Тёмный

బుర్రిపాలెం లో Sankranthi 2024 || Food on farm || 

Food on Farm
Подписаться 1,7 млн
Просмотров 217 тыс.
50% 1

#sankranthi #sankranthispecials #burripalem #maheshbabu

Опубликовано:

 

6 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 161   
@rk37780
@rk37780 7 месяцев назад
బుర్రిపాలెం బుల్లోడు మన కృష్ణ గారి ఊరు వెళ్ళారా మంచిది బాబాయ్ గారూ 🤗ఏంటా వీడియోస్ పెట్టట్లేదు ఫ్యామిలీ తో కలిసి పండుగ చేసుకోని వీడియో పోస్ట్ చేస్తారనుకున్న ఫైనల్లీ u tyub ఫ్యామిలీ పిలిపుతో వాళ్ళతో కలిసి పండుగ చేసుకున్నారు సంతోషం 🥰వాళ్ళు కూడా చక్కగా కలిసిపోయారు అంతులేని ప్రేమని చూపించారు 🤗
@vvsk7747
@vvsk7747 7 месяцев назад
మీ అభిరుచి నలుగురితో ఆనందమును పంచుకోవాలని ఇంత పెద్ద పండుగ హడావుడి లో మర్చిపోకుండా ఒక కుటుంబం అంతా అని గుర్తుంచుకోవడం నిజముగా ఈ రోజుల్లో చాలా చాలా మంచి పరిణామం బాబాయి గారు నమస్తే😊😊😊
@varaprasadarao4994
@varaprasadarao4994 7 месяцев назад
నిజమైన సంక్రాతి God bless the guest and the host కృష్ణ గారిని గుర్తు చేసుకోవడం చాలా గొప్ప విషయం.
@balamanthena5859
@balamanthena5859 7 месяцев назад
అన్నయ్యగారు ఎన్ని జన్మలెత్తినా ఇలాంటి ఆనందం సంతోషం మనం పొందలేము ఇదే కదా నిజమైన అభిమానం నిజంగా బుర్రిపాలెం వారికి వారి అభిమానానికి పాదాభివందనం జన్మ ధన్యమైంది మీరు ఇలాగే అనేక చోట్లకి పిలవబడి వాళ్లతో మమేకమై పోయి వారి ఆదరణ అభిమానాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 2024 వ సంవత్సరం సంక్రాంతి పండుగ ఒక కొత్త చిత్రాన్ని ఆవిష్కరించింది బుర్రిపాలెం వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు నా భార్య చిన్నతనం నుండి సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమాని నాకైతే మహేష్ బాబు గారు అంటే ఇష్టం అభిమానుల పట్ల వారి కుటుంబ ఆలోచన ఏ నటుడి కుటుంబాల్లో కూడా ఉండదు
@kondapallirajyam5248
@kondapallirajyam5248 3 месяца назад
I
@user-ce3tp9db6f
@user-ce3tp9db6f 7 месяцев назад
బాబాయ్ అందరి మనసులో హత్తుకు పోయారు బాబాయి అంటే ఇస్ గ్రేట్ సబ్ స్క్రైబ్ అందరికీ మీరంటే చాలా అభిమానం సూపర్ బాబాయ్ 👌👌🥰🥰😊
@rammohanrao4374
@rammohanrao4374 7 месяцев назад
అదృష్టవంతుడివి బ్రదర్. నిండు మనస్సు తో వారి ఆనందాన్ని, అభిమానాన్ని చూస్తే మీ కన్నా అదృష్టవంతుడు ఇంకొకరు ఉండరు. అభిమానం కంటే గొప్పది వేరే లేదు. గాడ్ బ్లెస్స్ యు తమ్ముడు. 👍
@N.IdrisBasha
@N.IdrisBasha 7 месяцев назад
మంచి మనసుతో మీరు చేసే వంటలు, వీడియోలకు మేమందరం అభిమానులం. అయితే బుర్రి పాలెం వారి అభిమానాన్ని ఆప్యాయతను మీరు పొందడం ఆ వీడియో మేము చూడడం మాకెంతో సంతోషం. నిజంగా మీరు ఎంతో అదృష్టవంతులు అన్నయ్యా!
@shiva...11
@shiva...11 7 месяцев назад
Jai Superstar Krishna Garu Jai Superstar Mahesh Babu 💥💥
@bhogeswarrao4754
@bhogeswarrao4754 7 месяцев назад
👌👌 🌹🌹బుర్రిపాలెం గ్రామంలో సంక్రాంతి సంబరాలు చాలా మంచిగా నిర్వహించిన నరసింహామూర్తి.. ఇతర నిర్వాహకులు... మరియు గ్రామస్థులు ముఖ్యంగా మహిళలు అందరికి శుభాభినందనలు 🌹🌹 👍.
@muralavenkatesh2157
@muralavenkatesh2157 7 месяцев назад
Burripalem lo mamu jarivina eepremaabhimaanasathmaaraNiki maa family members andaram chaala anandapaddaMu bolri peddalaku mukhyanga maa akkalaku peddalandarimi naa hrudayapoorvaka namaskaRamulu teliyachesukuntunnanu mee food on farm uncle venatesh donepudi
@NarasimhaMurthyS-zk9qd
@NarasimhaMurthyS-zk9qd 7 месяцев назад
మన వాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు పెదనాన్న. థ్యాక్స్ టు వెంకటేష్ గారు.
@bhogeswarrao4754
@bhogeswarrao4754 7 месяцев назад
Ok గుడ్. ఇవి గ్రామం లో ఇంటర్నల్ మరియు హెల్తీ రిలేషన్స్, యూత్ లో ప్రోగ్రెసివ్ ఐడియోలేజీ కి ఉపయోగపడుతుందమ్మా. కొనసాగించండి. మంచిపనికి ఏదో ఒక వైపు నుండి సహకారం వస్తుంది. కంగ్రాట్స్ 🤝
@vanidevarakonda459
@vanidevarakonda459 7 месяцев назад
బాబాయ్ గారు అదృష్టం వంతులు అభిమానులు నిజంగా ప్రేమ పొందడం లవ్ యు బాబాయ్
@lakshmideviguttula9537
@lakshmideviguttula9537 7 месяцев назад
కంగ్రాట్స్ బాబాయ్ గారు కృష్ణ గారు ఊరు చూసారు మీరు ఇలాగే సంతోషం గా వుండాలి
@srinivasaraokolagani9828
@srinivasaraokolagani9828 7 месяцев назад
సంక్రాంతి పండుగ సందర్భంగా బుర్రిపాలెం గ్రామస్తుల వారి ప్రేమ అనురాగం అందుకున్నారు
@musicmeadows1810
@musicmeadows1810 7 месяцев назад
Good Evening sir ! ఎవరి పని వారు చేస్తూ, అందరూ బావుండాలి అని మంచి కోరుకునే వారు, ఇదుగో ఇలాగే ఆదరాభిమానాలు, గౌరవమర్యాదలు అందిపుచ్చుకుంటారు🙏💐. నిజంగా ఆ ఊరి ప్రజల ఆనంద ఆహ్వానాలు చాలా బాగున్నాయి🙏🌾. వంటకాలు రుచి చూసే విషయం లో మీరు ఎవ్వర్నీ నొప్పించకుండా వ్యాఖ్యలు చేసే విధానం చాలా బావుంది. అక్కడ ఉన్న మహిళలు కూడా చాలా స్పోర్టివ్ గా నడచుకున్నారు 🤗🙏. ముందు ముందు ఇంకా ఇలాంటి ఆహ్వానాలు మీకు అందాలని కోరుకుంటున్నాను. శుభం🔆.
@muralavenkatesh2157
@muralavenkatesh2157 7 месяцев назад
Thank you sir
@yernenijyothi3592
@yernenijyothi3592 7 месяцев назад
సంక్రాంతి పండుగ సందర్భంగా బుర్రిపాలెం వారి అభిమానం పొందుకున్నారు ఎంతో గౌరవంగా ఎంతో మర్యాదగా వారి అభిమానాన్న చాటుకున్నారు మీరు ఇంకా ఎంతో అభిమానం సంపాదించుకోవాలని నూతన సంవత్సరంలో ఆయురారోగ్యాలు కలగాలని ఇంకా ఎన్నో వీడియోలు చేయాలని ఆశిస్తూ కంగ్రాట్యులేషన్స్ బాబాయ్ గారు
@gopimovva2161
@gopimovva2161 7 месяцев назад
దోనేపుడి బుర్రిపాలెం తెలుసు మాకు😊❤❤❤❤😊
@chrkumar7055
@chrkumar7055 7 месяцев назад
Very pleasent and nice video. Thanks to burripalem villagers and Babai garu.
@santoshram1311
@santoshram1311 7 месяцев назад
Mee vantalni chusi vaalla sontha manishi laaga marcheskunnaru antey vaalla abhimanananiki hatsoff.. meeru chaala adrustavanthulu babai garu
@madhukarkoratagere7799
@madhukarkoratagere7799 7 месяцев назад
Pure soul got love from so many pure souls that’s all I can say Great family deserves a minimum of 10 million subscribers
@shaikbasharabbani
@shaikbasharabbani 7 месяцев назад
Simplicity and see the honest smile on his face😍. Someone’s Sankranthi festival was made special.
@mstej....631
@mstej....631 7 месяцев назад
Always Mahesh babu anna ❤
@spyspy7567
@spyspy7567 7 месяцев назад
Wow burripaalem anagaane gurthochedhi superstar krishna gaaru and superstar mahesh gaaru 🤙🤙🤙🤙🤙🙏
@vijayakumarijallipalli7685
@vijayakumarijallipalli7685 5 месяцев назад
Emi. Ee adrustam venkatesh sai Teja what a lovely experience in nata Rajasekhara Krishna 's burrepalam bulludotho👌😊
@rpt3008
@rpt3008 7 месяцев назад
Zindabad Mahesh Babu ✊
@saimokshagna8265
@saimokshagna8265 7 месяцев назад
Jai babu❤
@elisettysaibabu1588
@elisettysaibabu1588 7 месяцев назад
Venkatesh garu Burrepalem lo meeku manchi sathkaram labinchindi Very Good
@premsagar6199
@premsagar6199 7 месяцев назад
మీ చేతి వంట జీవితంలో ఒక్కసారైన తినాలి గురువుగారు. అది కూడ నెల్లూరు చేపల పులుసు😊 ( From telangana)
@suneethachowdary873
@suneethachowdary873 7 месяцев назад
Meru eligible uncle.mimmalni mamu tappakunda meet avvalu uncle.❤❤
@nirmalam6409
@nirmalam6409 7 месяцев назад
Marachipoleni roju Annaya Be happy Challaga vundandi
@venkatreddy6859
@venkatreddy6859 7 месяцев назад
Chala great Buripalem prajalu andhariki namaste
@raghavendradasadi2194
@raghavendradasadi2194 7 месяцев назад
Great babai garu….success anedhi kashtapadite eppatiki ayina vastundhi ani nirupincharu… hats off ❤to
@Mr_TravelEatWorship_Official
@Mr_TravelEatWorship_Official 7 месяцев назад
We are waiting for 5M subscribers gurgale..... Love from Karnataka
@user-lm2ow7yt1e
@user-lm2ow7yt1e 7 месяцев назад
బ్రో బుర్రిపాలెం సబ్స్కీబెర్స్ ఫ్యామిలీ ఎంతో ఆప్యాంగా స్వాగతం పలికి అతిధి మర్యాదలు చేసినారు బుర్రి పాలెం మజాకానా బ్రో మజాకానా
@AkshayKumar-xd2ms
@AkshayKumar-xd2ms 13 дней назад
Superstar Krishna and Mahesh babu fans❤🔥
@bapanapalligopi7969
@bapanapalligopi7969 6 месяцев назад
బాబాయ్ మీ చేతి వంట తినే అదృష్టం ఎప్పుడు బాబాయ్ మాకు,,,
@Sana-kh9ze
@Sana-kh9ze 6 месяцев назад
Super duper uncle gaaru❤❤❤. Meeru pure soul uncle gaaru❤❤❤. Iam a big fan of you.
@HemaLatha-wc1ko
@HemaLatha-wc1ko 7 месяцев назад
Manchi manasunna Krishnagaari Village kellocharu akkadi vaalla abhimaanam aaswaadinchi happygaa unaaru Uncle God bless you
@geetha9037
@geetha9037 7 месяцев назад
Chala santhosam babai ❤super ga invite chesaru babai ❤ entho goppga receive chesukunnaru babai garu🙏🙏🌴🌴💃💃
@unfilteredwithvarun
@unfilteredwithvarun 7 месяцев назад
మీ వీడియోలను చూడటం ఆనందంగా ఉంటుంది.
@prabhanidadavolu8066
@prabhanidadavolu8066 7 месяцев назад
Superb ga enjoy chesaru yepudu ilaaa navvutu hpy ga undandi
@nithyavenky9820
@nithyavenky9820 7 месяцев назад
🙏🙏👍👍Soo nice Babai Garu Soooooooo Good Persons🙏💕
@venkataramanamurthymadhura3864
@venkataramanamurthymadhura3864 7 месяцев назад
Video super babai garu wish you happy Pongal.
@venky2016
@venky2016 7 месяцев назад
Advance congratulations 10 Lakh subscribers ki🎉🎉🎉🎉🎉🎉
@usharanivattikonda3995
@usharanivattikonda3995 7 месяцев назад
Excellent video!!👍👍
@srinu2053
@srinu2053 7 месяцев назад
Hai babhi iam srinu meru matalo chepithe emoanukuna kani video purtiga chshaka chala happy okati nenu mahesh babu big fan meru super star fan ayinadhuku inka chala happy babhi 🙏🙏🙏🙏🙏
@avinavinash2423
@avinavinash2423 7 месяцев назад
Please show how to make masala powders....
@gattamanenipavankumari1158
@gattamanenipavankumari1158 7 месяцев назад
Tq Babai gaaru Maa vooruni bandhuvulani choopincharu Very nice tq
@muralavenkatesh2157
@muralavenkatesh2157 7 месяцев назад
Mee abhimanam mundu nenu chupinchins vedio chala thakkuvenandi pawan garu
@dhanekulamadhav2809
@dhanekulamadhav2809 7 месяцев назад
Burripalem tour super tatagaru
@moulalisk5362
@moulalisk5362 7 месяцев назад
Babai garu super star krishana garu antey maaku cheppaleni abhimanam meeru variki panduga rojuna danda vesi gouravincharu chala baundi
@PRS845
@PRS845 7 месяцев назад
Truly blessed ❤️
@tharakeswararao6776
@tharakeswararao6776 7 месяцев назад
Super super Babai garu happy 😊😊😊
@MyWill-vq1qq
@MyWill-vq1qq 7 месяцев назад
Uncle intlo pani puri thayyaru chesukovadam chuyinchandi😊
@AnuRadha-dj9jz
@AnuRadha-dj9jz 7 месяцев назад
Jai super star Krishna gaaru
@raghavendraraoraghavendrar5110
@raghavendraraoraghavendrar5110 7 месяцев назад
Babai garu meeru soyour lucky babai garu 💐💐💐
@peddeswaridunaboina3414
@peddeswaridunaboina3414 7 месяцев назад
Arudaina gouravam babaii garu mee mokam lo anadam 💯 % undii❤❤
@saikumaar8321
@saikumaar8321 7 месяцев назад
Jai babu jai superstar
@user-pi5gs5fc6z
@user-pi5gs5fc6z 7 месяцев назад
❤ super yummy yummy yummy food ❤👌🙏🤤🙏👌
@venkat8386
@venkat8386 7 месяцев назад
Super babai 😍
@Lpsr251
@Lpsr251 7 месяцев назад
Advance Congrats for 1 million🎉
@pavitrarao1469
@pavitrarao1469 7 месяцев назад
Camera, editing, me cooking nice👌👌👌
@user-qj3nu7pe3p
@user-qj3nu7pe3p 7 месяцев назад
Great babai garu 🎉🎉🎉🎉❤❤❤❤❤
@SanjuYadav-ji6qp
@SanjuYadav-ji6qp 7 месяцев назад
Babai Mee voice lo panadaga mument undhi❤❤
@nelimavalli4714
@nelimavalli4714 7 месяцев назад
Super uncle Garu 👍🏻💐😊
@Veresh7766
@Veresh7766 7 месяцев назад
Johar Krishna garu....Jai babu
@shivanetha1
@shivanetha1 7 месяцев назад
Hi uncle. We follow you from Canada. We are coming to India in Feb March. Is it possible to come visit you 1 day with our family??
@kvlakshmi7509
@kvlakshmi7509 7 месяцев назад
super nanna❤❤
@anuresel9098
@anuresel9098 7 месяцев назад
Happy Pongal uncle garu
@sireeshatanuku9172
@sireeshatanuku9172 7 месяцев назад
Happy sankranthi babai garu
@shobhanrapolu3496
@shobhanrapolu3496 7 месяцев назад
Babai garu chala adrushta manduni Chala urchulu test chesharu
@venkataramanamurthymadhura3864
@venkataramanamurthymadhura3864 7 месяцев назад
Chala happy babai. Garu Mee aanandam super
@Naveenkumar-ug8ej
@Naveenkumar-ug8ej 7 месяцев назад
బాబాయ్ అరిసెలు చేశారు మేము అలాగే చేసాము బాగా వచ్చాయి కొబ్బరి బూరెలు కూడా చేయండి
@manjusham5732
@manjusham5732 7 месяцев назад
Chala happy unade sr
@user-km2jh8ou7k
@user-km2jh8ou7k 7 месяцев назад
You planned for two programmes , I think . You can meet subsribrs & can visit Duper star Krishna gari statue.
@laxmikantha910
@laxmikantha910 7 месяцев назад
expression king uncle😃
@user-un3ve7yh2h
@user-un3ve7yh2h 7 месяцев назад
Boti charu ala cheyali mana Telangana stayle lo chesi video pettandi
@sekharamantrinaresh8955
@sekharamantrinaresh8955 7 месяцев назад
Babaie gaaru meeru Inka aarogyagam ga nindu nureallu Illaga Inka yeantho Maandhi prama aabimanam pondhalani korukuntunnam
@pyapalideepthi2613
@pyapalideepthi2613 7 месяцев назад
Babai gaaru Pant vesaruga.
@9siva-kasi
@9siva-kasi 7 месяцев назад
బాబాయ్ నిన్న నేను మా ఫ్రెండ్స్ మీరు వండినా old video చూస్తూ చికేన్ పలావ్ చేయడం జరిగిందీ...చాలా అంటే చాలా వచ్చిందీ బాబాయ్ ❤❤....ఎప్పుడూ మి video's చూడ్డమే గానీ .....వంటా చేయలేదు ..నిన్న మా బ్యాచిలర్ రూమ్ లో చికెన్ పలావ్ చేయడం జరిగిందీ...మా ఫ్రెండ్స్ అందరు కూడా చాలా చేశావు ఎక్కడా నేర్చ్చు కున్నవు అని అడిగారు ...అప్పుడు నేను మి వీడియో వాళ్లకు చూపించాను....❤❤❤...మీరు కూడా సబ్స్క్రయిబ్ చేసుకోమని చెప్పాను .. బాబాయ్.....Love you బాబాయి..... థాంక్యూ సర్
@FoodonFarm
@FoodonFarm 7 месяцев назад
😊❤️❤️❤️❤️
@thupakulasatyanarayana7716
@thupakulasatyanarayana7716 7 месяцев назад
Super babai garu
@sumamukka-yi2ol
@sumamukka-yi2ol 7 месяцев назад
Super babai garu meru chala great
@MeghnathVarma
@MeghnathVarma 7 месяцев назад
Kaka great 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sandeepkulal6542
@sandeepkulal6542 7 месяцев назад
Meeru.king.of.Master. Shife. Uncal. Ji.
@chinthavenu6962
@chinthavenu6962 7 месяцев назад
Meeru Appudu Ipppudu Eppudu Super Baabai gaaru
@bhaskarvardhi8267
@bhaskarvardhi8267 7 месяцев назад
😊🤝👏💯🙏when will you come to our house Babai Garu
@vijay_kalyan143
@vijay_kalyan143 7 месяцев назад
super star my babai gaaru..
@ramakantamneni5949
@ramakantamneni5949 7 месяцев назад
Very nice andi and Happy family
@lathakalapala6905
@lathakalapala6905 7 месяцев назад
Annaya meeru super
@tharanbrothers490
@tharanbrothers490 7 месяцев назад
😂wow super❤😂
@venkataramanamurthymadhura3864
@venkataramanamurthymadhura3864 7 месяцев назад
Super star Krishna garu my favourite hero
@user-fd4or7be8j
@user-fd4or7be8j 7 месяцев назад
Super video బాబాయ్
@Tamilnadulotelugammai.
@Tamilnadulotelugammai. 7 месяцев назад
Madhi tenali sir 😊 mee vuru pakkane😊
@rajinitankala6416
@rajinitankala6416 7 месяцев назад
Super super
@babuprakash3510
@babuprakash3510 7 месяцев назад
Excellent Babai
@manjuvijay5036
@manjuvijay5036 7 месяцев назад
Super uncle
@srinivaskukkala1049
@srinivaskukkala1049 7 месяцев назад
Super Maya Naku Eppudu Paduthavu Maya 🥝😂
@sushmareddy8028
@sushmareddy8028 7 месяцев назад
Super babai garu🙏🙏
@rajumadari9609
@rajumadari9609 7 месяцев назад
Hi Babay Good Morning ❤❤
@chandrachandu5201
@chandrachandu5201 7 месяцев назад
Love from puttur babai
@pavankumarkakani3571
@pavankumarkakani3571 7 месяцев назад
మా ఊరు పక్కనే బుర్రిపాలెం
@anuradhaj4285
@anuradhaj4285 7 месяцев назад
సూపర్ బాబాయ్
@Jaynathvlogs
@Jaynathvlogs 7 месяцев назад
Babai garu ❤ from kurnool
Далее
A Minecraft Movie | Teaser
01:20
Просмотров 27 млн
ПРОСТИ МЕНЯ, АСХАБ ТАМАЕВ
32:44
Просмотров 2,1 млн