Тёмный

YS Jagan's first ever press meet exposes his factionist thinking once again 

Ramesh Kandula
Подписаться 40 тыс.
Просмотров 60 тыс.
50% 1

Comments are welcome, but are expected to be respectful. వీడియోల మీద విమర్శనాత్మక కామెంట్లకి ఆహ్వానం. అశ్లీల పదాలు, వ్యక్తిగత దాడులు నిషిద్ధం.
About:
I am a journalist with decades of experience across the media spectrum. This current affairs channel is my take on various socio-political, economic and cultural developments in the country, with a focus on Telugu states. I hope to bring out indepth, well-informed and unbiased viewpoints on the developing issues. This channel is an independent media entity without fear or favour.
Please do subscribe, like & share the channel to encourage independent journalism.
Twitter: @iamkandula FB: @Ramesh Kandula
దేశంలో, మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, జరుగుతున్న రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరిణామాల మీద విశ్లేషణను అందించే ప్రయత్నం ఈ చానెల్. లోతైన, అర్థవంతమైన, పక్షపాత రహిత వ్యాఖ్యానాలు అందించడం ఛానెల్ ప్రధానోద్దేశం. ఏ ఒక్క రాజకీయ భావజాలాన్ని, రాజకీయ పార్టీని నెత్తిన పెట్టుకోకుండా, స్వతంత్ర భావాలతో వ్యవహరించే ఈ ఛానెల్ ను సబ్ స్క్రైబ్ చేసి, ప్రోత్సహించండి.
My books: i) Maverick Messiah - A Political Biography of N.T. Rama Rao, and ii) Amaravati Vivadalu-Vastavalu (Telugu). Both available on www.amazon.in

Опубликовано:

 

3 июл 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 434   
@vanimannepalli9071
@vanimannepalli9071 2 дня назад
మనమే మారాలి. జగన్ మళ్ళీ ఆంధ్రా వైపు రాకుండా ఉండడం కోసం!!!!
@vensun
@vensun 2 дня назад
Gajan doesn’t know anything. He is unfit for the political system. People already gave their mandate for him in the recent elections.
@santhianandrajamani4790
@santhianandrajamani4790 2 дня назад
1000% True
@ravikanthanji9055
@ravikanthanji9055 2 дня назад
Yes
@iam.Ravi24
@iam.Ravi24 2 дня назад
సైకో ని ఇలాగా వదిలేస్తే 5 సంవత్సరములు తరువాత టీడీపీ మీద కక్ష తీర్చు కుంటాడు. జాగర్త
@andhra827
@andhra827 2 дня назад
Vadiki anta scene ledu aa party undali kada appatiki varuku vadi palana janam chuse result ichharu
@ramachandra3094
@ramachandra3094 2 дня назад
మళ్ళీ అధికారం లోకి వచ్చే ప్రసక్తే లేదు
@srinivassappa936
@srinivassappa936 2 дня назад
ఈ ములాఖత్ తో ఆయన మనస్తత్వం ఏంటో తెలుస్తుంది సైకోది
@csrao6639
@csrao6639 2 дня назад
రెడ్ లైట్ ఏ రియా లో వున్న వాళ్ళు పతివ్రత్యం గురించి లెక్చర్ ఇచ్చినట్లు వుంది
@SivannarayanaPaleti
@SivannarayanaPaleti 2 дня назад
😂😂😂 జగన్
@srikrishnabejawada3126
@srikrishnabejawada3126 2 дня назад
😂
@narsimharao2911
@narsimharao2911 2 дня назад
He will not change his mind, he has no knowledge about all rules and regulations/ law. Waste discussion about this person
@sarveshbabu2287
@sarveshbabu2287 2 дня назад
దీన్నే మన పూర్వీకులు.. తాను చేస్తే "శృంగారం...." అవతలి వాళ్ళు చేస్తే 'వ్యభిచారం..' సామెత చెప్పారు.
@MNC7-29
@MNC7-29 2 дня назад
నేరస్తుల గురించి నేరస్తులే ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తారు. అందుకు జగన్ మోహన్ రెడ్డి గారు అతీతులు కారు.
@annapurnarallapalli4507
@annapurnarallapalli4507 2 дня назад
మారతారడని అనుకోవడం మన పొరపాటు.
@MNC7-29
@MNC7-29 2 дня назад
ఒక ఫేక్షనిస్ట్ మానసిక స్థితి ఇలాగే ఉంటుంది. జగన్ మోహన్ రెడ్డి గారు అలాగే ఆలోచన చేస్తున్నారు.
@CrKrish_Raa-Ma
@CrKrish_Raa-Ma 2 дня назад
విలేఖరులు క్షమించాలి నన్ను. మికైన సిగ్గు ఉండాలి సార్. పిలవగానే వెళ్లకుండా ఉండాల్సింది. మీకు గౌరవం ఇవ్వనపుడు మీరెందుకు అతనికి గౌరవం ఇవ్వాలి.!!?
@venkatanarasingaraovuggina5545
జగన్ కి మతి స్థిమితం సరిగ్గా లేక అలా మాట్లాడుతున్నాడు.
@MrVenky64
@MrVenky64 2 дня назад
అక్కడి MLA పరిస్థితి బాగలేకనే EVM లు పగలకొట్టాడు...తను ఏమి మాట్లాడుతున్నాడో తనకే తెలియని పరిస్థితి అన్నిట్లో 1st ర్యాంక్ స్టూడెంటుది.
@nageswararaokonthili9294
@nageswararaokonthili9294 2 дня назад
తన సామాజిక వర్గానికి చెందిన వారిపై కేసులు పెడితే జగనన్న ఊరుకుoటాడ.
@enugantisrinivasu2826
@enugantisrinivasu2826 2 дня назад
సార్,వీళ్ళు మారరు, వీళ్ల బుద్ధి మారదు
@lets5716
@lets5716 2 дня назад
బలవంతుడైన రాక్షసుడు లాంటి జగన్ ని బలహీనులు అయిన ప్రజలు మళ్లి భరించ లేరు... అతను ఎట్టి పరిస్తితి లోను మళ్లి అధికారం లోకి రాకూడదు.. అన్ని హద్దులు దాటిపోయిన ప్రజాధనం దోపిడీ, government భూమి ఆక్రమణ, అణచివేత, ప్రజలని భయం గుప్పిటలో వేదించడం.. డ్రామాలు, నటన, reality show, అబద్దాలు.. ఇవన్నీ ఇంక భరించలేము మహాప్రబో... మీకు పుణ్యం ఉంటాది బాబు గారు.. జగన్ నుండి ప్రజలని కాపాడండి...
@mrspushpanjali8881
@mrspushpanjali8881 2 дня назад
Evm latho gelicharuga
@vasundhararaomaratasavanth9211
Very good presentation sir. Chala correct ga chepparu
@nageswararaokonthili9294
@nageswararaokonthili9294 2 дня назад
నియంత, క్రూరుడైన రాజు పాలన ఇలాగే ఉoటుoది.
@MNC7-29
@MNC7-29 2 дня назад
మీ విశ్లేషణ వైసిపి మూకలు వింటే వారికైనా బుద్ధి మారుతుందని ఆశిద్దాం.
@MNC7-29
@MNC7-29 2 дня назад
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి సూక్తులు ఇప్పుడే గుర్తుకు వస్తాయి. ఇతను ఇంకా మారాడు.
@vasu3032
@vasu3032 2 дня назад
Yes, evadiko BP perigi dhaadi chesuntaadu anna maatalu marachipoyina psycho gaadu😂😂😂😂😂
@gntrdmdcmvenkateswararao4576
@gntrdmdcmvenkateswararao4576 2 дня назад
నీచులు నీచంగా మాత్రమే ఆలోచిస్తారు వాళ్ళ మనస్తత్వం ప్రకారమే వాళ్ళని శిక్షించాలి
@ananthrajumungara6984
@ananthrajumungara6984 2 дня назад
He won't change.... but మనకే కంఠశోష రమేస్ గారు ' అందుకే అతన్ని సైకో అని అంటారు అట్టి మనస్తత్వం ఉన్నవారు ఎప్పటికి మారరు అది అతని దురదృష్టం.... మనకి కూడా ఎందుకంటే యింకా తను mla గా వున్నాడు.
@narasimharaoy7422
@narasimharaoy7422 2 дня назад
మీ,, విశ్లేషణ,, చాలా,, బాగుంటాయి,, సార్
@sriharimgb9532
@sriharimgb9532 2 дня назад
He is a crack fellow sir. He won't change. Let him go to court sir. People already watched. Still watching.
@sreenivasulukanuku7938
@sreenivasulukanuku7938 2 дня назад
సర్ ఇంకా ప్రజలు గొర్రెలు అనిఆయన నమ్మకము.
@sreedharcheenepalli605
@sreedharcheenepalli605 2 дня назад
వాడికి వాడికోసం జైలు కి వెళ్లిన కోడి కత్తి శ్రీను కోసం టైం లేదు.కోర్టుకి వచ్చి సాక్ష్యం చెప్పారా బాబు అంటే రాలేదు.సొంత బాబాయిని చంపితే బాధలేదు దాని గురించి మాట్లాడే టైం లేదు, ఒక మంచి మనిషి,షౌమ్యుడు ,అమాయకుడు అయిన ఒక వ్యక్తి కోసం లక్షలు ఖర్చు చేసుకొని పాపం వెళ్ళాడు. ఆనంద భాష్పాలు వస్తున్నాయి.
@sreelatha2130
@sreelatha2130 2 дня назад
జగన్ మోహన్ రెడ్డి లైఫ్ లో 5yrs 2019 to 2024మిస్ అయ్యినట్లు వున్నది అనగనగా ఒక రోజు మూవీ లో ఛార్మి 24 hrs మిస్ అయ్యినట్లు
@narasimharaoy7422
@narasimharaoy7422 2 дня назад
జగన్ మోహన్ రెడ్డి,, జీవితంలో,, మారడు,, అతను,, మాటతాడు, అని,, అనుకుంటే,, అది,, మన, పొరపాటు
@user-vm5bq2ow1u
@user-vm5bq2ow1u 2 дня назад
కాదయ్యా,అసలు మీరు ఎందుకు అక్కడకి వెళ్లారు . ఈవీఎం మిషన్ ను పగులగొట్టిన వ్యక్తిని పరామర్శించటమా ?ఇక మీకు ప్రజాస్వామ్యం అంటే విలువ ఉందా ?మీ కార్యకర్తలు సానుభూతి పరులు కు ఈ అంశం నచ్చవోచ్చు ఏమోగానీ ,న్యూట్రల్ ఓటర్లు దీన్ని హర్శించరు,వారే కదా మిమ్మల్ని ఓడించింది ,మీకు 40శాతం మంది ఎందుకు ఓటు వేసారో నాకు అర్థం కావటం లేదు ,నీ పాలన నభూతో న భవిషత్ ,ఎంతో మంది రెడ్ల పాలన చూశాం కానీ ,వారెవ్వరూ కూడా నీకు సాటి రారు ,అసలు నీవు తెచ్చిన ల్యాండ్ టైటిల్ ,మద్యం ,ఇసుక ,వాలెంటీర్ వ్యవస్థ ఇవి నీవు ఓడిపోవటానికి మొదటి కారణం రెండు సంపద సృష్టి లేకుండా బటన్లు నొక్కటం
@gopalmalapati1446
@gopalmalapati1446 2 дня назад
జగన్ రెడ్డి, పిన్నెల్లి కృష్ణ రెడ్డి అనె వసడు మానవ రూపములో ఉన్న క్రూర మృగము, వాడు మీ సామజిక వర్గము కాబట్టి పరామర్శిందానికి వెళ్లవు. అదే వేరే సామజిక వర్గము అయియుంటే మీరు పరమరసకు వెళ్లే వారా!!!! గుర్తు పెట్టుకో జగన్, నీ ఉడత ఊపులకు ఇక్కడ భయపడే వారెవ్వరు లేరు.
@venkateswararaojosyula6871
@venkateswararaojosyula6871 2 дня назад
అసలు పలకరించిటానికి కాదు... కమీషన్స్ ట్రాన్సక్షను డబ్బులు గురించి మాట్లాడటానికి
@annapurnarallapalli4507
@annapurnarallapalli4507 2 дня назад
సలహా కాదుట హెచ్చరిస్తున్నాడుట.ఎవరిని ఎవరు హెచ్చరిస్తున్నారో
@srinivasulugaja1557
@srinivasulugaja1557 2 дня назад
జగన్ ప్రేస్ మీట్ని ఇంటికెలాక సోషియల్ మీడియాలో చూసుకొంటె బాగుంటది
@saratvetcha3375
@saratvetcha3375 2 дня назад
Excellent commentary, Ramesh garu. I wish Jagan Reddy listens to it and tries to learn his mistakes. As you mentioned he doesn’t have self-awareness. At least should listen to others and mend his ways.
@sambasivarao7682
@sambasivarao7682 2 дня назад
What a priority for him !
@adityatattva9920
@adityatattva9920 2 дня назад
ఈ మహానుభావుడు మళ్ళీ వస్తే అమ్మో ఊహేస్తేనే భయంకరంగా ఉంది
@user-tj4ib8ym8g
@user-tj4ib8ym8g 2 дня назад
You are an asset to the reporting and journalistic workspace
@gunsaiyed3869
@gunsaiyed3869 2 дня назад
ఉడుత ఊప లకు చింత కాయలు రాలవని తెలవని మేధావి
@Kuppiliganesh-zy5mh
@Kuppiliganesh-zy5mh 2 дня назад
ప్రభుత్వానికి టైం వేయాలి కదా సార్
@anilkumar-fj6bi
@anilkumar-fj6bi 2 дня назад
మీ విశ్లేషణ చాలా బాగుంది... షార్ట్ న్యూస్ కూడా కవర్ చెయ్యండి
@bharathiduggineni4334
@bharathiduggineni4334 2 дня назад
ఫ్రస్టేషన్ లొ ఉన్నాడు
@ChakravarthiT
@ChakravarthiT 2 дня назад
🤦🤦🤦No change in his thinking 🤦🤦🤦
@ramaraodesamsetty4753
@ramaraodesamsetty4753 2 дня назад
జగన్ చాలా మంచోడు.పిన్నెల్లి ఇంకా మంచోడు.పెద్దరెడ్డి చాలా మంచోడు.అనిల్ కుమార్ యాదవ్ బలే మంచోడు.సంబరాల రాంబాబు ఎంతో మంచోడు.బొత్స బలే మంచోడు.అవినాశ్ రెడ్డి పాపం మంచోడు.అమరనాథ్ అందరికంటే మంచోడు. మొత్తంగా వైసీపీ వారంతా చాలా చాలా మంచోళ్ళు 😢😮😅😂
@adimoorthy8005
@adimoorthy8005 2 дня назад
అవన్నీ తనకువర్తించవుకదా!
@sureshsarma3253
@sureshsarma3253 2 дня назад
ఆంధ్ర ప్రజలారా తస్మాత్ జాగ్రత్త
@pardhasaradhi.p6849
@pardhasaradhi.p6849 2 дня назад
రమేష్ గారు ఇతని తండ్రిని చూసి ఓట్లు వేశారు మన రాష్ట్ర ప్రజలు. ఒక్క ఛాన్స్ ప్లీజ్ అని అడుక్కొని అధికార పీఠం ఎక్కగానే తనను తాను దైవాంశ సంభూతుడిగా బావించుకొంటూ ఇతను చేసిన దుర్మార్గాలు లెక్కకు మించి ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ పెద్దల అండతో చెలరేగిపోయిన ఇతని యొక్క నియయంత పాలనని ఎలా మార్చిపోగలం
@appreciatelife87
@appreciatelife87 2 дня назад
జగన్ మోహన్ రెడ్డి మాట్లాడింది వింటే...చాలా అసహ్యం వేస్తోంది...ఛీ...ఛీ
@aswathakumarnr6909
@aswathakumarnr6909 2 дня назад
బెదిరిస్తే పోతేపోనీ అని ప్రతిపక్ష హోదా ఇస్తారని ఆశ. అయ్యో పాపం
@vamsiannapaneni8211
@vamsiannapaneni8211 2 дня назад
He should never win again.. I repeat never ever ever… such a shame to AP if he wins again
@PM-tl2si
@PM-tl2si 2 дня назад
Sir, Your efforts to bring realities into public about this factional person criminal thinking is really appreciated. Talking about mentally deficient criminal person is waste of resources, he is already wasted huge public money. He should be certified by a doctor he is incapable to deal with any public related activity, retained in isolation.
@ilovemycountryhindustan4595
@ilovemycountryhindustan4595 2 дня назад
క్రిమినల్ క్రిమినల్ నీ కలుసుకున్నాడు
@sarveshbabu2287
@sarveshbabu2287 2 дня назад
నీది తెనాలే... నాది తెనాలే... ఇందులో మరో మాట కూడా ఉంది.. నువ్వు రెడ్డి ...నేను రెడ్డి
@gvsappalarraju
@gvsappalarraju 2 дня назад
He is Pakka factionist. People who is supporting him should realise he is not fit for politics.
@Loading....173
@Loading....173 2 дня назад
Super ramesh garu
@ravinaguannabathula1556
@ravinaguannabathula1556 2 дня назад
Correct ga chepparu kani veedi gurinchi andariki clear ga tesukuni vellali tq bro
@raghuattanti
@raghuattanti 2 дня назад
He is least bother allegations and what people think?!!! He is having his own priorities.
@jadduchinaveerabhadrarao
@jadduchinaveerabhadrarao 2 дня назад
Cruel animals showing its cruelty. His chapter closed. Public are not innocent and second time they will not allow second time cheating and they awakened. Shortly he will be imprisoned.
@reddipoguvijayaraju448
@reddipoguvijayaraju448 2 дня назад
Very good sir
@kummaravenkataramudu5536
@kummaravenkataramudu5536 2 дня назад
వివరణ చాలా బాగుంది సార్
@sreekar6444
@sreekar6444 2 дня назад
Subject Visuals/Snaps in Background is Good. Even Titles Too. Thankyou Ramesh garu.
@btsfanpage9747
@btsfanpage9747 2 дня назад
సూపర్ గురువు గారు
@santhaborra3393
@santhaborra3393 2 дня назад
First ED cases vunnavallani jail ki pampali.
@balunvk9
@balunvk9 2 дня назад
Here the problem is.. Whoever the media attending jagan media meetings they have to question him like you, not just listing whatever shit he says
@shankarp1446
@shankarp1446 2 дня назад
Awesome Analysis Sir.... 100% Right Sir
@murthydsn8865
@murthydsn8865 2 дня назад
Yes sri NCBN is requested to take appropriate actions against all irregularities during last 5 yrars.otherwise there may be possibilty of people making his allegations as true jaisriram
@saibhaskar2008
@saibhaskar2008 2 дня назад
Well analysed his psyche
@murthydsn8865
@murthydsn8865 2 дня назад
Well analised pl jaisriram
@lathav3937
@lathav3937 2 дня назад
Correct ga chepparu sir thankyou 🙏🙏🙏
@sarveshbabu2287
@sarveshbabu2287 2 дня назад
రమేష్ గారు, చక్కటి విశ్లేషణతో ఈ వీడియో చేశారు.. మీ విశ్లేషణలతో ఏకీ భవించే.. వారికి లైవ్ లో yes అనే no అని వెంటనే ఓటింగ్ ఆప్షన్ ఇవ్వండి.. మీ విశ్లేషణ చూసి ఖండించడానికి ఎవరికి సమాధానం దొరకడం లేదు.. ఒకే ఒక్కడు కామెంట్.. ఈవీఎంలు పగలగొట్టిన వాళ్ళందరిని.. అరెస్టు చేశారా.. (శిక్షించా రా అని అర్థం ) మరో మంచి విశ్లేషణతో మిమ్మల్ని స్వాగతిస్తున్నా..
@bindunalamalla5861
@bindunalamalla5861 2 дня назад
Yess... good analysis sir👌👍
@saibhaskar2008
@saibhaskar2008 2 дня назад
Veedini ap vadili vellelaga prajalu bushing cheppali
@rambabubobba8712
@rambabubobba8712 2 дня назад
Truly appreciate your analysis of the current incident in AP.
@purnachandraraok5705
@purnachandraraok5705 День назад
Your analysis is excellent.
@ashokkumarchallapalli8547
@ashokkumarchallapalli8547 2 дня назад
ఇతను తాను చేసిన చర్య ప్రజలకు ఏలాంటి చెడు సంకేతం వెళ్ళుతుంది అనేది అసలు ఆలోచనే లేదు
@suryaprasadremella7134
@suryaprasadremella7134 2 дня назад
Good analysis sir.
@sivaramakrishnaprasad3509
@sivaramakrishnaprasad3509 2 дня назад
Good analysis.
@sateeshpatrudu
@sateeshpatrudu 2 дня назад
True words sir ...oka roudi politician ni kalavadaniki velladu ..both having a same mindsets ...and next government tanade vastha di ani garanty enti ...enti aa bedhurimupulu ...
@ravikumars7166
@ravikumars7166 2 дня назад
If ex c.m. try to organise a press meet again, the press has to attend only by a condition, that he has to answer the reporters question.
@user-mm6pj6gf5t
@user-mm6pj6gf5t 2 дня назад
Good analysis
@jyotsna4878
@jyotsna4878 2 дня назад
Very nice sir whatever u told it is correct...
@kumarkkhandavalli6557
@kumarkkhandavalli6557 2 дня назад
Another imp thing to do is to ban Sakshi and it's channels with immediate effect. Cogent reasons are many against those nasty Sakshi.
@gouriswarnarra4959
@gouriswarnarra4959 2 дня назад
CBN Garu also should control them like UP CM controlled in Uttar Pradesh
@AN-og7ro
@AN-og7ro 2 дня назад
100% correct ga chepparu Sir
@raveendranath4604
@raveendranath4604 2 дня назад
He is unfit to be in the civil society...
@sayyadriyazhusain7904
@sayyadriyazhusain7904 2 дня назад
ప్రజలంతా ఐకమత్యంతొ ఉండి మళ్ళి విడిని రానివ్వకూడదు. ఆంధ్రప్రదేశ్ సర్వనాశనానికి విడే కారకుడు విడిని న్యాయస్ధానం ఉరితియాలి.
@ramamohanreddygudimetla9058
@ramamohanreddygudimetla9058 2 дня назад
CBI, ED కేసు లన్ని సత్వ రం విచారించి లోపల వేసి ఈ చర్చలు ఆపడం మంచిది...
@nawabs8416
@nawabs8416 2 дня назад
Yes he is not change his attitude 😂😂😂
@kutumbaraokanuri3554
@kutumbaraokanuri3554 2 дня назад
Very good analysis
@Kishore_babu
@Kishore_babu 2 дня назад
మీ వెనకాల స్క్రాబ్ ఉంది
@chandrasekharkatreddi785
@chandrasekharkatreddi785 2 дня назад
👌
@kadiyalanageswararao2503
@kadiyalanageswararao2503 2 дня назад
press should not attend
@ravikumars7166
@ravikumars7166 2 дня назад
Actually what happened that is, that mla was checking the quality of EVM machines. Every one was misunderstood that incident. Please let him go home, he has to do so many works . Murders, land settlements etc.,
@sriramprasad2595
@sriramprasad2595 2 дня назад
Superrrr
@CRVgarage
@CRVgarage 2 дня назад
Pedha comedy piece sir. Had great fun watching his speech.
@davulurikoteswararao-px1cq
@davulurikoteswararao-px1cq 2 дня назад
Super
@duvvurivenkateswarlu635
@duvvurivenkateswarlu635 2 дня назад
ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపు కాని తెలుపు రాదయా.....అనినట్లుగా మరియు "కుక్క తోక వంకర" అన్నవిధంబున నీచ రాజకీయాలకు అలవాటు పడినవాళ్ళ ప్రవర్తన లో మార్పు రాదు గాక రాదు.
@sindhusomireddy
@sindhusomireddy 2 дня назад
👍🏻
@lakshmiachanta2604
@lakshmiachanta2604 2 дня назад
Jagan mohan reddy press meat petti arachi cheppadu. But counter kuda alane unte prajala loki veluthundi.
@kodavaliramu3277
@kodavaliramu3277 2 дня назад
Well said
@SATYAMEYAJATHE
@SATYAMEYAJATHE 2 дня назад
ABADDANIKI AMMMA , NANNA and KUTUM ANNI JAGALAK, BHARATHI AND YSRCP
@hasyapujallu..426
@hasyapujallu..426 2 дня назад
Well said sir
@rangaramasatyanarayana1729
@rangaramasatyanarayana1729 2 дня назад
Meeru correct.
@a_s_bharadwaj
@a_s_bharadwaj 2 дня назад
ఈ factionist మాటలు వింటే రోత పుడుతోంది. రాష్ట్రానికి ఈ దరిద్రం ఎప్పుడు వదులుతుందో తెలియదు. ఇంకెంత కాలం ఈ అసహ్యకరమైన మాటలు వినాలో ఆంధ్ర ప్రజలు. దేవుడే దయ తలచి ఈ శనిని త్వరలో వదిలించాలి.
@mrspushpanjali8881
@mrspushpanjali8881 2 дня назад
Cbn sanaa.....thondaragane pothundantaaaa
@9341996406
@9341996406 2 дня назад
Ok wait karam on duty
@Sannasijaggu
@Sannasijaggu 2 дня назад
Asalu matlade daniki chesepanuluku sambandam vundadu .. ade jagan speciality. Gurthu vundadu anukunta..
Далее
Yeni Özbək Mahnisi Yoxsa Vefali Reqsi? 😍
00:36
Просмотров 1,5 млн
POLI зовет Газана
00:12
Просмотров 364 тыс.
9 PM | ETV Telugu News | 5th July 2024
22:34
Просмотров 451 тыс.
YSRCP wants CBI, ED to investigate CBN cases
11:58
Просмотров 26 тыс.