Thank you so much Akka.ma medhari (Mahendra)kula vruthula gurinichi chupichinadhu . thank you so much Akka.memu kudaa medhari valamu.maku chala kastalu vuntya Akka maku veydhuru bongu dorakadamu ledhu Akka
Hai anu garu...Maa akka ki mehandi pettadam baga ochhu inka stylish jadalu kooda ochhu..emyna visa dorukuthunda mee dhaggara..thanaku 3 aada koothurlu..thanaku mee age e
చేతివృత్తులను ప్రోత్సహిస్తే వారికి ఉపాధి కల్పించిన వాళ్ళం అవుతాము. వీలైనంతవరకు ప్లాస్టిక్ ని వాడడం మానేసి సహజసిద్దమైనవి వాడటం మంచిది. అలాగే చెట్ల ను నాశనం చేయకుండా వుండాలి. మనం తినే పళ్ళలోని విత్తనాలను సేకరించి బయలు ప్రదేశాల్లో విసిరేస్తే కనీసం ఒక మొక్కైన బ్రతికి చెట్టై పక్షులకి చిన్నజంతువుల కి ఆహారం దొరుకుతుంది. కోతులనుండి తోటను కాపాడు కోవాలంటే తోట చుట్టు అవి తినే పళ్ళచెట్లను నాటాలని పేరు గుర్తులేదు ప్రకృతి వ్యవసాయం చేసే ఆయన చెప్పారు. ఈ పద్దతి నే ఊర్ల చివర విత్తనాలు చల్లడం, మొక్కలు నాటడం చేయాలని కోరుకుంటున్నాను.
Hi akka me abbai ni college join chesaru kada details kavali konchem cheppandi pls ma abbai ni join cheddam anukuntunna evarini consult avvali cheppu akka