Тёмный

భార్య భర్త ఫ్రెండ్ ఒకే రూమ్ లో ఉండేవారు. ఓ రోజు | Soumya venkataramana govind Case |  

Sri Media
Подписаться 667 тыс.
Просмотров 673 тыс.
50% 1

WATCH : భార్య భర్త ఫ్రెండ్ ఒకే రూమ్ లో ఉండేవారు... ఓ రోజు | Soumya venkataramana govind Case | #vov Sri Media
Angel Broking Demat Account Free Free Free
tinyurl.com/y3q98cxu
OPen Angel Broking Free Demat Accounts Just 5mn
Sri Media is an official RU-vid Channel which will constantly keep you updated with the latest breaking news, trending topics, entertainment videos, viral videos, health and beauty tips, numerology tips and others. Stay updated with Tollywood latest happenings and other social media viral news exclusively on Sri Media Telugu.
Sri Media is always at the forefront in providing it's users with a variety of contents with Celebrity interviews, politicians interviews, interviews with astrologists, Devotional Interviews which will be taken by experienced and content driven Sri Media.
For Any Business Queries
Please Contact Our Official mail ID Is Given Below
--------------------------------------------------------------------------------------
you will Get Our Mail ID By Click The " View Mail Address" Below
And Also Follow Us On :
Facebook: / srimedianetwork
Instagram: sri_.media...
Twitter: / srimedia7
Web:ru-vid.com?searc...

Хобби

Опубликовано:

 

4 сен 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 317   
@joshifindz1483
@joshifindz1483 6 месяцев назад
భౌతిక గాయాలు కన్నా మనసుకి తగిలిన గాయలే... ఆయన్ని చంపేసాయి...😢
@sirifoodz
@sirifoodz 6 месяцев назад
ఆడవాళ్లు అయినా మగవాడు అయినా పెళ్లి అయినవాళ్ళు ఆయినా ప్రేమికులు అయినా ఒక్కసారి వేరే వాళ్ళతో ఉండటానికి ఇష్టపడుతున్నారు అని క్లియర్ గా అర్థం అయితే వెంటనే దూరం అవ్వడం మంచిది మన ప్రేమ వాళ్ళకు వద్దు అని అర్థం చేసుకోవాలి తప్పు చేసినా క్షమించి గొప్ప వాళ్ళు అయ్యాం అని ఫీల్ అయ్యి కలసి జీవిస్తే పరిణామం ఇలా ఉంటుంది... రోజులు మారాయి సుఖం గా ఉండటం కోసం ఎంతకు అయినా దిగజారుతున్నారు బంధాల్లో విలువ లేదు సో జాగ్రత్త పడి దుస్టులు గా పరిగణలోకి తీసుకోని దూరం గా ఉండటం మంచిది పిల్లలు నీ కూడా దూరం గా ఉంచాలి ఇలాంటి వాళ్ళు కి
@swathirupa210
@swathirupa210 4 месяца назад
Baga chepparu correct ga chepparu..bharya ni bhartha or bhartha ni bharya ilaanti vishayaallo kshaminchi malli manchiga undataniki try chesina chivariki ilaanti anardhaalu jaruguthay..so evari istaniki vallani badilesthe atleast pranalatho brathiki undagalm😢 Alanti samajam lo brathukuthunnam present
@rrsssr5789
@rrsssr5789 4 месяца назад
​@@swathirupa210ipudu idee kada society lo undedi motam swathi garu
@lavvikapil123gaddam8
@lavvikapil123gaddam8 2 дня назад
S duranga undatame better....okedaggara undi godavalu pettukuni,pillala mundu kottukunte pillalu mentally disturb avtharu
@surendrasura6606
@surendrasura6606 6 месяцев назад
మీరు చెప్పే విధానం బాగా నచ్చింది అండి, వీళ్లకు యావజ్జీవ కారాగారా శిక్ష వేయాలి, పాపం గోవింద్ నిజంగా ఈ స్టోరీ వింటేనే చాలా బాధ వేస్తోంది
@user-fe6vw3yd8h
@user-fe6vw3yd8h 8 месяцев назад
ఆమె ప్రియుడు కూడా అదే తప్పు చేసి వదిలేయాలి అప్పుడు బుద్ధి వస్తుంది అదే పెద్ద శిక్ష🤔🤔🤔🤔🤔
@umamaheshreddykandati7433
@umamaheshreddykandati7433 6 месяцев назад
ఇదేందిరా సామి! ఈ కథ... ఆరుగురు పతిర్వతలు మూవీ లాగా ఉంది😡🤯
@sunmoonnnr1458
@sunmoonnnr1458 10 месяцев назад
💐🙏💐 special ga SI gariki mee nijaithiki sir💐🙏💐
@jayhind3731
@jayhind3731 10 месяцев назад
ఇలాంటి వాళ్ళను విచారణ లేకుండా ఎన్కౌంటర్ చెయ్యాలి.
@VaraLakshmi-wd3be
@VaraLakshmi-wd3be 5 месяцев назад
తప్పు బ్రో ఆమె తప్పు చేయడం కళ్ళతో చుసేకకూడ ఆమె కోసం యగబడి గొడవలు వేసుకోవడం ఆమె భర్త చేసిన తప్పు, సిగ్గులేకుండా మళ్ళీ ఆమెను కావాలని అనుకోవడం అతని తప్పు ఆమెను వదిలేసి మళ్ళీ పెళ్ళిచేసుకుని వుంటే అతను హ్యాపీ గవుందేవాడు కదా పైగా తనకి మంచి సెలారి కూడా వుంది అతని మంచితనానికి మంచి భార్య కూడా దొరికేది కదా ఎలా విడిపోయి మళ్ళీ పెళ్ళి చేసుకున్న వాళ్ళని ఎంతమందిని చూడలేదు మనం
@swathirupa210
@swathirupa210 4 месяца назад
@@VaraLakshmi-wd3becorrect
@vasudev4706
@vasudev4706 7 месяцев назад
in-legal contracts are very danger, no one can escape, better to avoid, family life is always god gift.......
@vangaraharihari2676
@vangaraharihari2676 10 месяцев назад
దేవుడు వారికీ తగిన సిక్స వేస్తాడు
@sreenusree7899
@sreenusree7899 9 месяцев назад
మీరు చాల బాగా వివరించారు మీ
@user-ln8tp8bz6b
@user-ln8tp8bz6b 4 месяца назад
SI garu meelaaga nijayiteega unte e desham bagupadutundi. Nijam ga 🙏🙏🙏👏👏👏
@uvr193
@uvr193 8 месяцев назад
జీవిత కారాగార శిక్ష లేదా ఊరి శిక్ష.
@rishadbasha3130
@rishadbasha3130 10 месяцев назад
Mi voice tho vintunte chala interesting ga, curious ga ardam avtundi bro
@sreenuguna1620
@sreenuguna1620 8 месяцев назад
Great si gaaru
@sudhakarreddy2280
@sudhakarreddy2280 24 дня назад
ఎవరినైనా నమ్మొచ్చు గాని ఆడదాన్ని నమ్మరాదు
@rajesh_reb
@rajesh_reb 18 дней назад
స్నేహితులను నమ్మకండి తొడ పుట్టిన సహోదరులును కూడ నమ్మకండి
@mohammedafsar4244
@mohammedafsar4244 8 месяцев назад
ఇద్దరు ఇష్ట పడ్డక మూడవ వ్యక్తి తప్పుకోవడం ఉత్తమం
@anilkumarsvnit
@anilkumarsvnit 8 месяцев назад
Correct brother... But what about kid..
@thutupalli1409
@thutupalli1409 7 месяцев назад
Yes.correct
@srisri3267
@srisri3267 5 месяцев назад
Muslim's lo anthe.... Pellanni verevadiki vadilestharu kada
@anjalidevidevi7615
@anjalidevidevi7615 10 месяцев назад
కొన్ని పాపాలకు మనుషులు శిక్షవేయలేకపోయిన,దేవుడు మాత్రం వేస్తాడు,, వ్యభిచారం పాపం, నరహత్య మహాపాతకం, భర్తను వెన్నుపోటు పొడిచింది దానికి క్షమాపణ వుండదు, పాతకి
@pendlirajureddy8586
@pendlirajureddy8586 10 месяцев назад
నా పరిస్థితి ఇంకా దారుణం . 2019 లో ప్రేమ వివాహం చేసుకున్నా. నాకు ప్రభుత్వ ఉద్యోగం రాలేదు అని వేరే వాణ్ణి పెళ్లి చేసుకుంది. 3 సంవత్సరాల పాప కూడా వుంది. ఎపుడు నాకు చావాలి అని వుంది
@ramalakshmipeddireddi2038
@ramalakshmipeddireddi2038 10 месяцев назад
​@@pendlirajureddy8586చావడం పరిస్కారం కాదు మళ్ళీ కొత్త జీవితాన్ని ప్రారంబించండి
@niharikacoaching6984
@niharikacoaching6984 10 месяцев назад
😂
@THOMASMARATI1072
@THOMASMARATI1072 9 месяцев назад
​@@pendlirajureddy8586చావడం మంచిది కాదు. చనిపోతే నీ కష్టాలు పోవు. నీ ముందు ఎంతో అందమైన జీవితం వుంది. సమాజంలో ఇంకా మంచి స్త్రీలు ఉన్నారు. మంచి మనసు, మంచి ప్రవర్తన కలిగిన స్త్రీ ని మరల వివాహం చేసుకొని గౌరవంగా జీవించు.
@koneruexportskoneru2798
@koneruexportskoneru2798 9 месяцев назад
రేయ్... సచ్చి ఎవరిని సాధిస్తారు రా... మోసం చేసిన వాళ్ల ముందే గౌరవం + నమ్మకం గా బ్రతికి చూపించండి.
@gsudhakar3032
@gsudhakar3032 7 месяцев назад
స్త్రీ, పురుషులకు అకర్శన సహజం.... So ఒక కుటుంబం లోనికి ఒంటరిగా స్త్రీ /పురుషుని రానివ్వకూడదు. అయినప్పటికీ లిమిట్స్ లోనే ఉండాలి..... ఎవరి ఫ్యామిలీ ని వారే భార్య /భర్త లు నమ్మకం తో కాపాడుకోవాలి..... సమాజానికి మోడల్ గా ఉండాలి...
@venkatareddyalavala8368
@venkatareddyalavala8368 6 месяцев назад
12:25
@THIRU_VIDEOS3958
@THIRU_VIDEOS3958 6 месяцев назад
Nuv cheppindhi amayina ardhavanthanga undhara gutle
@Chandana87723
@Chandana87723 6 месяцев назад
ఒంటరిగా ఏ అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ ఇంటికి రానివ్వకూడదు, కానీ BRO సమాజంలో ఎలా ఉన్నారంటే ఇంట్లో వాళ్లే వాళ్ళ తమ్ముడి birthday అని వాడి friend (lover )ఒక Beversdhanni అర్థరాత్రి ఇంట్లోకి రానిచ్చి, వాళ్ళ అబ్బాయిని దాన్ని Privacy కావాలంటే మాట్లాడుకోడాని BED Room లోకి పంపించారు,Night మొత్తం,దానికి పెళ్లి కుదిరిందంట, So వాడి last Birthday కి Roomlo Privacy కావాలి అనంగానే ఇంట్లో వాళ్ళు రూంలోకి పంపించేయడం,బుద్ది జ్ఞానం ఉన్న కడుపుకి అన్నం తింటున్న ఏ ఎదవలైన అలా రానిస్తారా,ఆ చెత్తమొహం ది కాబోయే వాడు ఎక్కడున్నావ్ అని అడిగితె దాన్ని, Ofclo Night Shift అని చెప్పుకొచ్చింది ఆ Character లేని ముష్టిది ,,ఆ అబ్బాయి పెద్దవాళ్ళకి దాని తల్లిదండ్రులకి బుద్ది జ్ఞానం ఉండాలి కదా,అర్థరాత్రి ఇంటికి రాకుండా, ఎప్పుడూ లేని Night shift ఈరోజే ఎలా ఉంటుంది అసలు అది ఎక్కడ చచ్చిందని కాబోయే వాడైనా నీలాదీయాలి కదా, అలాంటి పెద్దోళ్లని, అలాంటి ఎదవని, అలాంటి ముష్టిదాన్ని ఏంచేయాలో చెప్పండి మరి 😡😡,, అసలు అర్థరాత్రి ఇంట్లోకి రానివ్వడమే తప్పు, మళ్ళీ Bed room లోకి పంపుతారా దాన్ని, వాన్ని, ఆ ఇంట్లో వాళ్ళు,, Twist ఏంటంటే ఆ ఎదవకి కూడా పెళ్ళై భార్య ఉంది, తను వేరే ఊర్లో Job చేస్తుంది,,, వాడేమో ఇక్కడ ఇలా njoy చేస్తూ ఆమెను దారుణంగా మోసం చేస్కుంటూ పోతున్నాడు,,ఇలాంటోళ్ళని ఏంచేయాలో చెప్పండి BRO, దేవుడు అసలు శిక్షిస్తాడా....
@anjalidevidevi7615
@anjalidevidevi7615 5 месяцев назад
@@Chandana87723 దేవుడు శిక్షిస్తాడు, ఇటువంటి వాళ్ళకు యవ్వనం నశించి వృద్ధాప్యం లో చేసే పాపాలు ఒక్కొక్కటిగా బాధిస్తు ఒంటరిగా చేసేవారు లేక వాళ్ళ చేసే పాపం తలచుకుంటూ కృషిస్తారు,, అది భర్తను మోసం చేస్తుంది అంటే వ్యభిచారం చేస్తుంది,ఇటువంటి ముండలు కొంతమంది వున్నారు బరితెగించి మొగుడు కళ్ళు కప్పి ఇతర పురుషునితో అక్రమ సంబంధం పెట్టుకుంటారు, వీళ్ళు భూమికి భారం
@user-oj3sb3so5d
@user-oj3sb3so5d 8 месяцев назад
SI garu super
@kirank777
@kirank777 5 месяцев назад
First time when husband caught them and then wife ni teesukoni velli, daughter kosam ninnu kshamisthunna, mallee ilanti affairs pettukovadhu annadu kadha. Adhe BIG MISTAKE. Akkade divorce apply chesi, he should have cut her off. Konni boundaries daatithe, cut off cheseyadame. Endukante avi antha sensitive and very important boundaries. This applies to friendships as well.
@prudhvirajdr6468
@prudhvirajdr6468 5 месяцев назад
Never trust anyone beyond family! Rip Govind he is good person n innocent!
@NAAPERUNAGU
@NAAPERUNAGU 7 месяцев назад
ఇ రోజుల్లో తప్పు చేసిన వాళ్ళకే మంచి పేరు వచ్చింది న్యాయం గ ఉన్నవాళ్లు ఎప్పుడు ఏర్రి pooo లే ardhamayyindha రాజ అల అని చెడ్డగా ఉండమని కాదు రోజులు బట్టి మనం కూడా మారాలి
@Rajahmundry-timepass
@Rajahmundry-timepass 7 месяцев назад
I was cheated by friend and relative ...now I am fine. don't worry andi. God will help some way
@SivaSiva-qu6bt
@SivaSiva-qu6bt 6 месяцев назад
వాళ్ళకి కలమే సమాధానం చెప్తుంది.
@user-no1zj9qy9j
@user-no1zj9qy9j 5 месяцев назад
Si sir. Super
@mm-zo3pp
@mm-zo3pp 8 месяцев назад
Husbond dhi thappu... Avakasam vasteee 90 years old age vadukuda panimanishi cheyyapattukuntaru... Eee husbond ki commonsense ledhu..... Manishi ki koncham commonsense undali....
@KudukalaMahesh
@KudukalaMahesh 7 месяцев назад
Great SI
@sv3830
@sv3830 6 месяцев назад
So sad
@auradhmallareddy3870
@auradhmallareddy3870 8 месяцев назад
సౌమ్య గూడలో రాడ్ పెట్టాలి ..పుకులో గుణం దించాలి అంతే
@BhashithaFaizan
@BhashithaFaizan 10 месяцев назад
Bro a sincere request please do not show the pictures of the victims or the baby because yes those who committed wrong their pictures may be shown but that baby pictures should be blurred for their privacy.
@jjs4031
@jjs4031 10 месяцев назад
Good point raised brother It’s not right and also against law for data safety….Adhi thelisi peduthunnaara leka 🤔
@k.jagadish2916
@k.jagadish2916 7 месяцев назад
Nijam picture chupettadam tappu endhukante Battalu udathisi video thisi pettali eelanti lanja lanjakoduki ni ..
@vvvnjhj
@vvvnjhj 7 месяцев назад
గోవిందా హరి గోవిందా....వెంకటరమణా గోవిందా 🙏
@idem-VIIjan1981
@idem-VIIjan1981 7 месяцев назад
Either live a family life and be true or enjoy ur life but don't and never enter inbetween wife and husband. Spas, prostitutes and unmarried people willing to be partners on weekends and tours are always available in colleges, offices and neighbourhood so u can buy your fun.. But never get into a relationship with a married person it not only damages lives but also future generations and the society and the nation🙏. ..be safe and happy.
@janibashashaik1695
@janibashashaik1695 6 месяцев назад
Mee voice highlight anna (back ground music lekundaa serious ga vinelaga matalu thootallaga pelipitunnavi)
@nirmalachegudi9695
@nirmalachegudi9695 6 месяцев назад
వాళ్లు ఇద్దరు ఎక్కడికి వెళ్ళి వున్నా కానీ ,ఇధవరికి రోజుల్లో పెట్టిన నియమాలు పెట్టీ ,ఊరికి దూరంగా వెలివేయాలి ,పచ్చి మంచినీళ్ళు కూడా దొరకుండ చెయ్యాలి. ఎక్కడ వుంటే అక్కడ అంటరానివారిల చూడాలి ,మొకం మేధ వుమ్మువేసి తినడానికి ఏమి దొరక్కుండా చెయ్యాలి
@user-qo4yv9uj8b
@user-qo4yv9uj8b 6 месяцев назад
True lovers
@RandomStuff-zs6cw
@RandomStuff-zs6cw 6 месяцев назад
Extremely disturbing 🙈😢
@_natureisgod
@_natureisgod 5 месяцев назад
😢 SAD STORY
@user-pg6pu4jg5q
@user-pg6pu4jg5q 7 месяцев назад
Marana shixaa
@veerabhadraraoseelam9003
@veerabhadraraoseelam9003 7 месяцев назад
Sneham haddhulu daatithe parinaamaalu vishamamgaa untai ee rojullo sneham gummam varake Undaali appude samsaaraalu pacchagaa untai
@varthyaramesh6780
@varthyaramesh6780 9 месяцев назад
Kanisam papa gurinchi kuda alochilevu ,e lantivi vinte adavallamida respect poindi
@RAJUPSPK-yt8lz
@RAJUPSPK-yt8lz 5 месяцев назад
Divorce iste pranam ఉండేది కదా
@laxminarayana394
@laxminarayana394 10 месяцев назад
Life
@arunasri6180
@arunasri6180 9 месяцев назад
Idhe Pani magavadu baryanu champithe punishment vatche Dhaka mahila commission oorukodu Mari ippudu emchestundi rakshinchadam matrame kadu thappu chesina variki sikshapadela chestene respect untundhi
@sathwikarekapalli7958
@sathwikarekapalli7958 7 месяцев назад
కేసు ను త్వరితగతిన ముగించాలి, ఇద్దరికీ యావజ్జీవ శిక్ష వేయాలి
@bhavanikonkati4567
@bhavanikonkati4567 8 месяцев назад
Aa abbayi sangathi తరువాత ఫస్ట్ దాన్ని ఉరి తీయండి కట్టుకున్న భర్త అని కూడా లేకుండా అంతా దారుణంగా చేసింది దాన్ని champeyandi కచ్చితంగా
@sreddy3333
@sreddy3333 6 месяцев назад
Atanidi kuda equal ga tappu undi. Punish iddarni cheyyali. Friend wife ani telisi kuda trap chesadu ga mari
@sivarama1974
@sivarama1974 15 дней назад
No bail should have been given
@shimdhim
@shimdhim 10 месяцев назад
Arab countries lo vundey rules pedtey, apudu india lo ituvanti araachakaalu taggutaii.. Paapam oka mamaayakudu balypoyaadu
@polaganishekhargoud6249
@polaganishekhargoud6249 7 месяцев назад
వాళ్ల పాప గురించి చెప్పలేదు
@c6comedy11
@c6comedy11 10 месяцев назад
Time waste Encounter cheyali
@abdulhussan8536
@abdulhussan8536 4 месяца назад
This is called hi tech chinali. nice explanation.
@philipproperties4269
@philipproperties4269 7 месяцев назад
Inni twistlu 😢😢😢😢
@mvvsaikumar8902
@mvvsaikumar8902 7 месяцев назад
Pelli a mata vintuna bayaga vudhi bayya
@luckyteluguvlog
@luckyteluguvlog 8 месяцев назад
Sory vuri siksha
@saikrishna-mz2ms
@saikrishna-mz2ms 7 месяцев назад
Mari papa.papa ku thandri,thalli?
@jy-oe5fz
@jy-oe5fz 10 месяцев назад
Kamam is very powerful than anything.
@psankar8442
@psankar8442 Месяц назад
వాడిని రూమ్ లో పెట్టడమే తప్పు
@mettasatishkumar
@mettasatishkumar 7 месяцев назад
in this society you should NOT believe anyone, yes anyone; It's a Govind mistake is root cause this crime story
@charankhanna8416
@charankhanna8416 5 месяцев назад
Worst Husband... Siggu ledu ila jaragadaniki main karanam Husband...
@anthonyabhi
@anthonyabhi 5 месяцев назад
Bro Marriage is scary 😢😢
@nithyasvlog4748
@nithyasvlog4748 5 месяцев назад
Chennai Jaswant photo venkataramana pic endhuku pettaru
@legendnaresh4628
@legendnaresh4628 9 месяцев назад
Elanti lanja la wale pelli chesukovali ante bayam avutundi
@VIJAYKUMAR-li9yh
@VIJAYKUMAR-li9yh 7 месяцев назад
Edi eppati news cheppaledhu...?
@ravinderkolla9097
@ravinderkolla9097 10 месяцев назад
Very strong fanesment give me
@kishore_mulugu_star
@kishore_mulugu_star 7 месяцев назад
Evadayina fnd ayina ekkada unadlo akkade unchali fnd ani entloki thiskosthe ela untadhi seen
@vasupratapreddy1776
@vasupratapreddy1776 8 месяцев назад
Public ga daniki vadiki cutting✂✂✂✂ chayali😮😮😮😮
@msrinivasareddy1892
@msrinivasareddy1892 10 месяцев назад
😢madayalo a song ante nayana dabu pichi pics lo unde
@JessieSarees
@JessieSarees Месяц назад
Emcheyalemu
@rekhaarao3987
@rekhaarao3987 10 месяцев назад
Oho😩😠 again old episode
@pavanmudhiraj4537
@pavanmudhiraj4537 10 месяцев назад
అవును నేను కూడా చూసా
@sunitharao9856
@sunitharao9856 Месяц назад
Divetse tesukoni ayanbr chesukovalsindi.
@newmanimani5813
@newmanimani5813 7 месяцев назад
Avunu ilaanti daaniki yesiksha ayina veyachhu yemi thappuledu
@hyderabadmillennial7126
@hyderabadmillennial7126 6 месяцев назад
asalu veellu rented house lo intha godavalu padutunte owner/pakkintivallu emi pattinchukoleda?
@tatabbaidarnalakotagkd3462
@tatabbaidarnalakotagkd3462 8 месяцев назад
పనికిమాలిన పనులు చేస్తే ఇలాగే ఉంటది
@user-mx1uf8bd1d
@user-mx1uf8bd1d Месяц назад
Yentha friend aiena entlo pettukokudadu .
@SrinuSrinu-us1yx
@SrinuSrinu-us1yx 7 месяцев назад
నా భర్త కూడా విరదానితో వుంటుండు నా పిల్ల లూ నీ కాటుకు నా భార్యను కూడా chutamuldu వాడు నీ యామీ చేయాలదు నా పిల్లలు nenu బతకడకోసం vadune nenu యామీ చేయలేదు డివుడు చేసాతానడనే 😭😭😭😭chstana డు నా bartuku నాశనము aiede
@ravikumarnandiganti1408
@ravikumarnandiganti1408 8 месяцев назад
Miru e kata chepparu. Villaku eppudu shiksha padidha
@cricketthegamer8690
@cricketthegamer8690 6 месяцев назад
Edi eh ammai ki jarigite justice for women ani hashtag estaru adiki punishment eche daka vadalaru kani ade boy ki jarigina patinchukoru🤔🥱
@amarlokeswarreddykodatala3943
@amarlokeswarreddykodatala3943 7 месяцев назад
Andhuke mana pedha vallu cheppevalu byta varini byte uncha mannaru. Govind garu kuda pellam vere vallatho untanu ani cheppaka kuda inka avidatho undali anukodam waste
@raghudasari1166
@raghudasari1166 10 месяцев назад
Siksha vaysaka bail evakudathu,hathya chaysinavalaku vuri siksha laydha yavajeeva karagara siksha veyali,appuday elanti hathyalanu chayadaniki bayapadatharu.
@nirmalachallagundla3469
@nirmalachallagundla3469 10 месяцев назад
No Morals Ethics to Some persons it is Very Unfortunate situation, definitely GOD will punish them. Some Ladies and gents are too wrost. They are not human beings animals. Animals also follow some humanity about human beings. But these guys are too wrost and wrost.😡😡😡😡😡
@surya-gp6gh
@surya-gp6gh 8 месяцев назад
Yes
@matteharish607
@matteharish607 6 месяцев назад
Thammu amedhe ekkuava undhi ....
@riskhaitohishqhai6973
@riskhaitohishqhai6973 20 дней назад
Prati vishayam , Annintiki Ammaiyile Karanam
@RameshMutyala-ox4de
@RameshMutyala-ox4de 6 месяцев назад
Acid poyandi
@parameshdasari7125
@parameshdasari7125 7 месяцев назад
Inkaa , శిక్ష ఏముంది....,, ఇప్పుడు గవ్నమెంట్ దిగి వచ్చింది గా, ఎవరు ,ఎవరితో అయినా పడుకోవచ్చు అని చెప్పింది గా ,, కేసు లు నిలబడవు,, మగాళ్లు , ఆడోల్లు, ఇలాంటి సమస్యలకు మీరే descision తీసుకోండి పోలీస్ లు ఎం చెయ్యలేరు,, స్వర్గ కోసం పోతే స్వర్గానికి పంపించండి,, కానీ జాగ్రత్త,,
@Lucky14109
@Lucky14109 10 месяцев назад
2nd person ee story ki sambandinchinavadu kaadhu
@jagadeeshvutla6664
@jagadeeshvutla6664 8 месяцев назад
How you know
@renukadevidave
@renukadevidave 6 месяцев назад
Yes.. he is bloody Dashwanth.. S Dashwanth had lured the girl to his apartment saying he would allow her to play with his puppy. He raped the child and suffocated her. Then he stuffed her body in a bag and set it on fire on a highway.
@user-zv1iv3qe8p
@user-zv1iv3qe8p 3 месяца назад
Asalu .... ilanti vatiki Karan am....ladies......and paroksam ga talli dandrula counseling undali
@user-mw1be9cf3s
@user-mw1be9cf3s 7 месяцев назад
అంత దుర్మార్గమా దాన్ని మామూలుగా వదలకూడదు
@Ammukitchen99
@Ammukitchen99 7 месяцев назад
Elanti vallaku baill kuda rakunda mana chattam Lo vellaku marana siksha vesa chattam ravali appude samajam maruthundi
@dineshpore1265
@dineshpore1265 4 месяца назад
Human Subconscious mind will get attract towards opposite sex whenever there is a chance
@mounika3486
@mounika3486 17 дней назад
Demuda?? 🙏🙏enyi evi
@TheAbhify
@TheAbhify 6 месяцев назад
Naku oka doubt. Ide story kinda describe chesinattu ga unte society accept chestunda ? Veelu iddaru preminchukunnaru or prema lo paddaru OK..So they wanted live a life together. Then tanu e relationship em cheppakunda legal ga divorce teeskoni, then ee abbayi ni pelli cheskoni unte..society oppukuntunde na ?
@saidashaik7464
@saidashaik7464 7 месяцев назад
కామ తురణం న ఫ్రెండ్ న .............
@adhityaram.916
@adhityaram.916 9 месяцев назад
మగ వాడికి మగ వాడు శత్రువు అనేది కూడా నిజం. మగ వాడి బుద్ది ఇంకో మగ వాడికి తేలిక పోవడం ఏమిటి. తిక్కన ఏమైనా.
@jagadeeshvutla6664
@jagadeeshvutla6664 8 месяцев назад
Kamam no girl no boy
@adhityaram.916
@adhityaram.916 8 месяцев назад
@@jagadeeshvutla6664 ఇది నిజం అంతే
@jagadeeshvutla6664
@jagadeeshvutla6664 8 месяцев назад
@@adhityaram.916 kedaram himalayas beautiful place in india.in ur youtube
@adhityaram.916
@adhityaram.916 8 месяцев назад
@@jagadeeshvutla6664 thank you brother
@jagadeeshvutla6664
@jagadeeshvutla6664 8 месяцев назад
Thank you sister.
@syednayyer747
@syednayyer747 3 месяца назад
True love bro true love em tappu ledu ela telshi nappudu Govinda pare powala vere sted ki ante
@gundeboinavenkanna2621
@gundeboinavenkanna2621 Месяц назад
అసలు మొగుడికి బుద్ధి ఉందా. పెళ్లి అయిన తర్వాత వేరే వాడితో కలిసి ఒకే రూమ్ లో ఉండడం ఏమిటి?. ఎవడు తవ్వుకున్న గోతిలో వాడే పడతాడు అనడానికి ఇదే నిదర్శనం.
@khajavaliskk.apsingkomaro8979
@khajavaliskk.apsingkomaro8979 7 месяцев назад
Uri tiyali
@user-zv1iv3qe8p
@user-zv1iv3qe8p 3 месяца назад
Inkoti .... tappu jarigina tarwata evari papana vallu vidipovatam manchidi......aa devude siksistaadu
@devanshika67
@devanshika67 10 месяцев назад
Valla papa emyindi bro
@niharikacoaching6984
@niharikacoaching6984 10 месяцев назад
😂
@Sriharihara777
@Sriharihara777 12 дней назад
అరె బాబు....పాపపు పనులను ప్రచారం చేస్తే ఇంకా కొత్త వాళ్లలోకి అలాంటి ఆలోచనులను ఎక్కించిన వాళ్ళు మీరు అవుతారు....ఇక్కడేం అందరూ ఋషులు లేరు. ....వాళ్ళు చేసిన పాపపు ఫలితం మీకు చుట్టుకుని నాశనం అవుతారు....మంచిని spread cheyandi sri media
@vasavifurnishings7707
@vasavifurnishings7707 10 месяцев назад
nuu entha brilient bro okeee story ni marchi marchi peduthunavuu
@avanid4417
@avanid4417 10 месяцев назад
Inthaka mundu vinanu ee story
@d...c...v6592
@d...c...v6592 7 месяцев назад
Veediki kuda siggledu kakkurthi Vedava room rent kosam vadi gothulo vade paddadu
Далее
УРА! Я КУПИЛ МЕЧТУ 😃
00:11
Просмотров 461 тыс.
越野卡丁车WhatsApp  +86 19133971897
0:17
Просмотров 3,6 млн
телега - hahalivars
0:12
Просмотров 14 млн