Chandu garu god bless you affection towards ur sister is great and should continue like this only don’t take bad comments to ur heart be happy….. nana Chandu I am like ur aunt I am retired teacher suryapet I am having brother even today my brothers will take care of me like u Chandu ur having two beautiful daughters I like ur hard work Sunitha is very great ok God bless you and your family be happy give good education to ur kids ur elder should study Doctor course she looks good as a doctor thank u Nana
ఇలానే అక్కని కాపాడుకోండి అక్క ఆర్థిక పరిస్థితి బాలేదు కదా కనీసం మీరైనా కొంచెం చేదోడు వాదోడుగా ఉండండి అమ్మ నాన్న లేరు కదా మా అక్క మీతోనే ఉండాలి కదా మా అమ్మ కూడా ఇద్దరు అన్నదమ్ములు మీ మమ్మీని ఎవ్వరూ చూడలేదు కానీ మా అమ్మకు అన్నదమ్ములు అంటే ప్రాణం వాళ్ళ చిన్నప్పుడు మా అమ్మ చాలా బాధపడింది వాళ్ళ డాడీ లేకున్నా ఒక పెద్ద కొడుకు కావాలని కాపాడింది కానీ మా అమ్మని ఎవ్వరివి చూడలేదు అందుకే అన్న మా అమ్మ లా మీ అక్క పరిస్థితి రావద్దు మా బాపుచనిపోగానే లేనిపోని అభాండాలు చుట్టూ చుట్టాలు ఒక పిచాచి లాగా అమ్మని చూశారు అన్న అమ్మ అందని కావాలనుకున్నది కానీ మా ఆర్థిక పరిస్థితుల్లో అయ్యేసరికి మమ్మల్ని ఎవరు చూడలేదు అందుకే మనుషులకు విలు విలువలనుeddam ఇలానే నీ అక్కని కాపాడుకో నీకు దేవుడు అన్ని కల్పిస్తాడు మీ అక్క ఎప్పుడు నీ ఇంటి నుండి చిరునవ్వుకి వెళ్ళు నీకు ఆటోమేటిక్గా అన్నీ కలిసి వస్తాయి
Vallu elanti comments ni delete chestaru andi malli dentlo evaraina adaina comments pedithe daniki malli oka vedio pedtadu. Veelu vella overacting andaru valla valla sisters ni bane chusuntaru
Niku antha over acting anipisthe andhuku video chusthavu vala akka vala estam vala mobile vala estam elanti comments petti me behavior ni chi అనిపించుకోదు @@keerthisiri2409