Тёмный

"మట్టి" లేకపోతే మనం లేము||జీవాధారమైన "మట్టి" గురించి తప్పనిసరిగా అందరూ తెలుసుకోవాల్సిన అంశాలు ఇవే|| 

Back to Roots
Подписаться 59 тыс.
Просмотров 5 тыс.
50% 1

మట్టి, జీవానికి ఆధారమైన సేంద్రియ పదార్థాలు, ఖనిజాలు, వాయువులు, ద్రవాలు, జీవ పదార్థాల మిశ్రమం. భూమిలో మట్టి ఉండే భాగాన్ని పెడోస్పియర్ అని అంటారు. ఈ పెడోస్ఫియరు పొర నాలుగు ముఖ్యమైన విధులను నిర్వర్తిస్తుంది:
మొక్కల పెరుగుదలకు మాధ్యమంగా
నీటి నిల్వ, సరఫరా, శుద్దీకరణ సాధనంగా
భూ వాతావరణాన్ని పరివర్తింపజేసేదిగా
జీవులకు ఆవాసంగా
పై విధులన్నిటి కారణంగా మట్టి మార్పులకు లోనౌతూంటుంది.
మట్టిని నేల/నేలలు అని కూడ అనవచ్చు. భూమి అని, ధూళి అనీ కూడా అంటారు; కొన్ని శాస్త్రీయ నిర్వచనాల్లో ధూళి అంటే స్థానభ్రంశం చెందిన మట్టి అని నిర్వచిస్తూ, ఆ రెండింటి మధ్య భేదాన్ని సూచిస్తారు
To Reach "Back To Roots" RU-vid Channel
Please Contact 9052286688
Please Follow:-
Channel Link:
/ @backtoroots1
Facebook Page:
New-Ral-Life...
#BacktoRoots #backtoroots #aboutsoilscietistkiran

Опубликовано:

 

18 июн 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 13   
@saptagirinursery
@saptagirinursery 17 дней назад
Veri good Awareness video
@acr7888
@acr7888 22 дня назад
సార్ నమస్తే మంచి విషయజ్ఞానాన్ని అందించారు కృత్రిమ రసాయనాలు వాడక సహజసిద్ధ పోషకాలు వాడమని సూచించారు ఇక్కడే నవిన్నపం మిలాంటిడత్రవేత్తలు మిససూచనలు కోసం వచ్చు రైతులకు సేంద్రియ ఎరువులు పై ఎక్కువ చెప్పమానవి అదిమాత్రము చాలా లేదనేచెప్పలి మరి రొక సత్రవేత్టగా ద్రవ గణ కల్చర్స్, ద్రావణాలు కాషాయాల,చెప్పునపుడు వాటిలోని మూలక విలువలు, రసాయనాలు చేర్చి చెప్పిన ఈ సేంద్రియ వ్యవసాయానికి సత్ర బద్దత కలుగునని విశ్వసిస్తూ మనవి రైతుకు ఇవ్యవసాయం పై దృఢ విశ్వాసం ,వినియోగదారులకు అవగాహన కోసం మాత్రమే దయతో స్వీకరణ వివరణ
@backtoroots1
@backtoroots1 22 дня назад
ధన్యవాదములు మంచి సమాచారం ఇచ్చారు
@arogyadhanrocksalt8758
@arogyadhanrocksalt8758 22 дня назад
Om Namasthe
@laxmankumarlankalapally4944
@laxmankumarlankalapally4944 21 день назад
Thank you sir for your information
@anilkumarkasireddy5019
@anilkumarkasireddy5019 22 дня назад
వర్మీ కంపోస్టు రసాయన ఎరువుల కంటే అత్యంత ప్రమాదకరం.... వర్మీకంపోస్ట్ లోని భార లోహాలు, క్యాన్సర్ కు కారకాలు...ప్రకృతి వ్యవసాయం మంచిది...కానీ మీరు వర్మి కంపోస్ట్ వాడమని దయచేసి చెప్పవద్దు...
@KiranKumar-wp2bk
@KiranKumar-wp2bk 21 день назад
Sir namaste. Dayachesi elanti meeting yappudu unna beforehand information pettandi. Andhariki upayogamgaa untandhi. Thanks in advance
@prasadsvl
@prasadsvl 21 день назад
Wonderful information Sir. I would urge to use Ordinary paper wetting with Caster Oil or any Natural oil with High viscosity to catch insect's. There is no need for usage of Plastic sticky Traps. ❤🙏🙏🌹
@ashokkumar-nz3ck
@ashokkumar-nz3ck 22 дня назад
Prakruthi vyavasayam gurinhi cheppinanduku dhanyavadalu jai gomatha
@vijaybabupuppala1113
@vijaybabupuppala1113 22 дня назад
🙏🌹👍💜🇧🇴🌹🙏
@baburaonayak5502
@baburaonayak5502 22 дня назад
హైబ్రిడ్ వరి నీ ఎక్కువగా పండిస్తున్నారు సార్ , అలా వద్దని చెప్పండి
@bhanuprakashparimi3002
@bhanuprakashparimi3002 22 дня назад
You gave valuable information sir
@backtoroots1
@backtoroots1 22 дня назад
Thank you so much
Далее