సూపర్ సర్ మీ అలుపులేని పోరాటం మీరు దీన్ని ఒక సవాలు గా తీసుకుని అనుభవంగల సీనియర్ రైతుల సలహాలు తూచా తప్పక పాటించి విజయం సాధించింది చూపించారు మీ జ్ఞానం ఇతరులకు పంచి కొత్త గా వచ్చే యువత కి మీరు మార్గ దర్శకుడిగా ఉన్నారు మీ ధైర్యమున కు మా జోహారు మీ కు ధన్యవాదాలు మీ పరిచయం చేసిన చానెల్ వారికి కృతజ్ఞతలు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
మీరు చేస్తున్న వ్యవసాయం చాలా బాగా ఉంది అంజి అన్నగారు అలానే గోమాతలతో ప్రకృతి వ్యవసాయం చేసి గోవుల్ని రక్షిస్తున్నందుకు మీకు చాలా కృతజ్ఞతలు. భూమాతని ఎప్పుడు నవధాన్యాలతో పచ్చగా కళకళలాడేలా ఉంచితే మనకు అధిక దిగుబడులు వస్తాయి . మీకు చాలా చాలా కృతజ్ఞతలు అంజి అన్న మీ కుటుంబానికి ప్రకృతి వ్యవసాయం చేసి గోమాతలను రక్షిస్తున్నందుకు. గోమాతల కోసం మంచి బసవన్నలని ఒకటి లేదా రెండు పెంచండి అన్నా
అనేక సవాళ్ళన్ని ఎదుర్కొని మొత్తానికి ఆత్మ విశ్వాసాన్ని పొందారు సహజ వ్యవసాయాన్ని, చెయ్యచ్చు అని నిరూపించారు రైతులకు, భూమి, వినోయోగదారులు, ప్రకృతి, రైతులు అందరికి మేలు జరుగుతుంది ఈ విధంగా గో అందరిత వ్యవసాయం వలనా
జై గోమాత జై కిసాన్ ప్రకృతి వ్యవసాయం వర్ధిల్లాలి నమ్ముకున్న గోమాత అందరి విశ్వాసాన్ని పెంచింది అద్భుతాలు సృష్టించిన గొప్ప రైతు నీ స్వయంకృషికి జోహార్లు జైహో విశ్వగురు భారత్