బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు గారి అద్వైత ప్రవచనములు అన్ని advaitavedanta.in/pravachanam... వెబ్సైట్ లో కలవు, యాడ్స్ లేకుండా ప్రవచనాలు శ్రవణం చేయండి. You tube లో తొలగించిన అన్ని ప్రవచనములు వెబ్సైట్ లో ఉన్నాయి.
సాక్షాత్తు శ్రీ శంకరాచార్యులే మరో జన్మ ఎత్తి యల్లంరాజు శ్రీనివాసరావు గారిలా వచ్చి మనకు అద్వైతం బోధిస్తున్నారా అన్నట్టుగా ఉంది.వీరి బోధనలు వినిపించిన వారికి కృతజ్ఞతలు
🙏 విజ్ఞానము అనేది సేకరణ ప్రజ్ఞానము అనేది స్వరూపం. విదేహముక్తి అనగా తిరిగి దేహం రాకుండా చేస్తుంది బ్రహ్మ కార వృత్తి కలగాలి అంటే తన్ను తానే ప్రశ్న వేసుకోవాలి చెప్పినవారికి వినిపించిన వారికి మా యొక్క కృతజ్ఞతలు💘🙏
Pujya guruji's language is colloquial but it carries a lot of intimacy with the listeners and his words make us feel that we are missing a lot in our thought processes and makes to take a deflection from our present way of thinking. I got started into Sri Sankaracharya Advaitam through Pujya Guruji. My thankful and grateful pranaams to him. He is live in our hearts.