మీరు మా కంటూ చక్కన విశ్లేషణ ఇచ్చానా మా రాజు ఎర్రం గారు వున్నారు.. హ్యాట్సాఫ్ sir మీకు మీకు నా పాదాభివందనం sir. మీ కోసం మీ వీడియో కోసం వీర అభిమాని ని... మన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి ప్రతి విషయం పూసగుచ్చినాట్లు చెపుతారు... జై జనసేన
ఇంతా మంచి పనులు చేస్తున్న ఇంకా కొంతమంది వై సి పి బూతు మంత్రులు లేని పోని నిందలు వేస్తూ పవన్ కళ్యాణ్ గారి మీద చంద్రబాబు నాయుడు గారి మీద బురద జల్లుతునె ఉన్నారు.ఇంకా ఈ శ్రీ రెడ్డి వాడెవడో పంచ్ ప్రభాకర్,కె ఎస్ ప్రసాద్ వీళ్ళు టీవీ చానెల్ లో కూర్చొని విళ్ళిద్దరిని విమర్శిస్తున్నారు.ఇలాంటివారిని ఎందుకు ఈ కూటమి ప్రభుత్వం చట్ట పరంగా శిక్షీంచడం లేదు హోం మంత్రి అనితా గారు వీరి మీద కఠిన చర్యలు తీసుకోవాలి లేకపోతే ఇంకా గజ్జి పట్టిన కుక్కలలాగ మోరుగుతూనే ఉంటాయి .🌟🌟
👉😍Bro WAITING for Your VIDEO and About the @JSP along With PAWANKALYA SIR and You are Saying 100%Ryt in this VIDEO👆 and JAI BHARAT and JAIHIND✊ 💪.....!
Maa Pawan Kalyan garu Real Hero , Silver Screen meeda Super Power Star ,..Nija Jeevitam lo Down to Earth ,Ayana Simplicity ,Saamanyudu ki Samasya vaste spandinche teeru ,Samanyuduki Aayana iche Gowravam Ayana Vyaktitvam Everest Shikaram anta Yettuki Veltondi ,Ippudu Maa Pawan kalyan garu Andaru Gundello koluvayyi Vunnaru ,Okka Y Cheap bach ki Nacharu ...
హలో రాజీవ్ గారు, ఇలాంటి వీడియోలు చేసి పవన్ కళ్యాణ్ గారి మీద ఎక్స్పెక్టేషన్స్ని పెంచి, అతనిపై ఒత్తిడిని పెంచద్దు. ఒక మంచి పని చేసినప్పుడు నలుగురికి చెప్పండి లేదా ఒక మంచి పని ఎలా చేయాలో సలహా ఇవ్వండి. అది పవన్ కళ్యాణ్ గారికి ఉపయోగపడుతుంది. ఎక్స్పెక్టేషన్స్ని పెంచే వీడియోలు ఏమాత్రం పవన్ కళ్యాణ్ గారికి ఉపయోగపడవు సరి కదా చేటు చేస్తాయి.
అన్నా మన దరిద్రం ఏంటంటే మీరు చెబుతున్నారు కదా అది పవన్ కళ్యాణ్ గారిని పొగుడుతున్నారు అనుకొని ఇంతలోనే మీరు మీకు ఒక కులాన్ని అంటగడతారు కావాలంటే అది త్వరలో చూసుకోండి