Тёмный

1,514 Acres Allotted, No Operations Yet: Will Govt Take Back Jagan's Saraswati Industry Land? 

Ramesh Kandula
Подписаться 57 тыс.
Просмотров 12 тыс.
50% 1

Опубликовано:

 

25 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 122   
@venkateswararaosabbineni1201
@venkateswararaosabbineni1201 3 часа назад
మహా మే త. అనడానికి the best example జనం ఇంకా నిద్ర మత్తులోనే జోగు తున్నారు
@369pus
@369pus Час назад
ముక్త కంఠంతో ప్రజలందరూ ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి. ఈ లీజులు రద్దు చెయ్యాల్సిందే.
@surisuresh5504
@surisuresh5504 3 часа назад
ఓర్నీ అస్సలు మొదలు పెట్టని కంపనీ షేర్ల గురించా కొట్టుకూసచ్చేది
@csrao1966
@csrao1966 2 часа назад
*ఏ కంపెనీ అని అయినా వ్రాస్తాడు, పవర్ కాక పోతే సిమెంట్, స్టీల్, బండ్ల కంపెనీ అని అయినా..... అంతా మన ఇష్టమేగా❓❗*
@satyakumari9890
@satyakumari9890 2 часа назад
హాస్పిటల్ కి నీళ్లు ఇవ్వకుండా అడ్డుపడ్డాడు.నికృష్టుడు
@csrao6639
@csrao6639 2 часа назад
జగన్ కేసులు తేలాలి అంటే 1000 ఏళ్ళు పడుతుంది. తీర్పులు రావు వచ్చిన మా మన మనకే.
@ramakrishnarimmalapudi9004
@ramakrishnarimmalapudi9004 2 часа назад
బాగా చెప్పారు.👌 కానీ బాబుగారికి అంత దమ్ము లేదు.
@SGovind3339
@SGovind3339 2 часа назад
ఏసు క్రీస్తు పార్టీ (YCP) అడ్రస్ ఉండకూడదు
@csrao6639
@csrao6639 2 часа назад
ప్రజా ధనం ప్రకృతి వనరుల దోపిడీ
@harshau3195
@harshau3195 2 часа назад
సిబిఎన్ కు చేత కాదు....ఐతే,గీతే...లోకేష్ చేయాలి....
@ambuchikijinjinaka2825
@ambuchikijinjinaka2825 2 часа назад
CBN ki antha scene ledu , lokesh ni cheyaneevadu thats CBN speciality
@Just_A_comment
@Just_A_comment 2 часа назад
Cheyyaru
@csrao6639
@csrao6639 2 часа назад
చంద్రబాబు తీసుకోడు భయం
@isaacskelly5782
@isaacskelly5782 Час назад
యిదంత ఆ మహా మహామేత .. (మేతనేత)సృష్టి కదా.. యీ ప్రభుత్వం దృష్టి పెట్టాలి
@shaikshajahan4227
@shaikshajahan4227 2 часа назад
అవును sir 1977 ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారం ఇంత భూమి ఏలా రిజిస్ట్రేషన్ చేసుకోగలిగారు.
@suryaprasadremella7134
@suryaprasadremella7134 Час назад
చాలా బాగా అర్థం అయ్యేలా వివరించారు కామన్ మ్యాన్ కి. ధన్యవాదాలు.
@vuddagirinagararaju5624
@vuddagirinagararaju5624 Час назад
మన కోర్టుల పని తీరు పై పాట్యాంశము గా తీసుకోవాలి..
@tplsez
@tplsez Час назад
పదివేల కోట్ల ఫ్యాక్టరీ నడుపుతూ భవిష్యత్ విస్తరణ కోసం తీసుకొన్న అమర రాజా వారి భూమిని తీసుకుంటున్నప్పుడు సరస్వతి పవర్ కంపెనీ గుర్తుకురలేద.
@varaprasadreddygongaliredd4978
@varaprasadreddygongaliredd4978 2 часа назад
సరస్వతి మీద ఈడి C B 1 కేసు ఉంది కాబట్టి ప్రబుత్వం కలుగ చేసు కొవడం లేదేమో
@ayyappa5994
@ayyappa5994 Час назад
Pawan Kalyan has started looking if there is any illegally occupied forest land.
@csrao6639
@csrao6639 2 часа назад
ప్రపంచ పిరికి పాలన నడుస్తోంది
@prasadraoch2582
@prasadraoch2582 2 часа назад
Very clear analysis with full details
@srinivasaraonakkina2604
@srinivasaraonakkina2604 Час назад
కేటాయింపులు లేకుండా కొంటే, దానికి లీగాలిటీ ఉండదు కదా...!!!
@madhupatnaik7898
@madhupatnaik7898 2 часа назад
మహామేత ….
@madhusudhanaraokommineni2406
@madhusudhanaraokommineni2406 2 часа назад
మల్లవల్లి లో స్థలాలు తీసుకున్నటువంటి వాళ్ళు లేట్ చేశానని వాళ్ళ దగ్గర నుంచి వెనక్కి తీసుకోవడానికి మన అయ్యగారు చాలా ప్రయత్నాలు చేశాడు వాళ్లలో రకరకాలుగా ఇబ్బందులు పెట్టాడు ఇప్పుడు ఈయన కూడా కంపెనీ పెట్టలేదు కాబట్టి ఆ ప్రభుత్వం ఆ స్థలాన్ని వెనక్కి తీసుకొని వీలైతే అతనికి బ్యాంక్ వడ్డీ లెక్క అతనికి పెట్టినటువంటి ప్రభుత్వం ఉచితంగా కేటాయించిన అటువంటి భూములను వెనక్కి తీసుకోవాలి
@kilarivenkateswarlu8147
@kilarivenkateswarlu8147 Час назад
కొంత మందికి ఇలాంటి క్రిమినల్స్ అంటేనే ఇష్టం సర్.....
@vuddagirinagararaju5624
@vuddagirinagararaju5624 2 часа назад
సార్ మీరు చాలా వివరంగా చెప్పారు.
@venkateswararao6211
@venkateswararao6211 Час назад
Yes. Govt should take back not only lands but also leased mines
@ambuchikijinjinaka2825
@ambuchikijinjinaka2825 2 часа назад
ee govt ki antha scene ledu sir , Jagan is perfect CM for AP people . AP people deserve him , they work for his development
@yoganandasarma7771
@yoganandasarma7771 2 часа назад
Sarada pethaniki 15 radduchesaru sandur power Vandana aekarslu radducheyyaru.
@kittamolli
@kittamolli 2 часа назад
Valla company ki Anni kavali steel plant mathram museyyali
@sudheeridupuganti7054
@sudheeridupuganti7054 2 часа назад
Jai tdp Jai cbn Jai lokesh
@rajaasri-r8
@rajaasri-r8 2 часа назад
దోపిడీ భూములు ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి పెదప్రజలకు భూములు పంచాలి లేక పొతే ధర్నాలు చేస్తాం రైతుల భూములు రైతులకు అప్పగించాలి
@meghanarekha1529
@meghanarekha1529 48 минут назад
E info themisaanaka- Annai viluvalu vishwaneeyathaaa .. asssallu abbadaaalu cheppanu annadu kadaaa- Ade gurthu vasthundhi bro- e vid chaduvujunnaaa ap janala ki Andari dagara ki povali
@vijay-so3pt
@vijay-so3pt 56 минут назад
Ayya garu ki CM avvagane kommulu vachai ani sharmila ne cheppindi kada Anduke antaru oka person real behaviour teliali ante adhikaram ichi chudandi ani. Jagan ni kaadu athani supporters ani Anali. Burra ledu vallaki. State ni 15 years venakki pampincharu Properties kosam mother sister meeda case vesina person ni Ela nammutharu
@bpremchand7865
@bpremchand7865 3 часа назад
Thank you for your efforts
@gvsappalarraju
@gvsappalarraju 51 минуту назад
Really Sad for AP!
@lakshminarayanakanaparthi4599
మోడీ గారు ఇతనిని కాపాడుతున్నాడు ఇది నిజం అతను pm గా వుండగా ఎవ్వరూ ఏమీ చేయలేరు,కనీసం కోర్టు లు కూడా ఏమి చేయలేవు బీజేపీ కి కావలసిన ఆర్థిక వనరులు కూడా సమకూరుస్తున్నారు ఇది అందరికీ తెలిసిన విషయమే
@kotesrwarrao5740
@kotesrwarrao5740 2 часа назад
THAT IS REAL INSIDER TRADING.
@vijaygudipudi-v8j
@vijaygudipudi-v8j 50 минут назад
ఎందుకు ఈ గవర్నమెంటు ఇంకా ఆ భూములు వెనక్కి తీసుకోలేదు
@saritakandula4621
@saritakandula4621 2 часа назад
This all because of defeats and loopholes of jurisdiction. Rule is rule, rule for common people but not politicians. Tulak has his own rules
@durgaprasad7755
@durgaprasad7755 2 часа назад
Nice analysis sir
@nagendrakumarravi9701
@nagendrakumarravi9701 3 часа назад
Should be taken back as done in other similar cases.
@venkateswaranputhucode6231
@venkateswaranputhucode6231 2 часа назад
Baagaa cheppaaru Sir ❤
@jayakumarm1863
@jayakumarm1863 36 минут назад
Chandrababu గారు వాపసు తీసుకో రు భయం భయం cbn గారి కి
@santhaborra3393
@santhaborra3393 2 часа назад
Govt should take over the land from jagan reddy
@Just_A_comment
@Just_A_comment Час назад
Need to go court again
@srinivasaraonakkina2604
@srinivasaraonakkina2604 Час назад
భూములు వెనక్కి తీసేసుకోవచ్చు కదా....!!!
@nagarajua3251
@nagarajua3251 2 часа назад
ee shycojagan gade CM ga enno avaka thavakalaku palpaddau. vidiki jeevithakala khaidu siksha veyali.
@rajpavan9960
@rajpavan9960 2 часа назад
politicians... both are the same...🙏
@sakasatyaprasad7874
@sakasatyaprasad7874 2 часа назад
No it will not be taken back
@rockyfarm7583
@rockyfarm7583 2 часа назад
Yes, lease must cancel
@sweetymits1243
@sweetymits1243 3 часа назад
Enti sir ee anyayam darunam , Adige varu lera 😮😮😮
@murthy2233
@murthy2233 2 часа назад
Sir, start cheyyaledhu mari shares yetla ?? Clarify cheyyandi sir
@lakshmireddyvudemula8853
@lakshmireddyvudemula8853 58 минут назад
వైఎస్ఆర్ ఆత్మను, మోసకారి గణాంక నిపుణుడి ను లోపల వేసి నాలుగు పీకితే ఆ కాలంలో జరిగిన మోసాలు అన్నీ బయట పడుతాయి.
@D.s.vali3
@D.s.vali3 Час назад
మరి 2014 నుండి సీబీఎన్/టిడిపి ప్రభుత్వం ఏమి చేసింది
@MPK712
@MPK712 Час назад
This is really too much andi.
@choudarinarasingarao9147
@choudarinarasingarao9147 2 часа назад
Total land should conficicated to the govt
@CrKrish_Raa-Ma
@CrKrish_Raa-Ma 2 часа назад
2:49 ఇక్కడ ఒక సరదా మాట గురువు గారు facebook లో చూసాను. " మా స్థలం లో దొరికిన బంగారం ఏమో ప్రభుత్వం వారిది అంటారు. అదే స్థలం లో పండిన గంజాయి మాత్రం మాదే అంటారు. ఇదెక్కడి న్యాయం " అని 😂😂
@Karthikeyan-jc4zm
@Karthikeyan-jc4zm Час назад
ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్‌లో చాలా మంది సత్యం తెలుసుకునే ప్రయత్నం చేయకుండానే పక్షపాతంగా వ్యవహరిస్తారు. పాశ్చాత్య దేశాల్లో కొన్ని సందర్భాల్లో, ఒక ప్రధానమంత్రి తన బహుమతుల రిజిస్టర్‌లో ఒక వైన్ బాటిల్ నమోదు చేయకపోవడంతో రాజీనామా చేయాల్సిన స్థితికి చేరుకున్నాడు. భారతదేశంలో ప్రజలకు ఆ స్థాయి అవగాహన ఎప్పుడొస్తుందో? నాయుడు ఈ విషయాల్లో చాలా సహనంతో వ్యవహరిస్తున్నారు, ఆయన జగన్‌కి పెద్దగా తేడా లేదు . ఒకరు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటారు, మరొకరు ఏమీ చేయక ప్రతిదానికి votes తో ముడిపెడతాడు -,తప్పు చేశాడని తెలిసినా Govt ఆస్తులని కాపాడకుండా గమ్ముని కూర్చున వాడు దొంగే కదా . నాయుడు తన మొదటి పరిపాలనలో కఠినంగా వ్యవహరించినట్లయితే, ఈ పరిస్థితి ఎదరించాల్సిన అవసరం ఉండకపోయేదేమో.
@Karthikeyan-jc4zm
@Karthikeyan-jc4zm Час назад
It’s interesting that in Andhra Pradesh, people often take sides without seeking the truth or even attempting to do so. In some Western countries, there are cases where a Prime Minister has had to resign simply for not declaring a wine bottle on their gift registry. When will public awareness in India reach such levels? Naidu has been quite lenient on these issues, making him not much different from Jagan. One takes the law into his own hands, while the other does nothing - not much of a distinction there. Had Naidu been stricter during his first term in AP, we might not be in this current situation.
@jithendratchemistryskpgdc9857
వీళ్ళు ఏ కంపెనీ పెట్టరు, భూములు, స్థలాలు రాయించుకుంటారు, ఆ భూములు బ్యాంకు లకు తనఖా పెట్టి, లోన్ తీసుకోని, కట్టరు. ఇక గొడవ బ్యాంకు లకు, ఆ భూములకు అవుతుంది, డబ్బు మాత్రం వాళ్ళది. This is their modus operandi. ( ప్రభుత్వ ఆస్తులు దోచుకునే పద్దతి ). లేపాక్షి భూములు, హైదరాబాద్ దగ్గర ఇందు ప్రాజెక్ట్స్, Vanpic ports అన్నీ ఇదేపద్దతి.
@satyaachintha2340
@satyaachintha2340 Час назад
మీరు అన్నీ బాగా అనాలిసిస్ చేస్తారు. ఇదే విధంగా ప్రస్తుత వైసీపీ మీద ఉన్న కేసుల గురించి ప్రతి పదిహేను రోజులకో, నెల రోజులకో ఒక సారి స్టేటస్ అప్డేట్ వీడియోలు చేయండి. మీరైతేనే కరెక్ట్ గా, ఆథెంటిక్ గా, వివరణాత్మకంగా చేస్తారు. నిడివి ఎక్కువ అవుతుందనుకుంటే రెండు పార్ట్ లుగా చెయ్యొచ్చు.
@suryaprasadremella7134
@suryaprasadremella7134 Час назад
Can the present government have dare to take this back like Swaroopananda lands. Let us hope so.
@venkat190763
@venkat190763 3 часа назад
Ysr family looted andhra pradesh without any hesitation and shame.
@nawabs8416
@nawabs8416 Час назад
అదే జగన్ గారి మార్క్ దోపిడీ 🤣🤣🤣🤣
@adinarayanau2945
@adinarayanau2945 Час назад
Ippatikyina.govt.melukonali.bhumulu.venukaku.teesukovali
@rajakullai1690
@rajakullai1690 2 часа назад
kootami govt antha risk cheyadhu. jagan touch chesi racha cheskovadam kantey silent ga undatanki istapadatharu because 40% vote share is still there intact
@chinamurtysatyanarayana8506
బాబు.కామెన్ మాన్. ధగ్గర అంత భూమి. Vunte govt theesukuntundhigaa gaa.మరి వీళ్ల ధగ్గర. తీసుకోధా 2:03
@SivaKumar-cf8qd
@SivaKumar-cf8qd 2 часа назад
CBN garu Kaneesam saraswati power lease cancel cheyali sir
@bharathkumar19
@bharathkumar19 52 минуты назад
1500acres anty almost okka village,,,devudaaa
@vkvallabhaneni2007
@vkvallabhaneni2007 2 часа назад
Dochukovatam kaadu cherapattadam
@GopinadhAllada
@GopinadhAllada 2 часа назад
దీని గురించి కదా ఇప్పుడు కొట్లాడుకుంటున్నారు
@jayarajud7927
@jayarajud7927 2 часа назад
Babu gaariki jagan jolikivelle dairyam undaa
@kishorejonnalagadda4861
@kishorejonnalagadda4861 Час назад
I didn't understand why main media is portraying as if it was earned by ysr or his family
@cryvell2109
@cryvell2109 Час назад
cbn nijam ga siggunte ee lease cancel cheyyali
@12345love100
@12345love100 3 часа назад
govt will take back
@knsrsastry76
@knsrsastry76 Час назад
Sir,. మీరే ఒక పిల్ వెయ్యండి.. Gvt వెయ్యదు
@satyareddi8911
@satyareddi8911 Час назад
Blood boiling news.
@yogiswamy9740
@yogiswamy9740 59 минут назад
Pharmacity Vizag 70% allotted lands are vacant which are belongs to the binamee of Dhasaradarami reddy (ycp) started before 20 yrs back, all are to be taken back
@suresh..6659
@suresh..6659 Час назад
Venakki teesukovali
@rajarao7030
@rajarao7030 Час назад
Cbn waste. No action no arrest
@anandkakarla195
@anandkakarla195 Час назад
CBN paripalna emi bagaledu.Chethakani vaadu.waste fellow .Dhammunnavadu Ayyanna or RRR lanti vallu kavali.Cbn outdated.
@kotesrwarrao5740
@kotesrwarrao5740 2 часа назад
AP GOVT PL.CANCIL THE ALLOTMENTGO. THAT LAND CAN BE REALLOTED TO THE WEAKER SECTIONS BC SC ST ,ECONOMICALLY BACWORD CLASS YOUTH.
@radhakrishnakowtha2233
@radhakrishnakowtha2233 2 часа назад
Wo4ld famous A1 DT for US Jagan for AP 2019....2024 😂
@ajaysagroforestry
@ajaysagroforestry Час назад
Coward CBN will pluck nothing 😂 except conducting press meets, stating I will give miserable treatment to Escobar.
@muralidharmv5725
@muralidharmv5725 Час назад
మరి మహా మేత కదా
@satyanarayanayellina62
@satyanarayanayellina62 2 часа назад
Ramesh garu,if you are in that position will they allow,how they were behind withdrawing Amara Raja lands,i asked a small piece of land 12 cents from government at pendurthi for my service centre (it was village) not in gvmc 2003 then i went to district collector PRAVEEN PRAKASH in 2004 he said there is no such policy he refused on payment of market value, this is the condition of indian politics, IAF retd
@satyanarayanachimata853
@satyanarayanachimata853 3 часа назад
Suspended g o lands govt handover
@aswathakumarnr6909
@aswathakumarnr6909 2 часа назад
ప్రపంచంలోనే అత్యంత తెలివైన వ్యక్తి జగన్
@arugollu
@arugollu 2 часа назад
Officers and YSR allocated lands selfishly. New govt should take the land back as production did not start though 15y completed. CMs and ministers show have ethics.
@sreeramkrishnaiahchalla3620
Courage not Ethics 😂
@gsrgsr1593
@gsrgsr1593 3 часа назад
మాకు ఇవ్వన్ని తెల్వదు సర్.... మా జగన్ దేవుడు అంతే
@ramanasv8114
@ramanasv8114 2 часа назад
Yes yes adyakha.. Adhi Ap prajala sommu
@Varaprasad-c3g
@Varaprasad-c3g 2 часа назад
Why don't TDP government is not take back the lands
@Varaprasad-c3g
@Varaprasad-c3g 2 часа назад
TDP government sleeping 😴
@kissstar123
@kissstar123 2 часа назад
ramesh garu..chinna doubt..ippatidaka akkada em jarigindi.cement comoany ani cheppi sunnapurayi mining illegal kada
@Varaprasad-c3g
@Varaprasad-c3g 2 часа назад
CBN can't do anything
@sdjjraju8865
@sdjjraju8865 2 часа назад
Kattitamga venakku tisukovali
Далее
Только ЕМУ это удалось
01:00
Просмотров 455 тыс.
Three NEW MAPS in Update 0.31.0 Nightmare | Standoff 2
01:48
Wait for it 😂
00:19
Просмотров 1,8 млн
4:30 PM | ETV Telugu News | 26th October "2024
7:38
Просмотров 4,6 тыс.
Только ЕМУ это удалось
01:00
Просмотров 455 тыс.