Тёмный
No video :(

ప్రపంచానికి తెలియని శ్రీ వేంకటేశ్వర స్వామి పెద్ద పాదాలు చూడండి Mysterious Giant Foots 

Village Vihari
Подписаться 1,6 млн
Просмотров 1,4 млн
50% 1

Siddeswara Konda,
Near Parakalva,
10KMs from Tirupati,
Chittoor District,
Andhra Pradesh.
Follow us on insta : / villageviharivlogs
Shahid [story teller] : ...
Narendra (Camera Man) : ...
Like Our FB Page : / villageviharivlogs
Become a Member to our Channel : / @villageviharichannel
🎶 Music 🎶
Epic Cinematic Background by MusicToday80: / e...​
Attribution-ShareAlike 3.0 Unported (CC BY-SA 3.0)
creativecommon...
Music provided by Free Vibes: goo.gl/NkGhTg
Chee Zee Jungle - Primal Drive by Kevin MacLeod is licensed under a Creative Commons Attribution 4.0 licence. creativecommon...
Source: incompetech.com...
Artist: incompetech.com/
#HistoricalPlaces #MysteriousPlaces #TirupatiMysteriousPlaces #HistoricalPlacesintelugu #Aptourism #tirupatihistoricalplaces #placestovisit #visitingplacesintirupati #unknownplacesintirupati #Mysterious #mysteriousplacesneartirupati #tirupativiaitingplaces #srivenkateswaraswamy #Venkateswaraswamypadalu #parakalva #siddeswarapadalu #siddeshwarakonda

Опубликовано:

 

8 фев 2021

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 2,2 тыс.   
@VillageViharichannel
@VillageViharichannel 3 года назад
Follow us on insta *Shahid* (Story teller) : instagram.com/shahid_village_vihari?igshid=1bj4yjyb0t1wp *Narendra* (Camera Man) : instagram.com/narendra_notable?igshid=2yzr271fifwj *Village Vihari* : instagram.com/villageviharivlogs
@Harikrishna-ej5dy
@Harikrishna-ej5dy 3 года назад
Thanks Anna
@gudipudihanokyoutubechanne4112
@gudipudihanokyoutubechanne4112 3 года назад
Anna anathapuramlo madagasira ne urulo kondaundhi dhani video cheyava
@nagappan58
@nagappan58 3 года назад
Hi
@akshadeepakshadeep2769
@akshadeepakshadeep2769 3 года назад
Brother vizag lo thotlakonda and bhavi konda bhimili narasimhaswami konda midha enno visesalu unnayi avi miru videos cheyandi super location
@satishkurupudi1318
@satishkurupudi1318 3 года назад
👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏
@srinud6134
@srinud6134 3 года назад
ఎవరూ కూడా చూడలేని తెలియని ప్రదేశాలు చూపిస్తున్న మీకు మా తెలుగు ప్రజల అందరి తరుపున కృతజ్ఞతలు తమ్ముళ్లు 🙏👍
@NareshNaru-mm4ng
@NareshNaru-mm4ng 3 года назад
Tax
@NareshNaru-mm4ng
@NareshNaru-mm4ng 3 года назад
Rtydasc
@jyothsnasangeetam331
@jyothsnasangeetam331 3 года назад
మీరు చాలా కస్టపడి మాకోసం మంచి మంచి వీడియోస్ చేస్తున్నారు మీకు కృతజ్ఞతలు తమ్ముడులు
@novat64
@novat64 3 года назад
Bro, మనకి నచ్చాలనే కదా ఆ కుర్రాళ్ళు అంతకష్టపడి వీడియోలు తీస్తున్నారు. కాస్త మెచ్చుకుంటే పడ్డ కస్టాన్ని మర్చిపోతారు.
@kouserkouser4925
@kouserkouser4925 3 года назад
Aunu kada
@nagadrakumar9994
@nagadrakumar9994 3 года назад
ఏడు కొండల వాడా శ్రీ వెంకటేశ్వరుడు. గోవిందా 🙏🙏🙏 మీరు చాలా కష్టపడి. వీడియో. చేస్తున్నారు. చాలా చాలా థాంక్స్ అన్న. తెలియని వాళ్ళు చూస్తారు.
@shaik7261
@shaik7261 3 года назад
థాంక్యూ బ్రదర్ మాకు తెలియని ఒక అద్భుతం చూపించావు👍👍👍
@anveshkumar5619
@anveshkumar5619 3 года назад
దేవుడు పాదాలు చూస్తుంటేనే కళ్ళ వెంట నీళ్లు వస్తున్నాయి అన్న.....మీరు ఇద్దరు "స్వామి వారి పాదాలని" ప్రపంచానికి తెలియజేశారు ఈ వీడియోతో👌👌
@mantinadeepak7208
@mantinadeepak7208 3 года назад
Meeru elanti manchi videos chestunanduku aa edukondalavadu challaga chudalani k0rukontunamu.
@prakashga5900
@prakashga5900 3 года назад
ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేయండి అన్నయ్యా. మి వీడియోస్ చాలా బాగున్నాయి all the best
@vanumuhemalatha8733
@vanumuhemalatha8733 2 года назад
Bro me videos chala baguntay all the best bro
@kvswathi9494
@kvswathi9494 2 года назад
Literally Amazing OM NAMO NARAYANAYA🙏🙏🙏🙏
@nagamanimankamuthuka9743
@nagamanimankamuthuka9743 3 года назад
ఈ వీడియో కి.చాలా కష్టం పాడారు.sir but when am. seeing u look like a kid and innocent and బిగ్ ఫ్యాన్ of u ..
@sardasingh9680
@sardasingh9680 3 года назад
Superb 👌👌 ఎదుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా 🙏🙏
@forthepeople8085
@forthepeople8085 3 года назад
Hare krishna. Dear brothers, very good. But meeru mimmalane chupinchu kontunnaru ,paadalu +Koneru+prasadalu+over vews chupinchandi,baga untundi.Entha duuram vellinaru kada. God bless you. Thank u verey much. Thank u verey much.
@malikadevimv190
@malikadevimv190 2 года назад
Superbaabu
@gajangisuresh7680
@gajangisuresh7680 3 года назад
స్వామి వారి పాదాలు చూసినందుకు చాల సంతోషముగ ఉంది
@d.rakeshd.rakesh7065
@d.rakeshd.rakesh7065 3 года назад
మీరు చూపించే ప్రతి వీడియోస్ ఇంట్రస్టింగ్ గా ఉంటాయి. అంత కొండ ఎక్కి శ్రీవారి పాదాలు చూపించారు. మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇలాగే మంచి వీడియోస్ ఇంకా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.....
@dileepdileep4672
@dileepdileep4672 3 года назад
మీ దయ వల్ల చూసాను బ్రదర్... చాలా tqs 👍👍👍
@sreenivasgogreen497
@sreenivasgogreen497 3 года назад
ప్రపంచం లో ఎక్కడ వెతికినా దొరకని ప్రశాంతత మన పెద్దాయన పాదాల కిందే దొరుకుతుంది అచ్యుతం శ్రీనివాసం హరి గోవిందం వెంకటేశాయనం
@m.rameshramesh4964
@m.rameshramesh4964 3 года назад
Very nice video anna మీరు చాలా మంచి మంచి ప్లేసెస్ చూపిస్తున్నారు
@rupendhramahesh8658
@rupendhramahesh8658 2 года назад
జై గణేశ 🙏🏻 ఓం నమో శ్రీ వెంకటేశాయ నమః 🙏🏻 గోవిందా గోవింద 🙏🏻🙏🏻🙏🏻🌸🌺
@baburaoabburi4612
@baburaoabburi4612 3 года назад
ఇలాంటి వీడియోస్ చాలా కష్టపడి చేస్తున్నారు చాలా చాలా బాగున్నాయ్ మాకు తెలియని ప్రదేశాలు చూపిస్తున్నారు మీకు చాలా థాంక్స్ 🙏🙏🙏👌👌👌
@putthadipurnabukke8712
@putthadipurnabukke8712 3 года назад
Narendra + Shahid = Village Vihari చాలా హ్యాపీ గా ఫీల్ అయ్యాను తమ్ముళ్లు...సూపర్ తమ్ముళ్లు చాలా మంచి మంచి స్థలాలను చూపిస్తున్నారు మీరు కష్టపడి ప్రతి స్థలాన్ని చూపిస్తున్నారు. మేము హాయిగా కూర్చొని మీరు చూపిస్తున్న ప్రతి ఒక్క వీడియో చాలా ఎంజాయ్ చేస్తున్నా ము. మేమే స్వయంగా వచ్చి చూసినంత హ్యాపీగా అనిపిస్తుంది... గాడ్ బ్లెస్స్ యు తమ్ముళ్లు గుడ్ లక్ 👍👍👍💐💐💐💃💃💃💃💃💃💃💃😀😀😀😀🙏
@divinedivya929
@divinedivya929 3 года назад
Supeeeeeeeeeeeeeeeer video anna👌👌👌👌👌👌👌👌👌 om namo venkateshaya🙏 🙏🙏🙏
@VijayaLakshmi-nd7vi
@VijayaLakshmi-nd7vi 3 года назад
సూపర్
@m.chennakesavulu4439
@m.chennakesavulu4439 3 года назад
Drone shots...❤❤👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
@balaashokkumar8901
@balaashokkumar8901 Год назад
ఉయ్యాలవాడ లో మొదలయిన మీ ప్రయాణం జిల్లాలు దాటి, రాష్ట్రాలు కూడా దాటింది..మీరు చాలా మంచి మంచి వీడియోలు తీస్తున్నారు..మీరు ఇలాంటి వీడియోలు ఇంకా చాలా చూపించాలి అని కోరుకుంటున్నాము అన్న...ఓం నమో వేంకటేశాయ
@nacharamsumanth4605
@nacharamsumanth4605 2 года назад
Superb and wonderful, felt like me walking all the way through! Om Namo Venkateshaya....
@truthspeaker8438
@truthspeaker8438 3 года назад
Appalyagunta sri prasanaa Venkateshwara swamy Temple, 18kms from tirupathi, 20kms from Naranyavaanam most powerful Temple గోవింద్
@e.kradhika1410
@e.kradhika1410 2 года назад
Chala punyam sir miku nijamga miru chala great miku koti vandhanalu muslim ayendi miru elanti video lu cheyadam ma adrustam mimalni okkasarayena chuse avakasham devudu evvali
@thatavarthijayaprakasarao3769
@thatavarthijayaprakasarao3769 3 года назад
Wonderful, holiest foot prints of Lord Balajee. One must not miss to visit such marvelous, facinating places. Many thanks to Madam, other person for guiding Mr Allagadda raju. Stay blessed. Om Balaji.
@UshaRajavaram
@UshaRajavaram 3 года назад
ఫస్ట్ టైమ్ చూస్తున్నాం ఈ కుబేరాకు వత్తి బదులు ఇంత కాంతి మంతము గా వెలగటం.. శ్రీ వేంకటేశ్వర స్వామి వారి పాదాలు చాలా బాగున్నాయి, శివయ్య కు ప్రక్కనే గంగమ్మ వెలిసి యుంది.. మా అందరి కోసం మీరు ఎంతో శ్రమ కోర్చి ఇంత బాగా వీడియో చేసినందుకు చాలా థాంక్స్ షాహిద్ నరేంద్ర లకు.. సమయానికి మీకు దేవుడే గైడ్ లా వచ్చాడు కనీసం వాళ్ల ఇద్దర్నీ పరిచయము చేస్తే ఇంకా బాగుండేది..
@arunakonjeti6218
@arunakonjeti6218 2 года назад
మరుగున పడిన ఇలాంటి పుణ్య క్షేత్రాన్ని చూపించినందుకు చాలా సంతోషం స్వామివారి పాదాలు చూసి తరించి పోయాము కుబేర చెట్టు మా ఇంటి దగ్గర ఉంది కానీ తెలుసుకోలేకపోయాను కుబేర చెట్టు విశేషాలు చాలా బాగున్నాయి ఇలాంటి కొండలమీద ఉన్న పవిత్ర క్షేత్రాల్లో నే సహజమైన కోనేరులు ఏర్పడి ఉంటాయి ఈ నీటి చలమల ను కోనేరు అంటారు కొండల మీద ఏర్పడ్డ దేవత దేవాలయాలలో తప్పకుండా ఈ కోనేరు ఉంటాయి ప్రతి వీడియో చాలా కష్టపడి తీసుకుంటావు నీకు కృతజ్ఞతలు ఈ వీడియో చూస్తుంటఅరుణ కొంజేటి ఛానల్ నుంచి
@Krishna-mn5nf
@Krishna-mn5nf 3 года назад
Wonderful... Great efforts... Really appreciate from the bottom of my heart
@ismartpulispandhana3103
@ismartpulispandhana3103 3 года назад
వెరీ నైస్ బ్రదర్ మీ వీడియో చాల బాగా వుంది
@nekkantirani8286
@nekkantirani8286 3 года назад
తమ్ముడు. సూపర్ నీ వీడియోస్ ఇంకా మంచి మంచి. చూపించు
@bheemisettivenkatasubbaiah59
@bheemisettivenkatasubbaiah59 3 года назад
Chala chakkaga chupincharu thank you 🙏🙏👍👍👍
@gaveenmaneesh901
@gaveenmaneesh901 3 года назад
Great effort..... hoping many unknown places like this to be explored 👍
@sriindusri6596
@sriindusri6596 3 года назад
గ్రేట్ జాబ్ అన్నా.. వేంకటేశ్వర స్వామి పాదాలు ఇంకా క్లియర్ గా కాసేపు చూపించిఉంటే బాగుండేది అన్నా
@bnagaraju9696
@bnagaraju9696 3 года назад
Maku theliyani anno adbuthamaina pradheshalu anno rahasyalu pranalu pananga petti antho kashtapadi maku chupisthunnandhuku thanks bro.enka chupinchalani korukuntunnam. 👍 All the best 👍
@srinivaspaturi813
@srinivaspaturi813 3 года назад
Good to see this most unknown holy place on mountains. May god bless you ! Requires drone camera shots more visual and longer time for the viewers
@saralam7096
@saralam7096 3 года назад
ఓం నమో వెంకటేశాయ 🙏🙏🙏🙏🙏🙏🙏 super video anna 👌 👌👌👌👌👌👌
@ShivaKumar-ql8fx
@ShivaKumar-ql8fx 3 года назад
Hi anna
@srinivassrinivas1090
@srinivassrinivas1090 3 года назад
Govindha Gooovindha ⛳🙏🏻
@rajasekharnallabati3111
@rajasekharnallabati3111 2 года назад
Chala bagundi brother. Inthavaraku evvariki telisi Undadhu. Thank you om namo venkateshaya
@parvathinelaturu4568
@parvathinelaturu4568 3 года назад
ఏడు కొండల వాడా వెంకటరమణ గోవిందా గోవిందా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🤣
@DGAMER-qk5kz
@DGAMER-qk5kz 3 года назад
EXPECTING A LIKE FROM VILLAGE VIHARI TWO HEROS
@rajeshjujare2088
@rajeshjujare2088 3 года назад
I would consider myself as lucky if I could visit this place, so many times we had visited Tirumala but no idea of this holy hill and none of any other people talked about it
@raghuvinay4359
@raghuvinay4359 3 года назад
it didnt become famous becaz it didnt want to. siddhas/yogulu still do tapas there in secret caves n they dont want to get disturbed if famous. its small hill compared to seshachalam hills but sacred. that whole place u can find small hills like guttas n few hills have waterfalls n lakes nearby. hill cow breeds climb these hills n graze. u might have listen in stories how cows gave milk to gods or siddhas who were in deep forest on hills. if u see these hill breed cows u will understand. normal cows cant climb like them n these hill cows eat grass on hills.
@rajeshjujare2088
@rajeshjujare2088 3 года назад
@@raghuvinay4359 Good information sir
@magicaldayschannel2774
@magicaldayschannel2774 3 года назад
Thirupathi ki chala sarlu velyanu gani e place naku thelidhu tq for this video village vihari team
@RamaKrishna-vw8gs
@RamaKrishna-vw8gs 3 года назад
మీరు వెంకటేశ్వర స్వామి వారి పాదాల గురించి, స్వామి వారి విశిష్టత గురించి ఇంకా కొంత సమాచారం కొరకు కృష్ణా జిల్లా, జగ్గయ్యపేట మండలం, తిరుమలగిరి గ్రామంలో వున్న వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం సందర్శించగలరని మనవి. Good luck. బ్రదర్
@ramakrishna-uh5qp
@ramakrishna-uh5qp 3 года назад
Chaala kashta paduthunnaaru Anna... prathi okka video lonu thelusthu vundhi mi kashtam anedhi... MAY U BE SUCCEED IN EACH & EVERYTHING IN YOUR LIFE...
@kothasaivamshigoud6351
@kothasaivamshigoud6351 3 года назад
Ultimate anna... your hard work will take you both to peaks of success... n thank you so much brother's...!!!♥️♥️♥️
@ramachennareddynarrvula3490
@ramachennareddynarrvula3490 3 года назад
Chala baga chakkaga chepparu, devuni padalu chaparu, Excellent
@kanakalakshmi4051
@kanakalakshmi4051 2 года назад
Excellent place
@chandu5124
@chandu5124 3 года назад
Kings is back వీడియోస్ ల వర్షం కురిపిస్తారు ఇంకా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సూపర్👍👍👍👍
@chandu5124
@chandu5124 3 года назад
Y
@chandu5124
@chandu5124 3 года назад
Ok tq
@anithap9070
@anithap9070 3 года назад
చాలా బాగా అక్కడి విశేషాలు తెలియజేసారు..ధన్యవాదాలు🙏
@syamalavissamsetti3510
@syamalavissamsetti3510 Год назад
chala baga chupincharandi, superb, thank you
@rameshwarraod8026
@rameshwarraod8026 3 года назад
Very. Very. Interesting. Swamy. Padalu. Chusinam. Meeku. Vandanalu
@naturelovertptnithin3277
@naturelovertptnithin3277 3 года назад
I love my village...😍Appalaigunta❤️❤️❤️
@thettusirisha1022
@thettusirisha1022 3 года назад
Great job anna,,,, god given you lot of patience as a boon to visit such great places,,,,, congratulations and thanq for choosing historical places
@nagendrababu2239
@nagendrababu2239 3 года назад
Super chala bagundi, ee video valana direct ga chusina feeling kaligindi,. Thanq.
@rajeswarigajula9040
@rajeswarigajula9040 3 года назад
సూపర్ అన్న ilanti మంచి vedios ఇంకా ఇంకా చేయాలి all the best & God bless u
@upscaspirant9229
@upscaspirant9229 3 года назад
Shahid anna narandra anna me Prathi video ki like kotti comments cadivivallu like vesukondi👍👍👍
@lakshmic3941
@lakshmic3941 3 года назад
669
@gandikotaanilkumar8394
@gandikotaanilkumar8394 3 года назад
ఇలాంటి vedio చేసినందుకు apriciate చేయండి Dislike చేసారు ఎందుకు.
@bandarimouni2041
@bandarimouni2041 3 года назад
Super bro, maaku theliyanivanni chupisthunnaru tq tq so much
@venkynass-themusiclover4441
@venkynass-themusiclover4441 2 года назад
ఎన్నో అద్భుత దృశ్యాలను చిత్రీకరించి అందరికీ తెలియజేస్తున్నారు బ్రదర్...👌👌👌👌🙏🙏🙏🙏 నాదొక చిన్న రిక్వెస్ట్...శ్రీ కాళహస్తి కి కొంత దూరంలో ముసలిపేడు అనే ఊరి నుండి అడవి మార్గంలో ఎత్తైన కొండ పైన బత్తినయ్య స్వామి(శివయ్య) గుడి ఉంది... ఆ విషయాలను కూడా చిత్రించి మీ వీడియో ద్వారా తెలియని వారికి తెలియజేయగలరని కోరుతున్నాను... From: అబ్బాబట్ల పల్లి గ్రామం, శ్రీ కాళహస్తి మండలం... చిత్తూర్ జిల్లా...
@eshwarnaikini9567
@eshwarnaikini9567 3 года назад
Very very bigg fan vihari
@pramusravspramu6093
@pramusravspramu6093 3 года назад
Om namo venkateshyanamaha Om namah shivaiaa 🙏🙏🙏🙏
@varshini.p1868
@varshini.p1868 3 года назад
Editings r superb...handsoff to u brother😊😊😊😊👌👌👌
@rajnani6000
@rajnani6000 3 года назад
Seem maa village lo kuda undhi bro kaka pothe నర్సిహ్మా swami varu untaru 🙏🙏మీరు gogool లో Zaffrgadh (mandl ) janagom (disct) అని tiyp chesthe vasthundhi 👍 టెంపుల్
@vijaya652
@vijaya652 3 года назад
Very enjoying annayya 🎉🎊🥰🥰🥰🥰😊👏👏👏👏👏
@hasinim3574
@hasinim3574 3 года назад
Meeru vachindi maa oori ki apudu vacharu anna that is my village special how is it brother
@uddagattamalathi6632
@uddagattamalathi6632 2 года назад
వెంకన్న కృప మీకు ఎప్పుడు తోడూ ఉండాలని ప్రార్దిస్తున్నను,మీ జన్మను, సమయాన్ని,మంచిగా పరుల కోసం సద్వినియోగం చేస్తున్నందుకు ,దేవుడు మీకు మంచి శక్తిని ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటూ మీ sister
@RajuKumar-wn8ir
@RajuKumar-wn8ir 3 года назад
Super ♥️♥️♥️subam keki🙏🙏
@chmaha9685
@chmaha9685 3 года назад
Video mathram exlent Shahid Really naku aa konda gurinchi telidhu Next time velinapudu veltha All the best Shahid and Narendra
@rindusree9955
@rindusree9955 3 года назад
Mi exams unnay ani chepparu....malli mi videos miss avutam anukunna anna....but ur videos back...happy to see....
@annapoornave9866
@annapoornave9866 3 года назад
Shared ni. Comentri.vibuddi avutunda tammudu I love.you
@kalyanikalyani1157
@kalyanikalyani1157 3 года назад
E vedio chala bagundhi bro..... tq so much
@veeranajaneyuluch4884
@veeranajaneyuluch4884 3 года назад
Chala thanks brother maku Venkateswara Swamy vari padhalu chupinchinandhuku miru elanti video s chala cheyamani korukuntunam thank you thank you so much
@heroprashanth8450
@heroprashanth8450 3 года назад
7 nulaka మంచాల తాడు వదిలిన ఇంకా లోతు ఉంది అన్నారు నిజంగా అద్భుతం బ్రదర్ 🙏🙏 ఓం నమో వెకంటేశాయ నమః 🙏🙏🙏
@flash4facts228
@flash4facts228 3 года назад
Fire like and view
@flash4facts228
@flash4facts228 3 года назад
But late comment
@esbalaji9723
@esbalaji9723 3 года назад
Ha
@vijaybhasakrinfo.
@vijaybhasakrinfo. 3 года назад
Super sir
@rampakala8357
@rampakala8357 3 года назад
Dear Vihari.. Good effects 👌👋 For infn.. Seshachalam Vanam (Tirumala 7 Hills) s *Part and parcel of Nallamala Forest* n actually starts with Talakona (Seshachalam Vanam ante Tirumala 7 Kondalu.. Nallama Adavi loni *Oka Bhagam* asalu Talakona nunchi modalu avutundani antaru) Talakona lo Oka Chettu (peru marchi poyanu) Veru 5 KMs paiga podavu untundi.. Vishesham emitante inta varaku *modalu, chivara* yevaru kanukkolekha poyaru.. Make a Video on Talakona..
@s.h.fdigitals8330
@s.h.fdigitals8330 3 года назад
Finally your video is here
@Sairam-ld7ov
@Sairam-ld7ov 3 года назад
మాకు తెలియని విషయలు చూపిస్తున్నందుకు మా కృతజ్ఞత తెలియజేస్తున్నము అన్న
@rithimaruchuluhasi2919
@rithimaruchuluhasi2919 3 года назад
Chala bagundhi....Meeru really adrustavanthulu
@durgaiahsoppadandi9598
@durgaiahsoppadandi9598 3 года назад
Wow tqs so much bro....swamy padhalu chupinchinandhuku....really unbeliveable annaiah....devudu unadu ani eppudu namali ani undhi...
@jayanthiramana5397
@jayanthiramana5397 3 года назад
Aa venkanna padala darsanam maku kuda kalpinchru🙏🙏
@rockstargaming5178
@rockstargaming5178 3 года назад
Love from kadapa
@prasanna5989
@prasanna5989 2 года назад
Meru yepudu ilage videos teyali ani korukuntunnam maku teliyani pradeshalanu chupistharu me kastaniki phalitham untundhii thank u bro
@onesidegamer308
@onesidegamer308 3 года назад
Chala thanks manchi places chupisthunnaru
@haribramha1131
@haribramha1131 3 года назад
Super Bro 👌🥰 proddatur Rameswaram Temple video chayandi Bro plss Chala puratamainade Sri ramudu swayana chasena sivalingam Bro plss rply 😊 Bro 😍
@rajeshkumaruddavolu3083
@rajeshkumaruddavolu3083 3 года назад
Hats off to your great effort
@girijalasunitha7124
@girijalasunitha7124 3 года назад
Video chala bagundi tq Shahid narendra
@dagadsai7956
@dagadsai7956 Год назад
Shahid bhai konda chalabagundi. Svami padalu chala bagunnai. Kubera aaku mahima telisi ascharyam.kaligindi.thank you to show this video.
@priyaachar9830
@priyaachar9830 3 года назад
Namo venkatesh aya🙏🙏🙏
@yuvarajsingh2422
@yuvarajsingh2422 3 года назад
Your great anna you can do any adventure ❤️and expecting a like from two hero's❤️
@narayanachardigalakote6863
@narayanachardigalakote6863 3 года назад
Om Namo venkatesaya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌻🌻🌻🌻🌻🌻🌻🌻😂🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🙏🙏🙏🙏🙏🌺🙏🙏🌺🌺🌺☝️☝️☝️🌺
@radhakrishnamoorthy.l7595
@radhakrishnamoorthy.l7595 3 года назад
Elati video naku baga nachidi .ayithe shahi narendra miru chala adrushvathulu miru matra devudu video's thisunaduku thanks neenu chudalenu akadiki vachi neenu andhuke mi videos chusthu hunamu god bless you.
@b.ashwini9932
@b.ashwini9932 3 года назад
anna nv keka po 👏🙏and congrats for 4 lakhs subscribers🥳🤩
@kedikakavitha7556
@kedikakavitha7556 3 года назад
Really Ameging video.. కుబేర ఆకు దీపం నాకూ చాలా నచ్చింది.. 👌👌💐💐
@nikhilpanasa1290
@nikhilpanasa1290 3 года назад
Nice video
@mounikamouni9011
@mounikamouni9011 3 года назад
Chala gret brother super super chala manchi videos chestharu asalu entha kastamaena place untae chala chala baguntae video miku🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@chandrasekhar7708
@chandrasekhar7708 3 года назад
mee team super bro.. maa life lo .. vellataniki kudarani places anni chupistunanduku
@swapnamadupathi5123
@swapnamadupathi5123 3 года назад
Super bro
@balajiswami2970
@balajiswami2970 3 года назад
Anna nenu neku chalaaaaaaa pedda fan anna nuvvu tappakunda naku Like kottali Anna ..whats app lo anni groups ki ne sahasalu share chesta anna
@treelord_yt9300
@treelord_yt9300 2 года назад
Anna niku nenu die hard fan nenu ni vidios anni chusta tq anna nivala naku all mysterious places chupiatudanunku❤️
@bandijyothi7900
@bandijyothi7900 3 года назад
Nature baga chupisthunnaru v. good
@lmahireddymahi4397
@lmahireddymahi4397 3 года назад
Anna meru muslim ayina maa kosam elaa Anni temples Loki velli maku chupistunnaru Anna I love you Anna meru keka aa devudu miku thoduga vundali Anna I love u anna
@chiruvenkat2967
@chiruvenkat2967 3 года назад
#ఓం_నమో_వెంకటేశాయ_నమః 🙏🌹🌺🌻🌼🛐🌼🌺🌻🌼🌹🙏
@apadmavathiatmakuri5413
@apadmavathiatmakuri5413 Год назад
Chala bagunnadi memu tirupati lone untamu .ayinakuda theliyadu. Meeku aadevunivanugrahamu sampoornamuga unnadi.chakkativi , velli chuse veelu lenatuvantivi yenni pradesalanu kshatralanu maku vhupisthunnaru meeku maa blessings yellappudu untayi.
Далее
Будзек и рецепт🐝
00:25
Просмотров 109 тыс.
NOOOO 😂😂😂
00:14
Просмотров 13 млн
Будзек и рецепт🐝
00:25
Просмотров 109 тыс.