900సంవత్సరాల ముందు వరకు అమెరికా లేదు ... కొలంబస్ తెలిపాడు ప్రపంచానికి ! 2000 సంవత్సరాల ముందు వరకు ఇజ్రాయిల్ లేదు ... ఏసు అనే వ్వక్తి తెలిపాడు ప్రపంచానికి 5000 సంవత్సరాల ముందు వరకు చైనా లేదు .. మన బోధి ధర్ముడు తెలిపాడు ప్రపంచానికి 1400 సంవత్సరాల ముందు వరకు అసలు ఇస్లాం దేశాలే లేవు ... కొత్తగా ఏర్పడినవి మరీ భారత దేశం వయసు ఎంత? ప్రపంచంలో ప్రపంచ చరిత్ర కారుల, పరిశోధకుల కొలమానాలకు అందనంత వయసు నా దేశం వయసు ఇదీ నా భారత్ గొప్పతనం ప్రపంచ తత్వవేత్త, పురావస్తు శాస్త్రవేత్త, జర్మన్ సైంటిస్ట్ అయిన "ఆర్నాల్ టాన్బీ" పరిశోధన ప్రకారం.... ప్రపంచంలోని 28 ప్రాచీన సంస్కృతులు గల దేశాలలో నేటికీ సజీవంగా ఉన్న సంస్కృతి గల దేశం భారతదేశం మాత్రమే వైదిక సంస్కృతికి మరో రూపాంతరమైన "ఈజీప్ట్ సంస్కృతి" కూడా నేడు లేదు. కేవలం "పైన పిరమిడ్-కింద మమ్మీలు " మిగిలాయి విశ్వవిజేత అలెగ్జాండర్ భారత్ లోనే ఓడించబడ్డాడు పురుషోత్తమునిచే. అతని "గ్రీకు దేశం" నేడు లేదు ఎగుమతుల ద్వార ప్రపంచ వర్తక సామ్రాజ్య దేశంగా మారిన "రోమ్" నేడు లేదు ఇలా అస్తేరియా, సుమేరియా, బాబిలోనా, మెసపటోనియా...ఇలా 27 దేశాలు నేడు లేవు ఎన్ని సంస్కృతులు నాశనమైనా తన సంస్కృతి ఉనికిని కాపాడే యోధులకు జన్మనిచ్చినదే... "నా దేశం-భారత దేశం" ప్రపంచంలో ఆక్రమణకి గురికాని దేశం ఏమైనా ఉందా...? లేదనే అనాలి. మరీ ఒక్క ఆక్రమణ చేయని దేశం ఏమైనా ఉందా ఇంకా...? ఉంది. చరిత్ర పుటల్లో నాటికి...నేటికి... "శాంతికి నిలయ దేశం-నా భారత దేశం" ఈజీప్ట్ మీద పాలస్తీనా, అరేబియా దేశాల దండయాత్రలతో 1500 సం.ల్లో మొత్త సంస్కృతి నాశనమయింది. నేడు ఇస్లాం దేశంగా మారింది రోమ్ మీద కేవలం 7,8సం..ల దాడులతో దాని సంస్కృతి నాశనం చేసారు. ఇప్పుడు ఇస్లాం దేశం అయిపోయింది మరి మన భారతీయ సంస్కృతిపై జరిగిన దాడులెన్ని? శకులు, తుష్కరులు, మొఘలులు, సుల్తానులు, నవాబులు, షేక్ లు, పఠాన్ లు, పోర్చుగీస్ వారు, ఫ్రెంచ్ వారు, డచ్ వారు, బ్రిటీష్ వారు...ఇలా ఒకరి తర్వాత ఒకరు దాడులు చేసారు. కానీ ఏంటి లాభం !? ఏమి పీక లేక పోయారు ప్రపంచానికి మన సంస్కృతి గొప్పతనం తెలియజేయటం. ఇంకా ఇన్ని దండయాత్రల తర్వాత కూడా నేటికి నిరంతరాయంగా ప్రపంచ ప్రాచీన సంస్కృతికి నిలయమే... "హైందవ దేశం-నా భారత దేశం"ప్రపంచానికి విజ్ఞానామ్ నేర్పించిన దేశం నా దేశం మరీ దేశభక్తుల విషయం... 1857 మే 10 సిపాయిల తిరుగుబాటు మొదలుకుని 1947 ఆగస్ట్ 15 వరకు 90సం వ్యవధిలో నా దేశం లో ఇతర దేశస్తుల చేత ఉరితీయబడి బలిదానం ఇచ్చిన వారు ఎందరో తెలుసా? 4 లక్షల 50 వేలకు పైగా కేవలం ఉరితీయబడినవారు మాత్రమే ! మరి ఇది మన లైబ్రరీలలో ఉంటుందా ఉండదు ఎక్కడ ఉంటుంది అంటే "Oxford library" లో ఉంటుంది ఎందుకంటే దెబ్బలు తిన్నాక కూడా మళ్ళీ భారత్ మీద దాడి చేయకూడదని గుర్తు పెట్టుకోవటానికి ఇది నా దేశంలో పుట్టిన సగటు భారతీయుని దేశ భక్తి. ఈ కనీస ఙ్ఞానం లేని మూర్ఖులే నా ధర్మాన్ని, నా దేశాన్ని విమర్శిస్తారు. జై హింద్🚩🚩🚩.
అన్న....voice Over ఇచ్చిన Brother Ki Chala Thanks....CHALA BHAGUNDI Voice... And EE video Concept Chala bhagundi Anna..Mana Hindu దేవుళ్ళ గురించి ఇంత clear GA yevvaru చెప్పలేరు....ఈ concept kosam meeru ఎంతో Kashtapadintaru🙏🙏....ఓం నమో వేంకటేశాయ 🙏
ఇలియట్,ఒడిస్సీ గ్రంధాలు మన పురాణగాథలను పోలిఉన్నాయని ఎప్పుడో విన్న గుర్తు.కానీ ఇంత స్పష్టంగా వినడం చాలా సంతోషం కలిగింది.మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలియజేయగలరు.Thank you so 😘 much.👌👍🙏
125 years God Sri Krishna born on 8th dark night of Shravan month BCE 3228 in jail of Mathura (King Kansa's kingdom). He lived 125 years 8 months and 7 days life span.
@@naveenkumarnani5725 yes telugu had some tamil words that can only i can understand telugu and my ancestors are telugu people so we are all same bro only different in in tamil nadu
Video is excellent... explanation and narration also wonderful...keep going Team...KUDOS TO YOU ALL...YENDARO MAHANUBHAVULU ANDULO UNITED ORIGINALS KUDA OKARU
Nice video presentation. So I would like to share one point if you don't mind. There is a statue in Bali, Indonesia called as Garuda Wisnu Kencana worshipped by that country and they named the airline as Garuda Airlines. Thank you for this opportunity to share my views and opportunities. Thank you for providing the information to public a lot and making awareness between people through this RU-vid.
Sad it's such wonderful sanathan dharma is lashed so much for political gains by culprits worse of all indians r self not aware of such beautiful reality....thanks channel ...nijjanga super Vedio
All the best for ur feature. Video is also very good. And very good information. But one suggestion from my side. Please decrease your sound effects. Pleases.
కృష్ణుడు 125 ఏళ్ళు బ్రతికాడు..గాంధారి పెట్టిన శాపము 36 సంవత్సరాల తర్వాత ఫలిస్తుంది దాని వల్ల ఆయన కురుక్షేత్రం జరిగిన 36 సంవత్సరాలకి నిర్యానాం చెందుతాడు..కొంచం రీసెర్చ్ చేసి పెట్టండి
@@UnitedOriginals Everything super but Ammavaari images lo asalu a chain aenti ??? Stomach nundi venakki chudataniki baagoledhu please edit it and post next time please.
Sri Krishna Born 18th June 3229 BCE during end of the dwapara yuga and lived on earth for 126 years 8 months.... Posted wrong about Sri Krishna age.. and he killed so many Asuras established dharmam..he saw his sons and grand sons and all they died Infront of him.....