👏👏👏చాలా బాగుంది మీ హార్వెస్ట్ .ముందు ముందు రైతు లుగా పంటలు పండిచేది సాఫ్టువేరు ఉద్యోగులే...బుర్రవెడెక్కి ఈమొక్కల్లోకి రావాలిసిందే... కదా😂. God bless you బంగారాలకి😊
సపోర్ట్ చేసే ఫ్రెండ్ వుంటే లైఫ్ చాలా బాగుంటుంది మి ఫ్రెండ్ కి మేము అందరం థాంక్స్ చెప్పాలి నిన్ను మాకు ఫ్యామిలీ memberni ఇచ్చినందుకు e sari neeto patu mana intiki vachinapudu తీసుకు రా చాలా happy ga harvest chesavu good video sampath