హాయ్ తమ్ముడూ,జాన్సీ,మిగిలినఅందరికి👋👋👋👋 ఇంటి పని కంటిన్యూ గా జరుగుతున్నందుకు హ్యాపీ . ప్రతి రోజు వీడియోలు పెట్టటానికి try చెయ్యి తమ్ముడూ , ఛానల్స్ డౌన్ అవుతున్నాయి .పని ఒత్తిడిలో నీకు కుదరకపోవచ్చు . కానీ సొంత ఇంటి కోసం మీరు ఎంత కష్టపడుతున్నారో చూస్తున్నాము . You tube నుండి వచ్చే ఇన్కమ్ కూడా చాలా ముఖ్యం మీకు . అర్ధం చేసుకోతమ్ముడూ , వీలు అయినంత వరకు వీడియో పెట్టటానికి try చెయ్యి తమ్ముడూ . Ok , మరొక వీడియో లో కలుద్దాం 🤝🤝🤝🤝