏🙏🙏🙏🙏
@vikramuniverse3061
@vikramuniverse3061 Год назад
Neeku ikkada Hindu Muslim christian ani ekkada difference chupincharu..Hindu ani antunnav..ilage mathalu kulalani lepedhi
@Weeknd-ke2pi
@Weeknd-ke2pi 10 месяцев назад
​@@vikramuniverse3061 athanu vere mathala gurinchi kuda em tappuga mataldaledhe !! Hindu ani proud ga kuda cheppukovadha ?
@user-gg9sx9cz7h
@user-gg9sx9cz7h Год назад
Celebrating the puberty is a symbol of how wonderful and modern the culture is. Hope future generations will carry forward the same. And please make some videos on the special they in this time and also post delivery diet.
@lakshmiprasannaindukuri4552
Meeru antha prakruthi vadilo untu arogyanni kapadukuntu... acharaalu,samskruthini paatistunaru...memu unde pradesala vallu antha prakruthini nasanam chestu ,arogyanni paduchesukuntu... samskruthi sampradyalanu mottaniki vadilesi ....aakasaniki nichenalu vestunam....manam andaram kuda ...okae desamina meeku mku enthati vethyasam....thq soooooo much..manchi vedio chesinanduku...
@deena7424
@deena7424 Год назад
Chala chala bagundhi kothaga unndhi super♥️👌👌
@ballubalaji9991
@ballubalaji9991 Год назад
బాగున్నాయి ఆచారాలు ఏంత పెద్ద విడియో ఐనా చుడలనిపించే విడియో సరదాగా ఉంది
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thank you.! Balaji Garu 🍀
@anuradhap3709
@anuradhap3709 Год назад
Hi brothers' Tribel culture different cultural. I saw the first time V.nice
@rvtworld
@rvtworld Год назад
Adapilla jeevithamlo jaragalsina modati karyamu god bless you thalli
@linealplunder8gamingnew200
@linealplunder8gamingnew200 Год назад
Bagundi mee culture. Entha chaduvukuni baagupadda mana culture vadulukokoodadu. Meeru inkaa Anyamatham pattananduku chaala santhosham.
@gangadhargadde9027
@gangadhargadde9027 Год назад
హాయ్ తమ్ముడు వీడియో బాగుంది తమ్ముడు చాలా బాగుంది మేము చూడలేనిది మాకు బాగా చూపిస్తున్నారు తమ్ముడు మీకు దొరికిన మంచి వీడియో పెట్టారు తమ్ముడు👌👌👌👌👍👍👋👋👋
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thank you.! Gangadhar Garu🍀
@hymavathisiripurapu3577
@hymavathisiripurapu3577 Год назад
ఇప్పటికి ఇలాంటి సంప్రదాయం ఉన్నాయంటేయ్ 👌👌
@sapnabalivada3149
@sapnabalivada3149 Год назад
Hi guys. Video chala bavundhi. Eppatiki thalapatra grandhalu vaduthunnaru, culture antho baga fallow avuthunnaru. Mee dhaggare sanathanam enka brathiki undhi anipisthundhi. Thank you.
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thank you.! Sapna Garu 🍀
@adya3446
@adya3446 Год назад
Osm..Very informative nd traditional video Dear 💕 mee health Jagratha bye 🥰
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thank you.! Adya 🍀
@saigani3466
@saigani3466 Год назад
Tq so much Andi..yentho value unde e video ni upload chesinandhuku
@saikumari9556
@saikumari9556 Год назад
Tribal traditions are very great ..INDIAN culture is very great in world
@rudratadingi7260
@rudratadingi7260 Год назад
Iam odisha people like your videos araku tribal
@Aardhaya2202
@Aardhaya2202 Год назад
Great tradition nd chinna festival laga chesaruu manchi video maku chupincharuu tq
@anuchocolate9647
@anuchocolate9647 Год назад
మీ సంప్రదాయంలో జరిగే Marriage video కూడా పెట్టండి please 😊...
@user-sn3sh9pr4f
@user-sn3sh9pr4f 8 месяцев назад
Anna taala patralu ani vinatame kani... Edi nenu first time chudatam i am so happy.... To see this video...... Chala manchi cantent vundhi..... Mi aacharam kuda chala bhagunai.... See you bro
@kavyaallam9665
@kavyaallam9665 Год назад
Video Chala Kothaga Undi Nakaite Chala Bagana Nachindi 💐🌿
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thank you.! Kavya Garu 🍀
@sunny.p787
@sunny.p787 Год назад
చాలా అంటే చాలా బాగుంది ఇ వీడియో రామ్ బ్రో💥♥️💥♥️
@madhukovamadhukova9685
@madhukovamadhukova9685 Год назад
Mana culture gurinchi chala Baga chepparu superb I love my culture
@gandusadaiah7774
@gandusadaiah7774 Год назад
తాళ ప్రతాలను మీరు digital scan cheyandi, future generations కుాడ ఉపయోగపడుతుంది
@omvicookingchannel
@omvicookingchannel Год назад
తాళపత్ర గ్రంథాలు కూడా ఉన్నాయి so different culture and superb video 🙏👍👌
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thank you.! 🍀
@anushasuddala3507
@anushasuddala3507 Год назад
Chala bagundi video me acharalu 👍enka manchi video s thiyyali ani korukuntunna atc team 👌
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thank you.! Anusha Garu 🍀
@ME_VIDYA_VLOGS
@ME_VIDYA_VLOGS Год назад
చాలా కొత్తగా వుంది..so many people they don't know this type of customs it's nice information...
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thank you.! 🍀
@Paulsonprince
@Paulsonprince Год назад
Tribal Culture..... Different Culture in the World... Great Culture
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thank you.! Batoo 🍀
@Paulsonprince
@Paulsonprince Год назад
Dia
@Paulsonprince
@Paulsonprince Год назад
@@ArakuTribalCulture dia
@tkjk3343
@tkjk3343 Год назад
Me girijanula aacharalu Chala bagunnavi me girijanula jeevana vidanam chal bagundi tqu brothers
@lakshmikeerthi
@lakshmikeerthi Год назад
Nice anna important points in your tradition and Cultural thank you for sharing the video anna👍👍
@Lakshmibabuvlogs
@Lakshmibabuvlogs Год назад
Naaku chala kothaga anepistondi nice video Anna
@Rajjanni37
@Rajjanni37 Год назад
Hi Brothers Video Chala Bagana Undi And Kothaga undi 👌💐🌿
@eerlashyamala
@eerlashyamala 9 месяцев назад
చాలా చక్కగా ఉంది వీళ్ళ పద్ధతి.....
@moraprajwal5343
@moraprajwal5343 Год назад
Really great girijanulyna sampradayalanu chakkagaa acharistunnaruu nagariku fashions lo padi anni gangalo kalipistunnaruu
@drvvvsramanadham5709
@drvvvsramanadham5709 Год назад
మీఆచారం చాలా బాగుంది
@manasathuniki4549
@manasathuniki4549 Год назад
Very good👍👍👍👍 bagundhi kadha acharam....
@pragathiyadav5455
@pragathiyadav5455 Год назад
Wow super Andi ramu garu mee culture gurinchi chala baga video chesaru
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thank you.! Pragathi Garu
@parameswarb8717
@parameswarb8717 Год назад
చాలా మంచి సాంప్రదాయం
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thank you.! 🍀
@hranimukherji
@hranimukherji Год назад
Meeru cheppe vidanam chala bagundi. Chala clear ga decent ga dignified ga bagundi. Meeru konda jatilo puttina chala naagarikamga matladutunnaru. You have great future bro. Edo discovery channel chustunna feeling kaligindi. All the best bro
@PrasadPrasad-bg7bn
@PrasadPrasad-bg7bn Год назад
Mee culture super ga vundhi meelaanti vaari Valle imka mana sampradhaayaalu bathikivunnaayi, meeru imka ilaamti vedios cheyyamdi
@pitanisaikumar923
@pitanisaikumar923 Год назад
చాలా బాగుంది బ్రదర్👍👍
@anandkillo370
@anandkillo370 Год назад
Brother good video
@pulivarthiprakash5560
@pulivarthiprakash5560 Год назад
ఎందుకు ఇంటి ముందు ఆ చెట్లు నాటతారు,తరువాత పారే నీళ్ళ లో ఎందుకు పడేస్తారు,ఏవో కారణాలు ఉంటాయి ,కొంచం వివరంగా చెప్పండి,అలాగే తాళ పత్ర లు చూడడం చాలా బాగుంది సునీత గుంటూరు
@hiranmaichandanala8225
@hiranmaichandanala8225 Год назад
Nice video small thing I want to share with you me sister ki wife's ki and moms ki kodiga motivation evandi to use sanitary napkins it will help them alot
@omiramesh1371
@omiramesh1371 Год назад
Hi bros...💐 Yela unnaru miru andaruuu??! Nijamga me andariki Naa Hrudayapurvaka dhanyavadhamulu bros... Ilaanti marinni Videos ma kosam cheyyalani korukuntunnam👍🙏 may God bless u all🤗❤️❤️❤️ from vizag
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thank you.! Ramesh Garu 🍀
@lttechannel7806
@lttechannel7806 Год назад
Thank you, team for showing your culture.
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thank you.! 🍀
@bommanapadmavathi3516
@bommanapadmavathi3516 Год назад
Very good thammudu hindusampadayam entachakkaga undi
@vamsikrishna1229
@vamsikrishna1229 Год назад
Tecnology perigekodhi sampradhaayaalu marchipothunna days lo manchi video chesi chupinchaaru.... very nice.....
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thank you.! Vamsi Krishna Garu 🍀
@dhramaraju7789
@dhramaraju7789 Год назад
వీడియో బాగుంది 👌👍
@vandanagodugu9639
@vandanagodugu9639 Год назад
Hai brother mi videos memu anni chustham chala baga explain chestharu
@tprailblogs8422
@tprailblogs8422 Год назад
Love from Odisha ( Keonjhar)
@shailajamylaram2217
@shailajamylaram2217 6 месяцев назад
Chala bagundii sampradaya🎉🎉👌👌
@sandhyakallemchitty5173
@sandhyakallemchitty5173 Год назад
Bale vundhi different gaaa love u this anavaithi adapillaku modhati panduga edhe ___👌
@suhakarnaik8940
@suhakarnaik8940 Год назад
Ram vedio super and sampradhayam super
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thank you.!🍀
@rajudadi2346
@rajudadi2346 Год назад
Chala manchiga mi acharalu eppatiki patisthunnaru chala greet next emi chastaru video lo choopinchandi bro bojanalu emaina padataru kdha aa videos kuda uplood cheyandi..
@anubhanuvlogs416
@anubhanuvlogs416 Год назад
Chala bagundi video 👌👌😍😍😍
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thank you.! 🍀
@SuperMahification
@SuperMahification Год назад
very interesting ❤so many rituals in every part of the country!!’ Thanks for sharing the tradition and culture of tribes. please also show their traditional costumes that they wear in daily life and for special occasions.
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Glad you enjoyed it 🍀
@natuerm6634
@natuerm6634 Год назад
Great anna ...me tribal culture bagundhi
@peddapallisudheer3471
@peddapallisudheer3471 Год назад
Nice Video Bro ....Meru Chala Manchi Information Istunnaru Me Tribes Gurinchi Teliyani Valla ki Great Video Brother 👏👏👏👏👏
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thank you.! Sudheer Garu 🍀
@nirmalababy3885
@nirmalababy3885 Год назад
ramu girijana acharalanu paddatulanu chala baga chupistunnaru meku dhanya vadamulu
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thank you.! 🍀
@SivaKumar-fd3hf
@SivaKumar-fd3hf Год назад
Super annya I'm also lammasingi girl but elanti acharam ayithe chudaledhu nice ur Village acharam
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thank you.! 🍀
@srinivasareddykrafts850
@srinivasareddykrafts850 Год назад
Hi, I am from vijayawada, doing very nice, keep it up.
@anuhoney2681
@anuhoney2681 Год назад
Hai RAM garu Chala interesting ga vundandi meeru chakkaga matladuttharu 😊
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thank you.! Anu Garu 🍀
@priyam2263
@priyam2263 Год назад
Hi...mari vaariki pette food gurinchi chupinchandi...next video loo plzzz
@radhachinnebabujalli5504
@radhachinnebabujalli5504 Год назад
Hi my Lovely brotherss Mee videoss chalaa Baa untaee Ee roju video sooo Super naaku chalaaa Baagaaaaaaaaaaaaaaaaa Nachimdi ♥️♥️♥️♥️♥️♥️♥️💐💐💐💐💐
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thank you.! 🍀
@ashachokka4316
@ashachokka4316 Год назад
Hi friends video chala bagundhi mana gerijananula sampradhayalanu chala chakkaga chupincharu super video 👌👌👌
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thank you.! Asha Garu 🍀
Далее
Ajdarlar...😅 QVZ 2024
00:39
Просмотров 454 тыс.