Тёмный

భూమి ఉంటే రికార్డుకు ఎక్కాల్సిందే... | Nelathalli | hmtv Agri 

hmtv Agri
Подписаться 606 тыс.
Просмотров 127 тыс.
50% 1

భూమి ఉంటే రికార్డుకు ఎక్కాల్సిందే... | Nelathalli | hmtv Agri
#hmtvagri #farming #nelathalli #agriculture
HMTV Agri channel is from HMTV Telugu channel, Follow HMTV Agri channel for news related to agriculture, farming, cultivation, new farming techniques, new farming equipment updates, use of organic pesticides, making of pesticides, organic farming, poultry farming, dairy products and many more

Опубликовано:

 

26 июн 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 68   
@vryvry8929
@vryvry8929 10 дней назад
లాయర్ గారికి నమస్కారాలు సార్ ఒకే సర్వే నెంబరు నక్ష బాట ఉంది కానీ నా దాయాదులు అనగా పాలి వారు నా పొలం తొక్క కుండగా అవతలికి నీ పొలానికి వెళ్లాలని చెప్పి గొడవ పడుతున్నారు 25 నుండి 30 సంవత్సరాల వయసున్న మామిడి తోటను ఎండ పెడుతున్నారు రాజకీయ కక్షతో చేస్తున్నటువంటి దీనికి నేను మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ అయినా ఎమ్మార్వో గారికి చెప్పిన ఆర్ఐ గారికి చెప్పిన నా పొలానికి దారి ఇవ్వడం లేదు అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారికి వనపర్తి జిల్లా కలెక్టర్ గారికి చెప్పిన కూడా నాకు న్యాయం చేయడం లేదు కోర్టుకు వెళ్లాలని మాపై మంత్రులు ఎంపీల ఎమ్మెల్యేల ఒత్తిడి ఉన్నది కాబట్టి మీరు కోర్టు ద్వారా తెచ్చుకోవాలని చెప్తున్నారు రెండున్నర సంవత్సరాలు దాదాపుగా మూడు సంవత్సరాల నుండి 25 నుంచి 30 సంవత్సరాల వయసున్న నా మామిడి తోట నీళ్లు కట్టకుండా ఎండిపోతున్నాయి కాబట్టి మాకు ఏ విధమైనటువంటి న్యాయం జరుగుతుంది ఎక్కడ కూడా అవకాశం దొరకడం లేదు చనిపోవడానికి మనసు ఒప్పుకోవడం లేదు చివరికి వెలిగింది ఎదుటివాళ్లను చంపడం తప్ప మాకు వేరే మార్గం లేదు కాబట్టి ఒకరినొకరు చంపుకొని చావడమో భారతదేశ రాజ్యాంగం గాని భారతదేశ చట్టాలు గాని మాకు పని చేయవా మీరే న్యాయం చేయండి ఒక కుటుంబాన్ని ఆదుకోండి లేదంటే ఒకరు చావడం ఒకరిని చంపడం మిగిలి ఉన్నది
@yellaiahnakka7145
@yellaiahnakka7145 10 дней назад
Velu antha Dongalu chapadhi 1 chasadhi 1
@srijapatel57
@srijapatel57 2 дня назад
Meku solution dorukouthe maku chepandi madi kuda adhe situation andi madi 8 years avutundhi ala undabatti maku patta passbook anni unay but diniki solution doraktledhu
@Ln_fishing_hub-nagarkurnool.
@Ln_fishing_hub-nagarkurnool. 10 дней назад
అసైడ్ ల్యాండ్ గురించి చెప్పండి sri
@Navadigitals
@Navadigitals 10 дней назад
సాధబైనమా ల గురించి చెప్పండి సార్
@TRB578
@TRB578 8 дней назад
భూ వివాదాల చట్టం రావాలి ..ఎవరి భూమి వారికి వచ్చేలా చట్టం తేవాలి ..ఇది ఏ ప్రభుత్వ చేస్తారో వారిని ప్రజలు గుర్తుపెట్టుకొంటారు..అది చేయమనండి.మీరు చెప్పిన example పరంగా చేస్తే అందరికీ వివాదం లేకుండా జరుగుతుంది sir ..meeru baaga చెప్పారు అది జరిగేటట్టుగా చూడండి ఆంధ్రప్రదేశ్ రాయలసీమ
@ananthaparandamulugoud7134
@ananthaparandamulugoud7134 4 дня назад
Super chepparu sir
@venkatasubbaraopathipati5815
@venkatasubbaraopathipati5815 10 дней назад
నమస్కారం సర్, ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్స్ వ్యవస్థ ద్వారా ప్రతి కుటుంబంలో భూ సమస్యలను తెలుసుకుని రికార్డు చేసే వెసులుబాటు ఉన్నది, పై వీడియోలో మీరు చెప్పినట్లుగా ఏపీ లో భూ సర్వే ఐనా కొనసాగాలి అని కోరుకుంటున్నాము, ఎప్పుడో 1910 ప్రాంతంలో జరిగిన సమగ్ర సర్వే తప్పితే మరే సర్వే 2019 వరకూ జరుగలేదని మీ వీడియో ల ద్వారా తెలుసుకుని ఆశ్చర్యపోయాను. అలానే బీహార్ మాదిరిగా ప్రతి భూమి సమస్యకు పరిష్కారం చేసే బాద్యులు, అందుకు నిర్దేశిత సమయం ఉండేలా చట్టం చేసుకోవాలి. 1965 లో అప్పటికే పట్టా ఉన్న పొలాన్ని మా తాత గారు రిజిస్ట్రేషన్ ద్వారా కొనుగోలు చేసి అన్నీ హక్కులతో, డాక్యుమెంట్స్ తో అనుభవంలో ఉన్న 51 ఏళ్ల తరువాత 2016 లో ఏపీ లోని మా పొలాన్ని ఒక నోటీసు, ఒక సర్వే లేకుండా నిషేధం చేస్తే, అప్పటి నుండీ ఇప్పటి వరకూ ఏమీ తేలలేదు. పట్టా పొలాన్ని, రిజిస్ట్రేషన్ ద్వారా కొనుగోలు చేసిన 51 ఏళ్లకు చెప్పా పెట్టకుండా నిషేధం చేసిన ప్రజాస్వామ్య దేశం ఈ భూమిపైన మరేదైనా ఉన్నదా?, అమెరికాలో 5 ఏళ్లు ఉద్యోగం చేశాను, ఎప్పుడూ అక్కడ సెటిల్ అవ్వాలనే ఆలోచన రాలేదు, అలానే కోట్లు కోట్లు పోగేయాలనే దురాశతో వెళ్ళలేదు, పెళ్ళికి ముందు కుటుంబం అప్పులు తీర్చడం కోసం, పెళ్లి ఐయ్యాక వీలైనంత తక్కువగా లోన్ తో ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ చెన్నైలో కొనాలి అన్న ఉద్దేశం మాత్రం అమెరికా వెళ్లేలా చేసింది.2015 లో అనారోగ్యంతో సాఫ్ట్వేర్ జాబ్ రిజైన్ చేసిన నేను అప్పులు తీర్చుకునే ఉద్దేశంతో కొంత పొలం అమ్మకం పెట్టిన 6 నెలల్లోనే 2016-ఏప్రిల్ లో నిషేధం చేశారు, maro🌹చోట ఒక ఎకరం ఉంటే అమ్ముకుని అప్పు ఒత్తిడి కొంత తగ్గించుకుని బయటపడ్డాను. 2016 నుండీ, ఎప్పుడో 51 ఏళ్ల క్రితం రిజిస్ట్రేషన్ ద్వారా పట్టా పొలాన్ని కొనుగోలు చేసి అనుభవిస్తూ ఉంటే కనీసం ఒక నోటీసు లేకుండా నిషేధo చేయడమే కాక, ఎన్ని అర్జీలు పెట్టినా సమాధానము లేకపోతే, పోనీ నిషేధo చేసిన కారణం చెప్పండి, నేను కోర్టుకు వెళతాను అని సంబంధిత శాఖ అధికారిణిని కోరగా, మీ భూమి ఎందుకు నిషేధం చేశామో మీకు చెప్పాల్సిన అవసరం లేదు అని వారి సమాధానం విని కోర్టులో writ వేశాను, మీ ఆఫీసు ద్వారా సంబంధిత శాఖ ట్రిబ్యునల్ లో వేసాము. ఇంత అన్యాయం చూస్తూ, అసలు ఈ దేశంలో మమ్మలను ప్రశాంతంగా బ్రతకానిస్తారా అనే మధన ఆరంభం ఐనది, అప్పట్లోనే అమెరికాలో సెటిల్ అవాలి అనే ఆలోచన ఎందుకు చేయలేదు అనే బాధ, అసలు ఎందుకో ఇది మన దేశం కదా, ఇంకో దేశంలో కొన్నాళ్ళు ఉండి రాగలం కానీ, దేశం కానీ దేశంలో శాశ్వతంగా ఎలా ఉండగలం అన్న ఫీలింగ్ తప్పితే వేరే ఏమీ లేదు. ఇక్కడ జనం రాజకీయ పార్టీలకు భజన చేస్తూ ప్రజా సమస్యలపై నిలదీస్తే, ఆ సమస్య సృష్టించిన పార్టీ కార్యకర్తల వేధింపులకు గురి కావలసిన పరిస్థితి సమాజంలో ఉండడంతో, ఎన్నికల అప్పుడు ఓటు ద్వారా కొంత చెబుతున్నారు కానీ నిలదీసే ప్రయత్నం చెయ్యట్లేదు. నా వయసు 51 ఏళ్ళు ఇప్పుడు, ఒకవేళ వేరే దేశంలో సెటిల్ ఐయ్యే భవిష్యత్ లో అవకాశం వస్తే తీసుకుంటానో లేదో తెలియదు కానీ, ఒకవేళ వేరే దేశం శాశ్వతంగా వెళ్ళిపోతే మాత్రం, అందుకు నేను ప్రధానంగా చూపే కారణం" పట్టా పొలం చట్ట బద్దంగా కొనుగోలు చేసిన 51 ఏళ్లకు 2016 లో నిషేధం చేసిన వైనం, తరువాత కోర్టు కూడా మా writ పైన చూపిన నిర్లక్ష్య వైఖరి, అధికారుల, ప్రభుత్వాల అమానవీయ వైఖరి " 🙏. ఇప్పటికీ ప్రతి ఏడాది భారత దేశం నుండి అనేకమంది సంపన్నులు ప్రతి ఏడాది వలస పోతున్నారు అని ప్రతి ఏడాది లెక్కలతో సహా న్యూస్ లో రాస్తున్నారు, ఎందుకు ఇంతమంది సంపన్నులు వెళ్లిపోతున్నారు?, ఇందులో 99% సంపన్నులు రాజకీయ పలుకుబడి లేకాపోతే ఇక్కడ తమ కష్టార్జితంతో వచ్చిన సంపదతో ప్రశాంతంగా ఉండలేమనే కదా ప్రతి ఏడాది వేల మంది వెళ్ళిపోతుంది. ఇలా వారు వెళ్లి పోతే ఎంతో కొంత సంపద పెట్టుబడులు కూడా వెళ్ళిపోతాయి అనే స్పృహ ఈ దేశంలో ఏ నాయకుడికి ఐనా ఉన్నదా?, ఉంటే ఇలా వెళ్లిపోయే వారిని ఆపడానికి మేము వారి సమస్యలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాము అని ఏ నాయకుడు ఐనా చెబుతున్నారా? లేదు కదా. ఎవరికీ చీమ కుట్టినట్లు కూడా ఉండదు, పొతే పోనీ వెళ్ళేవాళ్ళను ఎవరాపుతాము అనే నిర్లక్ష్యం తప్పితే, అసలు వెళ్ళేవారిలో సంతోషంగా ఎంతమంది వెళుతున్నారు అని తెలుసుకునే ప్రయత్నమే లేదు. ఒకవేళ నేను కూడా వేరే దేశం వెళ్లిపోవాల్సిన పరిస్థితి వస్తే బాధగానే వెళతాను, కానీ తప్పనిసరిగా వెళతాను, ఇలా నీతిగా సంపాదించుకుని 50 ఏళ్లకు పైగా చట్టభద్ధంగా కొనుగోళ్లు చేసిన ఆస్తులకే రక్షణ లేకపోతే, ఏదో ఒక రాజాకీయ పార్టీ జెండా పట్టుకోని మాలాంటి వారిని ఈ దేశంలో బ్రతకనిస్తారా?
@AnjagoudTunki
@AnjagoudTunki 8 часов назад
Ela govte etitii sarve cheste bagundu thanku sir
@user-xr5no3hr5r
@user-xr5no3hr5r 10 дней назад
Very nice examples. Govt action tisukonte problems solve avutai.
@rajrayols4993
@rajrayols4993 9 дней назад
Assaind lands patta cheyandi sir
@srinivasareddynannuri5941
@srinivasareddynannuri5941 9 дней назад
Sir, meeru cheppina solution bagundi. Govt kooda ee disaga aalochana chestey Telangana lo bhoomi samasya lu parishkaram avutayi.village s nunchi muggurini teesukoni oorilo tirigi samasya lu gurtinchadaniki nenu ready sir. Nenu free ga chestanu. Naaku dabbulu vaddu. Solution dorikitey chalu. Gramallo godavalu poyi andaru manchiga vuntey chaalu sir
@nenavathpremlal4934
@nenavathpremlal4934 10 дней назад
Sir meeru cheppinatlu sarve chesi evaru swadinolo unnaro telisi potundi evaru patta rupamlo khabja chesaro gurthinchavachu👌👌👍👍❤❤
@rameshgoudeeragani3084
@rameshgoudeeragani3084 2 дня назад
సమగ్ర భూ సర్వే చేయించాలి ఆపై భూమాత పోర్టల్ తీసుకురావాలి సార్...
@Djsureshnagapur1234
@Djsureshnagapur1234 5 дней назад
సార్ విషయం మీకు ధన్యవాదాలు మాదగ్గర మా దగ్గర పాన్ని ఉంది
@yellamyadav
@yellamyadav 9 дней назад
లవని పట్టా భూమి కి పాటలు ఇస్తారా సార్
@vivekdaniyakula
@vivekdaniyakula 9 дней назад
Sada bhainama gurinchi cheppandi sir,
@mutheramesh5724
@mutheramesh5724 9 дней назад
సర్ మాది తెలంగాణ ధరణి పుణ్యమా అని తెలంగాణలో 2018కి ముందు పట్టాలి లేని వాళ్లకు ల్యాండ్ లేకున్నా ఆటోమేటిక్గా పట్టాలు వచ్చాయి దీనివల్ల చాలా ఇబ్బందులు ఏర్పాటు
@maha-76
@maha-76 10 дней назад
Very nice explanation sir.If possible keep one column whether that land is registered or not.MRO don't have that hard copy information.
@sampatsampat366
@sampatsampat366 4 дня назад
Super.sir
@kondalreddynandu3955
@kondalreddynandu3955 9 дней назад
నమస్తే సార్ ఇప్పుడు అసైన్మెంట్ ల్యాండ్ రామయంపేట్ మండల్ మెదక్ డిస్టిక్ అండి కోనాపూర్ విలేజ్ 433 అసైన్మెంట్ ల్యాండ్లో భూమి లేని వాళ్ళు కూడా ఎక్కువ ఎక్కించుకున్నారు సర్ దీని ప్రాబ్లం ఏందంటే ఏం చెప్పడం లేదు పైనుంచి ఆర్డర్ రావాలంటరు సార్. మరి ఇప్పుడు భూమి ఎక్కడ ఉన్నారో కొనుక్కుని ఐదు ఎకరాలు పట్టేసుకుని 5 ఎకరాలు ఎన్ని ఎకరాలు పట్టేసుకున్న సెంటిమెంట్ ల్యాండ్ దీని గురించి వివరణ ఇస్తలేరు అని చెప్తున్నారు సార్ ప్లీజ్
@srinivasyadav5658
@srinivasyadav5658 9 дней назад
Assind lands ku hakkulu kalpinchandi
@sureshjustin9154
@sureshjustin9154 День назад
Adangal pahani Bukamatha Ela Thiskovalo cheppandi sir Dayachesi
@Ashokgadu.
@Ashokgadu. День назад
Rofr land gurinchi cheppandi sir
@chethanapriyaA-1986
@chethanapriyaA-1986 9 дней назад
Avanni adhikaarilu follow avvaledhu sir mari adhikaarula meedha case veyyochaa
@user-xr5no3hr5r
@user-xr5no3hr5r 10 дней назад
Meru chepintu cheste problems unna settle avutai sir.
@baikanikumar7977
@baikanikumar7977 9 дней назад
సారు మాది తెలంగాణ సారు మా ఊరు లో 40 సంవతరాల నుండి సాగు చేసుతునాము ఇటీ భూమీ సలావూదినౌ గోరి అతను 1995 లో అతను బార్య 2000 లో చనిపోయినారు అతనికి వారాసులు లేరు 300 ఏకారాలు భుమి అటీ భుమిని గారి పేరు మిద పట్టా ఉడేది 30 సంవతరాలు కితం కోనుగొలు చేసినాము 2009 లో 80 శాత మందికి పటం చేసినారు 15 శాతం భూమి పటం కాలేదు 5శాత కుల సంఘల చేతుల ఉంది ఉళో కోందరు ఒక లాయర రియలేసుటేటూ ను పటుకోని. హైదరాబాదు. 2017 లో 250 ఏకారాల భూమి నీ రిజిసెటేషను దోర 2వ భార్య అని డాకుమేంటు సూటించి. ఉళో అందరిని 6‌నెలలా నుండి ఓక సారి మి సాలాహ కావలి సారు లేవు గా మాటాడాలి
@mallepallyvenkataiah5422
@mallepallyvenkataiah5422 7 дней назад
Naa bumi vera valla Peru meda undhi ritan maa Peru Medhi ki ralente eyi chalylo chppandhi sir
@chethanapriyaA-1986
@chethanapriyaA-1986 9 дней назад
ROR adhikarulu uriki vochi evaru position lo unaru ani kanukkoni rayadam ledhu... avagahana leni raithulu velli ror lo ekkinchukovatam leshu
@gsaikumar4201
@gsaikumar4201 5 дней назад
Sir maku old pani lo bhumi ubdi alage 13b cetificate echaru ma pakapolam valu regesratio chesukoni ror lo kiti vesi valu mro tho kalisi pata chesukunaru
@Jyothi2354
@Jyothi2354 9 дней назад
Memu assigned lands kon i 20 years avthunthndhii,maku pattalu వస్తాయా మాది a.p andi
@rameshkanuganti3750
@rameshkanuganti3750 10 дней назад
Farmars god 🙏🙏🙏💐💐
@yellaiahnakka7145
@yellaiahnakka7145 10 дней назад
Correct kani no helping
@praveenawarapan7580
@praveenawarapan7580 10 дней назад
Assigned land nee ammukune hakkulu evali sir Maku money avasaram undhi sir
@Jyothi2354
@Jyothi2354 9 дней назад
Govt ni అడిగితే best...
@PonagantiSambashivarao
@PonagantiSambashivarao 9 дней назад
లాయర్ గారు నమస్కారమండి మా భూమి వన్ బి లో ఉన్నది కంప్యూటర్ పరంగా ఎక్కలేదు ఏమైనా ప్రాబ్లమా ఉంటదా
@ahalyagaddi3121
@ahalyagaddi3121 9 дней назад
Sir maku 1acre assigned land undhi, ma land lo naksha undhi ani pakkana lands vallu ma land lo nunchi tractors bikes veskuni velthunnaru, memu undedhi Hyderabad lo, kavlu ki ichina kuda chenu lo nuchi velthunnaru, em cheyali solution cheppandi sir please 🙏
@chedhuruvellybangaraiah3091
@chedhuruvellybangaraiah3091 4 дня назад
లాయర్ గారికి నమస్కారం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కల్వకుర్తి మండలం మార్చాల గ్రామం -411 సర్వే నెంబర్లో 12 గుంటలు ఒకటి మరో 21 గుంటలు కొనుగోలు చేయడం జరిగింది మొత్తం 32 గుంటలు ఇది ఒక 40 ఏళ్ల క్రితం ఇది మాకు అమలు కావాలి అంటే ఏం చేయాలి సార్
@praveen6231
@praveen6231 4 дня назад
Devadaya bhoomi 15years nunchi chesthunnamu registration ithunda sir ithe process cheppandi sir
@balaoyllagopalreddy5916
@balaoyllagopalreddy5916 8 дней назад
RoR. Lo. Syno. Unddi. Sir. Masynoverevarkipattachesukndru. Sir. Maparstiyelasir
@chethanapriyaA-1986
@chethanapriyaA-1986 9 дней назад
Pahani evaru vachi kanukkoni rayatam ledhu sir
@kandhichetladavid8495
@kandhichetladavid8495 9 дней назад
Good morning sir, My name is David. I am from Andhra Pradesh. l have 4.30 acres of assigned land. I have it in the passbook records. But no official sketch is not available for the above land. What is my approach to get the land sketch? I await for your suggestions. Thank you sir.
@N150Rider_23
@N150Rider_23 День назад
Ma landi ni ma tathalu okari nundi konnaru registration anni aipoyayi but land ni mem farming cheyyatledu vere vallu 50yrs+ ga cheskuntunnaru ippudu mc vachi koliste ma survey number tho ochindi but vallu mem ivvamu ani chebutunnaru ela cheyyali cheppandi evaru aina ..
@Samsithareddy-gs3nt
@Samsithareddy-gs3nt 3 дня назад
Sir భూమి పోజిషన్ లొ ఉన్నము పన్ను కడుతున్న కానీ అ దగల్ లొ పేరు లేదు
@nunavathgovind2727
@nunavathgovind2727 День назад
Sir ma nanna peru midha 10 guntas agriculture land ma annna naku teliyakunda patta chesukunnadu eppatiki nenu aa land ante 10 guntala land iddharu sagam chesukunnam sagu chesi 25 years avuthundhi aithe akramanga ma nanna peru midha unna land teliyakunda patta chesukunnadu eppudu aa land thana peru midha undhi ani a land lo sagu cheyyadaniki bayapetti dunnukuntunnadu na patta undhi nuvu nadhi em pikalevu ani bayapeduthunnadu naku legal ga court nundi notice tesukune rights untundha
@bnr1970
@bnr1970 5 дней назад
Sir 🙏 నాకు మా నానా దగ్గర నుండి 2.5 ఎకరాలు వచ్చింది అది నా పేరు మీద పాస్ బుక్ కూడావచ్చింది కేసీఆర్ ధరణివచ్చిన తరవాత ఏ పాస్ బుక్లో ఎంటర్ కాలేదు సర్ ఎంతతిరిగిన మేముఏముచేయలేము అంటున్నారుసర్ ఏమి చేయాలో సలహా ఇవ్వండి
@chirumarriramana849
@chirumarriramana849 9 дней назад
నమస్తే సార్, నాకు వున్న భూమి నీ ధరణి లో తొలిగించారు, నా భూమి నీ వేరే వాళ్ళు మీద వుంది అది d s పెండింగ్ అని వాళ్ళు మీద చూపిస్తుంది. Ficticius s. no అని చూపిస్తుంది, వాళ్ళను డిలేట్ చేసి నా మీద ఎక్కించుకోవాలంటే ఎం చేయాలి సార్
@SmilingDancers-xc8jd
@SmilingDancers-xc8jd 5 дней назад
16, M raiv
@SmilingDancers-xc8jd
@SmilingDancers-xc8jd 5 дней назад
2:39
@prathapprathappp218
@prathapprathappp218 9 дней назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@SmilingDancers-xc8jd
@SmilingDancers-xc8jd 5 дней назад
M, raiv,d,c,106
@srinuchoppari8150
@srinuchoppari8150 10 дней назад
.
@kondalreddynandu3955
@kondalreddynandu3955 9 дней назад
సర్ ఇప్పుడు అసైన్మెంట్ ల్యాండ్ కోనాపూర్ విలేజ్ లో ఇప్పుడు ఇది కలెక్టర్ దగ్గరికి వెళ్ళమంటారా మరి ఎక్కడ సర్ సిసిఎల్ దగ్గరికి వెళ్ళమంటారా ఎక్కడ ధరణి కమిటీ దగ్గరికి మద్యం అర్థమైతలేదు సరైన లో ఉన్నాం మాకు పాస్ బుక్ రాలేదు మిస్సింగ్ సర్వే నంబర్ లో పెట్టారు టీఎం 33 కింద అప్లై చేశాం పెండింగ్లో పెట్టారు దాని గురించి ఎటువంటి మాకు ఎవరు చెప్తారు సార్ కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరిగి తిరిగి తిరిగి ఇప్పటివరకు ఇబ్బంది లేదు ఎప్పుడైనా సమస్య
@brahmamkmr1699
@brahmamkmr1699 10 дней назад
Cell no kavli sir
@kondalreddynandu3955
@kondalreddynandu3955 9 дней назад
Celu no kavali sir
@gumpulaakhil4527
@gumpulaakhil4527 9 дней назад
సార్ మెము 1984 నుండి సాగు చేస్తున్నమ మ సర్వె నెం.61 లో కొందరికి పట్టలు వచ్చయీ , మాకు అడంగల్ పహని ఉంది కాని మకు పట్ట చెసుకొనె విధానం చెప్పండి. ఇది 247 మంది రైతులు సమస్య మ గ్రామంలో.
@sureshjustin9154
@sureshjustin9154 День назад
Anna adangal pahani ela thiskovali cheppandi please
@gumpulaakhil4527
@gumpulaakhil4527 День назад
@@sureshjustin9154 eppudu esthaleru Ekada kuda
@sureshjustin9154
@sureshjustin9154 День назад
@@gumpulaakhil4527 RTI vesthe Ivvara sir
@sureshjustin9154
@sureshjustin9154 5 часов назад
@@gumpulaakhil4527 RTI Vesthe ivvara anna
@yellaiahnakka7145
@yellaiahnakka7145 10 дней назад
BJP gorvanmant ravali apuda farmers problem clear avututaeeei
@srinue8256
@srinue8256 10 дней назад
Sir నమస్కారం మీరు చెప్పినది అక్షరాల నిజాజ్ sir ఈవిధంగా చేస్తే ప్రతి పెద రైతు ఎంతో కొంత ఆస్తి ఉంది అని చూసుకుంటాడు భూమి సమస్యల మీదా పెద్ద యెత్తున ప్రచారం ( ok రాజకీయ నాయకుడు) వాటి పరిష్ కార మార్గాలు Sir ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగన రైతు భూమి సమస్య తీరటం లేదు AP లో కూడా ఇలాంటి చేపట్టండి sir
@AmbatiPrasadprasad
@AmbatiPrasadprasad 7 дней назад
ఆంధ్రలో ఊరికే వచ్చి సర్వే చేస్తే జగనన్న మీద నిందలు వేశారు. చదువు లేని అవగాహనా లేనందున ముర్కులు కూటమి గెలిపించారు.
@rambabuputta198
@rambabuputta198 10 дней назад
Sir memu Yavasapu bhumi koni chala years indi kani adhi 4-5 member madyalo chenge iendi eppudu memu dhanni maa Peru meedaki registration ala chenchali
@baikanikumar7977
@baikanikumar7977 9 дней назад
సారు మాది తెలంగాణ సారు మా ఊరు లో 40 సంవతరాల నుండి సాగు చేసుతునాము ఇటీ భూమీ సలావూదినౌ గోరి అతను 1995 లో అతను బార్య 2000 లో చనిపోయినారు అతనికి వారాసులు లేరు 300 ఏకారాలు భుమి అటీ భుమిని గారి పేరు మిద పట్టా ఉడేది 30 సంవతరాలు కితం కోనుగొలు చేసినాము 2009 లో 80 శాత మందికి పటం చేసినారు 15 శాతం భూమి పటం కాలేదు 5శాత కుల సంఘల చేతుల ఉంది ఉళో కోందరు ఒక లాయర రియలేసుటేటూ ను పటుకోని. హైదరాబాదు. 2017 లో 250 ఏకారాల భూమి నీ రిజిసెటేషను దోర 2వ భార్య అని డాకుమేంటు సూటించి. ఉళో అందరిని 6‌నెలలా నుండి ఓక సారి మి సాలాహ కావలి సారు లేవు గా మాటాడాలి
Далее
Сумерки сасага🧛
11:41
Просмотров 1,1 млн