Тёмный

బంగినపల్లి మామిడి ఫిబ్రవరి నుండి కోతకు వచ్చింది || Success Story of Mango Farming || Karshaka Mitra 

Karshaka Mitra
Подписаться 437 тыс.
Просмотров 206 тыс.
50% 1

Join this channel to get access to perks:
/ @karshakamitra
బంగినపల్లి మామిడి ఫిబ్రవరి నుండి కోతకు వచ్చింది || Success Story of Mango Farming || Karshaka Mitra
Young farmer Success Stroy in Mango farming. Excellent Result using Fruit Covers in Mango Gardens - Karshaka Mitra
బంగినపల్లి మామిడి రకం రైతుకు కాసుల పంట పండిస్తోంది. ఈ ఏడాది మామిడి దిగుబడి తక్కువగా వుండటం, బంగినపల్లి రకంలో దిగుబడి గణనీయంగా పడిపోవటంతో ధరలు అనూహ్యంగా పెరిగాయి. సాధారణంగా బంగినపల్లి మామిడిలో దిగుబడి నిలకడగా వుండదని చెబుతారు కాని ఎన్.టి.ఆర్ జిల్లా రెడ్డిగూడెం మండలం, రెడ్డికుంట గ్రామ రైతులు గత మూడేళ్లుగా బంగినపల్లిలో సైతం మంచి దిగుబడిని సాధిస్తూ ఆర్థికంగా సత్ఫలితాలు సాధిస్తున్నారు.
ఉద్యాన శాఖ ప్రోత్సాహంతో మామిడికి ఫ్రూట్ కవర్లు తొడగటం, మేలైన యాజమాన్య పద్ధతులు ఆచరించటం వల్ల, ఈ ఏడాది నల్ల తామర పురుగు బెడదను సైతం అధిగమించి ఎకరాకు 6 టన్నుల దిగుబడి సాధిస్తున్నారు.కాయ నాణ్యత అధికంగా వుండటం, ఫిబ్రవరి నుండే తోటల్లో కాయ కోతకు రావటం వల్ల టన్నుకు అత్యధికంగా లక్షా 40 వేల రూపాయల ధరను అందిపుచ్చుకున్నారు. పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
గమనిక : కర్షక మిత్ర చానెల్ లో‌ ప్రసారమయ్యే కథనాలలో రైతులు, చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అలాగే వివిధ వ్యాపార నామాలతో ప్రసారమయ్యే ఉత్పత్తులు పనితీరుకు కర్షక మిత్ర ఏమాత్రం బాధ్యత వహించదు. రైతు సోదరులు అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. పంటలలో వచ్చే ఎటువంటి ఫలితానికి కర్షక మిత్ర బాధ్యత వహించదు.
మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
www.youtube.co...
కర్షక మిత్ర వీడియోల కోసం:
/ karshakamitra
/ @karshakamitra
వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
• వరి సాగులో అధిక దిగుబడ...
పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • Fruit Crops - పండ్లతోటలు
అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
• Ginger - అల్లం సాగులో ...
ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: • Farm Machinery - ఆధుని...
ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
• పసుపు సాగులో ఆదర్శ గ్ర...
శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
• 50 శ్రీ గంధం చెట్లు. ఆ...
కూరగాయల సాగు వీడియోల కోసం:
• Vegetables - కూరగాయలు
పత్తి సాగు వీడియోల కోసం:
• పత్తిలో అధిక దిగుబడి ప...
మిరప సాగు వీడియోల కోసం:
• Chilli - మిరప సాగు
నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • అసిల్ నాటు కోళ్లతో లాభ...
టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
• ఇంటి పంటతో ఆరోగ్యం ఆనం...
పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
• Floriculture - పూల సాగు
పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • పాడి పరిశ్రమతో విజయపథం...
అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: • Pulses - పప్పుధాన్యాలు
నానో ఎరువులు వీడియోల కోసం:
• నానో ఎరువులు - Nano Fe...
మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
• Sheep & Goat
జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
• జోనంగి జాతి కుక్కకు పూ...
మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
• Aquaculture - మత్స్య ప...
#mangofarming #karshakamitra #mangofruitcovers #mangocultivation
#బంగినపల్లిమామిడి
RU-vid:- / karshakamitra
FACEBOOK:- / karshakamitratv
TWITTER:- / karshakamitratv
TELEGRAM:- t.me/karshakam...

Опубликовано:

 

15 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 135   
@narrasrinivasarao435
@narrasrinivasarao435 2 года назад
Useful information sir Thank you very much
@KarshakaMitra
@KarshakaMitra 2 года назад
Thank you
@ramuk.v6344
@ramuk.v6344 2 года назад
5యెకరాలకి లక్ష రావడం లేదు నీకు యెకరాకి 5లక్షలు ఎలా వస్తాయి
@shashidaragowda5238
@shashidaragowda5238 2 года назад
Tell him to buy our garden in advance. per one crop, per one acre of land for 1 lakh very year. I'm ready to sell in advance every crop
@sanathreddy1142
@sanathreddy1142 5 месяцев назад
This year our 9 acres we sold 13 lakh.
@narasimharaoadabala5049
@narasimharaoadabala5049 Год назад
ఈ ఫ్రూట్ కవర్లు ఎక్కడా దోరుకుతాయో వారి చిరునామా తెల్పండి
@gopinadhchowdaryponnaganti2664
@gopinadhchowdaryponnaganti2664 2 года назад
Reality ... Inni lakshalu vaste ,rythu Inka pedavaduga vunnaru...
@sncreations3355
@sncreations3355 2 года назад
ఈ సంవత్సరం మామిడి తోటలు కాపు కాయలేదు
@msrinivas5595
@msrinivas5595 2 года назад
మామిడికాయలు ఎసైజులో ఉన్నప్పుడు ఈ కవర్లు కట్టాలి చెప్పగలరు....నమస్తే
@KarshakaMitra
@KarshakaMitra 2 года назад
Lemon size
@msrinivas5595
@msrinivas5595 2 года назад
కృతజ్ఞతలు
@amaravathitvtelugu
@amaravathitvtelugu 2 года назад
Excellent video karshaka Mitra 👌👌
@KarshakaMitra
@KarshakaMitra 2 года назад
Thank you
@prakashasv1904
@prakashasv1904 2 года назад
Srinivasapur lo last year 15 to 20 k anthe beneesa (bangenapalli )
@harikrishnakore2566
@harikrishnakore2566 2 года назад
Can you elaborate it,i don't get you point.
@mohammadshafeeq2517
@mohammadshafeeq2517 Год назад
@@harikrishnakore2566 per ton price
@madhusudhanreddy2075
@madhusudhanreddy2075 Год назад
Froot cover cost eantha eakkada dorukutayi
@ptpnaturalorganicfarm4289
@ptpnaturalorganicfarm4289 Год назад
Very benifitable advice sir
@KarshakaMitra
@KarshakaMitra Год назад
Nice
@ptpnaturalorganicfarm4289
@ptpnaturalorganicfarm4289 Год назад
Very benifitable advice
@KarshakaMitra
@KarshakaMitra Год назад
Thank You
@user-kl4bh7by8u
@user-kl4bh7by8u 2 года назад
vanilla seeds for farming Gurchi video cheyandi
@KarshakaMitra
@KarshakaMitra 2 года назад
Okay
@mudhunuruanilkumar7271
@mudhunuruanilkumar7271 2 года назад
Very good information sir
@KarshakaMitra
@KarshakaMitra 2 года назад
So nice of you
@user-ty5nx4bd2d
@user-ty5nx4bd2d 5 месяцев назад
Covers are using to protect from insects.
@KarshakaMitra
@KarshakaMitra 5 месяцев назад
Yes. You are right
@DSNRaju-yb1qv
@DSNRaju-yb1qv 4 месяца назад
Very good video
@trpfarming8531
@trpfarming8531 Год назад
రే బోసిడికే ఫస్ట్ కవర్లు ఎక్కడ దొరుకుతాయీ ఆ మెసేజ్ పెట్టారా సొల్లు అంతా ఎవరు చెప్పమన్నారు మీ సొల్లు వినినాదానికీ అన్న కవర్స్ అడ్రస్ ఫోన్ నెంబర్ పెట్టాలి
@saipullareddy7899
@saipullareddy7899 11 месяцев назад
Nijam
@varahalusesetti9689
@varahalusesetti9689 2 месяца назад
Where do we get fruit covers to purchase???
@rocky-sk3sn
@rocky-sk3sn Год назад
Sir mango trees ki jeevamrutham vaddacha...plszz reply
@gnshankarapaa6642
@gnshankarapaa6642 2 года назад
Good information thanks
@KarshakaMitra
@KarshakaMitra 2 года назад
Thank You
@reddappaogeti5152
@reddappaogeti5152 2 года назад
ముందు సంవత్సరంలో ఎంత లాస్ వచ్చింది అది కూడా చెప్పు బ్రో
@SREELEKHACHOWDARYMAGANTI
@SREELEKHACHOWDARYMAGANTI Год назад
excellent
@JanakiEdubilli
@JanakiEdubilli Год назад
Sir, tq for giving information to allmango farmers , pls give me mango buyers numbers
@gangadhara8102
@gangadhara8102 2 года назад
Thank you sir good information
@KarshakaMitra
@KarshakaMitra 2 года назад
Thank you
@deut99
@deut99 2 года назад
@@KarshakaMitra contact number to buy fruits
@sateeshkumar399
@sateeshkumar399 2 года назад
Hi sir, good video. I believe you have more knowledge about agriculture than most farmers. Is it possible for you to get contact details of mango buyers that can give good prices.
@KarshakaMitra
@KarshakaMitra 2 года назад
Ok andi. I will try
@mohammadshafeeq2517
@mohammadshafeeq2517 Год назад
Hi sateesh I'm.intrested pls reply
@mohammadshafeeq2517
@mohammadshafeeq2517 Год назад
@@KarshakaMitra sir pls get satish contact me
@kiran_naidu1214
@kiran_naidu1214 Год назад
@@mohammadshafeeq2517 hi
@mohammadshafeeq2517
@mohammadshafeeq2517 Год назад
@@kiran_naidu1214 hi
@rajasekarrajasekar8589
@rajasekarrajasekar8589 2 года назад
Thanks
@KarshakaMitra
@KarshakaMitra 2 года назад
Welcome
@vcadusumilli
@vcadusumilli 2 года назад
Very good Information 👌👍
@KarshakaMitra
@KarshakaMitra 2 года назад
So nice of you
@madhusudhanreddy2075
@madhusudhanreddy2075 2 года назад
Sir thoraga kapu ravataniki ye ye month lo eamem cheyyalo cheppara
@KarshakaMitra
@KarshakaMitra 2 года назад
స్టోరీలో చాలా వివరంగా చెప్పారు. గమనించండి
@naaindian4997
@naaindian4997 Год назад
Lopala heat form avuthundi dhani valla thondaraga vaste avuthundi kadha
@pasamsydeswar1702
@pasamsydeswar1702 2 года назад
Sir ma polam lo chettuku ki 2000 kayalu untai cost ela undhi sir
@mohammadshafeeq2517
@mohammadshafeeq2517 Год назад
Emm mangoes untaee
@pasamsydeswar1702
@pasamsydeswar1702 Год назад
@@mohammadshafeeq2517 బంగినిపల్లి
@mohammadshafeeq2517
@mohammadshafeeq2517 Год назад
@@pasamsydeswar1702 area ekada
@ksreddy115
@ksreddy115 Год назад
నవంబరు మొదటివారంలో బంగినపల్లి రకం తోట పూతలు రావడానికి కారణం తెలుపగలరు.
@madhusudhanreddy2075
@madhusudhanreddy2075 2 года назад
Iena tannu 1lak Pina chepthunnaru ma area lo 50k minchi ivvatle
@KarshakaMitra
@KarshakaMitra 2 года назад
which area?
@madhusudhanreddy2075
@madhusudhanreddy2075 2 года назад
@@KarshakaMitra Chinnamandem near to rayachoty
@SRK_Telugu
@SRK_Telugu 2 года назад
చాల మంచి సమాచారం ఆండీ 👍
@KarshakaMitra
@KarshakaMitra 2 года назад
Thank You andi
@bhanumurthy9062
@bhanumurthy9062 2 года назад
చెట్టు మెత్తానికి కవరు తోడగండి చెట్టు కూడా బాగుంటది
@mohanakcbangari6981
@mohanakcbangari6981 4 месяца назад
😂
@nagarjuna7967
@nagarjuna7967 Год назад
Eakada dorukuthae covar
@dereddymallesh6212
@dereddymallesh6212 2 года назад
Cheppandhi
@anuradhamasna2655
@anuradhamasna2655 4 месяца назад
Enni kg lu pantharu
@musicalhitsmahendra5032
@musicalhitsmahendra5032 2 года назад
Good information anna
@KarshakaMitra
@KarshakaMitra 2 года назад
Thank you
@azmeerasivaprasad1638
@azmeerasivaprasad1638 2 года назад
Prasad ante maa area lo top mango lo
@KarshakaMitra
@KarshakaMitra 2 года назад
Nice
@venkatvenkat-kb1jv
@venkatvenkat-kb1jv Год назад
పంట ముందు రావటానికి కారణాలు తెలుపగలరు.
@kolusuresh350
@kolusuresh350 Год назад
Culatar vaadi untaru
@daretoimprove2336
@daretoimprove2336 2 года назад
First crop ravadaniki Ela management chesaro cheppandi
@KarshakaMitra
@KarshakaMitra 2 года назад
స్టోరీ మొత్తం పూర్తిగా చూడండి. మీకు కావాల్సిన సమాచారం వుంది.
@sharemarketguidebrother8821
clatter vastra sir
@nagesham5568
@nagesham5568 2 года назад
He timelo cover kattali
@sivaramakrishnagogineni2163
ఈ కవర్స్ ఎ క్కడ దొరుకుతాయి?
@gvpmanavillage3695
@gvpmanavillage3695 2 года назад
How much price bro for ton ?
@uyyalasurendra5194
@uyyalasurendra5194 2 года назад
Marketings chopandi pone na
@anuradhamasna2655
@anuradhamasna2655 4 месяца назад
Panputara
@vrm173
@vrm173 2 года назад
May month vasthundi
@bhanumurthy9062
@bhanumurthy9062 5 месяцев назад
యాండీ మడుసులు కూడ తోడుకోవచ
@sivaiahgovindu4068
@sivaiahgovindu4068 9 месяцев назад
E stage lo kattali
@seshagiriraot3763
@seshagiriraot3763 Год назад
Om line sales చేసే నమ్మకమైన అమ్మకందారు ఎవరైనా ఉన్నారా?
@manaraithubiddafarms6255
@manaraithubiddafarms6255 2 года назад
super
@KarshakaMitra
@KarshakaMitra 2 года назад
Thanks🙏
@ranipenke3495
@ranipenke3495 4 месяца назад
నిజంగా అన్ని లక్షలు వచ్చాయా నిజం చెప్పండి అయ్యా😂
@chinnapraveenkumar2100
@chinnapraveenkumar2100 2 года назад
E covers yakkada Konali
@srinivasrao670
@srinivasrao670 2 года назад
Anna per acres 5 lakhs vachaya great anna
@KarshakaMitra
@KarshakaMitra 2 года назад
nice
@raajajagan
@raajajagan 2 года назад
No mangoes this time in farms
@rajendrap2115
@rajendrap2115 2 года назад
This is good..But video is made to provide publicity for Covers
@KarshakaMitra
@KarshakaMitra 2 года назад
For whom?
@yadagirigoudyadagirigoud9042
@yadagirigoudyadagirigoud9042 2 года назад
పిందెలు ఎంత సైజ్ వచ్చాక కవర్లు కట్టాలి
@KarshakaMitra
@KarshakaMitra 2 года назад
Lemon size
@munisekharreddy1587
@munisekharreddy1587 Год назад
Sir memu 30k covers kattamu maku 1ton 40k icharu
@KarshakaMitra
@KarshakaMitra Год назад
Nice
@munisekharreddy1587
@munisekharreddy1587 Год назад
@@KarshakaMitra enti nice.... Loss ayanamu
@dereddymallesh6212
@dereddymallesh6212 2 года назад
Kavar antapaduddi
@azmeerasivaprasad1638
@azmeerasivaprasad1638 2 года назад
.80 peisa
@KarshakaMitra
@KarshakaMitra 2 года назад
Rs. 2
@rocky-sk3sn
@rocky-sk3sn Год назад
@@azmeerasivaprasad1638 naku kavali bhayya oka 1000 pieces...pls give me number
@omshivapeela6280
@omshivapeela6280 2 года назад
100tuns kavali
@nareshnaresh47
@nareshnaresh47 Год назад
Maku covers kavali,yevarini contact cheyali
@vrm173
@vrm173 2 года назад
Market information kavale
@KarshakaMitra
@KarshakaMitra 2 года назад
Ok
@aretiashokkumar7243
@aretiashokkumar7243 2 года назад
Mamidi lo manchi profits vuntavi veetiki tax pay chese avsram ledu
@madhusudhanreddy2075
@madhusudhanreddy2075 2 года назад
Madi YSR distric ee ycp government vachaka drip and ilanti covers eami ravatledu government nundi
@nagabhushanamnaga3998
@nagabhushanamnaga3998 2 года назад
పాడు రా పాట రావాలి జగన్ కావాలి జగన్
@rameshkumar-vb7eh
@rameshkumar-vb7eh 2 года назад
Maa orissa lo dongatanalu ekkuva
@KarshakaMitra
@KarshakaMitra 2 года назад
Why?
@mallikarjunjalli9316
@mallikarjunjalli9316 2 года назад
Are.batabaj.matalu.cheppakuri
@sncreations3355
@sncreations3355 2 года назад
ఎరువులు వాడిన ఫలితం లేదు
@lakshmanarao7245
@lakshmanarao7245 2 года назад
రాశాయినాలు లేకుండా వక్కడు పందించటలేదు జనానికి విషం పెడుతున్నారు
@chinnaSwamulu138
@chinnaSwamulu138 Год назад
Cell no
@AP-BJP-NETHI
@AP-BJP-NETHI 2 года назад
Video ki baguntundi kastam chala untundi....mi number cheppandi manchi market ki will give you low rate....ysr dist annamaiah dist lo ucha kotha kosthunnaru veparasthulu
@nagarajuarugollu677
@nagarajuarugollu677 2 года назад
Good information sir 👍
Далее
БЕЛКА РОЖАЕТ? #cat
00:21
Просмотров 706 тыс.