Power lo unnadupudu andaru chuttu untaaru.😂😂paapam ippudu evadu ledhu.mari power unnapudu egiriegiri padakudadhu.mottam kaakinada ni docheddam ante ilaghe untadhi😂😂😂. feedback system lekha pothe ilaghe untadhi😅
ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి నీ ఏమీ చెయ్యరు చెయ్యలేరు అదుగో అంతా ఇదిగో ఇంత అంటారు కానీ చివరకు నీరుగార్చేస్తారు చివరకు లెక్కలు అన్నీ కరక్ట్ గా ఉన్నాయి అని ఈ కూటమి ప్రభుత్వమే ప్రెస్ మీట్ పెట్టీ మరి చెపుతుంది