Hello Gopi garu, after a long time, elaa unnaaru, Benda kaayalu enta nava nava ga unnayo, naaku ilaa maa garden lo vesi koyyalani aasa, super harvest🎉🎉
Brother I am from repalle but living in Johannesburg. Are you selling at Tenali Market? My advise is to sell your self due to Oragnic prpduct. you will get better price.
Very nice GOPi. Good to see your field is turning in to organic and you are making your own seeds and following the SPK methods. Congrtulations and all the best! . you are a role model and educationg the farmers ❤❤❤❤❤❤❤❤
Gopi hi I’m from England but my mother is from Donepudi So I will buy some acres from donepudi,if you are available then lease my land and cultivate it and just reply me when you read this message
బీజామృతం, ఘన జీవమృతం, ద్రవ జీవమృతం, అచ్చదన, ఇలాంటి వన్ని మేము నేర్చుకున్నాం భయ్యా గుంటూరు దగ్గర ఖాజా టోలగేట్ దగ్గర చంద్రబాబు గారు సీఎం గా వున్నప్పుడు సుభాష్ పాలేకర్ గారు 15 రోజులు అన్ని జిల్లాల వాళ్ళకి క్లాసెస్ పెట్టారు ట్రెయినింగ్ ఇచ్చారు మాతో రైతులకు వివరంగా చెప్పి వాళ్ళతో ప్రకృతి వ్యవసాయం చేసే బాధ్యత అప్పచెప్పారు కానీ జగన్ ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రకృతి వ్యవసాయాన్ని నాశనం చేసి వేల మందికి ఉపాధి పోగొట్టారు ఈ విషయం ఎవ్వరికీ తెలియదు.......