Тёмный

భారతీయుడి 2 అవుట్..పాపం రామ్ చరణ్..: Mahaa Vamsi Analysis | Bharateeyudu 2 reviews 

Mahaa News
Подписаться 2,4 млн
Просмотров 183 тыс.
50% 1

#bharateeyudu2 #ramcharan #mahaavamsi
భారతీయుడి 2 అవుట్..పాపం రామ్ చరణ్..: Mahaa Vamsi Analysis | Bharateeyudu 2 reviews
“Thanks for watching. If you liked this video, make sure to subscribe for more!”
Mahaa News Live is a 24-hour Telugu News Channel Covering Mainly News & Events In Andhra Pradesh & Telangana. Tune In For Current Political, Sports, Health, Crime, Business, Entertainment & Weather Reports. Watch Live Debates, Exclusive Live Interviews With People Who Matter. Stay Updated With Mahaa News Live on RU-vid For All The Latest News From India and Across The World.
For More Latest Updates On The News:
Watch Mahaa News Live Here: • Mahaa News Live || Tel...
Subscribe to Mahaa News Channel: / mahaanews
Like us on Facebook: / mahaanews
Follow us on Twitter: / mahaaofficial
Follow us on Instagram: / mahaanewstv. .
Watch Mahaa News, a 24-hour Telugu News Broadcaster, Dedicated To Reporting News From Across Telangana, Andhra Pradesh and Other Parts Of The World Through Live Reports, Breaking News, Sports Updates, Weather Reports, Entertainment, Culture, Business Trends, Exclusive Interviews and Current Affairs.

Опубликовано:

 

11 июл 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 654   
@grkdsp
@grkdsp 23 дня назад
మహాన్యూస్ వంశీ .. నీకు ( మీకు అని అనడం వేస్ట్ ..నువ్వు మాట్లాడిన తీరు చూస్తే ) .. ఈ మద్య బాగా వెటకారం ఎక్కువ అయ్యింది ... కొద్దిగా తగ్గించుకో .. బాలేదు అటగా , పోయింది అటగా , ఏంటి అటగా .. నువ్వు ఏమైనా చెట్టు కింద కూర్చుని పిచ్చా పాటి మాట్లడుతున్నావా .. ఒక జర్నలిస్ట్ గా మాట్లడుతున్నావా .. చూసే వాడు చూస్తాడు .. లేకపొతే లేదు ... అసలు రివ్యూ ఇవ్వడానికి నీకు ఉన్న అర్హత ఏమిటి .. సినిమా చూసిన అతను చెపుతూ ఉంటె అతన్ని కూడా చెప్పకుండా అడ్డు పడుతున్నావ్ .. నీ ఛానెల్ పెంట లా ఉంది .. నీకు అసలు జర్నలిజం అనేదే తెలియదు అని నా అభిప్రాయం .. ఇక్కడ ఉన్న అన్ని కామెంట్స్ చూసుకొ .. అది నిజమో కాదో తెలుస్తుంది .. లేకి కామెంట్స్ చెయ్యడం మానెయ్యి .. లేకి ....
@worldisacruelplace
@worldisacruelplace 23 дня назад
vaaadu maaradu
@kallakurigopi9760
@kallakurigopi9760 21 день назад
@Mallam.Ramesh
@Mallam.Ramesh 23 дня назад
సినిమా ఒకసారి చూడొచ్చు. యావరేజ్. అయితే వీళ్ళు చెప్పే తీరు సరిగా లేదు. కావాలని కొంత వ్యంగ్యంగా చెబుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే పెట్టుబడికి ఢోకా లేదు. ఒకవేళ ధియేటర్లలో కొంచెం అటు ఇటు అయినా కూడా OTT, శాటిలైట్, డిజిటల్ మీడియా ల ద్వారా కూడా కొంత ఆదాయం వచ్చే అవకాశం ఉంది కాబట్టి పెట్టుబడి వరకు ఢోకా లేదు.
@samv9947
@samv9947 22 дня назад
Ala kaadu vaalu kalaki ni Inka ghoranga annaru kada. Just oka maata,, Indian 2 inta fast ga complete cheseybduju tamizh movie industry oka break laga use cheyyali anukunnadi for Kalki 2898 . Ante antaku minchi ekkuva alochinavhalsina avasaram ledu
@NagarajuM-yv2gw
@NagarajuM-yv2gw 23 дня назад
పస్ట్ టైమ్ మహాన్యూస్ మీద కోపం వచ్చింది
@Bhoomi721
@Bhoomi721 23 дня назад
True
@Laxmareddy523
@Laxmareddy523 23 дня назад
Yes bro
@KittuKrishna-sq9fl
@KittuKrishna-sq9fl 23 дня назад
Bokkale
@cricketexpert5817
@cricketexpert5817 23 дня назад
Pedda vp news idi
@srisree683
@srisree683 23 дня назад
Arey ayya mana prathi Telugu movie ni Tamil vallu alane antaru...sambar gurunchi telusu kada..
@salapusuribabu2615
@salapusuribabu2615 23 дня назад
ఇలాంటి జెఫ్ఫా రివ్యూ లు చేసేముందు కొంచెం ఆలోచించండి దాని వెనక కష్టాలు పడిన సినీ కార్మికులు నిర్మాత కష్టాలు హిట్ నా లేక ఫ్లాప్ నా జనాలు చెబుతారు... దయచేసి ఇలాంటి వాళ్ళని స్టూడియో లలో కూర్చోబెట్టి జెఫ్ఫా సలహాలు ప్రేక్షకులకు చెప్పొద్దు...🙏
@manarastrannidesannimanama8174
@manarastrannidesannimanama8174 23 дня назад
I agree brother
@NAGESWARARAOKODALI-xh3xv
@NAGESWARARAOKODALI-xh3xv 23 дня назад
అంటే నేను, మీరనే జనాలలో ఒక్కడినే గదా, నేను చెబుతున్నాను, . మీడియా చెప్పింది చాలాతక్కువ. అసలు అది సినిమా అంంటారా.
@l.vijaykumar2530
@l.vijaykumar2530 23 дня назад
Don't worry it's all black money who produced that movie is Red Giant Pictures who has alot of corruption money in TN
@mahesh84
@mahesh84 22 дня назад
ayte evadiki kavali ... so apu nee sodi .. ticket dabulu orike vastaya ?
@cnu.kompellikompelli1658
@cnu.kompellikompelli1658 23 дня назад
రిలీజ్ అయిన రోజునే గంటల వ్యవధిలో ఒక భారీ బడ్జెట్ సినిమా గురించి ఇలా నెగెటివ్ టాక్ ఫ్లాప్ అని పచ్చిగా చెప్పటం మహాన్యూస్ మీడియా వారికి కరెక్ట్ కాదు.కనీసం ప్రేక్షకుల నాడి తెలుసుకోవాలంటే కనీసం 3 to 5 days పడుతుంది కదా...
@samv9947
@samv9947 22 дня назад
Just oka maata,, Indian 2 inta fast ga complete cheseybduju tamizh movie industry oka break laga use cheyyali anukunnadi for Kalki 2898 . Ante antaku minchi ekkuva alochinavhalsina avasaram ledu
@cnu.kompellikompelli1658
@cnu.kompellikompelli1658 23 дня назад
నాకు ఇప్పటివరకు MAHA News మీద ఉన్న మంచి అభిప్రాయం వెంటనే పోయింది. నా అభిప్రాయం భారతీయుడు -2 మూవీ చాలా చాలా బాగుంది. ముఖ్యంగా ప్రతీఒక్క భారతీయుడు మరియు దేశభక్తి ఉన్న వారు కచ్చితంగా చూడవలసిన సినిమా. ఈ సినిమా డైరెక్టర్ కి అలాగే నిర్మాతలకు అభినందనలు.
@SVRangaraoSikharam
@SVRangaraoSikharam 23 дня назад
😂 మీకు అర్థం కానిది ఒకటి ఉంది, ఇది జగన్ టైంలో వచ్చిఉంటే, జగన్ నీ కార్నర్ చేసేవాలు.😂
@SureshTv-zm4lv
@SureshTv-zm4lv 23 дня назад
ఒకర్ని వెధవ అని అతని మాటతీరు నిర్ణయిస్తాది. ఇక్కడ మీ మాటతీరునిబట్టి మీరెలాంటివారో ప్రజలకి అర్దమైంది వంశీ.
@harinarayana1383
@harinarayana1383 23 дня назад
ఆశ్చర్యమేటంటే, తమినాడు లో నే ఎక్కువ అవినీతి (Corruption)
@vishnuchalla5559
@vishnuchalla5559 19 дней назад
Ap లో కుల మీడియాలో అంతకు మించి
@cnu.kompellikompelli1658
@cnu.kompellikompelli1658 23 дня назад
శంకర్ లాంటి ఒక పెద్ద డైరెక్టర్ ని పట్టుకొని ' డు' అని సంబోధించడం అలాగే సినిమా ఔట్ అని పదే పదే ఎగతాళిగా నిర్మాతల జీవితాలు తల్లకిందులు అయ్యే విధంగా మహాన్యూస్ వంశీ మాట్లాడటం చాలా దుర్మార్గం.. మహన్యూస్ వంశీ భారతీయుడు సినిమా టీమ్ కి వెంటనే తన మీడియా ద్వారా క్షమాపణ చెప్పాలి.
@RamaKrishna-ny4mw
@RamaKrishna-ny4mw 23 дня назад
ఇలాంటి చెత్త కామెంట్లు ఏంటి? సినిమా పోతే నవ్వడం ఎంది రా బాబు..
@prashanthpingili7521
@prashanthpingili7521 23 дня назад
I am happy , aithe Emiti
@SureshTv-zm4lv
@SureshTv-zm4lv 23 дня назад
@@RamaKrishna-ny4mw దాన్ని పైశాచికత్వం అంటారు భయ్యా. వాళ్లు మారరు.
@madhusudhanakadaru5892
@madhusudhanakadaru5892 23 дня назад
Baaga chepperu Sir
@KittuKrishna-sq9fl
@KittuKrishna-sq9fl 23 дня назад
Tamillo telugu cinemaku respect ledhu kabbati vallu navvadamlo thappemundhi brother
@KittuKrishna-sq9fl
@KittuKrishna-sq9fl 23 дня назад
Meeru cheppinattu support Chesthaam telugu movies ki varu chsthunnara rrr salaar puspa flop anni places hit tamil flop no encouragement rates enti bhayya original tamil kadha ekkada rates penchesi tamillo thakkuva enti dhochesukuntunnaru bro
@suryagsn10gsn31
@suryagsn10gsn31 23 дня назад
సినిమా పర్వాలేదు. నేటి యువత ఇలాంటి సినిమాలు చూడాలి
@ramun3382
@ramun3382 23 дня назад
అడు మారాలి ఈడూ మారాలి కానీ మమ్మల్ని మారమని ఎవడు చెప్పకూడదు ఎందుకంటే మనం గొప్పోల్లం అందుకనే మనం చూస్తూ ఉందాం దేశం దానికదే మారిపోతుంది లేదంటే ఎవడో వకడు వచ్చి మార్చేస్తాడు అంతవరకు మనం చూస్తూనే ఉందాం ఈ రొచ్చు లో బ్రతికెయ్యటం మనకి అలవాటేగా
@l.vijaykumar2530
@l.vijaykumar2530 23 дня назад
Correct but first they should change who took that movie Kamal Hassan himself is corrupt now in TN. And do you know who is the producer of that movie Red Giant Picture which is Black Money converting into White through this movie and big amount has given to Kamal. So first they should clean their own house later come to advise to clean others.
@samv9947
@samv9947 22 дня назад
Just oka maata,, Indian 2 inta fast ga complete cheseybduju tamizh movie industry oka break laga use cheyyali anukunnadi for Kalki 2898 . Ante antaku minchi ekkuva alochinavhalsina avasaram ledu
@gopalk2955
@gopalk2955 23 дня назад
నిజమైన భారతీయుడు కి ఈ సినిమా తప్పకుండ నచుతుంది,,,,సినిమా పై అనవసరంగా...............
@srinivaschowdary7060
@srinivaschowdary7060 23 дня назад
సార్ భారతీయుడు 2 సినిమా విషయం లో కథా విషయం లో శంకర్ కి మించిన డైరెక్టర్ లేడు సార్ . ఒక వ్యక్తి ACB కి ఒక అధికారి మీద కంప్లైంట్ ఇచ్చి , అతణ్ణి అరెస్ట్ చేస్తే , తిరిగి అదే ఆఫీస్ లో , ​​అదే పని లో ఉంటె , కంప్లైంట్ చేసిన వ్యక్తి , ఈ సినిమా చూస్తే తెలుస్తుంది సార్ . ధయచేసి ఫ్లాప్ అన్నీ అనకండి సార్ ప్లీజ్. రియల్ గ అనువభించను కాబటి చెప్పుతున్నాను
@tummalapalliramakrishna3279
@tummalapalliramakrishna3279 23 дня назад
Ur Point Correct but Audience Feel Point of Corruption in Own House
@srinivaschowdary7060
@srinivaschowdary7060 23 дня назад
@@tummalapalliramakrishna3279 sir just nenu acb ki complaint echinadhuke goramina thappu chesinattu chusaru sir pakkana una vallu
@durgarao6639
@durgarao6639 23 дня назад
Brother TN lo ne ekkuva corruption undi still, 100 Indians movies teesina inka corruption perugutundi gani message tholka tholu em ledu
@srinivaschowdary7060
@srinivaschowdary7060 23 дня назад
@@durgarao6639 bro meru chepindhi correct a . Cinema valla okaru change avaru. But nenu ACB vishayam lo real ga face chesanu . cinema lo chusesariki kalalo nellu agaledhu .
@durgarao6639
@durgarao6639 23 дня назад
@@srinivaschowdary7060 i can understand sir, but society ki ee messages movies valla em change Radu adi public policies Marali like online services, no contact with govt officials like that, I m working in Chennai as bank manager, I m seeing here lot of corruption in every work..
@omnamahshivaya1788
@omnamahshivaya1788 23 дня назад
వాళ్ళు అన్ని కోట్లు పెట్టీ మూవీ తీశారు కానీ మూవీ గురించి ఇంత చీప్ గా మాట్లాడుతున్నారు కరెక్ట్ కాదు కదా జనాల్లో వెళ్లనే లేదు ఈ మూవీ మీరు తీసి పడేసారు
@rajeshCHR
@rajeshCHR 23 дня назад
Janalu kuda kasta padi earn chesana money thota velatharu cinemaki.Alagaine ticket rates tagisthunara ledhu kadha
@KittuKrishna-sq9fl
@KittuKrishna-sq9fl 23 дня назад
Original tamil rates thakkuva andhra telangna rates ekkuva evadu chusthadu
@satyanarayanakarri8489
@satyanarayanakarri8489 23 дня назад
Pls change telugu. Vallu mana cinamalani reject chestunaru
@ulususrinivasarao5366
@ulususrinivasarao5366 22 дня назад
వాళ్ళు ఎన్ని కోట్లు పెట్టి, తీసిన, జనాలని ఉద్ధరించడానికి కాదు, పైగా జనాల జేబులకు చిల్లు పెట్టడానికే.
@ammulu981
@ammulu981 23 дня назад
ఒక న్యూస్ ఛానల్ మాట్లాడే విధానం ఇది కాదు, ఒక సినిమా మీద, అది కూడా ఒక రోజులోనే
@RamBabu-cb5te
@RamBabu-cb5te 23 дня назад
Velu mararu brother
@filmboxoffice3215
@filmboxoffice3215 23 дня назад
Worst media in telugu states only
@jayanthycreations9024
@jayanthycreations9024 23 дня назад
True
@saisrinivas4099
@saisrinivas4099 23 дня назад
It’s been 2 days movie already released here in USA. Talk is already out and the movie is absolutely Nothing but a waste of time. Whole theater was Empty yesterday when my frnds went🤣🤣🤣 News is Trueeee
@jayaramshankar9229
@jayaramshankar9229 23 дня назад
One show lo chala movies flopchesina history mana Telugu people dhi...mahanews I will suport
@ranganayakuluguptasikhakol4706
@ranganayakuluguptasikhakol4706 23 дня назад
ఒక వేళ లాస్ వచ్చినప్పటికీ ఈ మూవీ నిర్మాత లకు ఒక వెంట్రుక తొ సమానం. కొన్ని వేల కోట్లు వున్నాయి
@nageswararao1621
@nageswararao1621 23 дня назад
ఈ న్యూస్ రీడర్ కి చాలా ఆనందం కలుగుతుంది. శంకర్ మువీ ఎలా ఉన్న మంచి మెసేజ్ మాత్రం పక్కా ఉంటుంది. ఆరోగ్యానికి హానికరం అని తెలిసిన కూడ 500 పెట్టి మందు తాగుతారు. అప్పుడు రేటు గురించి మాట్లాడరు. కానీ సినిమా ఎలా బతకాలో తెలియచేస్తుంది. అందులోను శంకర్ , రాజమౌళి లాంటి సినిమాలు మంచి మెసేజ్ ఖచితంగా ఉంటాయి. నీకు నచ్చికపోతే ఓటిటి లో 30 రోజుల్లో వస్తుంది. అప్పుడు చూడు. సినిమా అంటే కళ , ఒక్కొక్కసారి తప్పులు జరగడం సహజం. ఈ పెద్ధ మనుషులు చాలా చిల్లర మాటలు మాట్లాడుతున్నారు. మీ లాంటి ఫాదర్ కోసం మంచి massage ఉంది. ఒక్కసారి వెళ్లి చూశాక నవ్వండి.😂😂
@ashokmuthakani9043
@ashokmuthakani9043 23 дня назад
పోయింది గా, ఔట్ ఆ, ముంచారు గా ఏంటి సార్ ఈ లాంగ్వేజ్ న్యూస్ రీడర్స్ సార్ మీరు
@vamsip7363
@vamsip7363 22 дня назад
Vadu shankar sir, kamal sir kante legend ani feel avutunnadu criticize cheste
@naramamidinagendrababu9562
@naramamidinagendrababu9562 23 дня назад
Super movie 💥✅
@mohanchekuta498
@mohanchekuta498 23 дня назад
మన ఇంటి నుండి మొదలు పెట్టండి అంటే ఎవనికి నచ్చదు అదే పక్కన వాడు కోట్లు కొట్టేస్తే మాత్రం వాన్ని లోపల వేయాలి అని మనమే అంటాం చెత్త సమాజం కదా మూవీ చాలా బాగా ఉంది నీతి మనిషి ఎవడైనా ఉంటే తప్పా ఈ మూవీ అర్థం కాదు
@afridkhan2617
@afridkhan2617 23 дня назад
Super movie ayitey like cheyandi
@anandrameshvelaga3852
@anandrameshvelaga3852 23 дня назад
ఎంత ఆనందపడుతున్నారు మీ మోకంలో కనిపిస్తుంది ఈ ఆనందానికి అసలు కారణం ఏమిటి కుల గజ్జిస్ పైగా game changer movine ని రామచరణ్ ను మధ్యలోనికి తీసుకొస్తున్నారు కారణం ఏమిటి
@testdont4433
@testdont4433 23 дня назад
Appara babu eedu ipudu janasena ucha baga tagutunadu so manchigane matladtunadu
@SURISREYA
@SURISREYA 23 дня назад
ఒక్కసారి BBC సమీక్ష చుడండి
@ranjitkumar.karnool
@ranjitkumar.karnool 23 дня назад
​@@testdont4433నువ్వు జగన్ గాడి ఉచ్చ తాగినావారా వైసిపి బానిస లంజకొడకా
@user-ci9zd4tt7u
@user-ci9zd4tt7u 23 дня назад
Ore happiness entira babu..vallu badhalo unte
@lathap2600
@lathap2600 23 дня назад
Kamal Hasan is anti Hindu
@SREENU608
@SREENU608 23 дня назад
సినిమా బగ్గున్నా బాగాలేకపోయినా మీరు మాట్లాడుకునే విధానం కరెక్ట్ కాదు..... ఒక న్యూస్ ఛానెల్ ఐయండి ఈ విధంగా హేళన చేయటం సరైనది కాదు... ఆ సూటు వేసుకున్నాయన ఎవరో కానీ అతని Behavior అస్సలు బాగాలేదు... అతని మోహంలో ఎంతో ఆనందం కనిపిస్తుందో.... మళ్ళీ దేనికి తోడు మధ్యలో ఫోన్ చూడటం ఇవతల కూర్చున్న వాళ్ళు పనికిరాని వల్లగా... ఏదైనా అతని behavior అస్సలు బాలే.... Maha news మీద బాడ్ impression vasthundhi....
@gowthamkrishna2238
@gowthamkrishna2238 23 дня назад
Against corruption concept is good initiative than success or failures.
@kasiviswanadhkopparthi8746
@kasiviswanadhkopparthi8746 23 дня назад
రమణ‌‌ లేకపోతే బాపు బొమ్మకు విలువ లేదంటారు. అలాగే సుజాత అనే రైటర్ కాలధర్మం చెందాక శంకర్ లో వాడి వేడి తగ్గిందట
@SanvikaBudithi
@SanvikaBudithi 23 дня назад
Maha tv పనీపాట లేదా జనాలకు ఉపయోగపడే చెప్పండ్రా నిర్మాతలు అంత ఖర్చు పెట్టుకుని తిడితే మీకు ఎంత ఆనందమో ముందు మూవీ చూడండ్రా
@bringthereality
@bringthereality 23 дня назад
గేమ్ ఛేంజర్ పాట చూస్తే తెల్సిపోతుంది. పాత చింతకాయ పచ్చడి - అన్ని శంకర్ సినిమాల్లో రొటీన్ పాట. అతను అప్‌గ్రేడ్ కావాలి.
@sathyammacreation4672
@sathyammacreation4672 23 дня назад
Nuv zoo gaadi fana
@bringthereality
@bringthereality 8 дней назад
@@sathyammacreation4672 I am rajamouli fan.
@Badcitizen579
@Badcitizen579 23 дня назад
Niku anthaa happiness antraa movie pothe. Movie ala unna..he is a legend director. R u legendary journalist!!!?????😅😅😅😂😂😂
@suryabai2642
@suryabai2642 23 дня назад
Without seeing movie dont give negative talks Its world movie universal Kamla hassan ❤❤❤
@rkmusic8862
@rkmusic8862 22 дня назад
Idi ramcharan movie ki దెబ్బతీయడానికి జరుగుతున్న కుట్రాలవుంది మూవీ బాగుంది ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ మూవీ గురించి చెప్పండి నా ఫ్రెండ్స్ కూడా బాగుంది అన్నారు
@vishnuchalla5559
@vishnuchalla5559 19 дней назад
భారతీయుడు నచ్చలేదు అంటే మీరు ఏదేశం కోసం బ్రతుకుతున్నారు నిజం మీకు ఎప్పుడు నచ్చదు మెంటల్ సర్టిఫికేట్ గాడి మొద్దు డైలాగు సినిమాలు నచ్చుతాయి,సొంత కుల పార్టీ సొంత కుల డైరెక్టర్ హీరో ఉండాలా నచ్చాలంటే
@111saibaba
@111saibaba 23 дня назад
28 సంవత్సరాలు అంటే already ఒక జనరేషన్ పుట్టి పెరిగి పెళ్లిళ్లు కూడ చేసుకున్నారు. జనరేషన్ తో బాటు ఆలోచన విధానం మారింది. దేశం లో లంచం గొండి తనం మీద దృక్పధం మా రింది.చాలామంది దర్శకులు అవుట్ డేటెడ్ అయ్యారు. ఇది నిర్మాతలు గుర్తించాలి.
@sanjuumadhu7876
@sanjuumadhu7876 23 дня назад
Nice movie love shankar
@satyanarayanavuppu6310
@satyanarayanavuppu6310 23 дня назад
1996-2024 నేడు అవినీతి కుంభకోణాల్లో ప్రభుత్వ నేతలే జైళ్లకి వెళ్తున్నారు. నాటికి నేటికి మార్పు వచ్చింది.
@gangababuuggina8423
@gangababuuggina8423 23 дня назад
మీకు ఏం కావాలి పనికిమాలిన వార్తలు మనదేశంలో చాలా అన్యాయలు అక్రమాలు జరుగుతున్నాయి వాటిమీదపెట్టండి మిద్రుష్టి సినిమా బాగుందోలేదో మాకు తెలుసు అందులోమల్లి నవ్వొకటి
@user-hb4ww1sr6z
@user-hb4ww1sr6z 23 дня назад
మహాన్యూస్ వంశీ గారికి ee మద్య వెటకారం ఎక్కువైపోయింది. కొంచం మర్యాదగా వాస్తవాలు మాట్లాడితే బాగుంటుంది. News రిపోరటర్స్ ని kuda వెటకారం ga అనడం కరెక్ట్ కాదు. మార్చుకోవాలి.
@hussain-im7mb
@hussain-im7mb 21 день назад
శంకర్ ను మించి నా డైరెక్టర్ లేడు రాడూ
@vtk2944
@vtk2944 23 дня назад
Movie got released today only. As a media channel you should not make review on hit or flop.
@prasadccvelugu8881
@prasadccvelugu8881 21 день назад
ప్రతి భారతీయుడు గ్రేట్ డైరెక్టర్ శంకర్ గారికి RESPECT ఇవ్వాలి.
@UniversalMediaa
@UniversalMediaa 23 дня назад
Game Changer = Game over
@pathivadasrinu4814
@pathivadasrinu4814 23 дня назад
Movie simply superb aslu ❤❤❤
@bhanumurthichamanchula1745
@bhanumurthichamanchula1745 23 дня назад
Excellent 👍👍👍👍👍 movie in my opinion.but some scenes are feeling like boring.But overall excellent . it's the Sankar's thought process❤❤❤❤❤❤
@mallinathudup.t.3354
@mallinathudup.t.3354 23 дня назад
కమలహాస న్ హిందూ దేశం వ్యతిరేకి
@tummalapalliramakrishna3279
@tummalapalliramakrishna3279 23 дня назад
Vamsee garu, U are Mistaken. I seen Movie, Good. Narration Some Slow, but CORRUPTION IN OUR HOUSE, Audience Feel SHY and In Movie also
@vamsip7363
@vamsip7363 22 дня назад
Vadi batuku pakka vallani criticize cheste veedu celebrity ayipovachani veedi feeling
@manjuov2831
@manjuov2831 23 дня назад
Tamil vallu mana telugu movies ni chudaru manam enduku leputhamo teleedu
@prakashkolapalli1766
@prakashkolapalli1766 23 дня назад
Are Babu Oka cinimapothey inko cinima kuda pothundha
@suryabai2642
@suryabai2642 23 дня назад
All indians are to see this movie For youth ❤❤❤
@pranavvishnu3860
@pranavvishnu3860 23 дня назад
Sorry to hear that. Line clear for Kalki 2000cr Pra-boss rocks
@shaikbabji512
@shaikbabji512 23 дня назад
సినిమా బ్లాక్ బస్టర్... కమల హాసన్ విశ్వరూపం... సినిమా అద్భుతంగా ఉంది...
@Dr.chandramouli
@Dr.chandramouli 23 дня назад
😢😢
@kiranyalla3465
@kiranyalla3465 23 дня назад
ఏ ఊరు బాబూ మంది?
@venkateswarluarikatla9914
@venkateswarluarikatla9914 23 дня назад
@@shaikbabji512 o maha adbutamaina movie ki sequel teeyatam wrong,viswanatudu ayana,ilanti movie teeyakudadu,bharateeyudu ki alternative ledu
@NareshPati-tq8zm
@NareshPati-tq8zm 23 дня назад
నిజాలు మనం ఒప్పుకోము కధ అందుకే ఫ్లాఫ్ 😂😂😂We r indians
@ramanujanacademy6564
@ramanujanacademy6564 23 дня назад
News reader ఇలాంటి మాటలు మాట్లాడ కూడదు
@praveenkumardyavanapelly7885
@praveenkumardyavanapelly7885 23 дня назад
ప్రతిది కల్కి బాహుబలి ఆర్ ఆర్ ఆర్ లా ఉండవు సర్ అన్నిటిని వాటితో పొల్చవద్దు
@ulususrinivasarao5366
@ulususrinivasarao5366 22 дня назад
Actually Kalki kooda peddha goppaga emi ledhani, kondharantunnaru.
@narendrababubabu5356
@narendrababubabu5356 23 дня назад
Super good film Bhartiyadu 2 movie
@kodigantimahesh8932
@kodigantimahesh8932 22 дня назад
అన్న వీలు లాంఛం తలుకు వ్యక్తులు అనుకుంట. నేను సినిమా చూస మూవీ బ్లాక్ బాస్టర్ నేను మూవీ కి ఇరేటింగ్ 5/5.
@MalipalliBaby-hi7ru
@MalipalliBaby-hi7ru 22 дня назад
భారతీయుడు 2 సినిమా చాలా బాగుందండి ఇప్పుడు జనానికి ఇదెలా నచ్చుతుంది మనుషుల మనస్తత్వాలు కలియుగంలో ఎలా ఉందో అని వాస్తవానికి చూపించాడు ఇప్పుడు యూత్ కి ఇది నచ్చదు సగం సగం బట్టలు వేసుకొని ముద్దులు పెట్టుకుని రొమాన్స్ చేసుకునే మూవీస్ అయితే జనానికి నచ్చుతుంది ఇప్పుడు వాస్తవాన్ని చూపిస్తే ఎవరికీ నచ్చదు సినిమా చాలా బాగుంది సూపర్🎉🎉🎉
@jayaprakashkannoju7692
@jayaprakashkannoju7692 23 дня назад
Vamshi గారు, మీరు reporter కి space ఇవ్వాలి. You shouldn't intervene.
@ngnag1738
@ngnag1738 23 дня назад
Movie is good and it's having excellent message , I don't know why people spreading negative reviews
@SaiRam-pq5kn
@SaiRam-pq5kn 23 дня назад
Vamsi garu movie bagundhi
@rameshkrishna9690
@rameshkrishna9690 23 дня назад
నీ ఎటకారం ఆపు నీకు తమాశగా ఉందా.. పెద్ద తరహాగా ఉండు ఒకరికి చెప్పడం కాదు, నీ ముడ్డి కింద నలుపు చూసుకో...
@satyadoosa9010
@satyadoosa9010 23 дня назад
Tamil audience did not fully support Kalki I heard, now minimal support for Indian 2, Jai Prabhas
@ugraascherry1693
@ugraascherry1693 21 день назад
Game changer is black buster movie... Its fix
@prasadccvelugu8881
@prasadccvelugu8881 21 день назад
డైరెక్టర్ శంకర్ గారికి రెస్పెక్ట్ ఇవ్వాలి
@subhanisuni8033
@subhanisuni8033 20 дней назад
భారతీయుడు -2 ఔట్ అని వ్యంగంగా అంటున్నారు !అవినీతి పరులకు వత్తాసు పలుకుతున్నట్టు ఉంది యాంకర్ వెర్షన్ చూస్తుంటే!
@srinivaschowdary7060
@srinivaschowdary7060 23 дня назад
plz దయచేసి ఒకసారి సినిమా చూడండి plz
@KittuKrishna-sq9fl
@KittuKrishna-sq9fl 23 дня назад
Meeru chudandi makendhuku chebhuthunnaru
@prashanthpingili7521
@prashanthpingili7521 23 дня назад
Why ? We should ban Kamal Hasan
@kirankumarsharmapoongangi7320
@kirankumarsharmapoongangi7320 23 дня назад
వంశీ గారికి ప్రతీ వ్యక్తి ని ప్రతి విషయాన్ని వెటకారం చెయ్యడం అలవాటు.
@CPI0410
@CPI0410 23 дня назад
Super హిట్
@ABHIMANYU666
@ABHIMANYU666 23 дня назад
Anchor ki basic etiquettes levu.. nduku anta domination
@venkobachavanivenkobachava3341
@venkobachavanivenkobachava3341 23 дня назад
Film super.. Second half just bor.. Film BGM and CAMER WORK SUPER..
@RaviRavi-fd3tv
@RaviRavi-fd3tv 23 дня назад
సినిమా బాగుంది
@RanjanJi-bj9td
@RanjanJi-bj9td 23 дня назад
బావుందో లేదో మీకు ఎందుకు సినిమా వ్యాపారం మీద ఇలా మాట్లాడం తప్పు... పాపం వారికి వచ్చే కలెక్షన్స్ తగ్గితే వారికీ ఇంకా నష్టం పెరుగుతుంది.. ఇలా ఎప్పుడు చేయకండి... బావుంటే చెప్పండి.. లేదంటే న్యూట్రల్ గా ఉండండి
@rameshkalyan8602
@rameshkalyan8602 23 дня назад
Movie bagundhi
@bvrrao8876
@bvrrao8876 23 дня назад
Game changer out.
@janardhanreddy9966
@janardhanreddy9966 23 дня назад
అవినీతి మీద సినిమా తీసినవారికి సపోర్ట్ చేయండి. చీప్(Nagitive )గా విమర్శిచడం సమంజసం కాదు.
@aswathanarayanadevarakonda2625
@aswathanarayanadevarakonda2625 23 дня назад
ఈ రెవ్యూ మీస్తాయికి సరిగలేదు వంశీగారు. దయచేసి మీ స్థాయి తగ్గించుకోకండి ప్లీజ్
@prasadccvelugu8881
@prasadccvelugu8881 21 день назад
గ్రేట్ డైరెక్టర్ శంకర్ గారిని తప్పు పట్టడానికి వీలులేదు.
@tsrkadapasadstories
@tsrkadapasadstories 23 дня назад
మహా వంశీ గారు మీ మీద కొంచెం గౌరవం ఉండేది. ఇప్పుడు అది కూడా పోయింది. మీరు మాట్లాడే పద్ధతి ని మార్చుకోండి ఒక సినిమా ను సినిమా గా చుడండి. Out అంటే ఏంటి అండి ఏమి మాట్లాడుతున్నారు
@madanmohanvedala6497
@madanmohanvedala6497 21 день назад
సినిమా బాగుంది చివరి 30ని: చాలా బాగా చుపించారు
@ajedits224
@ajedits224 23 дня назад
ఈడు చిరంజీవి గారి నీ కూడా సినిమాలు మానేయ్యమన్నాడు అప్పుడు మన తెలుగు సినిమా ప్రేమికులు వీడ్ని తిట్టలేదే
@durgaraobiddika4950
@durgaraobiddika4950 23 дня назад
Movie bagundi society kosam.
@tharunreddy9892
@tharunreddy9892 23 дня назад
చెప్పు తీసుకొని తన్నాలి నీలాంటి న్యూస్ రీడర్ నీ నీ ఛానెల్ సమాజానికి పనికివచ్చే సినిమా వస్తే సపోర్ట్ చేయాలిసింది పోయి ఇలా మాట్లాడతావా నువ్వు తీయరా ఒక సినిమా తెలుస్తుంది కష్టం భాద ,ac రూమ్ లో కూర్చొని సొల్లు చెప్పడం కాదు
@malyadriboddu7046
@malyadriboddu7046 23 дня назад
This is not right way
@saida4554
@saida4554 23 дня назад
తమిళ్ డైరెక్టర్ కి తెలుగు సినిమాలన్న తెలుగు అన్న కొంచెం లోకువ, వాళ్ల సినిమాలో జరుగుతున్న స్టోరీ కూడా తమిళనాడు అని పెట్టుకుంటారు, కనీసం క్యారెక్టర్స్ నేమ్స్ కూడా తమిళ్ పేర్లు పెడతారు, వాళ్ల సినిమా ప్లాప్ ఉంటే మనం ట్రోల్ చేసిన తప్పులేదు రామ్ చరణ్ శంకర్ ని నమ్మి సినిమా ఇచ్చాడు అది కూడా ఇలా ఉంటే చాలా కష్టం
@venkateswarluarikatla9914
@venkateswarluarikatla9914 23 дня назад
Bharateeyudu sequel teeyatam wrong,goppa movie ki sequel teeyakudadu,mistake
@Cityhunter9580
@Cityhunter9580 23 дня назад
Correct e movie ki worst sequel tisaaru 30 years tarvata tiyyatam waste
@venkateswarluarikatla9914
@venkateswarluarikatla9914 23 дня назад
@@jagadeeshtravelar9164 ikkada wong words avasarama
@jagadeeshtravelar9164
@jagadeeshtravelar9164 23 дня назад
@@venkateswarluarikatla9914 movie lo em nachaledu bro meeku boothu cinema lu encorage chesthaaru ade corruption ayithe cheyyaru mimmalni thidithe avasarama antaru cinema baaledu Ane vaallandaru naaku boothu naa koduku***ge kanapaduthunnaaru
@YTSHORTS-sc1ws
@YTSHORTS-sc1ws 23 дня назад
నేను మహా న్యూస్ ఛానల్ రోజూ చూస్తాను మరీ ఇంత అవహేళన పనికి రాదు వంశీ గారు
@user-tl1tm4bm8m
@user-tl1tm4bm8m 22 дня назад
న్యూస్ రిడర్ ప్రశ్నించే పద్ధతి మార్చుకోండి సార్
@chnagasai7611
@chnagasai7611 23 дня назад
సినిమా పోయిందిగా శంకర్ ముంచాడు అని ఎక్కువగా మాట్లాడే యాంకర్ గాడికి చాలా పొగరు ఎక్కవ చాలా న్యూస్ సందర్భాలలో ఇలాగే చులకనగా మాట్లాడతాడు
@ManjuManjuredd
@ManjuManjuredd 21 день назад
ఏమి లేదు.... రాజమౌళి మూవీ తీసినాక నెక్స్ట్ మూవీ ప్లాప్ అంతే నెక్స్ట్ రాంచరణ్ మూవీ ప్లాప్
@venkateshmulka5091
@venkateshmulka5091 23 дня назад
Movie is good
@rameshchitteti7461
@rameshchitteti7461 23 дня назад
మీరు చెప్తే నిజం అయిపోతుందా ఒక సినిమా కొన్ని వందల కోట్లు బడ్జెట్ చేసినప్పుడు కొన్ని రోజులైనా వాటికి డబ్బులు వస్తే పాపం నిర్మాతలు కొనుక్కున్నవాళ్లు సేఫ్ అవుతారు కదా ఎందుకు ఇలా యాగి చేస్తారు
@shivaCreative6497
@shivaCreative6497 23 дня назад
మీడియా లొనే ఎక్కువ అవినీతి ఉందేమో..అందుకే వీళ్ళు ఇంత ఆనందపడుతున్నారు..ఫెయిల్ అయ్యిందని
@user-rf5mb4ox2l
@user-rf5mb4ox2l 23 дня назад
మొదటిసారి మహా వార్త మీద కోపం వచ్చింది
@user-uw1dr5kq5h
@user-uw1dr5kq5h 23 дня назад
సినిమా సూపర్ గా ఉంది👌
@vijayprabhakar9028
@vijayprabhakar9028 23 дня назад
ఒక న్యూస్ ఛానల్ లో ఒక సినిమా గురించి ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు వాళ్ళు కష్టపడి కార్మికులందరూ కష్టపడితే కానీ ప్రాజెక్ట్ అవ్వదు ఇలా మీరు ఒక న్యూస్ ఛానల్ మీరంటే చాలా గౌరవం ఉంది కానీ మీరు అలా డైరెక్ట్ చెప్పడం కరెక్ట్ కాదు ఈ డైరెక్టర్ ఇంతకుముందు తీసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ కానీ మీరు సినిమా చూడకుండా ఇలా చెప్పడం డైరెక్ట్గా కరెక్ట్ కాదు మనం ఎవరిని ఎవర్ని చులకనగా చూడకూడదు వంశి గారు మీరంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే మీరు ఈ మధ్యన గతంలో అవినీతిపరుల్ని బయటికి తీస్తున్నారు చాలా థాంక్స్ అదే కంటిన్యూ చేయండి అలాంటి అన్ని బయటికి తీయండి థాంక్యూ సార్
@LaxmiLaxmikimar
@LaxmiLaxmikimar 23 дня назад
పాకిస్తాన్ ప్రేమికుడు అనే సినిమా తీస్తే బ్లాక్ బస్టర్ హిట్ అవును 😂
@dp-vt6md
@dp-vt6md 23 дня назад
సీన్ ఓపెన్ చేయగానే నువ్వు ఒక సెల్ చూస్తూ ఉంటావు మా పక్కన అతను ఏదో ఒకటి చెప్తాడు నువ్వు ఒక పెద్ద మేధావి లాగా దాని మీద కామెంట్లు ఒకే విషయాన్ని రకరకాలుగా చెపుతుంటే చిరాకు అనిపిస్తుంది ఆ చెప్పి వారిని సరిగ్గా చెప్పనివ్వండి పద్ధతి మార్చుకో వంశీ
@ramukurakula3976
@ramukurakula3976 21 день назад
Bharateeyudu 2cinema chala bagundi Shankar director dhanyvadalu super cinema 🙏🙏
@RamKrishna-kz8qr
@RamKrishna-kz8qr 23 дня назад
❤❤❤
@kishanbathula
@kishanbathula 23 дня назад
Nenu movie chusanu ...movie chala bagundi
@mohannaaidu4749
@mohannaaidu4749 22 дня назад
శంకర్ సినిమా అద్భుతంగాఉంది
Далее
кажется, началось
00:45
Просмотров 1,7 млн
Разоблачение ушные свечи
00:28
Просмотров 296 тыс.
кажется, началось
00:45
Просмотров 1,7 млн