ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ లేకపోతే అది అక్రమ కట్టడం; కానీ ఆ కట్టడం కట్టిన రోజుల్లో పర్మిషన్ తీసుకుంటే అది అక్రమం కాదు. 15, 20 సంవత్సరాల క్రితం పర్మిషన్ తీసుకుని కట్టిన ఇళ్లను నేడు అక్రమం అని కూల్చివేయడం అన్యాయం. అప్పుడు ఎవరు, ఎలా ఎందుకు, పర్మిషన్ ఇచ్చారు అనేది కూడా దర్యాప్తు చేసి ఆ అధికారులను కూడా శిక్షించాలి. ఆనాడు పర్మిషన్ కోసం లంచం తీసుకున్న అధికారి బాగుపడ్డాడు, అదే పర్మిషన్ తో ఇల్లు కట్టుకున్న వాడు ఈరోజున నష్టపోతున్నాడు. ఇలాంటి పర్మిషన్లు తీసుకునే కట్టిన కాటేజీలు, కాలేజీలు, వీల్లాలు, భారీఅపార్ట్మెంట్లు, మొదలైన వాటిని కూల్చి వేస్తే కొన్ని వేల కోట్ల రూపాయలు బూడిదపాలు అవుతాయి.
agree- one has to be ditched to save the nature and environment. Some Luchha people gave bribes and officers gave permissions.But the buyers are responsible to think good or bad.
maheshwar - all illegal things will be collapsed. Do not make it a political issue. Why do you jump in to loans and other govt projects ? they will be done in parallel with this HYDRA
The officials , police and revenue people and MLAs , Municical people just watching while some Dundas were dumping the Moosi Beas Afzal Hans Acted everybody as Blind people