Тёмный

బ్రహ్మానందంలో సాహితీవేత్తను చూస్తాం ఈ ప్రసంగం విన్నాక | Comedian Brahmanandam | Kopparapu Kavulu 

Sri Kopparapu Kavula Kalaapeethamu
Подписаться 162 тыс.
Просмотров 168 тыс.
50% 1

#Brahmanandam #KopparapuKavulu
బ్రహ్మానందంలో సాహితీవేత్తను చూస్తాం ఈ ప్రసంగం విన్నాక | Comedian Brahmanandam | Kopparapu Kavulu | కొప్పరపు కవుల అవధాన ప్రస్థానానికి 120 ఏళ్లు

Опубликовано:

 

3 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 166   
@rajeshpanchagiri2860
@rajeshpanchagiri2860 2 года назад
దిక్కుమాలిన పండుగ ఊళ్లో కి వచ్చింది కానీ మా ఇంట్లోకి రాలేదు........👌👌👌
@nagenderm2260
@nagenderm2260 4 года назад
అద్భుతమైన ప్రసంగమండి💐💐
@Ravisankarguruji
@Ravisankarguruji 4 года назад
సాహిత్య సంపద లేక పోతె వట్టి విధూశకుదే అయ్యేవారు కదా? అబ్బో ఎంత గొప్ప వాగ్ధాటి? మహానుభావులు మీరు. ధన్యమయ్యింది జీవితం.
@sudharshanvalluri1555
@sudharshanvalluri1555 4 года назад
అమ్మో !ఈరోజు కనిపించింది ఇంకో రూపం
@sriramakrishnasharmagudipaty
@sriramakrishnasharmagudipaty 3 года назад
వందన సహస్రములు. చాలాకాలాని సలక్షణమైన మన తెలుగులో మీప్రసంగం విన్నతర్వాత ఇంకా తెలుగు వెలుగులు విరజిమ్ముతున్నదనే నమ్మకం కలిగింది. ఎంతమంది అట్టి మనమాత్రుభాషను మరచి మాట్లాడం రాకపోయినా ఇంగ్లీషులో మాట్లాడితే గొప్పవాడనే భ్రమ తొలగిపోవాలి.
@sun_raise_ap
@sun_raise_ap 4 года назад
బ్రహ్మానందం గారు మీకు నా పాదాభివందనం🙏🙏🙏
@pavankumar-fe6ml
@pavankumar-fe6ml 4 года назад
బ్రహ్మ నిండిన అందము సరస్వతి నాట్యం ఆడే వాక్కు తెలుగు ప్రజల పెదవి పై నవ్వు మన బ్రహ్మనందం.
@rnagendra2594
@rnagendra2594 4 года назад
Super ga chepparu sir excellent
@abhiram5007
@abhiram5007 3 года назад
తెలుగు సాహిత్యం గురి ంచి చాలా చక్కగా చెప్పాడు బ్రా మనం దానం గారు
@muralikrishnagadepalli4454
@muralikrishnagadepalli4454 4 года назад
గంగా ప్రవాహం. అద్భుతం.
@raghu2320
@raghu2320 3 года назад
Multi talented person ...Brahma nandham Garu Artist Great actor Telugu master
@durgammas2733
@durgammas2733 3 года назад
🙏 🙏 🙏 💐
@lakshminarayanan455
@lakshminarayanan455 4 года назад
శతకోటి నమస్కారాలు బ్రహ్మానందం గారు 🙏🙏💐💐 మీరు కళాశాల లో అధ్యాపకులు గా ఉన్న పుడు మీ దగ్గర చదువుకునే అవకాశం దొరికింది కాదు. కానీ ఈ ప్రసంగం ఆ బాధని మరచి పోయేలా చేసింది.అమూల్యమైన ప్రసంగం. ఎప్పటి కీ గుర్తుండే లా చేశారు.
@agastya4131
@agastya4131 3 года назад
బాగా చెప్పారు
@vijayabhupathimangati3757
@vijayabhupathimangati3757 3 года назад
Adrusta vanthulu
@rajaraogutha1675
@rajaraogutha1675 3 года назад
He is telling wrong
@rameswarareddyn3422
@rameswarareddyn3422 3 года назад
అయ్యా! "బ్రహ్మా"నందం గారూ నమస్కారము
@karthikpulugundla
@karthikpulugundla 2 года назад
Bramhanandam gaaru taanu poorvaasramamlo telugu adhyaapakunni ani ee vidhamga niroopinchaaru............. oka bahumukha pragnaasalli..........oka mahaanubhaavudu...........
@pankajaraosurabhi6524
@pankajaraosurabhi6524 3 года назад
Wah! అద్భుతం ! 🙏🏽🙏🏽🙏🏽
@m.r.prasad
@m.r.prasad 3 года назад
బ్రహ్మానందం గారు మొదట లెక్చరర్. ఆయన మంచి చిత్రకారుడు కూడా.
@agastya4131
@agastya4131 3 года назад
తెలుగు మాష్టారు గారికి🙏🙏🙏
@gopalakrishnarajualluri323
@gopalakrishnarajualluri323 3 года назад
చాలా బాగుందిమీకుఅనేకధన్యవాదాలు
@devarapalliashok6219
@devarapalliashok6219 4 года назад
బ్రహ్మానందం గారికి 🙏🙏🙏
@nallabothulakrishna5326
@nallabothulakrishna5326 Год назад
ప్పటివరకు బ్రహ్మా నందo గారు కామెడియన్ అనుకున్నాం. కానీ ఆయన సాహితీ వేత్త. కవి, మంచి వక్త.ఆయనకు నా ప్రణామములు .
@uppuluriphanikumar1570
@uppuluriphanikumar1570 4 года назад
ఇదే తెలుగు జాతి గొప్పదనం
@turairamaganesh3501
@turairamaganesh3501 4 года назад
దేశ భాషలలో తెలుగు గొప్పతనం ఈరోజు పాలకులకు కనపడటం లేదు
@coolsummer36
@coolsummer36 Год назад
ప్రతి భాష వారూ వారి వారి భాష గొప్పనే అనుకుంటారు. ఏ భాషలో లేదు సాహిత్యం? ఎవరో తెలుగు భాష లెస్స అని ఉంటే అని ఉండొచ్చు.
@reddys1822
@reddys1822 4 года назад
గౌరవనియ్యులు మరొక్క కొనమ్, దన్యొష్మి
@chandrashekarbikkumalla7075
@chandrashekarbikkumalla7075 4 года назад
అక్షరదోషాలు సరిచేయండి అర్దమౌతుందేమో.
@smartcity-news
@smartcity-news 4 года назад
బ్రహ్మానందంలో ఓ సాహితీవేత్త.... Super Sir.
@murthydvs1645
@murthydvs1645 4 года назад
What a great speech. Excellent Brahmanandam Garu. We have seen the other side of this legendary actor.
@gonaramesh6293
@gonaramesh6293 4 года назад
బ్రహ్మనందం గారు మీరు సూపర్ సార్
@narenderps1787
@narenderps1787 3 года назад
❤️❤️ Love you sir, Meedhi complete deceptive personality, Meeru yedhi aayithey kanipistharu adhi kadhu. Meeru శ్రీ సరస్వతీ దేవి పుత్రులు. Meeku yepuudu a thalli krupa vundali.. God bless you sir.
@murthymsr.295
@murthymsr.295 4 года назад
షుమారు 600 వందల సంత్సరాల క్రితం తెలుగుభాష ఓరుగల్లు లో ఎలాఉండేదో ,ఇప్పుడెలా ఉందో గమనించ గలరు . పోతన గారు అప్పటి వాడుకభాషలోనే రచనలుచేశారు.
@raayudu3676
@raayudu3676 3 года назад
,
@racheetinagendrababu8712
@racheetinagendrababu8712 3 года назад
Ahaaaa pandithudey padhyam gurinchi prstavistu pravichistunnattu anipistundhi sir really good excellent
@bschakravarthy3973
@bschakravarthy3973 2 года назад
Yentha goppa vyakhyata Brahmanandam garu.. great 👍🙏🙏🙏🙏🙏
@rajarao8720
@rajarao8720 3 года назад
Exellent speach bramhanamdam garu
@anemoninagaraju2080
@anemoninagaraju2080 2 года назад
Sir mi bhasha patimalu vinnaka naa janma dhanyamayindi sir ur wonderful Telugu traditional words speech I thanksfull to u sir
@gajjalaadiseshareddy9487
@gajjalaadiseshareddy9487 2 года назад
బ్రహ్మానందం గారికి 🙏🙏🙏🙏🙏
@varadaramanjulu2581
@varadaramanjulu2581 3 года назад
ఒక తెలుగు ఉపాధ్యాయుడి కి మాత్రమే సరస్వతి దేవి అనుగ్రహం ఉంటుందని అనుకుంటున్న. మా హై స్కూల్ లో రంగా రెడ్డి అనే తెలుగు ఉపాధ్యాయుడు ఉండేవారు, ఆహా ఆ పద్యాలు చెప్పుతుంటే అప్పుడే అయిపోయిందా అనిపించేది. ఇంకా కాసేపూ వినాలని ఉండేది. అంత గొప్పది తెలుగు భాష..
@sardear6277
@sardear6277 3 года назад
Sir you are speach superb U r great sir. .... Bramhanadam sir...
@medaramgangadhar9883
@medaramgangadhar9883 2 года назад
Super 👌👌👌👌💐💐💐
@PNSSRAO
@PNSSRAO 4 года назад
ఎంతటి అదృష్టం chesukunnamogadaa!
@Advaithmoments
@Advaithmoments 3 года назад
Brahmanandam GARU is too intelligent in Telugu subject🙏
@rmanibhu1
@rmanibhu1 3 года назад
Amazing scholarly speech Brahmanandam Garu 🌍🙏❤️
@tvrao1315
@tvrao1315 4 года назад
Scholarly speech 🙏🙏🙏🙏
@rajkumari5416
@rajkumari5416 3 года назад
Simply superb 👏👏👏👏
@hadejahadeja54
@hadejahadeja54 3 года назад
మీలాంటి వాలు. ఈ.రాష్ట్రనికి.చాల చాల. అవసరం. సార్
@creativethoughts4283
@creativethoughts4283 3 года назад
Brahmana dam gaaru,🙏🙏
@anuradha282
@anuradha282 4 года назад
Wow! Totally impressed. May his tribe increase. 🙏🙏🙏🙏
@harishredmi4211
@harishredmi4211 2 года назад
Adubutham👌👌
@tirchthyagarajan2926
@tirchthyagarajan2926 3 года назад
Very much thankful to sree sree Bramacadam garu. This is first such type of speech.
@boppudisrao9320
@boppudisrao9320 3 года назад
Other angle of the Commedian 🙏🙏🙏👌🙏
@sureshchokkaku7518
@sureshchokkaku7518 3 года назад
🙏🙏🙏🙏🕉️🕉️🕉️🚩🚩🚩🚩ఓంనమశివాయః
@simhachal5558
@simhachal5558 3 года назад
Excellent Sir, Malli malli vinaalanipistundi 🙏🙏🙏
@mahaveerachannel2798
@mahaveerachannel2798 Год назад
పాదాభివందనం సార్
@sreedharcp
@sreedharcp 3 года назад
Excellent speech Brammanandam garu. Your Telugu master teaching skills are excellent. God bless you.
@bhaskarn9308
@bhaskarn9308 2 года назад
Superb
@srinivaspingeli4780
@srinivaspingeli4780 Год назад
బ్రహ్మానందం గారు ఒక హాస్య నటుడు, మంచి వక్త, చక్కటి సంభాషణా చతురుడు, జ్ఞాన సంపదను పంచ గలవాడు. ధన్యవాదములు. వారికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని భగవంతుని కోరుతున్నాను.
@nuthigattuvishnu3996
@nuthigattuvishnu3996 4 года назад
Great teachers
@bramu7341
@bramu7341 2 года назад
Brahmanandam sir u r real legend
@ksupratheek-goldenstar3215
@ksupratheek-goldenstar3215 3 года назад
Superb 👌🙏
@devarakondasrinivasarao5712
@devarakondasrinivasarao5712 3 года назад
Excellent sir
@madhur7777
@madhur7777 4 года назад
Other side of him.. nice to hear..
@kvsm3546
@kvsm3546 3 года назад
🙏🙏🙏✍️✍️🙏🙏🙏🙏
@SujathaPalaghat-qx4jt
@SujathaPalaghat-qx4jt 3 года назад
👌👌👌👌👌sir
@k.satyanarayanarao1159
@k.satyanarayanarao1159 3 года назад
Brahmanandam gaaru has got very good knowledge. Excellent speech sir.
@vidyasagarboddapati8957
@vidyasagarboddapati8957 4 года назад
నేను కూడా తెలుగు టీచర్నేమీఉపన్యాసాన్నివినినాజన్మధన్యమైందనిబ్రహ్మానందపడుతున్నాను
@madhupadakrishna4327
@madhupadakrishna4327 4 года назад
మీరు ఇంగ్లీషు మీడియం చదివిన తెలుగు పండితులు మీరు ఎందుకు అనగా కామా ఫుల్ స్టాప్ లేని మీ బాష చెబుతుంది మీ పాండిత్యం
@parvathihindiindia2555
@parvathihindiindia2555 Год назад
Bramhanandam gaari speech...preranadaayakanga undi..
@rnagendra2594
@rnagendra2594 4 года назад
Wow excellent wonderful sir
@bprmel
@bprmel 4 года назад
wow !! ❤❤❤❤❤❤😊😊👍👍👌👌
@shivakumar-kt6si
@shivakumar-kt6si 3 года назад
What a knowledge.. 🙏🙏
@devarakondasrinivasarao5712
@devarakondasrinivasarao5712 4 года назад
Excellent Sir
@surendrasurendra6120
@surendrasurendra6120 4 года назад
Super sir.......
@parvathymn1265
@parvathymn1265 3 года назад
Telugu sahityamu barateeya vignanamu Hindu darmamu prapanchamulo velagalante elanti satpurushula pravachanalu velugondali adbhutamaina speech
@vlaxmi7475
@vlaxmi7475 3 года назад
Brahman Gary v good actor and poet also.
@jeevamitra3779
@jeevamitra3779 4 года назад
మల్లికాహారములు వేర్వేరయా!
@svkrishna4976
@svkrishna4976 Год назад
అధ్భుతః
@ROCKINGROHITH
@ROCKINGROHITH 3 года назад
Sir mee speech maa kids ki inspire chesaru telugu meeda respect pencaru namaste sir
@bommasravan1119
@bommasravan1119 Год назад
Great sir meru
@samudralasrinivas7318
@samudralasrinivas7318 4 года назад
Brahmandam Garu Chaala baaga chepparu
@sathyaraju4338
@sathyaraju4338 Год назад
ఇది Bramha nandam gaari అసలు మనో రూపం
@raju1580
@raju1580 2 года назад
Super super super sir meru melanti vallu inka raru puttaru
@srinivasaraoalagandula2136
@srinivasaraoalagandula2136 3 года назад
Brahammanadam gari ki🙏🙏🙏🙏
@pullareddymaaruri5279
@pullareddymaaruri5279 4 года назад
That is brahmaanandam
@maheeshs3659
@maheeshs3659 4 года назад
Super and very motivational and interesting facts about Telugu Porter's.
@madhubabu3972
@madhubabu3972 3 года назад
Super sir🙏🙏🙏
@kasinagarjunachalla928
@kasinagarjunachalla928 4 года назад
Miku maa padabi vandanalu sir
@anjaneyaprasad2157
@anjaneyaprasad2157 Год назад
Milanti varu desaniki chala avasar sir
@hanumeshrao2172
@hanumeshrao2172 Год назад
Super
@tanukumanohar2621
@tanukumanohar2621 2 года назад
the other side of brahmanandam gaaru ee roju manam choosam..
@ganapursiddiramappa8132
@ganapursiddiramappa8132 Год назад
బమ్మేర పోతన భాగవత మును బ్రహ్మాండం గా వివరించిన బ్రహ్మానందం 🙏🙏🙏
@shaikjainabi4708
@shaikjainabi4708 4 года назад
🙏🙏🙏🙏🙏🙏
@LakshmiDevi-bb1fr
@LakshmiDevi-bb1fr 4 года назад
ఏ జన్మ లో పుణ్యమొ
@anjireddyvajrala2037
@anjireddyvajrala2037 3 года назад
బ్రహ్మానందం గారు పోతనామత్యుని గోప్పతనం గుార్చి గొప్పగా చెప్పారు. కాని కొప్పరపు కవుల గోప్పతనం గుార్చి చెప్పలేదు .
@rajyalakshmik9102
@rajyalakshmik9102 3 года назад
Anji Reddy గారు,పూర్తి ప్రసంగం ఇవ్వలేదు గదా,బహుశా తర్వాత చెప్పారేమో
@pericherlapvsnraju3108
@pericherlapvsnraju3108 4 года назад
👌👌💐💐
@nramachandrareddy1624
@nramachandrareddy1624 3 года назад
Excellent
@ramakrishnamadduri499
@ramakrishnamadduri499 3 года назад
Telugu Adbhutha Brahmanandam
@satheeshjogi
@satheeshjogi 4 года назад
Ikkada cheppina poems kavali...
@sevenhills8204
@sevenhills8204 2 года назад
గొప్ప సాహితీ వేత్త బ్రహ్మానందం గారు
@tummanapallykedari8099
@tummanapallykedari8099 3 года назад
Great sir నమస్తే
@kiran79061
@kiran79061 4 года назад
Nice
@grentertainer4203
@grentertainer4203 3 года назад
Excellent
@asrao685
@asrao685 3 года назад
అయ్యా! బ్రహ్మానందంగారూ , మీ ఈ వీడియో సూపర్ గా అందర్నీ ఆకట్టుకుంది. కానీ నిజానిజాలు తెలుసుకోకుండా ఈ భాషణ మీకు రాసిచ్చారు. మంచనకవి పద్యం పోతనకిఅంటగట్టారు.
@sairaj1975
@sairaj1975 Год назад
I have reservations about whether the couple in the front row truly grasped the significance of this remarkable speech, particularly since the gentleman appeared preoccupied with scrolling through his smartphone.
@Nature-ml1cw
@Nature-ml1cw Год назад
ఈ ప్రసంగం నేను ప్రయాణం లో, నా మనసు బాగాలేనపుడు, నిద్రరానపుడు ప్రతిసారి వింటూనే ఉంటాను.... నిజం ఈ పధ్యాలన్ని కంటస్తం అయ్యాయి... ఆ పరబ్రహ్మ కూడా ఆనంద పడే ప్రసంగం.
@రమణీయం
@రమణీయం Год назад
బ్రహ్మాండంగా ఉంది బ్రహ్మా నందంగారి వాగ్దాటి
@maruthikurakula1488
@maruthikurakula1488 3 года назад
🙏🙏🙏💐
@asrao685
@asrao685 3 года назад
చాల బాగుంది. కాని, This poem - Baala Rasala pushpa nava pallava komala kavyakanyakan, goolalakicchi yappadupu koodu bhujinchutakante , satkvul haalikulainanemi mari yantaku naayati leni naadu gowddaaliku laina nemi nijadaarasutodara poshanaardhamai.. was written by Shri Manchana Kavi in his - Keyura bahu charitam. Kindly verify before publicizing .
@sivanvsk8726
@sivanvsk8726 4 года назад
👏👏👏👏👏🙏
@patlollaanjaneyulu9029
@patlollaanjaneyulu9029 3 года назад
తేలుగు ను బ్రస్టు పట్టీంచినవి తేలుగు సినీమాల వల్లే ఆనీ బ్రహ్మానందం గారికి తేలియపోవటం విచారకరం.ఎ తేలుగు సినిమా చూసినా ,కథానాయిక,నాయకుడు ,ఇంగ్లీషు లోనే మాట్లాడం జరుగుతుంది.
@medepallisubrahmanyam1956
@medepallisubrahmanyam1956 4 года назад
Anduke Desabhashlandu Telugu lessa Excellence ga chepparu br
@medepallisubrahmanyam1956
@medepallisubrahmanyam1956 4 года назад
Lessa.
@vijaykumardilli6167
@vijaykumardilli6167 2 года назад
పద్మ శ్రీ. బ్రహ్మానందం పద్యపఠణం భావవ్యక్తీకరణ సుందరం సుమధురం పోతన పద్యాల ధార అమేఘం.
Далее
ОВР Шоу:  Семейные понты  @ovrshow_tnt
07:21
ОВР Шоу:  Семейные понты  @ovrshow_tnt
07:21