చాలా బాగా చూపించారు బ్రదర్, ఇంట్లో పూలు పళ్ళ చెట్లు ఉన్నాయి, ఈ పరికరాలు చాలా అవసరం నాకు, తప్పక ఆర్డర్ చేస్తాను. ఇంకా ఇలాంటి videos చేయండి. ఇదిగో మీ channel subscribe చేస్తున్న 👍🙏
కొబ్బరి ఆకులు కట్చేయడానికి బాగుంటాది సురేష్. మా ఇంటి ముందు రెండు చెట్లు వున్నాయి వాటిని కట్చేయడానికి ఎవరూ దొరకడం లేదు. టెర్రస్ మీదనుంచి కట్చేయడానికి నాకు పనికి వస్తుంది. తప్పకుండా కొంటాను. దయచేసి లంచ్ పెట్టు. అశోక్. బి. హైదరాబాద్. ( PDP).
SUPER. VERRY. VERRY GOOD. PRODUCT. I. AM. SO. HAPPY. 👍. THIS. HOWMACHI. COST. ❓. TELL ME WHAT. GIVE. ME. YOU R. CT. PH. NO BAR. . THANKS. SO MACHI. BABU. 🙏
Brother super. The Farmer is helpless, every one should think about our feeder farmers. You bought a very good and useful tool's. Video We all are great full to you. 🙏🙏🙏
Anna ng ranga agri University vaallu elanti tools tayaru chesthunnaru,reasonable prises lo,but clear details teleetam ledu,meeru clear ga one video cheyyandi,andaru konukkunela undi prise
Bro tools very useful...Tq for introducing ...Now a days labour cost increased ,small farmers facing this issue so I think it will be helpful for them.pls make more videos regarding mechanisation tools like weeders..Ext...Thanks is a small word to say for u for doing this, you are educating farmers...Tq bro
మీరు 9 number ki price echaru.but 10 ki evvalwdu.enka 3items చూపించారు.3 combo offer vàsthunda Andi please reply.I want 3things for my home garden purpose.🙏🙏🙏
Hi bro maku 15 సెంట్లు భూమి ఉంది నాకు వ్యవసాయం అంటే చాలా ఇష్టం ఆ భూమిలో చాలా కలుపు మొక్కలు ఉన్నాయి చాలా హైట్ పెరిగిపోయి ఉన్నాయి మోధ్ట్లో టమోటోలు వంకాయలు పచ్చిముచి బెండ వేసాను బాగా వచ్చాయి వర్శాకాలం vasthe varsam నీరుతో మోకాళ్ళు వరకు నీరు వస్తుంది చేసేది లేక అలా వదిలేసాను కానీ చాలా బాధ కలుగుతుంది ఎందుకు ఉపయోగం లేకుండా అల ఐపోయింది భూమి అని మాది మజ్య తరగతి కుటుంబం అందుకే ఎక్కువగా పెట్టుబడి పెట్టలేని అస్సలు ఎలా చేస్తే బాగుంటుందో pls naku salaha చెప్పండి