భూమి సర్వే ఎలా చేస్తారు తెలియాలంటే మీరు vedio చూడాలిసిందే.Training 8792589823 భూమి సర్వే ఎలా చేస్తారు తెలియాలంటే మీరు vedio చూడాలిసిందే.Training 8792589823
Hi. Land survey can be done by only civil engineer/civil in diploma or anyone (learner man ). What is the process to get license for land surveying.any conditions by govt .
నాకు డౌటు ఉంది A ఒక వ్యక్తిదగ్గరరెండు ఎకరాల ల్యాండు ఉంది ల్యాండ్ డబల్ రోడ్డు పక్కన ఉంది ల్యాండ్ పక్కనుంచి పొలం లో కొద్దిగా పోయింది రోడ్డు అప్పుడు వారికి ల్యాండు తక్కువ అవుతుంది కదా వారు ఏం చేస్తున్నారు అంటే✨️ B అనే వ్యక్తి పక్కనే పొలం పొంది అతనికి రెండు ఎకరాలు పట్ట ఉంది A ఏ అనే వ్యక్తిలు ఏమంటున్నారంటే రోడ్డుపోయి ల్యాండ్ పోయింది కదా రోడ్డు పోయినందుకు పక్కనే ఉన్న పొలం వారిని రోడ్డు పోయినందుకు ల్యాండ్ ఇవ్వమని బెదిరిస్తున్నారు మీరే ఎలాగైనా ఏంటి న్యాయం చెప్పగలరు