రాజధాని పనులు ప్రారంభం అయ్యాయి అని అప్పుడే ల్యాండ్ ధరలు బాగా పెంచేస్తున్నారు , గజం 50000-60000 చెప్తున్నారు , ఈ రేట్లు ఇలా పెరుగుతూ ఉంటె కొత్త వారు రారు ,
aapandiraa babu akkada em ledu janam oorike gola .. anni manchigaa jarigithe ikkada nundi 15-20 to get into a decent shape... Ivala hyderabad unna sthaiki cheralante 30-40 yrs again madhyalo power chethulu maarithe cheppalem
Vizag ap financial capital it is also good. With Vizag metro and Airport .Lot of industries it will power house of ap. Amaravathi will be best capital in india
With CBN back in power it will increase amaravathi upto 2 lakhes after 5 to 10 years. With CBN back financial capital Ap Vizag already has Prices 2 lakhes Jai Ap Great to see ap developing
Sir .. అమరావతిలో భూములు కొన్న వారివి, అమ్మినవారివి మొబైల్ నంబర్లు ఇవ్వగలరు. .. మంగళగిరి, తాడికొండ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో జూన్ నెలలో జరిగిన రిజిస్ట్రేషన్ల సంఖ్య తెలుపగలరు .. ఈ వివరాలు పరిశీలించిన తరువాత అనేకమంది భూములు అమరావతిలో కొంటారు .. దయచేసి తెలియపరచగలరు