రైతు కె. ప్రభాకర్ రెడ్డి గారు 2020 సంవత్సరం సెప్టెంబర్ నెలలో ఒక ఎకరా బొప్పాయి వేశారు. బొప్పాయి లో ప్రతి రోజు ఆదాయం సంతృప్తి కరంగా ఉంది. ప్రస్తుతం నెలకు 5000 కేజీలు నుంచి 8000 కేజీలు వరకు దిగుమతి వస్తుంది. నెలకు సరాసరి 80000 రూపాయలు ప్రతి నెల రైతు అందుకుంటున్నాడు.
చిరు వ్యాపారులు పోలం వద్దకు వచ్చి వాళ్ళే కాయలను కోసుకుని తీసుకుపోతున్నారు.
#papayya farmer
#బొప్పాయి రైతు
#papayya
@manaritanna
@మనరైతన్న
video edited by #kinemaster
background music
#youtube no copy right music
video recorded by #pocoX3
30 июл 2021