ధన్యవాదాలు గురువు గారు🙏 మామిడికాయ అల్లం తో పచ్చడి ,నిమ్మరసం+ పచ్చిమిరపతో మామిడల్లం ముక్క లు నానబెట్టడం తెలుసు . నిన్న చక్కగ పెసరపప్పు తో మామిడల్లం, ప్రస్తుతం ఈ ఆధరువు .. 🙏💐
నమస్కారం గురువు గారు🙏 అద్భుతమైన అన్న ఆధరువును చేసిచూపి౦చిన౦దులకు మీకు కృతజ్ఞతలు అలాగే మాకు ఒకసారి కాకరకాయ, నిమ్మ రెండూ కలిపిన ఆవ పెట్టిన ఊరగాయ చేసి చూపించగలరు గురువుగారు ధన్యవాదములు🙏🙏
Mango ginger has many medicinal properties. It is antioxidant, antibacterial, antifungal, anti-inflammatory, fights cancer cells, antiallergic, controls cholesterol etc. apart from helping with digestion, cough and cold.
Namaskaramandi guruvu garu 🙏. Mamidallam pappu ee roju chesanandi guruvu garu chala ruchiga undhandi. Ee menthi baddhalu kuda chesthanandi. Dhanyavadhalandi guruvu garu 🙏.
Guruvu garu.. Namaskaram. Nadi oka Chinna korika. Ma nanna gaari samvatsarikam Rajamahendravaram lo pedadam ani anukuntunnam. Adi kuda mee chetula meeda.. dayachesi Mee veelu cheppandi... April nela aakharulo... Masikam Samvatsarikam Aabdikam mudu kuda