Тёмный

పైసా ఖర్చు లేకుండా కంటి చూపు ప్రసాదించే వైద్యం | Hema Nanduri 

nanduri hemamalini
Подписаться 443 тыс.
Просмотров 194 тыс.
50% 1

Website : aravind.org/
Address:
ARAVIND EYE HOSPITAL,
1, Anna Nagar, Madurai, Tamil Nadu - 625 020, India.
Locations :
Chennai
Coimbatore
Coimbatore City Centre
Dindigul
Kovilpatti
Madurai
Pondicherry
Salem
Theni
Tirunelveli
Tirupati
Tirupur
Tuticorin
Udumalpet
ఎన్నో ప్రముఖమైన స్తోత్రాలు , శ్లోకాలు కొరకు మా రోజుకో శ్లోకం ఛానల్ చూడండి
channel link : / @rojukoslokam8807
Editing Credits : Sri Datta Nanduri 9th class
Our motive is to pass on our cultural heritage to the coming generations.
Come on, join us on this spiritual journey!
-----------------------------------------------------------------
Disclaimer and Copyright for "nanduri hemamalini" youtube channel:
The contents of this channel are expressed in good faith and are for informational purposes only.
All the details are compiled through arduous research of traditional sources like books, discourses, and widely known hearsay folk stories.
'Nanduri Hemamalini' or the members of this channel do not warrant the reliability, completeness, and exactness of the information from this channel. Information could be revised anytime and are subject to rethinking. Viewers are urged to do their own examination. Any executions you take upon with the data given in this channel are strictly at your own risk.
'Nanduri Hemamalini' or the members of this channel don't hold liability for any losses, damages, misconceptions, and/or deletions from its interpretation or use.
This is an individual channel, and all the contents are copyrighted.
-------------------------------------------------------------------
#AravindEyeHospital #Madurai #hemananduri

Опубликовано:

 

12 июл 2022

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 430   
@reddymothukuri
@reddymothukuri 2 года назад
గత ఈ 100 సంవత్సరాల కాలంలో జివిచిన మహనీయుల చరిత్రలు ఇంకా చేయండి దీని వల్ల ప్రస్తుత కాలంలో ఎలా జీవించాలో తెలుస్తుంది.
@NarasimhaSanatanam
@NarasimhaSanatanam 2 года назад
అక్కా, ఎక్కడి నుండి సేకరిస్తున్నారో, ఎంత శ్రమిస్తున్నారో ... మీ ప్రతి ఒక్క వీడియో ఒక్కొక్క ఆణిముత్యం. మీకు పాద నమస్కారం చేసుకోవటం మాత్రమే కాదు, మీ చరణ ధూళిని నెత్తిన ధరించాలని అనిపిస్తోంది.
@nandurihemamalini
@nandurihemamalini 2 года назад
శ్రీ మాత్రే నమః..నాదొక విన్నపం సాధారణమైన మనిషిని నేను అంత పెద్ద మాటలు వద్దు అండి...దయచేసి అలాంటి మాటలు అనకండి....మనం అందరం అమ్మవారి పాద రేణువుల అయితే చాలు అని కోరుకుందాం....
@seenup
@seenup 2 года назад
@@nandurihemamalini మిమ్మల్ని ఒక గురువు లా ఒక దైవాంశంగా భావించి మీ పాదపద్మములకు నమస్కరిస్తున్నారు. మీరు వాళ్ళ మనసు లోని భక్తి ని తగ్గించకండి అమ్మా
@vijaya3033
@vijaya3033 2 года назад
God bless you Madam🙏👍
@saradamurthy6655
@saradamurthy6655 2 года назад
Avunu andi
@PremChand-jr5ce
@PremChand-jr5ce 2 года назад
@@nandurihemamalini address ekkada madem
@swamyguggilla2233
@swamyguggilla2233 2 года назад
నమస్కారం మేడం గారూ చాలా మంచి విషయాలు చెప్పు తునారు హిందూ సంప్రదాయ లు గురించి పద్ధతు ల గురించి భక్తీ విషయాలు చెప్పు తునరు ధర్మ సందేహాలు చెప్పు తుణారు అహ god మిమ్మలిని చలగా చూడాలి ఓం శ్రీ కాంచి కామాక్షీ దేవి నామ
@narayanareddyp5612
@narayanareddyp5612 2 года назад
అమ్మా నా హృదయ పూర్వక నమస్కారములు
@manojgada5994
@manojgada5994 2 года назад
గురుపూర్ణిమ శుబాకా Oక్షలు అమ్మ మి వాయిస్ ఎంత తీయగా వుంటుంది తల్లి
@subbaraorao3968
@subbaraorao3968 Год назад
సర్వేంద్రియానాం నయనం ప్రధానం. అలాంటి కళ్ళను మళ్ళీ మాములు స్థితి కి తీసుకుని వచ్చి వాళ్ళకి కొత్త జీవితం ప్రసాదించే సేవచేసే ఆ ధన్యజీవి కి శతకోటి వందనములు
@vvsrcirivadavsr278
@vvsrcirivadavsr278 2 года назад
థాంక్యూ థాంక్యూ థాంక్యూ థాంక్యూ థాంక్యూ థాంక్యూ మేడం రిప్లై ఇచ్చింది చాలా ఆనందంగా ఉంది మేడం ఇలాగే కలకాలం ప్రజల ప్రజా చూస్తూ కలకాలం చల్లగా ఉండాలని ఆ దేవుని వేడుకుంటున్నాను మేడం🌹🙏🙏🙏🙏🙏🙏
@madavarapumohan
@madavarapumohan 2 года назад
మేడమ్ గారు మీరు కారణజన్ములు.. ఈ రోజుల్లో ,ఈ కలియుగంలో ఆ భగవంతుని గూర్చి,అమ్మవారి గూర్చి,అందరికీ మంచి చేయాలి అనుకొనే ఆలోచన ,తపన చాలా చాలా మంచి ది..మీకు నా ఆత్మ ప్రణామాలు.. మోహన్ నెల్లూరు జిల్లా..
@deekondaarunkumar4661
@deekondaarunkumar4661 2 года назад
వైద్యో నారాయణో హరిః.ఎంతటి త్యాగ పురుషులు వెంకటస్వామి కిపాదా బి వందనాలు.🙏🙏🙏🙏🙏
@jhansirani5628
@jhansirani5628 2 года назад
Thank you mam.
@rajubokka8691
@rajubokka8691 2 года назад
😭🙏🙏🙏🙏💞🌻🌹🍑☕🚗
@Varmapenmatsa
@Varmapenmatsa Год назад
మేడం, చాలా మంచి వీడియోస్ చేస్తున్నారు. మీకు మా అందరి తరుపున ధన్యవాదాలు.
@kirankumarbattula4743
@kirankumarbattula4743 2 года назад
చాలా గొప్ప విషయం తెలియజేశారు 🙏 ధన్యవాదములు 🙏🙏
@seenup
@seenup 2 года назад
మీరు చెప్పే ప్రతి మాటా మా జీవితాలను మారుస్తుంది. మీ మాటల ద్వారా మా జన్మ ధన్యం తల్లీ. అందుకే పవిత్రమైన మీ దివ్య చరణారవిందములకు సాష్టాంగ ప్రణామములు
@nandurihemamalini
@nandurihemamalini 2 года назад
అయ్యో ఎంత మాట...మెయిల్ చేశారా?
@karunasrigouru1192
@karunasrigouru1192 2 года назад
అర్థవంత మైన జీవితమ్ అంటే ఇది యే నేమో. ఆదర్శ వంతమైన జీవితం అంటే ఇది యే నేమో. ధన్యజీవి అంటే ఇతడే నేమో. అబ్బా ఎంత ఉన్నతమైన జన్మ, ఎంత ఉన్నత మైన జన్మో, మనసా వాచా కర్మణా నమస్కారం తెలియ చేస్తున్నాను.
@nandurihemamalini
@nandurihemamalini 2 года назад
🙏🙏🙏🙏🙏🙏
@jayashreekatakam1931
@jayashreekatakam1931 2 года назад
Vaidhyo Narayana Hari.....Venkata Swami kipadhabhi ki Chethulu athy sastanga namaskaram cheyali intha manchi vishyam meeru sakarinchinandhu dhanyavadhalu meedhy chala goppa manasu....Thnxxxx Amma👏👏👏🤝👍👍
@vijayalakshmimn3353
@vijayalakshmimn3353 2 года назад
ఎంత మంచి.suggestion ఇచ్చారు హేమ గారు really good suggestion tq.very much
@user-zi9fz3ew4c
@user-zi9fz3ew4c 2 года назад
మీ పుణ్యదంపతులకు శతకోటి వందనాలు 🙏🙏🙏
@user-zi9fz3ew4c
@user-zi9fz3ew4c 2 года назад
క్షమించడమ్మా
@konalapereddy5549
@konalapereddy5549 2 года назад
ధన్యవాదాలు గురువుగారు 👣🙏
@rajaniabkari138
@rajaniabkari138 2 года назад
Excellent information. Thank you madam.🙌🙌🙌🙌🙏🙏🙏🙏
@p.vijayalatha6303
@p.vijayalatha6303 2 года назад
Thank you so much Andi fr your valuable information 🙏🙏
@pushpadevia4971
@pushpadevia4971 2 года назад
Great person dr. Govindappan. Thanq very much madam. May Lord bless u both u f happy life
@n.narendrababu8626
@n.narendrababu8626 2 года назад
Amma wonderful excellent Iam very very happy thank 🙏 you so much jay Sri Rama 🙏🙏🙏🙏🙏🙏
@rkishan4673
@rkishan4673 2 года назад
మీరూ మీ పతి దేవులు చేస్తున్న videos అద్భుతం. మీ జంట కి దేవుడి ఆశీర్వచనం వుంది.ఇప్పుడు జీవించి వున్న యోగుల ,మహాత్ములు గురించి కూడా ఆ సద్గురువుల అనుగ్రహం తో వివరాలు సేకరించి videos చెయ్య ప్రార్థన.
@nandurihemamalini
@nandurihemamalini 2 года назад
శ్రీ మాత్రే నమః. మా వారి పేరు సూర్యనారాయణ మూర్తి అండి. ధన్యవాదాలు. తప్పకుండా చేస్తాను.
@yvenkateswarareddy9360
@yvenkateswarareddy9360 2 года назад
Thank you madam very good Information.
@vineetharevuri6181
@vineetharevuri6181 2 года назад
గురుపూర్ణిమ శుభాకాంక్షలు అమ్మ
@skgous8341
@skgous8341 2 года назад
Arvind eye hospital వారికి నా పాదాభివందనం . నా కూతురికి వైద్యం ద్వారా చూపు మెరుగు పడింది
@vamsibalu7006
@vamsibalu7006 2 года назад
ఎక్కడ sir .ee hospital
@ravindrababu7114
@ravindrababu7114 2 года назад
Tirupati
@govindarajulajagan4615
@govindarajulajagan4615 2 года назад
@@ravindrababu7114 ADDRESS, PHONE NO. PLEASE
@a.parimala2613
@a.parimala2613 2 месяца назад
Tirupati address cheppandi
@ravikishore9095
@ravikishore9095 2 года назад
ధన్యవాదాలు అండి.🙏 మీరు చెప్పే విధానం చాలా బాగుంది అండి.
@lathadevinalam9819
@lathadevinalam9819 2 года назад
Namaste Madam..... Any remedy for increasing hearing capability for slow learning child
@madala.enkontercheyandiven9447
@madala.enkontercheyandiven9447 2 года назад
🙏🙏🙏🙏
@konthamjyothi5680
@konthamjyothi5680 2 года назад
Amma sweet voice
@gothrirambadu553
@gothrirambadu553 2 года назад
అమ్మ నీకు 🙏🙏🙏
@kedsimpson9861
@kedsimpson9861 2 года назад
TQ madam 🙏 I will share it to each group 🙏
@srinivasaraoguggilam7355
@srinivasaraoguggilam7355 2 года назад
Very good information. Thanq madam🙏
@lavanyavojja23
@lavanyavojja23 2 года назад
Guru poornima shubakankshalu amma...
@rameshkumar-tm5rz
@rameshkumar-tm5rz 2 года назад
Excellent information might be you have got divine power by God grace
@nandurihemamalini
@nandurihemamalini 2 года назад
శ్రీ మాత్రే నమః
@bhanuprakash1484
@bhanuprakash1484 2 года назад
Great direction. Manchi upayam
@ammajiduggirala278
@ammajiduggirala278 2 года назад
Andariki use ayyie vishayamu chepparu 🙏🙏share chestamu
@hithasrikota3569
@hithasrikota3569 2 года назад
EXCELLENT VIDEO PRESENTATION WITH GOOD NARRATION. SHUBHAM
@ramachandraramachandrarao2456
@ramachandraramachandrarao2456 2 года назад
Congratulations talli. You are great.
@vamsiking4592
@vamsiking4592 2 года назад
Manchi ga cheparu tnq mem
@mkbhargavirhymes
@mkbhargavirhymes 2 года назад
Thank you for good information madam.
@niranjanipappala9498
@niranjanipappala9498 2 года назад
Chala manchi vishayalu chepputunnaru
@umadevigp4037
@umadevigp4037 2 года назад
Great information.Thanks a lot
@teegalashivanishivani7378
@teegalashivanishivani7378 2 года назад
Gurupurnima shubhakankshalu 🙏🏼🌹 mam miru chepina vidhanam chalabagundhi 👌🏼🌹🙏🏻
@suvakatam9577
@suvakatam9577 2 года назад
Amma, ilanti videos chaalaa upayogam andi Thank you for this great information
@UshaRani-cy1ji
@UshaRani-cy1ji 2 года назад
Amma Namaskaram meeru chala manchi vishayalu theliya chesthunnaduku danyavadamulu
@seshagirigoteti3604
@seshagirigoteti3604 2 года назад
🙏🙏 very good information Amma 🙏🙏
@sureshvarma1158
@sureshvarma1158 2 года назад
ok tnq🤝 Madam good eye Aravvinda poor people's eye hospital madam miku koti🙏🙏🙏🙏🙏🤳
@venkateshm4593
@venkateshm4593 2 года назад
Thanks Amma🙏🙏🙏
@rajithas1938
@rajithas1938 2 года назад
Thank you sister 🙏
@yashugillala9175
@yashugillala9175 2 года назад
Chala manchi information icharu andi. First time vintunnanu, entho mandiki upayogam avutundi 🙇
@sundariaduri4420
@sundariaduri4420 2 года назад
TQ.manhi information andincharu
@krishnavenivaradarajan3555
@krishnavenivaradarajan3555 2 года назад
Video narration is very impressive. Great news, definitely reaches the needy. You fulfilled goal of making this video. 🙏
@prashanthloyal6240
@prashanthloyal6240 2 года назад
ధన్యవాదాలు అమ్మ గారు
@nagalakshmicheethirala4395
@nagalakshmicheethirala4395 2 года назад
Really great 🙏🙏🙏
@satyashree7094
@satyashree7094 Год назад
చాలా మంచి సమాచారాన్ని అందరికీ తెలియచేసారు.🙏🙏 ఈమధ్య చాలా మంది కి తెల్ల మచ్చలు ఎక్కువగా వస్తున్నాయి.దయచేసి దానికి సంబంధించిన చికిత్స గురించి చెప్పగలరు.
@jyothyg6653
@jyothyg6653 Год назад
🙏🏻🙏🏻 wonderful work Hema garu.. Sharing such valuable information
@chandaboinalaxmanlaxman3025
@chandaboinalaxmanlaxman3025 2 года назад
గురు పూర్ణిమ శుభ్ కాంక్షలు
@kumaraswamy1443
@kumaraswamy1443 2 года назад
Great madm ,nice video very useful
@ramanipaturi4796
@ramanipaturi4796 2 года назад
Amma meevalana. Yennivishayalu telustunnyo deenivenaka entasramavundo meeku padaabhivandanlu🙏🙏🙏
@vvsmurty2694
@vvsmurty2694 2 года назад
Valuable information Namaskaram/
@satyalakshmi6368
@satyalakshmi6368 2 года назад
Mee videos+srinivas gari videos.... modern era. Avadhutalu emo anipistundi.... manchi okkarriki ayna roju ki cheyyali....ani munduku nadustunamu..... srimatrenamah 🙏
@suryanarayanamurthy4927
@suryanarayanamurthy4927 2 года назад
Aurobindo eye care is a dedicated service oriented organization. They are teaching eye excercises to the children and adults . If they are practiced daily, the eye sight will be improved in a short time and spectacles can be removed for ever.
@poornimaramaka1261
@poornimaramaka1261 2 года назад
Great
@samanvitha_vr
@samanvitha_vr 2 года назад
I have visited this hospital in tirupati, this is one of the best hospitals. Doctors are so kind and caring, Security will come and drop you till reception.
@ravikumar-on4fn
@ravikumar-on4fn Год назад
Mam hospital address in Tirupati
@renukaboini7482
@renukaboini7482 2 года назад
Madam namasthe happy gurupoornima🙏🙏🙏
@rammohanreddy3268
@rammohanreddy3268 2 года назад
Very good information medam
@shakuntalakaradi2204
@shakuntalakaradi2204 2 года назад
Thanks mam chala baga chepparu
@thelugurathna4823
@thelugurathna4823 2 года назад
ధన్యవాదాలు కృతజ్ఞతలు
@puttapadmajakumari1566
@puttapadmajakumari1566 2 года назад
మీ జన్మ ధన్యమ్ తల్లీ
@Jyothivlogs6633
@Jyothivlogs6633 2 года назад
Gurupurinima shubakankshalu amma⚘⚘⚘⚘⚘🙏🙏🙏🙏🙏
@sriram4461
@sriram4461 2 года назад
అమ్మ చాలా మంచి విషయం చెప్పారు
@Pashupathi-lq4md
@Pashupathi-lq4md 2 года назад
Amma live live phone number evandi
@suhasinim5882
@suhasinim5882 2 года назад
Nandurivariki Dhanyavadamulu
@jaishreeramjaibajrangabali4554
@jaishreeramjaibajrangabali4554 2 года назад
Danyavadalu amma meku,🙏🙏🙏🙏
@prathi05
@prathi05 Год назад
అమ్మ, మీ vyakyanam చాలా daivopetam గా untundi. It is as if the characters are live infront of our eyes 🙏
@chandrakantharecipes1706
@chandrakantharecipes1706 2 года назад
Good information 👏👏👏
@venugopalreddy9934
@venugopalreddy9934 2 года назад
Good information
@rukminim9928
@rukminim9928 2 года назад
THANKS FOR YOUR VALUABLE INFORMATION, GOD BLESS YOU AND YOUR FAMILY MEMBERS, L N MATOORY,A SENIOR CITIZEN 83YRS
@Satyanarayana-k7v
@Satyanarayana-k7v 2 года назад
🕉ఓం నమఃశివాయ🔱🚩
@srinivasgullapudi8403
@srinivasgullapudi8403 2 года назад
Dhanyavadalu talli🙏🙏🙏
@kalimilikrishnamoorthy2520
@kalimilikrishnamoorthy2520 2 года назад
Namaste Madam good information
@sripadavenkatasatyanarayan6541
@sripadavenkatasatyanarayan6541 2 года назад
Dhanyavaadalu Chaala vupayogakaramaina video pettaru 🙏🙏🙏
@charynuthalapati4587
@charynuthalapati4587 2 года назад
చాలా ధన్యవాదములు అమ్మ 🙏🙏🙏
@krrenukadevi6454
@krrenukadevi6454 2 года назад
Super 👍 Meku chala thanks 🙏
@sreesumangali6831
@sreesumangali6831 2 года назад
Thank you sister it's valuable information.
@kondurisuryanarayana5472
@kondurisuryanarayana5472 2 года назад
Thank you very much for your information 👍⚘🇮🇳⚘🙏
@narsingrao7140
@narsingrao7140 2 года назад
Thank you madam 🙏🙏🙏
@jsh7715
@jsh7715 2 года назад
Om namo namahshivaaya ee kutumbaanni samaaja hitham kosam maaku prasaadhinchaavu Kadaa shivaa.. dhanyosmi thandreee dhanyosmi🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@venkatalakshmi8774
@venkatalakshmi8774 Год назад
మాకు మంచి మంచి విషయాలు చెప్పినందుకు థాంక్యూ మేడం ఈ మెసేజ్ అందరికీ షేర్ చేస్తాం
@sureshvarma1158
@sureshvarma1158 2 года назад
Hema Malini madam miku koti🙏🙏🙏🙏🙏 all poor people's Happy good eye Aravvinda hospital🙏🙏🙏🙏🙏🤳
@nandurihemamalini
@nandurihemamalini 2 года назад
శ్రీ మాత్రే నమః
@baluvurip.jayakar1863
@baluvurip.jayakar1863 2 года назад
Very useful video
@anilraju4259
@anilraju4259 2 года назад
ధన్యవాదాలండీ...
@lotus4276
@lotus4276 2 года назад
I salute 👏 you sir
@yesuratnambondada1238
@yesuratnambondada1238 2 года назад
Mi family andharu manchini chapuchunnadhuku thanks
@ramachandrarajuchamarthi3011
@ramachandrarajuchamarthi3011 2 года назад
Thanks mademoiselle godblesyou
@somasekharacharyulupulluri9152
@somasekharacharyulupulluri9152 2 года назад
చాలా బాగా చెప్పారు మీ భావ వ్యక్తీకరణ బావుంది ధన్యవాదాలు
@vanuradha5114
@vanuradha5114 2 года назад
Amma meeku gurupoornima shubhaakaankshalu
@manjulakasula1461
@manjulakasula1461 2 года назад
🙏🙏🙏 Sri Gurubhyonamaha 🤲
@Hetvisree0523
@Hetvisree0523 2 года назад
Thanks amma
@tenalisrinu5322
@tenalisrinu5322 2 года назад
ధన్యురాలివి తల్లి.
@cherukusaikumargoud4456
@cherukusaikumargoud4456 2 года назад
Thanks madam information
@arunamurathoti1515
@arunamurathoti1515 2 года назад
Thanks akka adbutham chalamandi madhurai veltunnaru. Intha charitra unda
@venkatanandam8732
@venkatanandam8732 2 года назад
అమ్మా ఈ రోజే మీ ఛానెల్ చూసి సబ్స్క్రయిబ్ చేశాను చాల మంచి విషయాలు తెలియ చేస్తున్నందుకు అనేక ధన్యవాదాలు నండూరి శ్రీనివాస రావు గారి ఛానల్ కూడా చూస్తున్నాను
Далее
▼КОРОЛЬ СОЖРАЛ ВСЕХ 👑🍗
29:48
Просмотров 464 тыс.
Meninas na academia
00:11
Просмотров 2 млн