Praise the lord Jesus Christ amen brother and sister Amen 🙏yasaya nuvvu na patla cheyaboya karyam kosam adhuruchustuna thandri🙏 God bless you and your ministry brother and sister Amen 🙏🙏
Amen.... praise the lord brother 🙏🙏🙏🙏🙏.....ma family kosam please prayer cheyyandi brother 🙏🙏🙏🙏🙏....ma annaki tcs company ki apply cheshaadu andhulo job vachheyla prayer cheyyandi brother 🙏🙏🙏🙏🙏..... thankyou Jesus Christ 🙏🙏🙏🙏🙏..Amen......
అయ్యా గారు మేము ఇల్లు కట్టుకోవాలి అన్ని ప్రార్దన చేయండి మాకు ఇల్లు లేదు ఇప్పుడు కొబ్బరి ఆకులు కట్టుకుని ఉన్నాం దయ చేసి మా ఇల్లు కోసం ప్రార్థన చేయండి నను చూసి హేళన చేస్తున్నారు దేవా కార్యం జరిగితే నేను సాక్ష్యం చెపుతాను గృహ నిర్మాణం కోసం ప్రార్థన చేయండి ఇట్టి లోన్ రావాలి అని ప్రార్దన చేయండి
ఈ రోజు ఈ వాక్యం నన్ను చాలా బలపరచింది. దేవుడు నా విషయం పట్టించుకోవట్లేదు అనుకున్నాను. ఇప్పుడు మొత్తం దేవునికి అప్పగించేస్తాను. నేను మౌనంగా వుంటాను. నా కోసం ప్రార్ధించండి
దేవునికి స్తోత్రములు పాస్టర్ గారికి అన్నయ్య గారికి నా హృదయపూర్వక వందనాలు అన్న నేను కూడా అదే పరిస్థితిలో ఉన్నాను అప్పులు బాధలతో వేధింపులు మాటలు పడుతున్నానన్న ప్రార్థన చేయండి అన్నా వందనాలు ప్రైస్ ది లార్డ్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
Same bro . Waiting for lord wishes for my marriage.. Pls lord make it done ASAP.. It's been already too late.. With lot fo struggle and stress. Make me free my lord... Amen
Naku papa putindi anna recent ga 6months anna papa life lo study lo bagundali anii prayer cheyandi anna alagey devuni seva cheyali anii asha anna amen haleluiah
Praise the lord pastor garu 🙏 thandri na vivaham visayamlo na family marumanasu lo alasyam iena adhuvuthalu chestaru karyalu jaragadamle anukuna chivari nimisamlo adhubuthalu chestaru miru adhi chesina urike chustu happy ga brathikesta nann thank you thandri 🙏🙏🙏 love you daddy ♥️
Praise the Lord shaloam anna please anna hanish ki fever nundi sampurna aarogyam evvalani , na husband sagar marumanassu rakshana baptism tisukovali , vigraharadhana shasvatanga agipovali ani prayer cheyandi anna please name krupa nenu okkadanne rakshana loki vacha naku kavalani na cheta vigraharadhana chepinchadam, vatiki mrokkina food items tinamantunnaru anna please anna prayer cheyandi 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
పాపాన్ని ఒప్పింప జేసే పాట అన్న ఇది పాపాన్ని క్షమించే ఒకే ఒక్క దేవుడు యేసయ్య అని మీరు పాటలో ఆయనను పాపము చేశాను క్షమించు యేసయ్య అని అడిగారు అంతకంటే సువార్త అవసరమా అన్న పాపులను కషమించడానికే యేసయ్య వచ్చాడు అదే చాలు అన్న మనుషులు మారటానికి అన్న వందనాలు
Praise the Lord brother🙏🙏🙏🙏 plzz na singareni staff nurse job conformation kavalani prayer cheyandi na jevitham lo kuda alesam me avthunshi plzz god help me amen🙏 Amen🙏 Amen🙏 Amen🙏 Amen🙏 Amen🙏 Amen🙏 Amen🙏 Amen🙏 Amen🙏 Amen🙏 Amen🙏 Amen🙏 Amen🙏 Amen🙏 Amen🙏 Amen🙏
Yes it's true na life లో కూడా పిల్లల కోసం చాలా బాధ పడను కానీ యేసయ్య ను అడిగిన వెంటనే దేవుడు నాకు గర్బాపలం echadu నేను తల్లి ని అయ్యాను కుమారుని కి janmanicha దేవుడు చాలా గొప్పవాడు
Praise the lord 🙏 pray for my husband vadelivesi vellipoyadu attama mavayya entiki ranivadamledu na husband marumanasu raksha kosam prayers cheyandi anna plzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzZZZZZZZZZZZZZZZ
Thanks yesayya. Nd praise the lord shalem anna.nd praise the lord ajay Anna monna Wednesday meru cheypina vakyam chala bagundhi. Aa roju nenu unna sthithiki dheyvuda me dwara matkadaru. Dheyvuniki mahima.
Yesayya thak you yesayya tomorrow ma dady operation ee message😭😭😭 naaku entho dairyanni echindi thank so much God ee message nenu I CU lo undi vinnanu devunike mahima kalugunu gaka amen