Тёмный

బత్తాయి(చీని) పిందెలతో ఎకరానికి రూ. 20 వేలు ఆదాయం : బబ్బల జానయ్య | Telugu Rythubadi 

తెలుగు రైతుబడి
Подписаться 1,5 млн
Просмотров 56 тыс.
50% 1

బత్తాయి(చీని) పండ్ల తోటల్లో రాలిపోయే పిందెల నుంచి సైతం రైతులు ఎంతో కొంత ఆదాయం పొందే అవకాశాన్ని ఈ వీడియోలో రైతు బబ్బల జానయ్య యాదవ్ గారు వివరించారు. తక్కువ విస్తీర్ణంలో తోటలు కలిగిన చిన్న రైతులు.. స్వయంగా ఆ పిందెలను ఏరుకోగలిగితే ఎకరానికి ఏటా రూ. 20 వేల వరకు ఆదాయం పొందవచ్చని చెప్తున్నారు. మరిన్ని వివరాలు వీడియోలో ఉన్నాయి.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : బత్తాయి(చీని) పిందెలతో ఎకరానికి రూ. 20 వేలు ఆదాయం : బబ్బల జానయ్య | Telugu Rythubadi
#RythuBadi #రైతుబడి #బత్తాయిపిందెలు

Опубликовано:

 

16 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 97   
@sandeepkasarla6649
@sandeepkasarla6649 3 года назад
రాజేందర్ రెడ్డి అన్న నమస్తే మంచి సలహ సేకరించారు💐💐💐 ధన్యవాాలండీ రైతూ గారు మంచి వివరాలు చెప్పారు🙏🙏
@RythuBadi
@RythuBadi 3 года назад
నమస్తే బ్రో. ధన్యవాదాలు
@nageshyadav9912
@nageshyadav9912 3 года назад
నమస్కారం అన్న గారు.... ఎంత పెద్ద తోట అయినా ఎకరానికి పిందెలు ఒక టన్ను కావాలి అంటే ( Either Wet or Dry) సాధ్యం కాదు అని నా అభిప్రాయం...
@ammakuchi6629
@ammakuchi6629 3 года назад
Chala manchi information anna, meru elanti videos enka upload cheyandi
@vasireddyvenkatreddy4206
@vasireddyvenkatreddy4206 3 года назад
Very very innovative and very valuable information , literally I was shocked to see this video ,iam farming sweet Orange 🍊 since 2008 ,dropping of citrus at the moment of batani. and goli size may be excess flowering iam from Chinthapally Village and mandal many thanks brother, keep serving farmers
@RythuBadi
@RythuBadi 3 года назад
You are most welcome
@SUNDEEPELECTRICAL
@SUNDEEPELECTRICAL 3 года назад
చాలా మంచి ఐడియా జానయ్యా గారూ.
@RythuBadi
@RythuBadi 3 года назад
అవును ధన్యవాదాలు
@gurumohan.p7725
@gurumohan.p7725 3 года назад
మీ వీడియోస్ చాలా వరకు నల్గొండ లొనే షూట్ చేస్తున్నారు అన్న .థాంక్స్ మాది కడప
@RythuBadi
@RythuBadi 3 года назад
అవును అన్న. మాది నల్గొండ. మేము ఉండేది నల్గొండ. కాబట్టి ఇక్కడే షూట్ చేస్తున్నాం. దూరం ఊర్లు తిరగాలంటే చాలా ఖర్చులు అవుతాయి. అయినా ప్రయత్నిస్తాం. మాది సంస్థ కాదు. ఒక వ్యక్తి చేస్తున్న పని మాత్రమే. అందుకే మా చుట్టు పక్కలే ఎక్కువ వీడియోలు తీస్తాం.
@shankark-zb1fz
@shankark-zb1fz 3 года назад
Good Information 👍👍👍
@RythuBadi
@RythuBadi 3 года назад
Thanks
@venkugona489
@venkugona489 3 года назад
Good job bro keep doing the good work. You're out there giving good information about agriculture
@RythuBadi
@RythuBadi 3 года назад
Thanks a lot
@venkatreddy-um3fw
@venkatreddy-um3fw 3 года назад
Ma.oorlo kg 80 rs Eyana 15 rs chala mosam chestunnadu farmers ni
@IndarapuSrinivasrao
@IndarapuSrinivasrao 3 года назад
New info good interview🙏
@RythuBadi
@RythuBadi 3 года назад
Thanks for listening
@annepadmavathi6
@annepadmavathi6 3 года назад
Good information Sir , Thank you so much 🙏
@RythuBadi
@RythuBadi 3 года назад
Always welcome
@nageswararaoghattamaneni7512
@nageswararaoghattamaneni7512 3 года назад
Reddy garu.. Very good.. Nice message
@RythuBadi
@RythuBadi 3 года назад
Thank you Nageshwara Rao garu
@aitharajurameshramesh7163
@aitharajurameshramesh7163 3 года назад
Super
@RythuBadi
@RythuBadi 3 года назад
Thanks
@SlayStarProductions
@SlayStarProductions 3 года назад
Kottandira like uu...edi ra rythu badi...
@vadapalliramanamurthy6872
@vadapalliramanamurthy6872 3 года назад
Very useful video
@haritathireddy2765
@haritathireddy2765 3 года назад
Nice vedio Rajandhar reddy garu
@g.anjaneyuluyadav.5609
@g.anjaneyuluyadav.5609 3 года назад
Good job....
@RythuBadi
@RythuBadi 3 года назад
Thanks
@rajasekharareddy5214
@rajasekharareddy5214 3 года назад
Nice
@RythuBadi
@RythuBadi 3 года назад
Thanks
@shobhadevimanikonda233
@shobhadevimanikonda233 3 года назад
Rajendergaru nice awernes keep it up &also explore about mango fruit drop
@RythuBadi
@RythuBadi 3 года назад
Will try
@SUNDEEPELECTRICAL
@SUNDEEPELECTRICAL 3 года назад
Very good
@RythuBadi
@RythuBadi 3 года назад
Thanks
@VenkatBhumana
@VenkatBhumana 3 года назад
Very good information Anna...
@RythuBadi
@RythuBadi 3 года назад
Thank you so much bro🙂
@veeraboinagangaraju9285
@veeraboinagangaraju9285 3 года назад
Good job
@RythuBadi
@RythuBadi 3 года назад
Thanks
@shivaKumar-vf8pb
@shivaKumar-vf8pb 3 года назад
Good information bradare
@mallikharjunsura3151
@mallikharjunsura3151 3 года назад
Good information Andi
@RythuBadi
@RythuBadi 3 года назад
Thank you so much 🙂
@durgamkrishnamurthy5680
@durgamkrishnamurthy5680 3 года назад
Anna Namaste madi anantapur distic kudeir Mendel udiripikonda village Krishna murthy madi Chene thota undi pindelu ekkuva ralutunnaei video pampamante pamputha deniki pariskaram cheppgalaru alage thota 5yeras legeku ivvabadunu
@kallajaganmohanreddy3121
@kallajaganmohanreddy3121 3 года назад
Good information bro thankyou
@RythuBadi
@RythuBadi 3 года назад
Welcome
@basaraju7898
@basaraju7898 3 года назад
Very good information brother
@RythuBadi
@RythuBadi 3 года назад
Thanks bro
@thandrahemalatha9284
@thandrahemalatha9284 3 года назад
Nice bro 🙏🙏🙏
@RythuBadi
@RythuBadi 3 года назад
Thanks 🤗
@bheemeshsape9754
@bheemeshsape9754 3 года назад
Mi videos ani super untaie anna
@RythuBadi
@RythuBadi 3 года назад
Thank you bro
@kulasekharareddy1649
@kulasekharareddy1649 3 года назад
Janaya garu chetlu bagunnayi,chetlu ekkda techaru bro.
@rahulreddy2409
@rahulreddy2409 3 года назад
Please explain what they do with them.
@venkateshwarlutallam2857
@venkateshwarlutallam2857 3 года назад
rajendereddy garu nagole hyd ma terase garden video cheyagalavu
@sweetsweet3710
@sweetsweet3710 3 года назад
Super bro
@RythuBadi
@RythuBadi 3 года назад
Thanks bro
@vinodkumar-rb7nj
@vinodkumar-rb7nj 3 года назад
Nice video keep rocking
@RythuBadi
@RythuBadi 3 года назад
Thank you
@Ratnakumari.m
@Ratnakumari.m 3 года назад
What are they going to do with them please tell..very good information though..am a garden lover ,watched so many but dint know this ...
@Ratnakumari.m
@Ratnakumari.m 3 года назад
Ok watched it in the end.. thank you
@VenkatReddy-cz4kd
@VenkatReddy-cz4kd 3 года назад
Good information. Evariki pindalu kontaro contact number share cheyandi please
@rekadikiranmayi2193
@rekadikiranmayi2193 3 года назад
nice info bro
@radhikameghavath7329
@radhikameghavath7329 3 года назад
Anna..padinchevadiki emi vundadu..market lo crop vachesariki rate down chestaru..asalu diniki solution leda
@rajaraovaddadi2694
@rajaraovaddadi2694 3 года назад
మన రైతు సోదరులలో ఒకరికొకరు సహకరించు కోవడం సమస్య మార్కెటింగ్ వినియోగదారుడికి నేరుగా మన సరుకు నీ అమ్మగలిగితే దాళా రీల మీద ఆధార పడినంతవరకు మన సమస్య కు పరిష్కారం లేదు. ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని ఎదురు చూడటం వేస్ట్. ముందు మనమే చర్చించుకొని మన సమస్యకి పరిష్కారం కనుక్కోవాలి.
@nanihimaja
@nanihimaja 3 года назад
Can u pls put video on lemon drop
@rajaraovaddadi2694
@rajaraovaddadi2694 3 года назад
ఇంతకీ ఈ బత్తాయి పిందెలు ఎందుకు ఎలా ఉపయోగపడతాయి? ఎవరు ఎక్కడ దేనికోసం ఏ పని కోసం ? దీనివల్ల కొనుగోలు చేసినవారికి ఏమి లాభం? ఈ వివరాలు కూడా చెపితే బాగుండేది.
@RythuBadi
@RythuBadi 3 года назад
మనకు తెలియని విషయాలు మనము చెప్పలేము.
@atkallinone8102
@atkallinone8102 3 года назад
బ్రో నేను మీ వీడియోలు చాలా చూస్తాను మామిడి పిందలు తీసుకుంటారా చెప్పండి ప్లీజ్
@vanisripulluru8499
@vanisripulluru8499 3 года назад
ఇంత చిన్నవి నల్లగా ఏమి ఛేస్తారు
@srinivasulumudiraj5212
@srinivasulumudiraj5212 3 года назад
Memu 8 acres lo vesam one and half year aindhi and chala cut chesthunam vitini
@sathireddy9669
@sathireddy9669 3 года назад
Very good information reddy gaaru,kaani meeru field lo thiruguthu vedeo theeyandi,oke daggara nilchoni theesthunnaru..
@RythuBadi
@RythuBadi 3 года назад
మాకు కెమెరామెన్ లేరు. పెట్టుకోలేము. కెమెరా ఒక్క దగ్గర పెట్టి మాత్రమే వీడియోలు తీస్తాము. ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికే మా ప్రాధాన్యత ఉంటుంది. విజువల్స్ చూపించడానికి కాదు సత్తి రెడ్డి గారు.
@master5750
@master5750 3 года назад
Anna edi ela cheyali Ella ammali conchem contac ivandi bro madi nlg ne
@pavankumarreddy3393
@pavankumarreddy3393 3 года назад
Brother pindalatho em chestaru
@gurupraveen3320
@gurupraveen3320 3 года назад
Anna valu a company lo ammutharo clarity ga cheppagalaru
@atkallinone8102
@atkallinone8102 3 года назад
Bro mamidi pindhalu kontara cheppaandi please bro
@shnsdhbsj2147
@shnsdhbsj2147 3 года назад
యాదయ్య గారి ఫోన్ నంబర్ కామెంట్స్ లో లేక వీడియో లో 3, 4 సార్లు పెడితే, బాగుంటుంది కాని మీరు అలా ఎందువల్ల చేయడంలేదు? -- - - - - - -.
@RythuBadi
@RythuBadi 3 года назад
అదే పనిగా నంబర్లు డిస్ ప్లే చేసినా, కామెంట్లలో నంబర్లు రాసినా యూట్యూబ్ నార్మ్స్ ప్రకారం స్పామ్ అవుతుంది. అందుకే పెట్టడం లేదు. అయినా రెండు, మూడుసార్లు డిస్ ప్లే చేశాం. మా ఉద్దేశం విషయం వివరించడం మాత్రమే. దాన్ని తెలుసుకునే ఓపిక లేని వాళ్లకు.. నంబర్లు పదే పదే ఇచ్చి అవతలి వ్యక్తుల్ని విసిగించమని ఎంకరేజ్ చేయడం కాదు.
@karumudiashok9328
@karumudiashok9328 3 года назад
Contact numbers provide chest he use ful ga untundi
@RythuBadi
@RythuBadi 3 года назад
వీడియోలో ఉంది
@nukalamanikanta8784
@nukalamanikanta8784 3 года назад
Shabaash reddanna
@RythuBadi
@RythuBadi 3 года назад
Thank you bro
@venkateswarlupagilla1866
@venkateswarlupagilla1866 3 года назад
ఈ ఎండిన బత్తాయి పిందెలను ఏం చేస్తారో తెలియజేయగలరు....
@singamshivaraju1489
@singamshivaraju1489 3 года назад
Medicine
@dudduhimanayani9298
@dudduhimanayani9298 3 года назад
Raktha siddhiki endaletti churnam chesi medicine chesthara.only bathani size useful brother
@sunkarisrinivasulu5897
@sunkarisrinivasulu5897 3 года назад
Sir Ayana number Evandi
@RythuBadi
@RythuBadi 3 года назад
వీడియోలో ఉంది. చూడండి.
@venkateshwarlutallam2857
@venkateshwarlutallam2857 3 года назад
me contact no send cheyagalaru
@raghavendarnayini7377
@raghavendarnayini7377 3 года назад
Bissiness unte chepu patela
@RythuBadi
@RythuBadi 3 года назад
మీరే చెప్పాలి దొరవారు
@mvenkateswarao9830
@mvenkateswarao9830 3 года назад
Mamidi pindelu kuda konte bagundedi
@Seemasivareddy
@Seemasivareddy 3 года назад
Number chepandhi
@RythuBadi
@RythuBadi 3 года назад
వీడియోలో ఉంది
@Seemasivareddy
@Seemasivareddy 3 года назад
Kk
@sanjeev3511
@sanjeev3511 3 года назад
Ila kuda kontarani maku telidu
@RythuBadi
@RythuBadi 3 года назад
Thank you
@ammuluandmomcreations605
@ammuluandmomcreations605 3 года назад
Supper
@RythuBadi
@RythuBadi 3 года назад
Thanks
Далее
Как мы играем в игры 😂
00:20
Просмотров 156 тыс.
All time Vietnam Malta
9:19
Просмотров 1,6 тыс.
Как мы играем в игры 😂
00:20
Просмотров 156 тыс.