Тёмный

ప్రకృతి వ్యవసాయం లో వరి సాగు 2020  

Vedageetam Natural farming
Подписаться 2,1 тыс.
Просмотров 1,7 тыс.
50% 1

Опубликовано:

 

6 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 16   
@srikanthb467
@srikanthb467 3 года назад
అన్న చాలా బాగుంది మీరు చేపే విధానం జై శ్రీరామ్
@VedaGeetamNaturalfarming
@VedaGeetamNaturalfarming 3 года назад
జై శ్రీరామ్ తమ్ముడు
@lingamyanampallylingam814
@lingamyanampallylingam814 4 года назад
అందరూ మిల ప్రయత్నం చేస్తే బాగుంటుంది అన్న జై యోగేశ్వర్
@VedaGeetamNaturalfarming
@VedaGeetamNaturalfarming 4 года назад
ధన్యవాదాలు సోదరా 👍
@atnalakishan7157
@atnalakishan7157 3 года назад
Good video bro
@VedaGeetamNaturalfarming
@VedaGeetamNaturalfarming 3 года назад
ధన్యవాదాలు సోదరి
@pramodsambaji7128
@pramodsambaji7128 4 года назад
అన్న చాలా బాగుంది #జై యోగేశ్వర్#
@VedaGeetamNaturalfarming
@VedaGeetamNaturalfarming 4 года назад
👍 తమ్ముడు
@Raju-badri
@Raju-badri 3 года назад
జీవామృతం అంటే ఏమిటి అది ఎలా తయారు చేస్తారు
@VedaGeetamNaturalfarming
@VedaGeetamNaturalfarming 3 года назад
200 లీటర్ల నీరు 10 కిలోల ఆవు పేడ 5 లీటర్ల ఆవుమూత్రం 2 కిలోల బెల్లం 2 కిలోల పప్పుల పిండి 1 కిలో మర్రి చెట్టు కింద మట్టి అన్ని కలిపి ప్రతిరోజూ సవ్యదిశలో ఉదయం, సాయంత్రం కర్ర తో కలపాలి ఐదు రోజుల తర్వాత జీవామృతం తయారు అవుతుంది
@Raju-badri
@Raju-badri 3 года назад
Anna varilo doma పోవాలంటే ఏం చేయాలి
@VedaGeetamNaturalfarming
@VedaGeetamNaturalfarming 3 года назад
ప్రకృతి వ్యవసాయం లో దాదాపు గా దోమ రాదు సోదరా రసాయన వ్యవసాయం లో నాకు అంతగా తెలియదు Prevention is better than cure
@sm_making
@sm_making 3 года назад
నాకు 2 ఎకరాల భూమి ఉంది అందులో ఎన్ని రకాల పంటలు తియ్యచ్చు , దాని సాగు ఎలా చేయాలో చెప్పండి
@VedaGeetamNaturalfarming
@VedaGeetamNaturalfarming 3 года назад
మీ భూమి ఎలాంటిది అనే విషయం తెలిస్తే మీరు ఏమి చేయాలో తెలుస్తుంది నీటి వసతి కూడా తెలియాలి
@nageshpimpiliNizamabadTsIndia
@nageshpimpiliNizamabadTsIndia 3 года назад
ప్రకృతి వ్యవసాయం చేస్తున్న మీకు అభినందనలు. మీ ఫోన్ నెంబర్ ఇస్తారా...
@VedaGeetamNaturalfarming
@VedaGeetamNaturalfarming 3 года назад
9494959848
Далее