Тёмный
Vedageetam Natural farming
Vedageetam Natural farming
Vedageetam Natural farming
Подписаться
నేడు మనిషి తినే ఆహారం విషతుల్యమై అనేక రోగాల బారిన పడుతున్నారు.మనం జీవిత కాలం సంపాదించిన సొమ్ము కొన్ని రోజులు హాస్పిటల్ లో ఉంటే ఖాళీ అవుతుంది. మనం సంపాదన దాదాపు మొత్తం మన రోగాలకే అయిపోతే ఎలా? దీనికి పరిష్కారం రసాయనాలు వాడకుండా పండించిన పంటలు. దీని ద్వారా మనదేశం యొక్క భూమి మరియు ప్రజలు ఆరోగ్యం గా ఉండగలము. మన భారత భూమి విషతుల్యం కాకుండా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి దాని కొరకు ప్రతి రైతు ప్రకృతి వ్యవసాయం మరియు ప్రతి వ్యక్తి ప్రకృతి వ్యవసాయం లో పండించిన ధాన్యం,గో ఆధారిత ఉత్పత్తులు వాడాలి అనే ఉద్దేశం తో మేము ప్రకృతి వ్యవసాయం ప్రారంభం చేశాము.
మహామృత్యుంజయ మంత్రం లో "సుగంధిం పుష్టి వర్ధనం " అనే సిద్ధాంతాన్ని అనుసరించి చేస్తున్నాము. అగ్ని హోత్రం చేస్తూ వచ్చిన భస్మము ను కూడా భూమి ని సుపోషణ (positive) చేయుటకు వాడుతాము. ప్రతి రోజూ భూమాత కు నమస్కారం చేసి నిద్రలేచే మనం ఆ తల్లి కి విషం ఇవ్వడం ఎంత వరకు సమంజసం. అనే విషయం అందరం ఆలోచించాలి.

మేము చేస్తున్న ఈ ప్రయత్నం సఫలీకృతం కావాలని ఆ భగవంతుని సహకారం కోరుతూ
మీ Vedageetam Natural farming

వేప నూనె తయారీ
11:04
4 года назад
Комментарии
@gurunadhamanupoti839
@gurunadhamanupoti839 3 дня назад
Nice information anna TQ sooo much anna
@KadakSailu
@KadakSailu 6 дней назад
👌🏻
@gurunadhamanupoti839
@gurunadhamanupoti839 6 дней назад
Nice information tq soooooo much anna
@VedaGeetamNaturalfarming
@VedaGeetamNaturalfarming 6 дней назад
ధన్యవాదాలు సోదరా
@nagrayakur2272
@nagrayakur2272 7 дней назад
అన్నా మొక్కలు ఎక్కడ లభిస్తాయి.....
@VedaGeetamNaturalfarming
@VedaGeetamNaturalfarming 7 дней назад
మన దగ్గర నర్సరీ లో దాదాపు లభిస్తాయి
@rayalaraghukishore
@rayalaraghukishore 7 дней назад
🙏
@VedaGeetamNaturalfarming
@VedaGeetamNaturalfarming 7 дней назад
ధన్యవాదాలు సోదరా
@sthithanaturalfarming
@sthithanaturalfarming 7 дней назад
Super
@VedaGeetamNaturalfarming
@VedaGeetamNaturalfarming 7 дней назад
ధన్యవాదాలు సోదరా
@sthithanaturalfarming
@sthithanaturalfarming 8 дней назад
Wow cinema hero laga undu. Body chudu katharnak undhi .manadhi appudu thayaraithadhi anna alaga . Six pack ala kanipisthundhi chudu
@gurunadhamanupoti839
@gurunadhamanupoti839 9 дней назад
Wow super Anna
@RojaRani-sp3xl
@RojaRani-sp3xl 9 дней назад
Super ga undi madi,guru ni కష్టం antala undo తెలుస్తుంది
@VedaGeetamNaturalfarming
@VedaGeetamNaturalfarming 9 дней назад
@@RojaRani-sp3xl ధన్యవాదాలు
@VedaGeetamNaturalfarming
@VedaGeetamNaturalfarming 9 дней назад
@@RojaRani-sp3xl గురునాథ్ అనుకున్నారా
@KadakSailu
@KadakSailu 9 дней назад
🙏🏻🙏🏻🙏🏻🙏🏻👌🏻🚩
@VedaGeetamNaturalfarming
@VedaGeetamNaturalfarming 9 дней назад
@@KadakSailu 🤝🤝🙏
@padmalarajashekarpadmalara2713
@padmalarajashekarpadmalara2713 9 дней назад
👏👏👏👍
@satishreddy9001
@satishreddy9001 9 дней назад
natural spray 🌾
@VedaGeetamNaturalfarming
@VedaGeetamNaturalfarming 9 дней назад
@@satishreddy9001 అవును
@pramodsambaji7128
@pramodsambaji7128 9 дней назад
👌👌👌✅
@VedaGeetamNaturalfarming
@VedaGeetamNaturalfarming 9 дней назад
@@pramodsambaji7128 🤝
@justachannel464
@justachannel464 12 дней назад
Thank you sodhara
@tejareddych2679
@tejareddych2679 2 месяца назад
వెనిగర్ ఎక్కడ దొరుకుతుంది
@VedaGeetamNaturalfarming
@VedaGeetamNaturalfarming 2 месяца назад
@@tejareddych2679 సూపర్ మార్కెట్ లో
@jayeshrambhiya1625
@jayeshrambhiya1625 3 месяца назад
जय योगेश्वर
@VedaGeetamNaturalfarming
@VedaGeetamNaturalfarming 3 месяца назад
कहाँ से भाई आप
@anandakrishnara6773
@anandakrishnara6773 6 месяцев назад
🙏
@suseelamoka2035
@suseelamoka2035 8 месяцев назад
🙏🙏🙏
@VedaGeetamNaturalfarming
@VedaGeetamNaturalfarming 8 месяцев назад
🙏
@chantiakash6375
@chantiakash6375 Год назад
Annagaaru mimmalni kalavali ante ela naku gov vuthpattula motham list mariyu em aina books vunte chepthara Nenu e samvatsaram nunudi natural farming start chesanu
@VedaGeetamNaturalfarming
@VedaGeetamNaturalfarming Год назад
మా నంబర్ ఉంది description లో
@AvvaChethiRuchulu
@AvvaChethiRuchulu Год назад
Sir mi number plz sir
@rajendrrathore8129
@rajendrrathore8129 Год назад
Sar yah Jo wine hai coconut wine ya FIR Angur wine
@VedaGeetamNaturalfarming
@VedaGeetamNaturalfarming Год назад
Wines shop se laya hua wine bhai
@yennamhanumanthareddy7232
@yennamhanumanthareddy7232 Год назад
Very useful to farmers thanq
@VedaGeetamNaturalfarming
@VedaGeetamNaturalfarming Год назад
ధన్యవాదాలు సోదరా
@BhavyaDeekshu-ei1ue
@BhavyaDeekshu-ei1ue Год назад
మీకు చాలా థాంక్స్
@VedaGeetamNaturalfarming
@VedaGeetamNaturalfarming Год назад
ధన్యవాదాలు
@balreddy2010
@balreddy2010 Год назад
Namaste అన్నగారు.. కానుగ నూనె ఎలా తయారు చేయాలి? ఇదే విధంగా తయారు చేయవచ్చా?
@VedaGeetamNaturalfarming
@VedaGeetamNaturalfarming Год назад
నమస్తే అన్న అవును ఈ విధంగానే చేయవచ్చు
@ravikumar-yp4lf
@ravikumar-yp4lf Год назад
వేప పిండి వల్ల వేప నూనె వల్ల ఎన్ని లాభాలో తెలియజేయండి🙏🙏🙏
@VedaGeetamNaturalfarming
@VedaGeetamNaturalfarming Год назад
పంటలపై శత్రు కీటకాల ఉదృతి తగ్గిస్తుంది
@yojithhenterprises7804
@yojithhenterprises7804 Год назад
nitya agnihotram cheyataniki emina conditions unaya (like non-veg,gayatri darana,religions .... etc....
@VedaGeetamNaturalfarming
@VedaGeetamNaturalfarming Год назад
మీ నంబర్ పంపగలరు కాల్ చేస్తాము ధన్యవాదాలు
@veeramalluvenkateswararao4225
Best oil
@sudhakarraghupathi8777
@sudhakarraghupathi8777 Год назад
Super anna nv 👌👌👌
@VedaGeetamNaturalfarming
@VedaGeetamNaturalfarming Год назад
🤝
@anjiahchikoti212
@anjiahchikoti212 Год назад
Good
@vedavyas79
@vedavyas79 Год назад
🙏🙏👌
@DCR2301
@DCR2301 Год назад
ఏమి అనుకోకండి, but చాలా కష్టము వీటితో చెయ్యడము, నాకు experience 3 years back only
@VedaGeetamNaturalfarming
@VedaGeetamNaturalfarming Год назад
కూలీల ఖర్చు మాత్రం తగ్గించుకోవచ్చునండి
@padmaraonaidu537
@padmaraonaidu537 Год назад
ఓం శ్రీ సురభ్యై నమః 🙏🙏
@gangadharvolukula224
@gangadharvolukula224 Год назад
భారతదేశం గొప్ప దే కాని భారతీయులు కారు‌ 🙏👌
@VedaGeetamNaturalfarming
@VedaGeetamNaturalfarming Год назад
కొంతమంది
@nagaprakash7851
@nagaprakash7851 Год назад
Cost sir ?
@VedaGeetamNaturalfarming
@VedaGeetamNaturalfarming Год назад
₹1700 కి తెచ్చాము
@srikanthb467
@srikanthb467 Год назад
మంచి సందేశం అన్న
@VedaGeetamNaturalfarming
@VedaGeetamNaturalfarming Год назад
ధన్యవాదాలు సోదరా
@sudhakarraghupathi8777
@sudhakarraghupathi8777 Год назад
Super anna
@VedaGeetamNaturalfarming
@VedaGeetamNaturalfarming Год назад
ధన్యవాదాలు సోదరా
@sudhakarraghupathi8777
@sudhakarraghupathi8777 Год назад
Ok anna ok
@VedaGeetamNaturalfarming
@VedaGeetamNaturalfarming Год назад
@@sudhakarraghupathi8777 👍
@SanthoshSanthosh-gl3ol
@SanthoshSanthosh-gl3ol Год назад
🙏🙏
@VedaGeetamNaturalfarming
@VedaGeetamNaturalfarming Год назад
🙏
@sudhakarraghupathi8777
@sudhakarraghupathi8777 Год назад
Jail Amma baboi
@shubashilpa
@shubashilpa Год назад
Audio is not clear
@VedaGeetamNaturalfarming
@VedaGeetamNaturalfarming Год назад
Next time trying to better brother
@telanganacowsandcropsorgan8060
ఏటి ద్రావణం అని చెప్పారు అది ఏంటి ఎలా తయారు చేయాలి అది కూడా తెలియజేయండి
@VedaGeetamNaturalfarming
@VedaGeetamNaturalfarming Год назад
త్వరలో అది తయారు చేయడం గురించి వీడియో వస్తుంది సోదరా
@rameshangolla
@rameshangolla Год назад
దీని ఉపయోగం ఏమిటి
@VedaGeetamNaturalfarming
@VedaGeetamNaturalfarming Год назад
వీడియో మొత్తం చూడండి వివరాలు ఉన్నాయి
@subburusrikanthelectricals1958
చాలా మంచిదన్నా మీ ప్రయత్నం విజయవంతం కావాలని మంచి పంట రావాలని కోరుకుంటున్నాం
@VedaGeetamNaturalfarming
@VedaGeetamNaturalfarming Год назад
ధన్యవాదాలు
@satishreddy9001
@satishreddy9001 Год назад
All the best farmer is a. సైంటిస్ట్.....
@VedaGeetamNaturalfarming
@VedaGeetamNaturalfarming Год назад
Thank you
@rayalaraghukishore
@rayalaraghukishore Год назад
దేశవాళీ మొక్క లేదా హైబ్రిడ్ మొక్క ?
@VedaGeetamNaturalfarming
@VedaGeetamNaturalfarming Год назад
అలహాబాద్ సఫేద
@pramodsambaji7128
@pramodsambaji7128 Год назад
👌👌👌👌👌
@nageswararaoyadagiri2640
@nageswararaoyadagiri2640 Год назад
వంకాయ విత్తనాలు గో కృపమృతం కావాలి
@VedaGeetamNaturalfarming
@VedaGeetamNaturalfarming Год назад
వాట్సప్ చేయండి వివరాలు చెపుతాను సోదరా
@kohliabdshorts9859
@kohliabdshorts9859 Год назад
Thanks bro
@praveengajjalapraveengajja9935
Hai
@VedaGeetamNaturalfarming
@VedaGeetamNaturalfarming Год назад
ధన్యవాదాలు
@krishnaswamy6694
@krishnaswamy6694 Год назад
Anna super Anna
@VedaGeetamNaturalfarming
@VedaGeetamNaturalfarming Год назад
ధన్యవాదాలు సోదరా
@gopalkuchi8998
@gopalkuchi8998 2 года назад
👏👏👏👍👍