Тёмный

బాబు ను బెదిరిస్తున్న జగన్.. ఇలా ఉన్నవేంటయ్యా బాబు: Mahaa Vamsi Analysis On Jagan Warns CM Chandraba 

Mahaa News
Подписаться 2,3 млн
Просмотров 219 тыс.
50% 1

#cmchandrababunaidu #ysjaganmohanreddy #mahaavamsianalysis
బాబు ను బెదిరిస్తున్న జగన్.. ఇలా ఉన్నవేంటయ్యా బాబు: Mahaa Vamsi Analysis On Jagan Warns CM Chandraba
“Thanks for watching. If you liked this video, make sure to subscribe for more!”
Mahaa News Live is a 24-hour Telugu News Channel Covering Mainly News & Events In Andhra Pradesh & Telangana. Tune In For Current Political, Sports, Health, Crime, Business, Entertainment & Weather Reports. Watch Live Debates, Exclusive Live Interviews With People Who Matter. Stay Updated With Mahaa News Live on RU-vid For All The Latest News From India and Across The World.
For More Latest Updates On The News:
Watch Mahaa News Live Here: • Mahaa News Live || Tel...
Subscribe to Mahaa News Channel: / mahaanews
Like us on Facebook: / mahaanews
Follow us on Twitter: / mahaaofficial
Follow us on Instagram: / mahaanewstv. .
Watch Mahaa News, a 24-hour Telugu News Broadcaster, Dedicated To Reporting News From Across Telangana, Andhra Pradesh and Other Parts Of The World Through Live Reports, Breaking News, Sports Updates, Weather Reports, Entertainment, Culture, Business Trends, Exclusive Interviews and Current Affairs.

Опубликовано:

 

4 июл 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 649   
@tejashine3326
@tejashine3326 9 дней назад
వాడు అంతే, ఉన్న 11 సీట్లు కూడా పోగొట్టుకోవడానికి సిద్దం
@pothumarthipothumarthi4244
@pothumarthipothumarthi4244 9 дней назад
సైకో జగన్ కి ఓడిన సిగ్గు లేదు
@umabitr8157
@umabitr8157 9 дней назад
Avunu
@umabitr8157
@umabitr8157 9 дней назад
Avunu nijamu
@rajyalakshmivatti4536
@rajyalakshmivatti4536 9 дней назад
Jailo petteyandi enkemi matladakunda noru musukoni kurchuntafu
@musthafajm
@musthafajm 9 дней назад
Jagan maatalu namme gorrelu inkaaa unnaru brother. Abaddalu baaga cheppadam lo JAGAN number one.
@lakshmimule1319
@lakshmimule1319 9 дней назад
ఎవడు ra odedi mosapoyadu Antey siggu lekunda mosam to gelicharu
@d.nageshraod.nageshrao4994
@d.nageshraod.nageshrao4994 9 дней назад
రాష్ట్రం సుభిక్షంగా ఉంటాం. జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చలేదు
@gunsaiyed3869
@gunsaiyed3869 9 дней назад
ఆయన గురించి మాట్లాడుతుంటే జనాలకు పిచ్చి లేస్తుంది వంశీ గారు
@tallurivenkatakaamesworrao110
@tallurivenkatakaamesworrao110 9 дней назад
వీడిని త్వరగా లోపల వేయండి. CBN మెత్తగా వుంటే కుదరదు.
@vitalasarma272
@vitalasarma272 9 дней назад
CBN ను CM గ తప్పించాలి
@sateeshkumar7270
@sateeshkumar7270 9 дней назад
తట్టుకోలేక పోతున్నాం ఈ సైకోని 😠 త్వరగా జైలుకి పంపించే ఏర్పాట్లు చేయండి వంశీ గారూ...మీకు పుణ్యం ఉంటది 🙏🙏🙏
@bathininagesh9670
@bathininagesh9670 9 дней назад
సిగు శరం లేదు రా స్వామి నీకు జగుగ్
@prasadtalluri82
@prasadtalluri82 9 дней назад
చంద్రబాబు నాయుడు గారు చాలా మెతగా ఉంటున్నారు ఇలాంటి దుష్టుడి విషయంలో కఠినంగా ఉండాలి
@rajr6702
@rajr6702 9 дней назад
ee Chandram babu cm ga vunte Criminals Safe
@PAVANKUMAR-cv8ue
@PAVANKUMAR-cv8ue 9 дней назад
@@rajr6702 vachadandi paytm ......
@rajtarun7785
@rajtarun7785 9 дней назад
​@@rajr6702😂😂😂 edi matram nijam 100% chala kalupu mokkalnni chusi chudaka penchi peddha chesadu
@sivasakamuri8
@sivasakamuri8 9 дней назад
He is ignoring them. He is more focused on developing AP. Observe PK focused on criminals and CBN focused on development.
@Vamsi_krishna_boina
@Vamsi_krishna_boina 9 дней назад
Jalaga gadu CM ga vunti people UNSAFE they will die​@@rajr6702
@sureshkumar-oc8ol
@sureshkumar-oc8ol 9 дней назад
జగ్గాకి మైండ్ దొబ్బింది
@Kurugundla.Chiranjeevulu9999
@Kurugundla.Chiranjeevulu9999 9 дней назад
జగన్మోహన్ రెడ్డికి పిచ్చి పట్టినట్టు ఉంది.... వెంటనే పిచ్చి హాస్పిటల్ లో చేర్పిస్తే మంచిది.....
@lakshmimule1319
@lakshmimule1319 9 дней назад
@@Kurugundla.Chiranjeevulu9999 jagan ku kadu miku pattinattu undi
@user-fc7ju1fu2i
@user-fc7ju1fu2i 9 дней назад
Jagan munde pichodu teyaka cm ni chesaru
@Srinivas-2903
@Srinivas-2903 9 дней назад
@@lakshmimule1319fafam anduke ga ela unnaru meeru
@nsrinivarao4777
@nsrinivarao4777 5 дней назад
Correct brother
@sivarao5157
@sivarao5157 9 дней назад
మూతి పళ్ళు రాలగొట్టితే సరిపోతాది
@nayak.b1739
@nayak.b1739 9 дней назад
Lanja kodukni pallu ralla gottali. Siggu lajja leeni naakodukulu. Chi ilaa maatladadaniki siggu lajja leeduraa?
@IdhiNaachanal
@IdhiNaachanal 9 дней назад
నువ్వు చేసినవన్నీ కరెక్ట్ అని చెపుతావు.. అవే అవతల వాళ్లు చేస్తే తప్పంటావు.. ఏందిరా ఇంత టాలెంటుడుగా ఉన్నావు...
@pramodkumar-nq3lp
@pramodkumar-nq3lp 9 дней назад
Vaadu chesina thappulu vaade cheppukuntunaadu brother
@ravisocialclasses6072
@ravisocialclasses6072 9 дней назад
ఆడిని కొంచెం hospital లో చూపించడ్రా బాబు పిచ్చి ముదిరినట్టు ఉంది
@user-jk7kp2wz7s
@user-jk7kp2wz7s 9 дней назад
ఇదేకాదు వాళ్ళ చిన్నాన్న చనిపోయినప్పుడు కూడా ఇలాగే వాగాడు
@santhikiran4300
@santhikiran4300 9 дней назад
బెదిరిస్తే భయపడే రకం కాదు చంద్రబాబు గారు
@ChandraSekhar-nd2vk
@ChandraSekhar-nd2vk 9 дней назад
కాస్త కఠినం గా వ్యవహరించండి సర్ సీబీన్ గారు
@jyothsnak6438
@jyothsnak6438 9 дней назад
సైకో తెలివి తేటలు.
@ramanakumar1225
@ramanakumar1225 9 дней назад
వీడికి భయం పట్టుకుంది, ఆ మాటలో భయం కనపడుతుంది
@mykitchen6959
@mykitchen6959 9 дней назад
సైకో కూడా తొందరలో జైల్ కి
@SWEETYLUCKYMILKY
@SWEETYLUCKYMILKY 9 дней назад
సైకో సైకో జగన్ సైకో
@mandalikasatyamurthy7453
@mandalikasatyamurthy7453 9 дней назад
అపరిచితుడు
@dharma7248
@dharma7248 9 дней назад
EVM ను పగల కొడితే, పార్టి నుండి బహిష్కరించాలని.
@SaidurgaSappa-pf3xp
@SaidurgaSappa-pf3xp 9 дней назад
వాడి గురించి డిబేట్ లు పెట్టడం మానేయండి సార్
@d.nageshraod.nageshrao4994
@d.nageshraod.nageshrao4994 9 дней назад
వంశీ గారు. నీ విలేకరు అటువైపు వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండమని చెప్పండి. ఎందుకంటే. అత్త మీద కోపం గిత్త మీద చూపిస్తారు
@yenugulavenkataprasad5918
@yenugulavenkataprasad5918 9 дней назад
గత ఐదు సంవత్సరాలు మీ పరిపాలన బాగోలేదు కాబట్టి ఇప్పుడు కూటమికి ప్రజలు ఓట్లు వేశారు అది కదా మనం తెలుసుకోవాల్సింది
@umashankardevalaraju8524
@umashankardevalaraju8524 9 дней назад
వివేకా హత్య కేసు ఏమైంది? రాష్ట్ర ప్రభుత్వం సిట్ వేసి విచారణ ఎందుకు మొదలు పెట్టలేదు ఇంకా? కోడెల శివప్రసాదరావు గారిని ఆత్మహత్యకు ప్రేరేపించిన వారిపై కేసులు పెట్టాలి
@papabaikomara2597
@papabaikomara2597 9 дней назад
వాడు భయపెడితే బాబు గారు భయపడరు
@maradaravimohan9398
@maradaravimohan9398 9 дней назад
జగన్ రెడ్డి కి ఎవరు భయపడరు ఎవ్వరూ , ఎక్కువ చేస్తే ఆయనకు RRR ట్రీట్మెంట్ ఇస్తే సరి
@subbuk9716
@subbuk9716 9 дней назад
frustration బాగా ఎక్కువ అయినప్పుడు ఇలాగే warning లు ఇస్తారు
@prabhakarratnam6212
@prabhakarratnam6212 9 дней назад
జగన్ వేస్ట్ పర్సన్. వాడి గురించి తక్కువ మాట్లాడేతే అంతమంచిది
@vitalasarma272
@vitalasarma272 5 дней назад
ఆ రాక్షసుడు వెంట 40% పిచ్ఛోళ్ళు ఉన్నారు
@lakshminarayanajetty1026
@lakshminarayanajetty1026 9 дней назад
జగన్మోహన్ రెడ్డి ప్రెసి్మీట్ లో నాయకుడు లాంటి మనము ఎలావుండాలి అని చెపుతున్నావు చంద్రబాబు గారు నీలావుండటం చేతకావటంలేదు, TDP కార్యకర్త శేషగిరి గారి తలపగలకొట్టి హత్యప్రయత్నం చేసింది రాష్ట్ర ప్రజలు చూసారు, CI గారిని కొడితే రక్తం కారుతున్న సీన్స్ ప్రజలు చూసారు అయినా కూడ ఏమి జరగలేదుపిన్నెల్లి అమాయకుడు చంద్రబాబు గారు తప్పుడు కేసులు పెట్టాడు అని అంటున్నావు నీకు మైండు పోయిందా, లేక నీవుచెప్పే అబద్దాలు నమ్మే ప్రజలు ఇంకా వున్నారు అనుకొంటున్నావా!ఇలాగే మాట్లాడితే ఉన్న 40%పోయి 11%దిగజారిపోతావు
@vensmurali2330
@vensmurali2330 9 дней назад
జగన్ గారు ఇలానే చెప్పుకుంటూ , ఇదే విధంగా చేసుకుంటూ వెళ్ళాలి ... ఇప్పుడు 151 లో 5 లాగేసి 11 ఉంచారు , రేపు 11 లో ఒకటి లాగేసి జగన్ ని కూడా అసెంబ్లీ గేట్ తాకనివ్వరు మన ప్రజలు ... కాబట్టి , జగన్ గారు ఇలానే ఉండాలి , ఇలానే చెయ్యాలి ... కూటమి పవర్ లో ఉండాలి , స్టేట్ బాగుండాలి .. జగన్ లాంటి నేరస్థులు జైలు కి వెళ్ళిపోవాలి ..
@dharma7248
@dharma7248 9 дней назад
వాడేదో వాగుతున్నాడు. Don't yield.
@p.subbarajap.subbaraja8529
@p.subbarajap.subbaraja8529 9 дней назад
చరిత్ర హీనులు ఇలాగే మాట్లాడుతారు. వంశీ గారు.
@suneethakomaravolu2743
@suneethakomaravolu2743 9 дней назад
ఏవీఎం పగలకొట్టడం అనేది రాజ్యాంగం రిత్యా అతి పెద్ద నేరం ఇది కూడా తెలీని ఎమ్మెల్యే, సపోర్ట్ చేసిన మాజి సిఎం ఏం కర్మరాబాబు ఏపి ప్రజలమైన మాకు
@MyView0891
@MyView0891 9 дней назад
ఇప్పుడు నీవరకు వచ్చేసరికి నీకు భయం పట్టుకుంది
@mohanshivaram9203
@mohanshivaram9203 9 дней назад
డ్రామాలు ఆడుతున్నాడు... స్క్రిప్ట్ రెడీ చేసుకుని బయటకు వచ్చడయ్యా... జఫ్ఫా జగన్
@SreeramPeddapalem
@SreeramPeddapalem 9 дней назад
ఈ రాష్ట్రం అభివృద్ధి చెందడం, ఈ రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండటం ఈ సైకో గాడికి నచ్చడం లేదు
@gadupudisrinivasarao2225
@gadupudisrinivasarao2225 9 дней назад
ఇండ్ల రామసుబ్బారెడ్డి గారి హాస్పిటల్లో అడ్మిట్ చెయ్యండి
@sailajanew4201
@sailajanew4201 9 дней назад
పులివెందుల వెళ్లి బెంగళూరు వెళ్లారు.
@KonaRamakrishna-fl2vl
@KonaRamakrishna-fl2vl 9 дней назад
షి మాటలకు అర్దాలేవేరు
@umashankardevalaraju8524
@umashankardevalaraju8524 9 дней назад
ప్రజా వేదిక పడగొట్టినట్లె వైఎస్ఆర్సీపీ కార్యాలయాలు కూడా కూల్చెయ్యాలి.
@murthyvadapalli8875
@murthyvadapalli8875 9 дней назад
ఇప్పుడు సలహాదారులు లేరూ, సిఎస్ లేరు. పోనీ కొడాలి నానినో, రోజా నో స్క్రిప్ట్ రాయమనేనా చెప్పవలసింది.
@vensmurali2330
@vensmurali2330 9 дней назад
అబ్బా అబ్బా అబ్బా బ్బ బ్బ .. కమలాసన్ ,.. ఎం acting రా బాబు ... NTR ని చూసాము , ANR ని చూసాము , చిరంజీవిని చూసాము , అల్లు అర్జున్ ని చూసాము ... యంగ్ టైగర్ ని చూసాము , రామ్ చరణ్ ని చూసాము ... కానీ మన జలగన్న acting Next కె Next Level .. Oscar చాలదు , భాస్కర్ అవార్డు ఇవ్వాలి జలగకు ....... కమలాసన్,.... sorry ... జలాగాసాన్
@srinivastanukonda798
@srinivastanukonda798 9 дней назад
ప్రతివ్రత పర్మానం వండితే తెల్లారే వరకు సళ్ళారాలేదట ఆలా ఉంది రెడ్డి గారు
@slaxmanarao9109
@slaxmanarao9109 9 дней назад
నాకు సిగ్గేసింది సార్ మీరు అలా నీతులు మాట్లాడుతూ ఉంటే నువ్వు నీ పార్టీలో ఉన్నవాళ్లు అందరూ మంచోళ్ళు మీకు స్కామ్ అంటే తెలీదు కబ్జాలు అంటే తెలీదు మర్డర్లు బాబాయ్ హత్యలు కోడి కత్తులు గులకరాయి అంటే తెలీదు మీకు మీరు చాలా మంచోళ్ళు ప్రజలు మారి 11 సీట్లు ఇచ్చారు అయిన సరే నీ బుద్ధి మారదు ఒక నేరస్తుడుని మంచివాడు అని సర్టిఫికెట్ ఇస్తున్నారు 🙏🙏
@raghumandaramesh5555
@raghumandaramesh5555 9 дней назад
వంశి గారు మరి ఇంత కామెడీ చేయొచ్చా సార్
@venkyp6685
@venkyp6685 9 дней назад
బాబుని బెదిరించేంత మీటరూ.. మ్యాటరూ.. లేని లఫూట్ జలగది... డిస్కషన్ అవసరమా వంశీగారూ... 😜 😅
@siddusai9235
@siddusai9235 9 дней назад
ఓరి మీ వేసాలు ఎలా ఉన్నారురా మీరు ఇద్దరు
@MrVijaysonti
@MrVijaysonti 9 дней назад
చంద్రబాబు గారు ఇక తాత్సరం చేస్తే చాలా నష్టం. మధ్యం, ఇసుక కేసు త్వరగా బయటికి తీయ్యాలి
@krishnamihironics9390
@krishnamihironics9390 9 дней назад
అబ్బద్దని సిగ్గు లేకండా చేప్పడం జగన్ నుంచి నేర్చుకోవాలి
@BABURAO005
@BABURAO005 9 дней назад
EVM పగలగోట్టింది May 13 Mudder Attempt అంటుంది May 23 S.I.T Investigation జరిగింది May 17- may 20 మరి may 23 జరిగేది రిపోర్టులో ఎలా వస్తుంది😢
@bandelaIQ-hx5gt
@bandelaIQ-hx5gt 9 дней назад
బెదిరిస్తే భయపడేవారు అక్కడ ఎవరైనా ఉన్నారా
@sekharganti8544
@sekharganti8544 9 дней назад
ఎలక్షన్ పోలింగ్ అయిన తర్వాత పది రోజుల తర్వాత మర్డర్ చేయకూడదా చేయరా ముహూర్తం ఉంటుందా మెంటల్
@paturumadhusudhanarao8682
@paturumadhusudhanarao8682 9 дней назад
నేను చేసినవన్నీ నువ్వు చెయ్యద్దు అని హెచ్చరిస్తున్నారు.
@Funcomunication18
@Funcomunication18 9 дней назад
సూపర్ నైస్ జోక్ మనం షో చేయలేదండి కష్టంగా ఉంది నైస్ జోక్
@bchalam3631
@bchalam3631 9 дней назад
Oray Munda three times C M chasina CBN jail lo pettinavu
@ramudut734
@ramudut734 9 дней назад
ఏమిరో అనిలా నోరు అలా తెరుస్తున్నావేంట్రా
@prasadgaddam2793
@prasadgaddam2793 9 дней назад
సార్ మీరు సూపర్ ...విశ్లేషణ సూపర్ సార్
@ramakrishnarajana5006
@ramakrishnarajana5006 9 дней назад
రాక్షసుడు కి బుద్ధి మారదు 6 ఫీట్ లో 😂🤣
@kishorpaluru6580
@kishorpaluru6580 9 дней назад
పిన్నెల్లి నాలుగుసార్లు గెలిస్తే ఎమ్మెల్యేగా చంద్రబాబు నాయుడు గారు ఎన్ని సార్లు గెలిచారు అతన్ని పంపించినారు కదా జైలుకి పిన్నెల్లి అందరూ కలుస్తున్నారు చంద్రబాబు నాయుడుని వాళ్ళ ఇంట్లో వాళ్ళు తప్ప ఎవరు కలవకుండా చేశారుగా
@samudralasudhakar766
@samudralasudhakar766 9 дней назад
ఇంకా కొందరు సమర్థిస్తున్నారు మన AP లో, ఈ మాటలు నమ్మేవారు ఉన్నారుగా, అందుకే ఇలా, చేస్తూ ఉండాలి
@doraikannu5647
@doraikannu5647 9 дней назад
Excellent awareness vansi sir
@madasiyellappa9798
@madasiyellappa9798 3 дня назад
మహా న్యూస్ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే దుర్మార్గుల గురించి మీరు చాలా స్పష్టంగా ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పగలుగుతున్నారు అందుకు ప్రత్యేక ధన్యవాదాలు
@allinall9751
@allinall9751 9 дней назад
EVMలు పగలకొట్టే కార్యక్రమం కాదు, వీడి శ్రద్ధాంజలి కార్యక్రమం జరిగితే మాకు పట్టిన దరిద్రం వదిలిపోద్ది.
@tvnrao603
@tvnrao603 9 дней назад
Jagan Sir meeru matladathunte deyyalu vedalau vallichinattu undi.
@p.m.chowdary8327
@p.m.chowdary8327 9 дней назад
Swathimutham lo kamalahasan kanna Jagan Baga acting chesthunadu
@MsuriMsurendra
@MsuriMsurendra 9 дней назад
వాడి మొహం ఎలా chuupinchakandi వంశి గారు కడుపులో విరోచనాలు వాంతులు ఒకేసారి వస్తున్నాయి
@c.v.ramani7845
@c.v.ramani7845 9 дней назад
Dongathanam chesina kuda yentha samardhinchu kuntunnadu
@balaramkona2697
@balaramkona2697 9 дней назад
నాలుగు సార్లు గెలిస్తే మంచోడు మరి ఎనిమిది సార్లు గెలిసిన వాడిని 4 సార్లు ముఖ్యమంత్రి ఐనోడిని ఈ జలగాన్న ఏమైనా అనియచ్చు
@bxg81123
@bxg81123 9 дней назад
All cases opened with EC directions, during the previous Govt period only! 😂
@srinivasarao8823
@srinivasarao8823 9 дней назад
వీడికి పోయే కాలం దగ్గర పడింది. గోవిందా.. 👍
@koribillibabji5185
@koribillibabji5185 9 дней назад
Idi Andra prajalu telusukovali inka 5 / batch ki buddi raledu
@balaramkona2697
@balaramkona2697 9 дней назад
మళ్ళీ ఎలక్షన్ వరకు జలగన్నా బయట ఉంటాడ అని అసలు . మళ్ళీ చీఫ్ అయితే చూద్దాం లెండి .
@Bunnyktm107
@Bunnyktm107 9 дней назад
Press ki answer chayali anta bhayam paripotunadu 😂😂😂
@krishnaprasad4886
@krishnaprasad4886 9 дней назад
ఆయన ఢిల్లీ వెళితే ఈయన గల్లీలో తన బలాన్ని పెంచుకుంటూన్నాడు. మేము వస్తే ఏదో చేసేస్తాo అని చెప్పి అతనికి బలాన్ని పెంచుకోవడానికి అవకాశం ఇస్తున్న CBNదే తప్పు. హెచ్చరిక ఇచ్చినా దులుపుకు పోయే వారిని ప్రజలు మళ్ళీ నమ్మరు.
@kattasai2387
@kattasai2387 9 дней назад
వేదాలు ఉపనిషత్తులు వల్లిస్తున్నారు.... ఏంటో....
@jdsri5344
@jdsri5344 9 дней назад
కుప్పంలో కూడా చంద్రబాబు 5 సార్లు గెలిచారు. కాబట్టి అతను మంచి వ్యక్తి. కుయుక్తులతో ఎందుకు ఓడించాలని ప్రయత్నించారు..?
@rambabukilaru2190
@rambabukilaru2190 9 дней назад
Veedu అసలు ఎలా puttado అర్థం kaavatledu
@shiva123hema
@shiva123hema 9 дней назад
what an expression vamsi garu ...very funny jagan speech
@user-vq8rj8gs4r
@user-vq8rj8gs4r 5 дней назад
జనాలే కదా సొమ్ము
@tekisatyanarayana7836
@tekisatyanarayana7836 День назад
సినిమా వాలు పార్టీలు పెడితే పరిపాలనా ఇలానేవుంటది.
@gamerff9625
@gamerff9625 3 дня назад
మొదట. అరెస్ట్..చేపియండి సార్. ..మీకు..తెలియదా. మీరు..చూడలేదా. ఎంత..అరాచకం..జరిగిందో 😢😢😢😢😢😢😢😢😅😅😅
@KrishnaveniKundurthi
@KrishnaveniKundurthi 8 дней назад
Baaga chepparu book 😂😂
@Ramesh-gp5zo
@Ramesh-gp5zo 9 дней назад
జలగ ఏమి మాట్లాడుతున్నావు నీకు అయినా అర్ధం అవుతుంది లేదా
@kamalakararaju6964
@kamalakararaju6964 9 дней назад
Great Media.... Superb Subject
@RamanaSaaka-ib1xb
@RamanaSaaka-ib1xb 9 дней назад
పదవిలో ఉన్న ముఖ్యమంత్రికి వార్నింగ్ ఇస్తుంటే చేతగాని ప్రభుత్వం ఎం చేస్తుంది సామాన్య ప్రజల్ని అయితే ఊరుకుంటారా వెంటనే బొక్కలో వేస్తారు weast govt
@jagadeeshsiddi7684
@jagadeeshsiddi7684 9 дней назад
ఎంతో మేలు ఫర్నిచర్ విషయంలో చెప్పిన లాగా EVM ఎంతో చెపితే కట్టేస్తంగా తొక్క అని అనలేదు... తొక్కలో EVM కోసం జైలు లో వేశారు
@sucharithakasetti536
@sucharithakasetti536 9 дней назад
Vamsi gaaru u r a good journalist.keep it up.
@user-ol1pr5ef5q
@user-ol1pr5ef5q 9 дней назад
✌️👍
@shivaji.nn.shivaji7374
@shivaji.nn.shivaji7374 9 дней назад
Please help sir all boys
@viplavib2181
@viplavib2181 9 дней назад
ఏలేలి ఎలెవన్ ఎవలి కమ్మా 😂😂😂😂😂
@vakuladevikotnur6587
@vakuladevikotnur6587 9 дней назад
Abbabba😂 emi statement Jagan née thappulanni vere vallaku antagadthavu. Neeku askar kooda thakkuve
@sobharani968
@sobharani968 9 дней назад
Jagan emi matladuthado athaniki ardham kadhu.Neethulu chebuthunadu
@joyfulever3
@joyfulever3 5 дней назад
30 years శాశ్వతం గ ఉండాలని ఈయన అనుకోవచ్చు మిగిలిన వారికీ మాత్రం పదవి శాశ్వతం కాదు అంటాడు.. Anni అబద్ధాలు ఉన్నవి లేనట్టు లేనివి ఉన్నట్టు భ్రమలో ఉన్నాడు అసలు వినేవాళ్ళకి పిచ్చి లేస్తుంది
@samiuddinmohammad2888
@samiuddinmohammad2888 8 дней назад
నీవు నేర్పిన విద్యయే నీరాజక్షా!! గమ్మున ఉంటేనే ఇజ్జత్ మరి 😢
@sivaramakrishnapasumarti8784
@sivaramakrishnapasumarti8784 9 дней назад
అయ్యా ఆయనని ఆంధ్ర ప్రదేశ్ నుంచి పంపించే ఏర్పాట్లు చేసి చూపించండి. ఇప్పటికే విసుగు చెంది టివి చూడటం మానేశాం. ఇంకా ఈ దరిద్రం ఎందుకు
@Jain786
@Jain786 9 дней назад
Mundhu ee MLA notiki pullstop pettali
@indiran8879
@indiran8879 9 дней назад
Asalu e jaganu Ane sico koriya lo Kim kana pramadambandi
@lakshmigarlanka7804
@lakshmigarlanka7804 4 дня назад
ఆ జగంగడిని ముంసంస్థారాలులోపల పదీయండి పడేస్తేనే మన రాష్ట్రం బాగుంటుంది దు లొపల 5
Далее