#magachepalaveta #మాగచేపలవేట ##fishingvideo #telugufish #seafood
Hi friends...Welcome Everyone
Do Subscribe To My Channel and Don't Forget to Click on The Bell Icon.
నా పేరు నాగరాజు మా తమ్ముడు పేరు వెంగళరావు... సముద్రం మీద మేము చేసే ప్రతి చేపల వేట గురించి మరియు చేపలు పట్టడానికి ఎంత కష్టపడాలో మీకు ప్రతి వీడియోలో మేము వివరంగా తెలియజేస్తున్నాము.మీరు ఇంతకుముందు చూసిన మరియు చూడని చేపల గురించి వాటిని మేము పిలిచే పేర్లు,అంతేకాకుండా మా దగ్గర వాటి రేట్లు ఎలా ఉంటాయో కూడా మీకు చెబుతున్నాము.
friends మా వీడియోస్ ని చూసి ఆదరించండి ప్లీజ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. దయచేసి అందరికి షేర్ చేయండి... థాంక్యూ....
#fishing
#hunti
#telugufish
#gangaputrudu
21 июн 2023