Тёмный

బ్రాహ్మడు సమాజానికి ఓజోన్ పొర || జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు||, 

MVR Sastry
Подписаться 23 тыс.
Просмотров 53 тыс.
50% 1

బ్రాహ్మడు సమాజానికి ఓజోన్ పొర || జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు||,‎@MVRSastry

Опубликовано:

 

22 апр 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 538   
@ramudvg6568
@ramudvg6568 3 месяца назад
బ్రాహ్మణుడు బ్రహ్మ మరియు భక్తుడుకి సంబంధ బాంధవ్యాలు ఎర్పచెవారు. వారిని ఎల్లప్పుడూ గొరవించాలి.
@purnachandrarao7176
@purnachandrarao7176 3 месяца назад
100%జొన్నవిత్తుల వారితో ఏకేభవించాను . గురువుగారికి ధన్యవాదాలు .🙏🏼🙏🏼🙏🏼 👁️💥🏹.
@user-hf9dx4jr9g
@user-hf9dx4jr9g 3 месяца назад
Abooo,,,ela picholani chesthunaru e Donga Brahmins janalanu,,,manam BHAGWAT GITA, Vedas chadavandi apudu chepandi,,,,
@sriramamurtikakarla455
@sriramamurtikakarla455 3 месяца назад
పరమాత్మ.. మీ ఇరువురికీ ఆశీస్సులు ఇచ్చు గాక! రామలింగేశ్వర రావు గారు.. తమరు కందుకూరి, వేటూరి, గిడుగు . ఇత్యాది పలువురు బ్రాహ్మణోత్తముల సమాజ సేవ గురించి ఓ పుస్తకం రాయాలని కోరిక. డా.కాకర్ల శ్రీ రామ మూర్తి. రిటైర్డు ప్రొఫెసర్.. ఉస్మానియా విశ్వవిద్యాలయం.
@rajaiahmasa7138
@rajaiahmasa7138 3 месяца назад
స్వయం సంస్కరణలు చాలా ముఖ్యం, తప్పకుండా గౌరవం వస్తుంది..
@sankarswati
@sankarswati 3 месяца назад
MVR Sastryగారి ఆధ్వర్యంలో నడిచిన ఆంధ్రభూమి దినపత్రిక మూతపడడం మాలాంటివారి దురదృష్టం.
@nnraaokaranam5161
@nnraaokaranam5161 3 месяца назад
బ్రాహ్మణులు మొదట దురహంకారం తగ్గించుకోవాలి. తోటి బ్రాహ్మణునికి గౌరవం ఇవ్వాలి. కనీస పూజావిధానం నేర్చుకోవాలి. వ్యసనాలకు దూరంగా ఉండాలి. ఆత్మగౌరవం పెంపొందించు కావాలి. త్రాగుడు మాంసాహార భక్షణ తిరుగుబోతు తనం మానాలి. మంచి బ్రాహ్మణులకు మర్యాద మన్ననా నేడు ఉన్నాయి !
@kvenkat001
@kvenkat001 3 месяца назад
బ్రాహ్మణుడు బ్రాహ్మణుడిలా వుంటే... అద్భుతం ఎల్లప్పుడూ
@parimivenkatramaiah5912
@parimivenkatramaiah5912 3 месяца назад
చాలా చక్కగా చెప్పారు. సనాతన ధర్మాన్ని ఎదిరించి సంస్కార్ణకర్తలైన వీరేశలింగం లాంటి వాళ్ళు మనకు ఆదర్శం
@user-qp6uj9pw3h
@user-qp6uj9pw3h 3 месяца назад
వీళ్ళ దృష్టిలో కాశ్మీర్ పండితులు దురలవాట్లు ఉండి అన్నీ వదిలేసిన వాళ్ళు అనా ఇలాంటి సొల్లు విత్తులు సొల్లు వాగుళ్ళ వాళ్ళూ ఎక్కువ అయ్యారు, కాస్మీ పండితులు సంధ్యా వందనం చెయ్య లేదు ఈ విత్తుల సొళ్ళు కార్చే వాళ్ళూ అంతా వెళ్ళీ వాళ్ళకి అన్నీ నేర్ప వలసింది బ్రహ్మ జ్ఞానం అంటూ పెద్దపెద్ద మాటలే చెప్పారు. కానీ ఆ బ్రహ్మ జ్ఞానం పొందడానికి, పొంది ఆ ప్రకారం ఆచరించడానికి ఈ కలియుగంలో అవకాశం ఎంత? చెడుకు ఉన్న ప్రోత్సాహం, మద్దతు మంచికి ఉన్నాయా? బ్రాహ్మణుల దుస్థితికి కారణం వారేనని, తమను తాము సంస్కరించుకొనంత వరకు వారి సమస్యలకు పరిష్కారం లేదని చాలామంది సందేశాలు వినిపిస్తుంటారు. కానీ ఈ దుస్థితి పూర్తిగా వారి స్వయంకృతమేనా? అందులో ఇతరుల పాత్ర లేదా? ఇదే మాట దళితుల గురించి చెపుతున్నారా? వారి దుస్థితికి కారణం బ్రాహ్మణులని ఎందుకు తిడుతున్నారు? దళితుల ఉద్దరణ కోసం అంతా ఎందుకు ఆరాటపడుతున్నారు? ఆ ఆరాటం, మద్దతు బ్రాహ్మణుల విషయంలో ఎందుకు కనిపించడం లేదు?
@rameshbabu55
@rameshbabu55 3 месяца назад
సత్యమ్. ప్రేమ. దయ. కలిగిన. జీవనం. జీవించేవారు. మంచిమానవులు. అందరి మనకులా. తో. సహోదర భావతో. బ్రతికేవాళ్ళు.. అజ్ఞానులు సాటివారిని తక్కువచేసి అబ్బదలు. చెప్పి. సోమరి బ్రతుకు దురాశకలిగిన వాళ్ళు భగవంతుని దృష్టిలో దుష్ట. మనలు.
@subhash7588
@subhash7588 3 месяца назад
ఎంవీఆర్ శాస్త్రి గారి కి మరియు జొన్నవిత్తుల రామలింగేశ్వర గారి కి నమస్కారములు , చాలా బాగా చెప్పారు ధన్యవాదాలు .
@user-qp6uj9pw3h
@user-qp6uj9pw3h 3 месяца назад
vittula varu satyam marichacharu, kasmir panditulu niyama nishtalu galavaaru kaadaa , sollu kaburlu vaddu
@anilkumarkota5027
@anilkumarkota5027 3 месяца назад
రామన్న గారితో ఇది రెండో ఇంటర్వ్యూ. రామన్న గారు త్రాచు పామైన కనీసము బుస కొట్టకుండా మన్ను తిన్న పాములా ఉంటే బొడ్డూడని బుడ్డోడు కూడా రాయి విసిరేవాడే . కనుక ప్రతి దానికి కూడా గమ్మున వుండే బ్యాపనోల్ల మీద ప్రతివాడు రాయి విసిరేవాడే..పాతరోజుల్లో బ్యాపానోళ్లు ఎంతో నిష్ఠతో పొద్దుగాలే చలికి వణుకుతూ ఉదయము 5 గంటలకే చల్లటి నీళ్లతో స్నానము చేసి పై వస్త్రము లేకుండా , పిలక తో గుళ్లో దేవుడికి పూజలు చేస్తూ 6 గంటలకల్లా తీర్థ ప్రసాదాలు భక్తులకు పంచేవారు. భక్తులు దయా దాక్షిణ్యాలతో పళ్ళెములో వేసే తృణమో పణమో పుచ్చుకుని బ్రతికేవారు . అదే మిగిలిన కులాల వారు వాళ్ళు వాళ్ల కుల వృత్తి చేసుకుంటూ ఎవరి దయా దాక్షిణ్యాలతో పని లేకుండా బ్రతికే వారు .ప్రస్తుత కాలములో కుల వృత్తి నశించి దానికి తోడు తమ మీద దాడులను భరించలేక కూడు గుడ్డ కూడా ఇవ్వని తమ కుల వృత్తి ని వదిలేసి బ్యాపానోళ్లు వేరే దారిలేక బ్రతుకు భయము తో ఎంతో కష్ట పడి పైకి వస్తారు మిగిలిన వారికి వాళ్ల కుల వృత్తులు ఇంకా ఎంతో కొంత మిగిలినాయి కనుక ఎవరి దయాదాక్షిణ్యాలు తో పనిలేదు కనుక అంత బ్రతుకు భయము అవసరము లేదు కనుక అంతగా పైకి రావటానికి వారి మీద అంతగా ఒత్తిడి ఉండదు . కానీ సచ్ఛీలురైన మన విభజన వాద రాజకీయవాదులు కులాల చిచ్చు పెట్టి యుగ యుగాలుగా ఇతర కులస్థులు అణగ ద్రొక్క పడ్డారని కనుక వారి బుద్ధి ఇంకా తగినంతగా వికసించలేదని ప్రవచిస్తారు. అదే అన్య మతస్థులు హిందువుల మీద చేస్తున్న క్రూరమైన దాడులు చేస్తున్న పల్లెత్తు మాట అనరు. పైగా ఓట్ల కోసము దిక్కు మాలిన బుజ్జగింపు రాజకీయాలతో అన్యమతస్థులను భుజాన ఎత్తుకుంటారు . ఆఖరికి ఈ ప్రజాస్వామ్య వ్యవస్థని . దాంట్లో ఓట్ల విధానాన్ని తమ స్వార్ధానికి వాడు కుంటున్నారు . ఈ దిక్కుమాలిన రాజకీయవాదులు ఎటువంటి పద్ధతి పెట్టినా దాంట్లో లోపాలను వెతికి పెట్టుకుని తమ స్వార్దాము కి వాడుకుంటున్నారు. నేను చదువుకునే రోజులనుండి నన్ను " మీ బ్యాపానోళ్లు తరతరాలుగా మమ్మల్ని అణగ తొక్కేశారు" అని తప్పు పట్టేవారు . నేను అంతకంటే హెచ్చు స్థాయిలో మాటలతో ఎదురు దాడి చేసే వాడిని ." ఏ అమితాబ్ బచ్చన్ డయలాగ్స్ , సిరంజీవి డ్యాన్సులో , మహేష్ బాబు డయలాగ్స్ బొడ్డూడని బుడ్డోడు కూడా ఏమాత్రము తేడా లేకుండా చెబుతాడే. దానికి వాడికి వాడి కులం అడ్డు రాదు . మరి చదువు ఎందు కు అబ్బటం లేదంటే చెప్పే టీచరు కి చెప్పే ఆసక్తి లేదు . ఇదంతా మెకాలే చదువుల వలన ఎవరికి భయము , కోచింగ్ లేకుండా చదువు రావటము లేదు. అందువలన ప్రతి విద్యార్థి ఇష్టపడి కాకుండా కష్టపడి చదవాల్సి వస్తోంది. అదే పంచతంత్రములో విష్ణు శర్మ మూఢులైన రాజకుమారులకి కేవలము 6నెలల లో విద్యా వంతులను చేయలేదా ? " నేను ఇలా సొల్లు కక్కుతుంటే ఎదుటివాడు కిక్కురు మంటే చాలు . ఎవడు కుయిక్ మని కూడా అనేవాడు కాదు . కనుక మన బ్యాపానోళ్లు తెలివిగా ఎదుటి వాళ్ళని మాటలతో నోరు మూయించాలి తప్ప గమ్మున ఊకోరాదు . ఈ దొంగ కుహనా సెక్యులర్ వాదులను మన మాటలతో ఎదుర్కోవాలి. ఎన్నో విషయాలు చెప్పిన రామ లింగన్న గారికి నా ధన్యవాదములు .
@surveyingvideos7988
@surveyingvideos7988 3 месяца назад
బ్రహ్మణిజం అంటే ముడనమ్మకమే..
@kvlkvl5895
@kvlkvl5895 3 месяца назад
Aa anti brah valle ippudu votes padtai. Particularly in south. Atleast there is no such hared towards brh i n North n hinduism. But only brhmins r reformers of the society n well wishers selfless community. .As sri Ramalingeswarao told , a brahmin must follow his rules. n be a good brahmin.
@nandeeshyadav5834
@nandeeshyadav5834 3 месяца назад
​@@surveyingvideos7988nammakam ki moodanammakaniki meeku Theda theliyadhu anukunta 😂
@nageswararao6909
@nageswararao6909 3 месяца назад
విష్ణు శర్మ లాంటి శర్మలు ఈ రోజుల్లో ఉంటే 6 కాదు 60 నెలల్లో విద్యావంతుల్ని చెయ్యండి. తయారు చేసుకున్న వాస్తవానికి దగ్గరగా లేని కథల్ని జనాల మెదళ్ళకు ఎక్కించి, బుకాయించటం సో కాల్డ్ పీపుల్ కి వెన్నతో పెట్టిన విద్య. రాజకీయం లో ఓటు ఉంది కాబట్టే కొంతయినా మేలు జరుగుతుంది. అదే రాచరిక వ్యవస్థ ఉంటే వాళ్ళ పంచన చేరి, పొగడ్తలు, కథలు, చెబుతూ సమాజంలో జనాన్ని కులాల అసమానతలు ఆయుధంగా చేసుకుని, బతకనిస్తారరా జనాన్ని.. చరిత్ర బైటకు తియ్యండి చూద్దాం.. ఓజోన్ పొరో.. చిల్లుల పొరో తెలుస్తుంది
@anilkumarkota5027
@anilkumarkota5027 3 месяца назад
@@nageswararao6909 నువ్వు నీకు నచ్చినట్లు మాట్లాడుతున్నావు. నిజాలు మాట్లా డ ట మూ లేదు. నీకు నిజముగా సమాజము పట్ల ప్రేమ వుంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్ లలో హిందువుల కోసం పోరా డు. అంతేకాని ఇక్కడ వుండి అన్ని ఉచిత ములు పొందుతూ ప్రజాస్వామ్యం లోని లొసుగులను ఉపయోగించి కొని మీ మనసుకి నచ్చినట్లు మాట్లాడ టం హిందువుల మీద భౌతికంగా దాడి చేసేవారిని, హిందూ దేవుళ్ళను కారు కూతలు కూసే వారిని తెరచాటుగా సమర్డించటము, ఇతర మతస్తుల దేవుళ్ళను పొరపాటున కూడా తప్పు పట్టక పోవటం ఇవన్నీ మీ యొక్క స్వభావాలు తెలియజేస్తాయి.
@dusswanthk633
@dusswanthk633 3 месяца назад
నిజమైన బ్రాహ్మణులు కోటికి ఒకరు ఉండవచ్చు వారందరికి పాదాబివందనాలు
@user-hf9dx4jr9g
@user-hf9dx4jr9g 3 месяца назад
Learu putukatho evadu Brahmins kadu, Dyanam dwara paramatma nu cherinavalu Brahmins,,,,
@abcxyz4844
@abcxyz4844 3 месяца назад
@@user-hf9dx4jr9g avunu,..., puttukato , andaru neelanti sudruluga pudataru...
@DEVIBHARATHIKALAALAYAM
@DEVIBHARATHIKALAALAYAM 3 месяца назад
నమస్తే అండి మీ మాటలు విని నా స్పందన.మా నాన్నగారు భాస్కర.రామశాస్త్రి గారు,BA స్వాతంత్ర్య సమరయోధులు మరియు జర్నలిస్టు.చిత్తూరు పుంగనూరు స్వస్థలం అయినా,జమ్మలమడుగు నుండి తన స్వాతంత్ర్య సమర భేరి మ్రోగించేరు.గాంధేయవాది.5ఏళ్ళు బ్రిటిష్ కాలంలో కారాగార శిక్షను అనుభవించారు.హరిజనులకు రాత్రి బడి తానే నిర్వహించి,హరిజనుల దేవాలయ ప్రవేశానికి పోరాడేరు.కందుకూరి వీరేశలింగం పంతులుగారి తో కలిసి జైలులో ఉన్నప్పుడు పంతులు గారి ఆటోబయోగ్రఫీ లో కొన్ని భాగాలు వ్రాసేరు.హరిజనుల ను ఇంటికి పిలుచుకుని వచ్చి,మా నాయనమ్మకు,తాతగారికి "వాళ్ళు మనవాళ్ళు"అని చెప్పి భోజనం పెట్టేవారు. మానాన్నగారు తాను వ్రాసి పెట్టిన "స్వాతంత్ర్య ఉద్యమం నా జ్ఞాపకాలు" అనే స్క్రిప్ట్ ఆధారంగా నిర్మించిన చిత్రం నా ఛానల్ లో వుంది చూడగలరు.తప్పక మీ కళ్ళు చమరుస్తాయి.దేశం kosam తన జీవితం,తన కుటుంబ సభ్యుల జీవితాలు కూడా త్యాగం చేశారు.దేశం పట్ల తన బాధ్యత నిర్వర్తించాలని తప్ప పెన్షన్ వస్తుందని కానీ, సన్మానాలు సత్కారాలు చేస్తారని కానీ,బిరుదులు పురస్కారాలు రావాలని కానీ కాదు🙏మీ మాటలు మా నాన్న గారిని గుర్తు చేసేయి.ఇప్పుడు మనం అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛావాతావరణానికి మా నాన్న గారు వంటి వారు ఎందరో మహానుభావులు కారణం🙏
@AtmakuruRamakrishnaArtist
@AtmakuruRamakrishnaArtist 3 месяца назад
MVR Sastry గారు ఎంతటివారో జొన్నవిత్తుల గారి మాటల్లో విని మురిసి పోయాం.... ఇరువురికి నమస్కారం.
@chaturvedularamanarasimhas1724
@chaturvedularamanarasimhas1724 3 месяца назад
చాల బాగుంది. చాలా నిజం.నిలుపుకునే ప్రయత్నం చేసి తీరాలి.
@dasaradharamireddychevuru2949
@dasaradharamireddychevuru2949 3 месяца назад
పదహారణాల బ్రాహ్మణ జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు గారికి నా పాద నమస్కారములు.
@gourimohan3834
@gourimohan3834 3 месяца назад
జన్మనే జాయ తే శూద్ర:, కర్మ నే ద్విజ:
@chundinarasimharao3255
@chundinarasimharao3255 3 месяца назад
బ్రాహ్మణులు సంఘటితం కావాలి. అందుకు వేదిక కావాలి. ప్రణాళిక అమలు చేయాలని కోరుతున్నాను.
@user-qp6uj9pw3h
@user-qp6uj9pw3h 3 месяца назад
vittula varu satyam marichacharu, kasmir panditulu niyama nishtalu galavaaru kaadaa , sollu kaburlu vaddu
@surveyingvideos7988
@surveyingvideos7988 3 месяца назад
బ్రహ్మణిజం అంటే ముడనమ్మకమే...
@tsn9395
@tsn9395 3 месяца назад
​@@surveyingvideos7988మీ మూఢత్వం సంఘ విచ్చేదనం చేస్తోంది
@godneversendstohell.4417
@godneversendstohell.4417 3 месяца назад
మూడులు మీరు 😂
@kvlkvl5895
@kvlkvl5895 3 месяца назад
@@user-qp6uj9pw3h ikkada kashmir brah prastavana enduku .?Did sri Rama l rao mentioned about k pandits or tell that they r not observing rituals ?out of context. He told in general how a brah should e
@mr.akkannak2589
@mr.akkannak2589 3 месяца назад
బ్రాహ్మణులు , అందరూ కాకపోయినా ఎక్కువ శాతం మంది, దైవ భక్తి తో, మనసు శుద్ధితో, సరియైన శాస్త్ర జ్ఞానం తో, సమాజం లో అందరూ ప్రజలు బాగుండాలి అనే కోరికతో, భాధ్యత తో వ్యవహరిస్తే, అది హిందూ సమాజం కు చాలా మేలు చేస్తుంది. అప్పుడు బ్రాహ్మణులకు తగిన గౌరవం కూడా లభిస్తుంది. కుల పిచ్చి కూడా లేకుండా చెయ్యవలసిన పెద్ద భాధ్యత బ్రాహ్మణులు మీద వుంది, మిగతా వారితో పాటు. వర్ణ వ్యవస్థ గురించి ఎక్కువగా ప్రచారం చెయ్యాలి, అందులో ఉన్న గొప్పతనం , మంచి అంతా చెప్పాలి ప్రజలకు. హిందువులు ఐకమత్యం కోసం కూడా బ్రాహ్మణులు పాటుపడాలి. మిగతా హిందువులు చెడు దారిలో వెళ్ళినా, వారిని అందరినీ మళ్ళీ మంచి దారిలో నడిపించే శక్తి బ్రాహ్మణులు కు వుంది, అందుకే బ్రాహ్మణులు ప్రత్యేకమైన వారు. ఈ ప్రత్యేకత చూసి గర్వం, అహంకారం బ్రాహ్మణులు తెచ్చుకోకుండా, దైవ భక్తి తో, నిచ్చల మనస్తత్వం తో , వుండాలి అని కోరుకుంటున్నాను. నేను చాలా మంచి విషయాలు మన బ్రాహ్మణ గురువులు నుండే నేర్చుకున్నాను, దానిని ఎప్పుడు గుర్తుపేట్టు కుంటాను.
@sekharchandranimmakayala6399
@sekharchandranimmakayala6399 3 месяца назад
మంచి ఇంటర్వ్యూ చేసారు శాస్త్రి గారు
@gmohammed4897
@gmohammed4897 2 месяца назад
Sasthrigaru naku viday neripina varu bramhlu varante naku chala gouravam naku gnananni bhodinchina varu ma guruvulu milanti varu e desa sampada 🎉
@SIVARAMAPRASADKAPPAGANTU
@SIVARAMAPRASADKAPPAGANTU 3 месяца назад
బ్రాహ్మణుల్లో ఉన్నంత అనైక్యత మరెక్కడా ఉండదు. ముందు బ్రాహ్మణుల్లో ఉన్న అనేక శాఖల మధ్య బేధ భావం పోవాలి. ఒకరినొకరు వెక్కిరించుకోవటం, ఎద్దేవా చేసుకోవటం, వైదీకం చేసేవాళ్ళను చులకనగా చూడటం కనీసం బ్రాహ్మల్లోనన్నా తగ్గాలి. మనలను మనమే గౌరవించుకోలేనప్పుడు, ఇతరుల నుంచి గౌరవం ఆశించలేము. బ్రాహ్మణులకు నాయకత్వం లేదు. నిలబడి గట్టిగా మాట్లాడగల శక్తి నశించిపోయింది. 99% తరతరాలుగా ఒకరి వెనుక ఒకరు దాక్కోవటం పబ్బం గడుపుకుపోవటం అలవాటై పోయింది. బ్రాహ్మణుల్లో చాలా మంది అధునికత, సో కాల్ద్ ప్రగతిశీలమైన ఆలోచనలు/వైఖరుల పేరిట తమ కులాన్ని తామే విమర్శించుకునే సజ్జు ఎక్కువ. పైగా ఇలా అని వాళ్ళు కులాన్ని పాటించరా అంటే, వాళ్ళల్లో కొందరు తమ ఉప-శాఖకు నాయకులుగా లేదా ప్రముఖులుగా చెలామణి అవుతూ ఉంటారు. అదే పారడీ
@lakshminandula5303
@lakshminandula5303 3 месяца назад
ఇంకా పాతవారము , జీవించ ఉండగా నే సనాతన ధర్మము ను మనస్సులో నిలుపు కున్నవారు పాలనలోకి వచ్చారు.. అలాగే జ్ఞానము ,బద్ధి, పరోపకారగుణము, కృతజ్ఞత, వినయము, సహనము తోకూడిన ప్రవర్తన లాంటి వి…. (ధనము, పదవి, పేరు, చప్పట్లు , బలము బలగము వంటి వాటికన్న) విలువైనవని , గౌరవించే సమాజాన్ని చూస్తామేమో..ఏమో గుర్రము ఎగరావచ్చు…👌👍👏🤝🙌
@vemuriramachandra591
@vemuriramachandra591 3 месяца назад
శాస్త్రి గారు, జొన్నవిత్తుల వారు, మరొకసారి ఈ విషయం మాట్లాడవలసి వొస్తే ఈ కింది విషయాలు కూడా చాలా గట్టిగా చెప్పమని నా మనవి. 🙏🙏🙏 1. బ్రాహ్మణుడు సంధ్యావందనం చేస్తే నీ ఇల్లు, కుటుంబమే కాకుండా వారు నివసించే ప్రాంతం అంతా సుభిక్షంగా వుంటుంది, నువ్వు అందులోనే వుంటావు కాబట్టి నీ క్షేమం కూడా అందులో నే వుంటుంది. 2. సంధ్యావందనం చేస్తే పుణ్యం రాదు కానీ , చెయ్యకపోతే పాపం మాత్రం వొచ్చి తీరుతుంది, దాని పర్యవసానం మన కళ్ళ ముందే వుంది. 3. పురోహితుడు అంటేనే, పురానికి, కుటుంబానికి హితం చేసేవాడు. వాడు పాడయపోయిన, వాడ్ని పాడుచేసిన కుటుంబం, పురం పాడయి తీరుతుంది. దీని పర్యవసానం కూడా నేను చెప్పాఖరలేదు. 4. బ్రాహ్మణులు కైనా, అబ్రాహ్మణులు కైనా, పుట్టిన మొదలు గిట్టే వరకు బ్రాహ్మణుడు లేకుంటే ఒక్క సంస్కారం కూడా జరగదు. "గొబ్రాహ్ నేభ్యస్తు శుభమస్తు నిత్యం లోక సమస్తా సుఖినో భవంతు", మనం అనుకుంటున్న బ్రాహ్మణుడు చెప్పింది కాదు, ఈ మధ్య చెప్పింది కాదు. సర్వే జనా సుజనో భవంతు.... సర్వే సుజనా సుఖినోభవంతు.🙏🙏🙏
@varanasisharma6882
@varanasisharma6882 3 месяца назад
We expect more discussions on our culture and teach to younger generation. Vandanamulu.
@AtmakuruRamakrishnaArtist
@AtmakuruRamakrishnaArtist 3 месяца назад
అద్భుతం
@ncs9810
@ncs9810 3 месяца назад
బ్రహ్మణు లు Hindu dharma niki మూల స్తంభాలు 🙏
@muddukrishnaiahk536
@muddukrishnaiahk536 3 месяца назад
బ్రహ్మ జ్ఞానులు బ్రాహ్మణులు భారత దేశం కు ముఖ్యంగా హిందూసమాజం కు తలకాయ లాంటి వారు, ఈ విదేశీ వలసవాద అంగ్లేయులు తురకలు మన ఉనికిని వ్యవస్థ ను సర్వ నాశనం చేయడానికి మన తలలు నరికి భారతీయులకు నిర్వీర్యం చేసి జ్ఞాన హీన మొందేలుగా మిగిల్చారు. బ్రాహ్మణ కులాన్ని కాపాడుకొని భారత దేశ ఓన్నత్య ము పొందాలని మనవి
@kumarreddysap
@kumarreddysap 3 месяца назад
Go and ask S.C'S,S.T'S AND ALL BACKWARD CLASSES IF THEY GOT 0.0000001% OF THE GREAT SCIENCE KNOWLEDGE SINCE THE BIRTH OF HINDUISM.
@user-qp6uj9pw3h
@user-qp6uj9pw3h 3 месяца назад
vittula varu satyam marichacharu, kasmir panditulu nishtalu galavaaru kaadaa , sollu kaburlu vaddu
@surveyingvideos7988
@surveyingvideos7988 3 месяца назад
దేశాన్ని బ్రష్టు పట్టించింది బ్రహ్మాణిజం..
@godneversendstohell.4417
@godneversendstohell.4417 3 месяца назад
​@@surveyingvideos7988ఫేక్ అంబేద్కర్ వాదం, క్రైస్తవం ఈ దేశాన్ని నాశనము చేస్తున్నాయి
@anandarts6365
@anandarts6365 3 месяца назад
​@@surveyingvideos7988please read BRAHMIN THE GREAT book written by a muslim writer Nayaz Khan
@nageswart9985
@nageswart9985 3 месяца назад
Chala baga chepparu
@chaitanyapopuri3287
@chaitanyapopuri3287 3 месяца назад
పురం హితం కోరే వారు పురోహితులు
@user-qk8bi4ku5w
@user-qk8bi4ku5w 3 месяца назад
Pantulu garu jnaparanga chepparu jaigiridari
@sastrykln2252
@sastrykln2252 3 месяца назад
Sir namaskrm chalaa bagundi sir Jai Sri Ram
@visalaj6890
@visalaj6890 3 месяца назад
Very very nice & imparted speech to un known people.
@devimagi3999
@devimagi3999 3 месяца назад
Jonnavittula variki, Sastri gariki namassumanjali...... Neeti, niyamalu tappakunda nijayathi ga jeevinche vaallani mana chuttu vunde vaallu eppudu maryada istharu. Satyam, Dhrmam, Nyayam nilabadalani antey munduga Brahmanule aacharinchi chupinchali. .. chala santhosham. Guruvu garu.... Manchi matalu vinna aanadam. Kaligindi. Dhanyavadamulu
@venuchepuri917
@venuchepuri917 3 месяца назад
Jai Ho Brahman and we must unite..shastri gariki vandanam
@satyanarayanagaraga7358
@satyanarayanagaraga7358 3 месяца назад
Sir, please demand abolish the endowment department on the temples.
@kishoresharma1587
@kishoresharma1587 3 месяца назад
Excellent Guruji 🙏🏻
@mailtopvs
@mailtopvs 3 месяца назад
well said sir.. nice interview...Thank you very much..sir.. Unity in Brahmin community is very essential in today's situation
@puligaddachenchaiahsharma5389
@puligaddachenchaiahsharma5389 3 месяца назад
నిజం!బ్రాహ్మణత్వం గట్టిగా పట్టుకోనిసదా జీవించాలిగాయత్రీమాతను శరణుపొందాలి
@user-lo1is7xj4s
@user-lo1is7xj4s 3 месяца назад
Super sir
@user-nj3fs7ke4m
@user-nj3fs7ke4m 3 месяца назад
Nice sir
@sumangali9800
@sumangali9800 3 месяца назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@nwesgk
@nwesgk 3 месяца назад
ఎవరిని ఎవరు నాశనం చేయలేరు.. వారిని వారే నాశనం చేసుకుంటారు.. కానీ బ్రాహ్మణుడు ఉన్నదే చాలా తక్కువ.. ఆ తక్కువ లో కూడా కొంతమంది నీచులు ఉన్నారు... వారి వలనే ఈ దుర్గతి..
@user-qp6uj9pw3h
@user-qp6uj9pw3h 3 месяца назад
వీళ్ళ దృష్టిలో కాశ్మీర్ పండితులు దురలవాట్లు ఉండి అన్నీ వదిలేసిన వాళ్ళు అనా ఇలాంటి సొల్లు విత్తులు సొల్లు వాగుళ్ళ వాళ్ళూ ఎక్కువ అయ్యారు, కాస్మీ పండితులు సంధ్యా వందనం చెయ్య లేదు ఈ విత్తుల సొళ్ళు కార్చే వాళ్ళూ అంతా వెళ్ళీ వాళ్ళకి అన్నీ నేర్ప వలసింది బ్రహ్మ జ్ఞానం అంటూ పెద్దపెద్ద మాటలే చెప్పారు. కానీ ఆ బ్రహ్మ జ్ఞానం పొందడానికి, పొంది ఆ ప్రకారం ఆచరించడానికి ఈ కలియుగంలో అవకాశం ఎంత? చెడుకు ఉన్న ప్రోత్సాహం, మద్దతు మంచికి ఉన్నాయా? బ్రాహ్మణుల దుస్థితికి కారణం వారేనని, తమను తాము సంస్కరించుకొనంత వరకు వారి సమస్యలకు పరిష్కారం లేదని చాలామంది సందేశాలు వినిపిస్తుంటారు. కానీ ఈ దుస్థితి పూర్తిగా వారి స్వయంకృతమేనా? అందులో ఇతరుల పాత్ర లేదా? ఇదే మాట దళితుల గురించి చెపుతున్నారా? వారి దుస్థితికి కారణం బ్రాహ్మణులని ఎందుకు తిడుతున్నారు? దళితుల ఉద్దరణ కోసం అంతా ఎందుకు ఆరాటపడుతున్నారు? ఆ ఆరాటం, మద్దతు బ్రాహ్మణుల విషయంలో ఎందుకు కనిపించడం లేదు?
@nwesgk
@nwesgk 3 месяца назад
నీ బాధ నీకైనా అర్థం అవుతుందా.. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఒకరిని మనం దూషిస్తున్నారు అంటే కచ్చితంగా .. మనలో ఏదో ఒక లోపం ఉంటుంది ఆ లోపానికి ఈ దూషణ తయారవుతుంది... విమర్శించటం అది హక్కు.. విమర్శించే ముందు విమర్శన ఎలా ఉండాలి అనేది కూడా తెలుసుకొని ఉండాలి.. అది బాధ్యత.. కానీ ఇప్పుడు విమర్శ చేసే వాళ్లు లేరు.. ఆ గీత దాటి తిట్టుకుంటున్నారు.. అంటే మనుష్య జాతి నుంచి బయటికి వెళ్లిపోయారు..
@nandurunsm9316
@nandurunsm9316 3 месяца назад
జొన్నవిత్తుల వాదన సమర్ధన సూచన ప్రశంసనీయం.బ్రాహ్మణులు కాలానుగుణం గా కులాచారం పాటించాలి.భుక్తి కోసం వివిధ ఉద్యోగాలు చేసినా ఇదం బ్రాహ్మ్యం ఇదం క్షాత్రం అనే ధర్మాన్ని తప్పక పాటించాలి.
@ravinderreddy3183
@ravinderreddy3183 3 месяца назад
Badi will give education, Gudi will give civilization
@medepallisubrahmanyam1956
@medepallisubrahmanyam1956 3 месяца назад
Excellent interview
@kotaiahmaddikunta148
@kotaiahmaddikunta148 3 месяца назад
Chala manchi matalu chepparu
@suryasubrahmanyasarmamanth8554
@suryasubrahmanyasarmamanth8554 3 месяца назад
ఒక విశ్వనాధ్ వారిని, కందుకూరు వారిని చుసినట్లుయింది.
@crkr1955
@crkr1955 3 месяца назад
U r right jonnalagadda garu Competent kani engineers tho ee madhya lo bridges kulipothunnavi
@madhavvaka36
@madhavvaka36 3 месяца назад
గురుభ్యోనమః జొన్న విత్తుల వారి అద్భుతమైన మేధాని, నా పైపు చిన్న విశ్లేషణ : ముఖ్యంగా అతివాదులో, హేతువాద లో, ఒక వర్గం వారు సనాతన ధర్మం ను దూషించడం అదేదో ప్రత్యేకత ని ప్రదర్శన ద్వారా గుర్తింపు అంటే ఫ్యాషన్ గా భావించి ఆసనాతన ధర్మానికి ప్రతీనిధులుగా బ్రాహ్మణుడిని యెంచి వారిని సులభంగా దూషించి నాలుక దురద తీర్చుకుంటున్నారు
@rachanarachu5575
@rachanarachu5575 3 месяца назад
Excellent
@ramachandraraov4303
@ramachandraraov4303 3 месяца назад
Namaskaram to two towering personalities 🙏🙏
@sbvrjearswamy7830
@sbvrjearswamy7830 3 месяца назад
Super Jai shree ram
@rajendharrajendharsharma2834
@rajendharrajendharsharma2834 3 месяца назад
నగ్న సత్యాలు చెప్పారు జొన్నవిత్తుల గారు
@anuradhabhattar4612
@anuradhabhattar4612 3 месяца назад
Jai. Sriram🙏 jai. Bharat🙏
@rangaraovinjamoori8146
@rangaraovinjamoori8146 3 месяца назад
బ్రాహ్మణ జన్మ ఎత్తితేనే పూర్వ జన్మ వాసనలు వస్తాయి, ఎక్కడో 27:03 ఒకచోట జీవితంలో మలుపు వస్తోంది, కాకపొతే ఒక్కటే, ప్రతి బ్రాహ్మణుడు తప్పక 27:03 సంధ్యావందనం చేయాలి. ఏడి తప్పిన అది తప్పరాదు. వింజమూరి రంగా రావు.
@srirammurthy7275
@srirammurthy7275 3 месяца назад
Excellent. Program
@lakshminarayanayellapragad5769
@lakshminarayanayellapragad5769 3 месяца назад
The main reason is intercost marriage and financial problems.
@VenkateswarluYadati-ey8gg
@VenkateswarluYadati-ey8gg 3 месяца назад
బ్రహ్మద్వేషం లోక వినాశ కారణం
@KameswarKolluri
@KameswarKolluri 3 месяца назад
ఎవరూ రాశారో కానీ బాగుందికదా...👌👌👌 1. బ్రాహ్మణుడు పేదోడైతే ‘కుచేలుడై’ శ్రీకృష్ణుని సేవలను అందుకొంటాడు. 2. బ్రాహ్మణుడు అవమానింపబడితే ‘చాణక్యుడై’ పగ సాధిస్తాడు. 3. బ్రాహ్మణుడు కోపగిస్తే ‘పరశురాముడై’ గొడ్డలి పట్టి దుష్టులను నరికిపారేస్తాడు. 4. బ్రాహ్మణుడు విద్య నేర్చితే…. ‘ఆర్య భట్టుడై’ ప్రపంచానికి ‘సున్న’ నిస్తాడు. 5. బ్రాహ్మణుడు వేదనాశనం చూస్తే ‘శంకరుడై’ వైదిక ధర్మ సంస్థాపన చేస్తాడు. 6. బ్రాహ్మణుడు రోగులను చూస్తే ‘చరకుడై’ లోకానికి ఆయుర్వేదాన్నిస్తాడు. బ్రాహ్మణుడు తన జ్ఞానముతో విశ్వానికే పౌరోహితుడౌతాడు. ౧. బ్రాహ్మణ ధర్మం ‘వేదము.‘ ౨. బ్రాహ్మణ కర్మ ‘గాయత్రి.‘ ౩. బ్రాహ్మణ జీవనం ‘త్యాగం.’ ౪. బ్రాహ్మణ మిత్ర ‘సుధాముడు.‘ ౫. బ్రాహ్మణ క్రోధం ‘పరశురాముడు.‘ ౬ . బ్రాహ్మణ త్యాగం ‘దధీచి ఋషి.’ ౭. బ్రాహ్మణ రాజు ‘బాజీరావ్ పేష్వే మయూర వర్మ’ ౮. బ్రాహ్మణ ప్రతిజ్ఞ ‘చాణక్య శపథం.’ ౯. బ్రాహ్మణ బలిదానం... ‘మంగళ్ పాండే, చంద్ర శేఖర్ ఆజాద్ ౧౦. బ్రాహ్మణ భక్తి ‘రావణుడు.’ ౧౧. బ్రాహ్మణ జ్ఞానం… ‘శంకర రామానుజ మధ్వ ఆచార్య త్రయం.’ ౧౨. బ్రాహ్మణ సమాజ సంస్కర్త ‘మహర్షి దయానంద.’ ౧౩. బ్రాహ్మణ రాజనీతి ‘కౌటిల్యుడు.’ ౧౪. బ్రాహ్మణ విజ్ఞానం ‘ఆర్య భట్ట.‘ ౧౫. బ్రాహ్మణ గణితం… ‘రామానుజo.’ ౧౬. బ్రాహ్మణ క్రీడాకారులు ‘జి ఆర్ విశ్వనాథ్, చంద్రశేఖర్, గవాస్కర్.‘ *ఇదంతా ఎలా సాధ్యమైంది? * కర్మ, భక్తి, జ్ఞాన, విజ్ఞానం, ధర్మ, శక్తి, యుక్తి, మూల్య విలువలు, బుద్ధి, కౌశలం, సంస్కార బలంతో...! 1. బ్రాహ్మణ జన్మ ‘విష్ణాంశ.’ 2. బ్రాహ్మణ బుద్ధి ‘సకల సమస్యా పరిష్కారం.’ 3. బ్రాహ్మణ వాణి ‘వేద విజ్ఞానం.’ 4. బ్రాహ్మణ దృష్టి ‘సమతా మనోభావం..’ 5. బ్రాహ్మణ జాతి ‘సంకట హరణం.‘ 6. బ్రాహ్మణ కృప ‘భవసాగరమును ఈదు సాధనం.’ 7. బ్రాహ్మణ కర్మ ‘సర్వజనహితం.’ 8. బ్రాహ్మణ వాసం ‘దేవాలయం.‘ 9. బ్రాహ్మణ దర్శనం ‘సర్వ మంగళ కరం.’ 10. బ్రాహ్మణ ఆశీర్వాదం ‘సమస్త సుఖ వైభవ ప్రాప్తి.’ 11. బ్రాహ్మణ వరదానం ‘మోక్ష ప్రాప్తి.’ 12. బ్రాహ్మణ అస్త్రం ‘శాపం.‘ 13. బ్రాహ్మణ శస్త్రం ‘లేఖని.‘ 14. బ్రాహ్మణ దానం ‘సమస్త పాప విముక్తి.‘ 15. బ్రాహ్మణ దక్షిణ ‘సప్త జన్మ పాప విమోచనం.’ 16. బ్రాహ్మణ గర్జన ‘సర్వ భూత సంహారం.’ 17. బ్రాహ్మణ కోపం ‘క్షణికం.’ 18. బ్రాహ్మణ ఐక్యత? ‘సర్వ శక్తి వంతం!’ ✍ . సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
@nageswararao6909
@nageswararao6909 3 месяца назад
బ్రాహ్మణ దుర్మార్గం కులాల సృష్టి
@narshimulunarashimulu
@narshimulunarashimulu 3 месяца назад
🙏👍🐂🐄🐃🐂🐄🐃🐂🐄🐃🐂🐄🐃🐂🐄🐃 రక్షితః
@narshimulunarashimulu
@narshimulunarashimulu 3 месяца назад
👍
@markandeyamaharshi7927
@markandeyamaharshi7927 3 месяца назад
జొన్న విత్తుల కు వందనం.
@ramgopalramgopal2809
@ramgopalramgopal2809 3 месяца назад
👌👌👌🙏🙏🙏👏👏👏
@ramnathraodkp8219
@ramnathraodkp8219 3 месяца назад
శ్రీ గురుభ్యోనమః గురుదేవులకు పాదాభివందనం 🙏🙏ప్రసారం చేసిన ఛానల్ వారికి ధన్యవాదములు సార్
@msnmurty1752
@msnmurty1752 3 месяца назад
జొన్నవిత్తుల, బ్రాహ్మణీకం సరే, మీద పడి చంపుతున్నది చూస్తుంటే, మనం కూడా ప్రతి 100 మందికి ఒక యోధుడు ని తయారు చేసుకుని రక్షణ కోసం ప్రయత్నం చేసుకోక పోతే, ఉనికి అసాధ్యం.
@araoduri2517
@araoduri2517 2 месяца назад
The lord says that no one is greater than the other. All are equal.
@lakshminarasimharajusayyap1161
@lakshminarasimharajusayyap1161 3 месяца назад
Dr. A S Rao గారిని గుర్తు చేసి ఉంటే బాగుండేది
@lakshmidevasena6877
@lakshmidevasena6877 3 месяца назад
చాలా చక్కటి program
@ratnamanighandikota3389
@ratnamanighandikota3389 3 месяца назад
అన్న నీప్రసంగం చాల 😂అద్భుతంగావున్నాది
@satyanarayanaelle5629
@satyanarayanaelle5629 3 месяца назад
ప్రస్తుత సమాజంలో బ్రాహ్మణులు అరుదుగా కనిపిస్తున్నారు. సకల సమస్యలకు కారణం ఇదే అని నా అభిప్రాయం.
@rajudvs7165
@rajudvs7165 3 месяца назад
Nijam cheppaaru. Orijanal Brahmadu leedu. Karathala bhoojanam tharu thala nidura .aneevaadu leedu. Kshatriya nirmulanam cheesina parasu Raamu vaarasulu meeru. Meeku meeree saati
@nagamanits6648
@nagamanits6648 3 месяца назад
Powrohithyam lekunda unte mee inti gruhapravesham yevaru chestharu. Pelli yela chesuntaru powrohithyam kaavali manchi udyogamu kaavali artham chesukondu Meeku yedayina problem vacchinappudu poojalu, homalu cheyyadaniki brahanude kaavali. Vallu yemi nerchukokapothe ivannu meere chesukuntara. Meeru vedam nerchukunnara cheppandi. Yedayina inauguration cheyyadaniki poojarigarini yenduku pilustharu.
@p.venkateshwarraopvrao1435
@p.venkateshwarraopvrao1435 3 месяца назад
🙏🚩🪷🐂🦚🦋Namo Bramanya devaya go Bramanya hita ya ca jagaditaya Krishnaya Govindaya Namo namah,
@rameshbabu4033
@rameshbabu4033 3 месяца назад
🙏🙏🙏🙏
@user-fe3mk4sn3r
@user-fe3mk4sn3r 3 месяца назад
True sir,😂 but we cannot follow undavalli Arun Kumar and sitaram echuri, subramanyam swami, mani shankar ayyar etc
@raghunadhvedantam8009
@raghunadhvedantam8009 3 месяца назад
వాళ్లు "సర్వే జనా సుఖినోభవంతు" అంటున్నంత వరకే సమాజానికి శుభం, వారు శాపనార్ధాలు పెడితే మిగిలేది బూడిదే, తస్మాత్ జాగ్రత్త .
@yedukondaluganji870
@yedukondaluganji870 3 месяца назад
అసతోమ సర్గమయ , తమసోమా జ్యోతిర్గమయ , మృత్యోర్మ అమృతంగమయ. .... గౌతమ బుద్ధుడు..
@GodsSon-gq1yg
@GodsSon-gq1yg 3 месяца назад
❤❤🙏🏻❤️❤️
@dhanyamrajuramaseshu409
@dhanyamrajuramaseshu409 3 месяца назад
బ్రాహ్మణుడు ఎలా వుండాలి? ఎలా వుండకూడదు చక్కగా వివరించారు. ఈవిషయాలు గ్రహించాలి.
@Truepatriot461
@Truepatriot461 3 месяца назад
👏👏👏👏👏👏
@lakshmisaraswati6916
@lakshmisaraswati6916 2 месяца назад
Meeku vandanalu😊
@harshavardhanreddy8587
@harshavardhanreddy8587 3 месяца назад
Namaskaramandi manchivaru eppudu untaru meeru cheppinatlu cheste bramhalu thappaka baguntaru desamu baguntundi
@muralikrishnabhuvanagiri5766
@muralikrishnabhuvanagiri5766 3 месяца назад
Dear Sirs, Jai Sri Ram ! You both are Mammoth Stalwarts in your respective fields. I am a FAN of both of you. After Viswannatha, my Mind found an interesting personality in you - Sastry garu. Your Books, Articles and Videos attracted my mind very much. I am sure, this is an Education to most of us. After Sri Sri, my Heart found an interesting personality in you - Jonnavittula garu. You play "Kabadi / Chedugudu" with Telugu Language. Your command on Telugu Language is - Wah ... Wah ... Wah. I am a "Pigmy" compared with your personalities. I want to write my observations found in the past 40 years. In our Society, Brahmins are the most timid people. That is why they are at the receiving end. For long, Cine Producers / Directors are showing Hindu Brahmins as Buffoons / Jokers / Comedians / etc. What happened ? Nothing. Recently, a Cine Hero used his personal Marshalls to manhandle Hindu Brahmins. What happened ? Nothing. The other day, a Politician manhandled Hindu Priests in a Hindu Temple. What happened ? Nothing. Now, a Hindu Priest is insulted by few Rascals during a Hindu Marriage being performed by him in front of ALL. What will happen ? Nothing. Every idiot is ready to kick a Street Dog. Can he / she do so with a Tiger or a Lion ? A strong Man / Family / Community / Nation commands "Respect". A weak Man / Family / Community / Nation gets "SUITABLE Disrespect". First of all we should NEVER insult any person based on his / her Caste / Religion / Place / Region / Family / Financial Status / Physical Disability / Mental Disability / etc., etc. Thank you very much for your great services. Bharat Mata Ki Jai ! Jai Hind !
@Sanathani_Bharath
@Sanathani_Bharath 3 месяца назад
Jai brahmin
@lakshmipervela5939
@lakshmipervela5939 3 месяца назад
👌👌🙏🙏🙏🙏🙏
@savitrimalladi3417
@savitrimalladi3417 2 месяца назад
Yadardhanni chepparu......Brahmala valle MANAVA MANUGADA nilabadutondi. Tana dharmanni taanu aacharanalo vunchukovali. DHARMAME rakshana aavarananicchi rakshistundanna nammakam naadi
@uppukanakasundaram4539
@uppukanakasundaram4539 3 месяца назад
రక్షణ కవచం.
@akulanarayana5284
@akulanarayana5284 3 месяца назад
Sir, యంత్ర మంత్ర తంత్ర శక్తులు పని చేసినప్పుడు బ్రాహ్మణునికి విలువ ఇవ్వటం జరిగేది.....
@sivaprasad6040
@sivaprasad6040 2 месяца назад
జొన్నవిత్తుల గారూ మీరు చెప్పింది అక్షర సత్యం. బ్రహ్మజ్ఞానం పొందినవాడు బ్రాహ్మణుడు. దానికి కులాన్ని (వర్ణాన్ని) ఆపాదించడం తగునా? ఇదే సమాజంలో వర్ణ విద్వేషాలకు, పోరాటాలకు కారణం.
@venkataramasastry302
@venkataramasastry302 3 месяца назад
Appude Gayatrimtha Anugrahistundi
@cvkrish4663
@cvkrish4663 3 месяца назад
It is true your version. One who dos he will get annadwesh.
@RamaKrishna-bd8bo
@RamaKrishna-bd8bo 3 месяца назад
బ్రాహ్మణత్వమే హిందూత్వం, హిందూత్వమే బ్రాహ్మణత్వం...బ్రాహ్మణులను, దేవాలయాలను రక్షించుకుందాం.🎉
@surveyingvideos7988
@surveyingvideos7988 3 месяца назад
బ్రహ్మణిజం అంటే ముదానమ్మకమే
@Sanatana800
@Sanatana800 3 месяца назад
​@@surveyingvideos7988ముందు రాయడం నేర్చుకో... తెలుగు అక్షరాలను తయారు చేసింది బ్రాహ్మణులు . నీకు రాయడం రాదు.వాళ్ళను అనే వెధవవు 😂
@kashinath92463
@kashinath92463 3 месяца назад
​​@@surveyingvideos7988ముస్లింలు వంగి లేవడం నమాజ్ చదవడం మూఢనమ్మకం కాదా
@surveyingvideos7988
@surveyingvideos7988 3 месяца назад
@@kashinath92463మతాలను విశ్వశించడమంటేనే మూఢనమ్మకం...
@kashinath92463
@kashinath92463 3 месяца назад
@@surveyingvideos7988 ఎడారి మతాల వల్ల ప్రజలను నష్టపోయారు ప్రజలను చంపారు ఎడారి మతాలు మనుషులు స్థాపించింది , హిందూధర్మం అనేది మతం కాదు ఎవడో స్థాపించింది కాదు ప్రకృతితో మమేకమైనది సనాతన ధర్మం ఆది అంతం లేనిది హిందూధర్మం ఆచరించేవారు మతోన్మాదంతో ఎవరిని చంపలేదు , వేరే దేశానికి వెళ్లి దోచుకోలేదు హిందూ ధర్మం వల్ల ఇతరులకి హాని చేయలేదు ఎడారి మతస్తులు వలన హిందుత్వం గాయ పడ్డది దగా పడ్డది ఎంతోమంది హింస గురి అయ్యి చనిపోయారు. ఎడారి మతాలు ఈ దేశానికి వచ్చి ఇక్కడ సంపదని దోచుకెళ్లారు ఇక్కడ ఆడవారిని మానభంగాలు చేశారు మా ధర్మంలో కి రమ్మని ఎవరు ప్రచారం చేయరు, ఎడారి మతాలు మాత్రమే బలవంతం చేసి మనుషులను చంపి మా మతంలోకి రమ్మని ప్రచారం చేసుకుంటారు, నీకు ఇష్టం లేకపోతే మా ధర్మం ఆచరించకు నిన్ను ఆచరించమని నిన్ను బలవంతం చేయలేదు, నా హిందూ ధర్మం లేకుండా మీరు బతకలేరు మీరు జీవిస్తుంది పాటిస్తుంది మా హిందూ ధర్మం మే, కుటుంబ వ్యవస్థ ఉండడమే హిందూధర్మం , నీ కుటుంబం వదిలేసి బ్రతుకు వావి వరసలు లేకుండా జీవించు అది అధర్మం అంటుంది మా ధర్మం
@nagamanits6648
@nagamanits6648 3 месяца назад
Brahmanudu Pooja. Cheyyadaniki, pelli perantaniki, and homalu cheyyadaniki And chanipoyina vaalla thaddinam cheyyadaniki brahmanudu andariki kaavali. Kaani vallaku yelanti reservation ledu valla jeevitham nadapadaniki yelanti anukulam ledu. Govt. Job ivvaru. Yela brathakali.
@సాయికృష్ణ
@సాయికృష్ణ 3 месяца назад
"జన్మ సంస్కారం కన్నా కర్మ సంస్కారం గొప్పది" ఆ మాటలో వున్న అర్థాన్ని తెలుసుకోవాలి. ఆచరణలో బ్రాహ్మణుడు ఎప్పుడు దూరం అవుతాడో అప్పుడు సమాజంలో గుర్తింపుకు దూరం అవుతాడు. తన స్వీయ సంస్కారం వల్లనే బ్రాహ్మణుడు గుర్తింప బడతాడు అన్నది నిస్సందేహం. అందుకోసం ప్రయత్నించాలి. ఎవ్వరో మమ్మల్ని విమర్శిస్తున్నారు,హీనం గా చూస్తున్నారు అంటే తన ఆచారాల్లో హీనుడు అయినప్పుడు మాత్రమే. ఆచరణ అంటే ఆచరించడం, ప్రాక్టీస్ , ధర్మాచరణ, రైట్ కండక్ట్. ముఖ్యంగా కనీసం ఒక్కసారి అయినా సంధ్యావందనం నిర్వర్తించాలి. గాయత్రీ మంత్ర జపం చేసినప్పుడే బ్రాహ్మణుడు గౌరవింపవడతాడు.ఉదయం నిద్ర లేవడం అనేది ఎంతో ముఖ్యం. వృత్తి ,ఉద్యోగాల వలన నిద్ర లేవడం ఆలస్యం అయినా కనీసం స్త్నానాది కార్యక్రమాలు నిర్వర్తించి కనీసం గాయత్రీ మంత్రం జపించడం చేసి తీరాల్సిందే. అది చేయనప్పుడు మనం సంఘంలో చులకన తప్పదు. ఎవడో గౌరవించడం లేదని చాలా తప్పు. కనుక ఆ తప్పుల్ని ముందు మనం బయట పడాలి. మన పిల్లను జాగృతం చేయాలి. ఇది తప్పదు. మీసం మెలేసిన కొండవీటి వెంకట కవులు మనకు ఆదర్శం. అది ఎప్పుడు అంటే మన ధర్మాల్ని మనం ఆచరించి నప్పుడు మాత్రమే.
@raghunathrao4028
@raghunathrao4028 3 месяца назад
దయచేసి ఇలాంటి గొప్ప విషయాలు ఇంకా ఇంకా చేసి సమాజాన్ని ప్రభావితం చేయండి.
@VenkataRamana-so2cf
@VenkataRamana-so2cf 3 месяца назад
A good presentation Jonnavithula Garu. A sweet talk. Inspiring. Defined who is the real Brahmin. It is a wonderful presentation, sir. Could you please participate more in such a talk? You are again, giving the scope for uplifting the Brahmins by your definition of who is "real Brahmin". Hats off to you. Defined the value of a Brahmin. It is an impartial talk. 👌✌
@dvlnrao6638
@dvlnrao6638 3 месяца назад
Brahmadu ane daniki nirvachanam chepparu
@user-zl4xl3cs3m
@user-zl4xl3cs3m 3 месяца назад
మీరు చాలా పొరపాటు పడ్డారు. పౌరాహిత్యం చేసే బ్రాహ్మణాలు అంటే అందరికీ గొప్ప గౌరవం. ఇంకా మిగిలిన neo Brahmins తోనే గొడవంతా. మీరు చాలా గొప్పగా సత్యం చెప్పారు
@perurikanakadurga8419
@perurikanakadurga8419 2 месяца назад
🎉
@nageswararao6909
@nageswararao6909 3 месяца назад
ఆత్మ విమర్శ చేసుకోండి సార్.. ఒక్కసారి
Далее
Chaganti Koteswara Rao Pravachanam Latest | #Vedanta
1:40:01