Тёмный

పోలవరం పూర్తవ్వాలంటే నాలుగేళ్లు | 4 Yrs Time To Complete Construction of Polavaram | CM Chandrababu 

ETV Andhra Pradesh
Подписаться 7 млн
Просмотров 22 тыс.
50% 1

అధికారుల లెక్కల ప్రకారం పోలవరం పూర్తికి మరో నాలుగేళ్లు పడుతుందని.... ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. అదికూడా అన్నీ సవ్యంగా సాగితేనే అని స్పష్టంచేశారు. రాజకీయాల్లో ఉండటానికి వీల్లేని జగన్‌ లాంటి వ్యక్తి కారణంగా పోలవరం పరిస్థితి సంక్లిష్టంగా మారిందన్నారు. అధికారుల నివేదికపై అధ్యయనం చేసి, ఆ తర్వాత కేంద్రంతో చర్చించి ఎలా ముందుకెళ్లాలో ఆలోచిస్తామని చెప్పారు.
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
☛ Visit our Official Website: www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
☛ Subscribe to our RU-vid Channel : bit.ly/JGOsxY
☛ Like us : / etvandhrapradesh
☛ Follow us : / etvandhraprades
☛ Follow us : / etvandhrapradesh
☛ Etv Win Website : www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

Опубликовано:

 

16 июн 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 12   
@sivanarayana9852
@sivanarayana9852 13 дней назад
One thing about CBN, he will go into details for any issue and understand issues if any, clearly explains to public. Any thoughts?
@voicey8603
@voicey8603 13 дней назад
our brilliant engineers asked for 6 months just to evaluate existing project, for damages and evaluate new plan
@user-io1pw6ik5h
@user-io1pw6ik5h 13 дней назад
Better ask employees to explain the issue then it will create a good impression on the public if politicians explained they will take it as normal problem
@veerabhadraiahr1400
@veerabhadraiahr1400 8 дней назад
ఇంకో సీజన్ వేసుకోండి. అంటే కూటమి ప్రభుత్వం లో కంప్లీట్ అదన్నమాట.
@sainikBharat
@sainikBharat 12 дней назад
Better to change contractor
@sivakumar-uq5mn
@sivakumar-uq5mn 12 дней назад
4 years lo polavaram maro ATM kanundy TDP ki no Doubt? Next inko Government vastundy vadu tintadu inko 4 years
@chaitu21610
@chaitu21610 11 дней назад
వైజాగ్ బాజా ప్యాలెస్ 500 కోట్లు 😊😊😊
@tangellavenkatesu7605
@tangellavenkatesu7605 2 дня назад
48 గేట్స్ ఒక్కొక్కటి 300 మెట్రిక్ టన్నుల బరువు గలవి అమర్చడానికి ఒక్కో గేట్ కు దాదాపు నెల రోజుల పాటు సమయం పట్టే అవకాశం ఉంటుంది అనేది అంచనా..అటువంటిది యుద్ధ ప్రాతిదికన అతి తక్కువ సమయంలో అమర్చేలా చర్యలు తీసుకొని పటిష్టంగా అమలు చేసే బృహత్తర కార్యక్రమం చేపట్టారు జగన్ మోహన్ రెడ్డి గారు.పైగా ఆ గేట్స్ ను జర్మనీ దేశం నుండి దిగుమతి చేసుకున్నారు . ఇతర సామాగ్రిని జపాన్ లేదా ఇతర దేశాల నుండి తెప్పించుకొన్నారు ( ఎక్కడా అవినీతి ఆరోపణలు లేకుండా).. జగన్ గారి దీక్షా దక్షత లకు ఇదో మచ్చు తునక మాత్రమే.... ఇదంతా పోలవరం నిర్మాణంపై జగన్ మోహన్ రెడ్డి గారికి గల నిజయితీ ,నిబద్ధత. ప్రస్తుత ప్రభుత్వం అవేమీ పట్టనట్లు వ్యవహరిస్తోంది..ఇది చాలా ఆశ్చర్య పరిచింది.. ఇంతకూ అసలు విషయం ఏమిటంటే 1)వైఎస్ఆర్ ఎంత వ్యయం చేశారు? 2) బాబు గారు ఎంత వ్యయం చేశారు? 2) జగన్ మోహన్ రెడ్డి గారు ఎంత వ్యయం చేశారు? 1) వైఎస్ఆర్ గారు దాదాపు 6000 నుండి 8000 కోట్ల రూపాయలు వ్యయం చేశారు అనే విషయం కొంతమంది చెబుతున్నారు. 2) బాబు గారు కూడా దాదాపు 6000 కోట్ల రూపాయలు వ్యయం చేశారు అనే విషయం Y-tube వీడియోలో చూపించారు ఓ విశ్లేషకుడు.. 3) జగన్ మోహన్ రెడ్డి గారు 20,000 కోట్ల పైనే వ్యయం చేశారు అనే విషయం కూడా Y-tube లోనే చూశాను.. మరి అసలు లెక్కలు ఎలా వున్నాయో ఎవరైనా బ్యూరో సభ్యులు చెబితే ( వాస్తవాలు/అరమరికలు లేకుండా) చెబితే ఆంధ్ర ప్రజలు తెలుసుకుంటారు... ఈ లెక్కలు లేకుండా ఎన్ని చెప్పినా జనాల చెవికెక్కవు.. జగన్ మోహన్ రెడ్డి గారు ఈ విషయంపై శ్రద్ధ చూపడం ద్వారా ఒక వీడియో విడుదల చేస్తే ప్రజలు నమ్ముతారు..ఇతరులు ఎవరు చెప్పినా జనాల మదిలో కొంత సందేహం మిగిలే ఉంటుంది.
@awsdevops-uw1fs
@awsdevops-uw1fs 13 дней назад
Betting ,ambothu laki minimum knowledge unte kadha ...telsedhi
Далее
9 PM | ETV Telugu News | 30th June 2024
25:13
Просмотров 151 тыс.
When You Get Ran Over By A Car...
00:15
Просмотров 2,1 млн
When You Get Ran Over By A Car...
00:15
Просмотров 2,1 млн