Тёмный

శ్రేష్టమైన వంట పాత్రలు Prevention is better than cure  

Vedageetam Natural farming
Подписаться 2,1 тыс.
Просмотров 234
50% 1

Vedageetam Natural Farming
/ vedageetamnaturalfarming
Our telegram channel
t.me/Vedageeta...
1.శరీరానికి కావలసిన పోషక విలువలు కావాలంటే ఏ పాత్రలో వండుకోవాలి ?
• శరీరానికి కావలసిన పోషక...
2.కంటి వ్యాధులను పోగొట్టే పొన్నగంటి (పోయిన కంటి) కూర
• #vedageetamnaturalfarm...
3.గో ఆధారిత దంతమంజన్ తయారీ
• గో ఆధారిత దంతమంజన్ తయా...
4.మొక్కలకు కావాల్సిన కాల్షియం తయారు చేయడం ఎలా ?
• బొప్పాయి పండు బెల్లం ద...
5.నత్రజని తయారు చేసుకోవడం ఎలా ?
• అరటి బోదె ద్రావణం తయార...
6.ఘన జీవామృతం తయారీ విధానం
• ఘనజీవామృతం తయారీ విధానం
7.పంచగవ్య తయారీ విధానం
• పంచగవ్య తయారీ విధానం ...
8.వేపనూనె తయారు చేయడం ఎలా ?
• వేప నూనె తయారీ
9.Modified brush cutter
• నిజామాబాద్ జిల్లాలో ప్...
10.గో కృపామృతం (అన్నిరకాల పోషకాలు పంటకి అందటానికి )తయారీ విధానం
• గోకృప అమృతం తయారీ విధానం
11.అమృత పానీ (పంట ఎదుగుదల కోసం)తయారీ విధానం
• Natural paddy growth b...
12.బియ్యం పురుగు పట్టకుండా ఉండాలంటే ఎం చేయాలి ?
• బియ్యం పురుగు పట్టకుండ...
13.గోమాత కంటి నుండి నీరు కారకుండా ఉండాలంటే ఎం చేయాలి ?
• ఆవు కంటి నుండి నీళ్లు ...
14.పండు ఈగ నివారణ కోసం ఇంటి దగ్గర ట్రాప్ తయారీ
• పండు ఈగ నివారణ కోసం ఇం...
15.అగ్నిహోత్రం చేయు విధానం
• అగ్ని హోత్రం చేయు విధానం
16.తీగ జాతి పంటలలో అధిక దిగుబడి కోసం 3G CUTTING ✂️
• Natural farming #organ...
17.నంది యొక్క ప్రాముఖ్యత
• నంది యొక్క ప్రాముఖ్యత
18.గోమయ దీపం తయారు చేయడం ఎలా ? • #GomayaDiyamaking #Ved...
అగ్నిహోత్ర భస్మం శుద్ధి చేయు విధానం
• అగ్ని హోత్ర భస్మం శుద్...
20.అగ్నిహోత్ర భస్మం వ్యవసాయంలో వాడకం
• వ్యవసాయం లో అగ్ని హోత్...
21.రైతులు నిజంగా భూమి పుత్రులా?
• Natural farming @VedaG...
22. ఔషధ మొక్కలు
• #ఔషధ మొక్కలు #Medici...
23. ప్రకృతి వ్యవసాయం అద్భుతం
• @Vedageetam natural fa...
నేడు మనిషి తినే ఆహారం విషతుల్యమై అనేక రోగాల బారిన పడుతున్నారు.మనం జీవిత కాలం సంపాదించిన సొమ్ము కొన్ని రోజులు హాస్పిటల్ లో ఉంటే ఖాళీ అవుతుంది. మనం సంపాదన దాదాపు మొత్తం మన రోగాలకే అయిపోతే ఎలా? దీనికి పరిష్కారం రసాయనాలు వాడకుండా పండించిన పంటలు. దీని ద్వారా మనదేశం యొక్క భూమి మరియు ప్రజలు ఆరోగ్యం గా ఉండగలము. మన భారత భూమి విషతుల్యం కాకుండా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి దాని కొరకు ప్రతి రైతు ప్రకృతి వ్యవసాయం మరియు ప్రతి వ్యక్తి ప్రకృతి వ్యవసాయం లో పండించిన ధాన్యం,గో ఆధారిత ఉత్పత్తులు వాడాలి అనే ఉద్దేశం తో మేము ప్రకృతి వ్యవసాయం ప్రారంభం చేశాము.
మహామృత్యుంజయ మంత్రం లో "సుగంధిం పుష్టి వర్ధనం " అనే సిద్ధాంతాన్ని అనుసరించి చేస్తున్నాము. అగ్ని హోత్రం చేస్తూ వచ్చిన భస్మము ను కూడా భూమి ని సుపోషణ (positive) చేయుటకు వాడుతాము. ప్రతి రోజూ భూమాత కు నమస్కారం చేసి నిద్రలేచే మనం ఆ తల్లి కి విషం ఇవ్వడం ఎంత వరకు సమంజసం. అనే విషయం అందరం ఆలోచించాలి.
మేము చేస్తున్న ఈ ప్రయత్నం సఫలీకృతం కావాలని ఆ భగవంతుని సహకారం కోరుతూ
మీ Vedageetam Natural farming

Опубликовано:

 

6 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 5   
@SanthoshSanthosh-gl3ol
@SanthoshSanthosh-gl3ol Год назад
🙏🙏
@VedaGeetamNaturalfarming
@VedaGeetamNaturalfarming Год назад
🙏
@shubashilpa
@shubashilpa Год назад
Audio is not clear
@VedaGeetamNaturalfarming
@VedaGeetamNaturalfarming Год назад
Next time trying to better brother
@sudhakarraghupathi8777
@sudhakarraghupathi8777 Год назад
Jail Amma baboi
Далее
НЮША УСПОКОИЛА КОТЯТ#cat
00:43
Просмотров 1,1 млн
Vijayanagara samrajyam
1:05:42
Просмотров 19 тыс.
Need Achievement And Spiritual Intelligence
31:32
Просмотров 63 тыс.