ఈ వీడియో కి 1500 likes వస్తే సుకేశిని గారి గార్డెన్ నుండి ఏమైనా విత్తనాలు తీసుకొని మీకోసం giveaway చేస్తాను. Late చెయ్యకుండా LIKE, SHARE, &SUBSCRIBE చెయ్యండి
సంపత్ గారు మీరు ప్రతి ఒక్కరి టెర్రస్ గార్డెన్ చూపించి చాలా మందిని ఇంప్రెస్ చేస్తున్నారు. Good job, congrats అండి. ఇలా గ్రీన్ రెవల్యూషన్ కి పాటుపడుతున్నారు.
చాలా అందమైన తోట సుకేశినీ...మీ తోట ఇన్స్ పిరేషన్ తో త్వరగా సొంత ఇల్లు కట్టుకోవాలనిపిస్తుంది😍 సంపత్... వెరీ గుడ్ కలెక్షన్ ఆఫ్ గార్డెనర్స్ తో వీడియోస్ చేస్తున్నావు...సూపర్బ్👏👏👏👏
Sukeshini mee garden chala nate chala bugundhi live lo chudalanipitundhi,mee matalu kuda chala bagunnae bold ga chebutunnaru v good God bless u. Sampath kopadanu gani varevari gardens chupincchinaduku naa matalu venaki tesukuntunnanu. Thank u so much Lucky ni chupist undandi.
చాలా చాలా బాగుంది సుకేశిని గారు మీ తోట,one ఫీట్ హైట్ లోనే అంత బాగా పెరిగాయి చెట్లు , గాలికి విరిగిపోవా , మీ జామ మొక్క కి వచ్చిన పురుగులు మా ఇంట్లో వంకాయ చెట్లకి కూడా వచ్చాయి వాటిని నేను తీసేసా కానీ మళ్ళీ మళ్ళీ వస్తున్నాయ్ ఏదన్నా టిప్ చెప్పండి😊
505 like sampath garu chala days nundi give away lo participate chestunnanu but select kaledu.sukeshini gari papaya seeds velu vunte ivvara sampath garu Plz.sukeshini gari thota chala chala chala bagundi.tq so much for sharing this vedio .
Sukeshini garu garden super ga vundi అవి గొంగళి పురుగులు వాటితో చాలా జాగ్రత్తగా ఉండాలి, అవి కూడితేనే దద్దులు వస్తాయి. Experience తో cheppanu.అవి చనిపోయిన తర్వాత కూడా pattukovaddu.