It should be presented other way around. mahinder don't have knowledge on hindhu and samasaiva rao,is quoting all facts wrong and making fools of others.
@@prapulche is reading the exact writings of your books so don't lie ok? Jesus Christ is the only one who is righteous and holy and there is no one like Him 😊
అన్నయ్య సరిగా వినడు అన్నయ్య మీరు చెప్పిన కానీ మీరు ఇంకా చాలా ఓపికతో ఏసుక్రీస్తు ప్రేమతో చెబుతున్నారు అందునుబట్టి దేవుడు మిమ్మల్ని అత్యధికముగా దీవించును గాక ఆమెన్
Sambasiva rao garu🙏🏻 మీకు దేవుడిచ్చిన ఆత్మీయ జ్ఞానం అమోఘం. దేవుని అంబులపొదిలో విలువైన భాణం మీరు. ఆ దేవుని కృపలో మీరు ఎందరికో స్ఫూర్తిగా, మరెందరికో మీ జీవితం ఆదర్శం కావాలని, మీకు దేవుడు మంచి ఆరోగ్యం, ఆయుష్షు ఇవ్వాలని మా ప్రార్థన, God bless you and your family.
బైబిల్ ప్రకారం సృష్టి జరిగి కేవలం 6000 సంవత్సరాలు .. కానీ భూమి మీద ఉన్న హిమాలయాల వయస్సు 5 కోట్ల సంవత్సరాలు .... దీనిని బట్టి బుర్ర ఉండి లాజికల్ గా ఆలోచించే వాళ్ళకి అర్ధం అవుతుంది బైబిల్ కల్పితం .. దానిలో ఉన్న పాత్రలు కల్పితాలు అని.

@@MulagapakaSrinivasarao-f2h ఔను నిజమే యేసుక్రీస్తు తాను భూమి మీదకు శాంతి, సమాధానం కొరకు రాలేదు. హింస కొరకు వచ్చాను అన్నాడు. మత్తయి :10:--31,32,33,34 వచనాలలో చెప్పాడు.
డెస్మండ్ టుటు (దక్షిణాఫ్రికా వేదాంతవేత్త మరియు పాస్టర్, నోబెల్ బహుమతి గ్రహీత) ప్రకారం: "మిషనరీలు మొదట ఆఫ్రికాకు వచ్చినప్పుడు, వారి వద్ద బైబిల్ ఉంది మరియు మా వద్ద భూమి ఉంది. వారు "మనం ప్రార్థిద్దాం" అన్నారు. మేము కళ్ళు మూసుకున్నాము. మేము వాటిని తెరిచాము, మా వద్ద బైబిల్ ఉంది మరియు వారి వద్ద భూమి ఉంది
బైబిల్ ప్రకారం సృష్టి జరిగి కేవలం 6000 సంవత్సరాలు .. కానీ భూమి మీద ఉన్న హిమాలయాల వయస్సు 5 కోట్ల సంవత్సరాలు .... దీనిని బట్టి బుర్ర ఉండి లాజికల్ గా ఆలోచించే వాళ్ళకి అర్ధం అవుతుంది బైబిల్ కల్పితం .. దానిలో ఉన్న పాత్రలు కల్పితాలు అని.
@@sanatanakesari మీరు ముద్దు హిందూ ఎవరో తీసుకోనిండి స్వామి దయానంద్ సరస్వతి భారతీయ సామాజిక నాయకుడు మరియు ఆర్య సమాజ స్థాపకుడు. అతను 10 ఏప్రిల్ 1875న ఆర్య సమాజాన్ని స్థాపించాడు . ఆర్యసమాజ్ సభ్యులు ఒకే దేవుడిని విశ్వసిస్తారు మరియు విగ్రహాల ఆరాధనను తిరస్కరించారు.
@@sanatanakesariఆర్యసమాజ్ సభ్యులు కొన్ని హిందూ మత గ్రంథాలను తిరస్కరిస్తారు ఎందుకంటే అవి స్వచ్ఛమైన రచనలు కావు, మరియు ఈ గ్రంథాలు వారి భావజాలానికి మద్దతు ఇవ్వని విషయాలను ప్రచారం చేస్తాయి మరియు అందువల్ల వేదాలకు వ్యతిరేకం.

ప్రాణం తీసేవాడు తీవ్రవాది ప్రాణం ఇచ్చేవాడు సత్యవాది,ప్రేమ శీలి, గుణ శీలి, క్రీస్తు శిష్యుడు. తేడా తెలుసుకో తేడా మహేందర్. మత మార్పిడులు మత మార్పిడులు అంటుంటవు మహేందర్........ సరేనయ్య మేము మత మార్పిడులు చేస్తాం మీరెందుకు మారుతున్నారు, అంటే మి గ్రంథాల్లో సత్తా లేదా? బోధించే గురువులలో సత్తా లేదా? ప్రత్యేకంగ హిందువుల నే టార్గెట్ చేస్తున్నారు అంటున్నావు మరి హిందువులు అంత వీక్ ఆ. మేము మారిస్తే మారి పోతారా తప్పు ఎవరిది?
Mahendra anna meeru chreesthunu nammithey ardham avuthundhi ayana satyamo asatyamo ayana naalanti cheeda purugunu marusthunna maha goppa devudu goppa prema ayanadhi
ముందు వినండీ నరకము తప్పించుకోవాలని ప్రేమతో చెబుతాము తప్ప డబ్బులు కొరకు కాదు మా ఉద్యోగాలు వదిలి ఆస్తులు అమ్మి సువార్త సేవ చేస్తున్నాము పరలోకము ఖచ్చితముగా ఉన్నది అక్కడికి వెళ్ళిన తరువాత మేము చెప్పిన సువార్త విని పరలోకము వచ్చిన వారే మా సంతోషము
బైబిల్ ప్రకారం సృష్టి జరిగి కేవలం 6000 సంవత్సరాలు .. కానీ భూమి మీద ఉన్న హిమాలయాల వయస్సు 5 కోట్ల సంవత్సరాలు .... దీనిని బట్టి బుర్ర ఉండి లాజికల్ గా ఆలోచించే వాళ్ళకి అర్ధం అవుతుంది బైబిల్ కల్పితం .. దానిలో ఉన్న పాత్రలు కల్పితాలు అని.
@sanatanakesari బాధ పడొద్దు బైబిల్ నందు దేవుడు మొదటి మనుషుడు అయిన ఆదామును శిశువుగా సృష్టించలేదు నడి ప్రాయము కలిగిన పురుషునిగా స్త్రీని గా సృష్టించాడు అలాగే భూమిని ఆకాశమును సమస్త చెట్లను పర్వతాలను మనము ఎన్ని సంవత్సరాలు అనుకుంటున్నామో అన్ని సంవత్సరాలు కలిగినవిగా సృష్టించాడు గ్రహించాలి
పాస్టర్లు మనుషులను మార్చలేరు. అది వారి పనికాదు. వాక్యం చెపుతారు. వాక్యం విని నమ్మిన వారు మనసు మార్చుకుంటారు. మతం మంచిది కాదు అని తెలుసు కొని మంచి వారు ఔతారు. దీనిలో ఎట్టి బలవంతం ఉండదు.
బైబిల్ ప్రకారం సృష్టి జరిగి కేవలం 6000 సంవత్సరాలు .. కానీ భూమి మీద ఉన్న హిమాలయాల వయస్సు 5 కోట్ల సంవత్సరాలు .... దీనిని బట్టి బుర్ర ఉండి లాజికల్ గా ఆలోచించే వాళ్ళకి అర్ధం అవుతుంది బైబిల్ కల్పితం .. దానిలో ఉన్న పాత్రలు కల్పితాలు అని.
@@sanatanakesariస్వామి దయానంద్ ఏప్రిల్ 7, 1875న ముంబైలో ఆర్య సమాజ్ అనే హిందూ సంస్కరణ సంస్థను స్థాపించారు మరియు వేదాల ఆధారంగా హిందూమతం నుండి చాలా భిన్నమైన దాని 10 సూత్రాలను కూడా సృష్టించారు.
@@sanatanakesariస్వామి దయానంద్ సరస్వతి భారతీయ సామాజిక నాయకుడు మరియు ఆర్య సమాజ స్థాపకుడు. అతను 10 ఏప్రిల్ 1875న ఆర్య సమాజాన్ని స్థాపించాడు . ఆర్యసమాజ్ సభ్యులు ఒకే దేవుడిని విశ్వసిస్తారు మరియు విగ్రహాల ఆరాధనను తిరస్కరించారు.
@@prabhakarDameta Lord ఏమాన్నోడో తెలుసుకో :-నేను శాంతి, సమాధానం కొరకు భూమి మీదకురాలేదు. కుటుంబాలలో కలహాలు పెట్టడానికే వచ్చాను అన్నాడు. మత్తయి 10:-31,32,33,34.
బైబిల్ ప్రకారం సృష్టి జరిగి కేవలం 6000 సంవత్సరాలు .. కానీ భూమి మీద ఉన్న హిమాలయాల వయస్సు 5 కోట్ల సంవత్సరాలు .... దీనిని బట్టి బుర్ర ఉండి లాజికల్ గా ఆలోచించే వాళ్ళకి అర్ధం అవుతుంది బైబిల్ కల్పితం .. దానిలో ఉన్న పాత్రలు కల్పితాలు అని.
ఏం ప్రేమ చూపించారు అనేది క్రైస్తవుల చరిత్ర చూస్తేనే తెలుస్తుంది. అందులో వుండే రెండు ప్రధాన వర్గాలే ఒకరిపై ఒకరు కొన్నేళ్ళు కత్తులు దూసుకున్నారు. శాస్త్రజ్ఞులను, నీగ్రోలను ఏం చేశారో అందరికీ తెలుసు.
బైబిల్ ప్రకారం సృష్టి జరిగి కేవలం 6000 సంవత్సరాలు .. కానీ భూమి మీద ఉన్న హిమాలయాల వయస్సు 5 కోట్ల సంవత్సరాలు .... దీనిని బట్టి బుర్ర ఉండి లాజికల్ గా ఆలోచించే వాళ్ళకి అర్ధం అవుతుంది బైబిల్ కల్పితం .. దానిలో ఉన్న పాత్రలు కల్పితాలు అని.
బైబిల్ ప్రకారం సృష్టి జరిగి కేవలం 6000 సంవత్సరాలు .. కానీ భూమి మీద ఉన్న హిమాలయాల వయస్సు 5 కోట్ల సంవత్సరాలు .... దీనిని బట్టి బుర్ర ఉండి లాజికల్ గా ఆలోచించే వాళ్ళకి అర్ధం అవుతుంది బైబిల్ కల్పితం .. దానిలో ఉన్న పాత్రలు కల్పితాలు అని.
@@sanatanakesariమీరు ముద్దు హిందూ ఎవరో తీసుకోనిండి స్వామి దయానంద్ సరస్వతి భారతీయ సామాజిక నాయకుడు మరియు ఆర్య సమాజ స్థాపకుడు. అతను 10 ఏప్రిల్ 1875న ఆర్య సమాజాన్ని స్థాపించాడు . ఆర్యసమాజ్ సభ్యులు ఒకే దేవుడిని విశ్వసిస్తారు మరియు విగ్రహాల ఆరాధనను తిరస్కరించారు.
@@sanatanakesari[02/08, 11:34 pm] Raju: స్వామి దయానంద్ సరస్వతి భారతీయ సామాజిక నాయకుడు మరియు ఆర్య సమాజ స్థాపకుడు. అతను 10 ఏప్రిల్ 1875న ఆర్య సమాజాన్ని స్థాపించాడు . ఆర్యసమాజ్ సభ్యులు ఒకే దేవుడిని విశ్వసిస్తారు మరియు విగ్రహాల ఆరాధనను తిరస్కరించారు. [02/08, 11:38 pm] Raju: ఆర్యలు సుమారుగా 2000 BCE మరియు 1500 BCE మధ్య భారతదేశానికి వచ్చారు మరియు ఉపఖండానికి ఇండో-యూరోపియన్ భాషలను తీసుకువచ్చారు.
@@sanatanakesariస్వామి దయానంద్ ఏప్రిల్ 7, 1875న ముంబైలో ఆర్య సమాజ్ అనే హిందూ సంస్కరణ సంస్థను స్థాపించారు మరియు వేదాల ఆధారంగా హిందూమతం నుండి చాలా భిన్నమైన దాని 10 సూత్రాలను కూడా సృష్టించారు.
బైబిల్ ప్రకారం సృష్టి జరిగి కేవలం 6000 సంవత్సరాలు .. కానీ భూమి మీద ఉన్న హిమాలయాల వయస్సు 5 కోట్ల సంవత్సరాలు .... దీనిని బట్టి బుర్ర ఉండి లాజికల్ గా ఆలోచించే వాళ్ళకి అర్ధం అవుతుంది బైబిల్ కల్పితం .. దానిలో ఉన్న పాత్రలు కల్పితాలు అని.
6:29 ఒక మనిషి చనిపోయాడు అంటే పిడవిరుగడ అయ్యింది అంట.... ఇది యాంకర్ మనస్తత్వం....మానవత్వం లేని మనిషి...అవును మేము బైబిల్ పిచోళ్ళమే....ఎవరో మోటివేట్ చేయడం కాదు...బైబిల్ లో వున్న వాక్యం .సర్వలోకానికి వెళ్లి సువార్త ప్రకటించండి...ఇది యేసు చెప్పిన మాట..కానీ ఎవరో మమ్మల్ని బ్రెయిన్ వాష్ చేయలేదు......
మానసికంగా బలహీన పడ్డ వాళ్లను చూసి బలవంతంగా చర్చిలకి ఒకసారి పోయినవారిని మళ్ళీ మళ్ళీ రావాలని ఫోన్ చేసి మళ్ళీ మళ్ళీ రావాలని పిలుస్తున్నారు మీ సువార్త లె నిజమైతే క్రిస్టియన్ దేశాలలో క్రైమ్ ఎందుకు ఎక్కువ నమోదవుతుంది క్రీస్తును కాదు నిన్ను నివు మనిషి ప్రమించుకో ముందు సాంబశివ రావు