ప్రకృతిని పరిరక్షణ చేసుకుంటే ఆరోగ్యరక్షణ ఆటోమేటిక్ గా అభివృద్ధి అవుతుంది ఎవరికి అయినా , ఎంతో ఇంట్రెస్ట్ తో చేసే ఈ గార్డెనింగ్ ఎందరికో ఆదర్శం కావాలి , వేరీ ఇంట్రెస్టింగ్ వీడియో , చాలా చాలా బాగుంది 👌👌👍👍
Very useful video of growing roof garden . It shows the passion, patience and planning both Prabhakar garu and his Srimathi Bhulakshmi garu having. Prabhakar garu explained all the activities in detail. Besides using organic vegetables and fruits by themselves, they are distributing the excess fruits and vegetables to the neighbours and friends. What a beautiful activity. Really you are great prabhakar garu and Bhulakshmi garu. Keep it up and become model family. Congratulations and all the best Prabhakar and Bhulakshmi garu
చాలా చక్కని పరిచయం. Many many థాంక్స్ సంపత్. If no objection , ప్రభాకర్ గారి contact నెంబర్ ఇవ్వగలరా? మొక్కల మధ్య గడిపిన సంతోషం, పసి పిల్లల తో గడిపిన ఆనందం తో సమానం.
Hi sampath,he is a true gardener, really amazing , great ideas with unique design,very disciplined person , so his garden ,sir hats off to you 🙏🙏 Thank you Sampath 👍
Hai. Sampathgaru. Mee gaurden video s chaala matumu chusthaanu. Chaala vivarnga ardham a e tatlu mokkalaguricj cheputhaaru. Vaka intlo manishi tho maatlaadinatlu u n tundi. Mokjalapremikulaku chaala u paugam mee videos.
Namaste sir, thanks for your valuable, helpful, useful and informative video. Sir, will please tell me how to differentiate original ponnaganti from duplicate weed
మీరు ఇంటి యజమాని సంప్రదింపు చిరునామా మరియు మొబైల్ నంబర్ ఎందుకు ఇవ్వరు? వీక్షకులకు సహాయం చేయడం మీకు ఇష్టం లేదా? కాంటాక్ట్ కోసం వీక్షకులు మిమ్మల్ని చాలాసార్లు ఎందుకు అభ్యర్థించారు? రహస్యం ఏమిటి?