Тёмный
No video :(

మా పండగలు దొబ్బేసే హిందూ జిహాదీ!ఆపేసేదాకా వాయిస్తూనేఉంటాను! 

Govinda seva
Подписаться 138 тыс.
Просмотров 16 тыс.
50% 1

ఎవరికి చెయ్యాల్సిన పండగ ఎవరికి చేస్తున్నారు? కనీసం అర్ధమవుతుందా? ఇహనైనా అలోచించి మారతారని ఆశిస్తూ మీకోసం ఈ వీడియో🚩

Опубликовано:

 

17 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 312   
@sureshvarikuppala9686
@sureshvarikuppala9686 Месяц назад
Akka namaskaram Jai shree ram akka maa koduku puttina roju ashervachanam evvandi akka
@Govindaseva
@Govindaseva Месяц назад
చిరంజీవ సుఖీభవ😘😘😘 భగవంతుడు చల్లగా చూస్తాడు🙏🙏🙏
@SIRIHARIOM
@SIRIHARIOM Месяц назад
జై శ్రీరామ్.. మీ పుత్రునికి పుట్టినరోజు శుభాకాంక్షలు.. మీకు.. మీ కుటుంబానికి సదా శ్రీరామరక్ష.
@sureshvarikuppala9686
@sureshvarikuppala9686 Месяц назад
Thankyou akka ​@@Govindaseva
@sureshvarikuppala9686
@sureshvarikuppala9686 Месяц назад
Thankyou andi
@peddirenuka5546
@peddirenuka5546 Месяц назад
అమ్మ మీ ఆవేదన ఆత్రుత మాకు స్పష్టం గా కనపడుతుంది తల్లి మీరు మాట్లాడుతూ ఉంటే కన్నీళ్ళు వస్తున్నాయి 😭😭అమ్మ ,అమ్మ మన దౌర్భాగ్యం ఏంటంటే మన ప్రవర్చన కర్థలే సాయిబాబా గారు గొప్ప దేవుడని చెబుతున్నారు తల్లి మన హిందువులే హిందువులకు శత్రువులు అనడంలో ఎలాంటి సందేహం లేదు😢😢😢
@ayyappachalavadi7281
@ayyappachalavadi7281 Месяц назад
ప్రవచనాకరులే ఆ ఫకీర్ ని దేముడు అని చెప్తున్నారు 😢
@nageswarasastry6150
@nageswarasastry6150 Месяц назад
చాలా బాధాకరమైన విషయం ఏమిటంటే ఈ మధ్య నేను ఒక సాయి భజన విన్నాను." మసీదులో అల్లా నువ్వే, చర్చిలో జీసస్ నువ్వే" అని పాడుతున్నారు. ఇంకో చోట డైరెక్టుగా అల్లానే కీర్తిస్తూ భజన చేస్తున్నారు. ఇదంతా చూస్తుంటే మనం హిందువులం ఏదారిలో పోతున్నాము అనిపిస్తోంది. ఈ రకమైన పూజలు, భజనలు క్రమంగా హిందువుల మైండ్లను మత మార్పిడికి అనుకూలంగా తయారు చేయొచ్చు. ముస్లిములు కానీ క్రైస్తవులు కానీ ఈ బాబా గుడులకు రారు. వాళ్ళు చాలా క్లారిటీలో ఉన్నారు. ఇంకో విషయం ఏమిటంటే ఈ బాబాను ప్రచారం చేసిన వాళ్ళు, అష్టోత్తరాలతో పూజలు చేసేవాళ్ళూ, అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడంటూ కీర్తించడం మొదలెట్టినవాళ్ళూ బ్రాహ్మణులే .
@naginigunnepalli1685
@naginigunnepalli1685 Месяц назад
Last punch chudandi champesaru
@seethasravani8263
@seethasravani8263 Месяц назад
నిజమే ..పూర్వం బ్రాహ్మణుల లాగా ఇప్పుడు బ్రాహ్మణులు లేరు.. పూర్వం బ్రాహ్మణులు వాళ్లు దేశవహితం కోసం బతికే వాళ్ళు దేశానికి ఏది మంచిదో చేసేవాళ్లు. కనిపెట్టడంలో ముందు ఉండేవాళ్లు. పూర్వం బ్రాహ్మణులు చాలా విషయాలను కనిపెట్టారు. ఉదాహరణకు చానిక్యుడు ఆర్యభట్ట దేశానికి చేసిన సేవలు అంతా ఇంతా కావు.. కానీ నేటి బ్రాహ్మణులకు శాస్త్రాన్ని పాటించడం అసలు రావడం లేదు. ఉన్న బ్రాహ్మణులు ఏమీ కనిపెట్టకుండా కొత్త దేవుళ్లను మాత్రమే కనిపెడుతున్నారు. అందులో ఈ సాయిబాబా ఒకడు. ఇంకొక బ్రాహ్మణ డైరెక్టర్ ఏకంగా సాయిబాబా మీద సినిమా తీసి ఒకప్పుడు అప్పుడు అందరూ ఏడ్చేలా చేశాడు. చూసి చాలామంది సాయిబాబా భక్తులు అయ్యారు.. నా కుటుంబంలో కూడా సినిమా చూసి చాలామంది ఏడ్చి భక్తులయ్యారు.. కానీ చిన్నప్పుడు నాక సినిమా చాలా కామెడీగా అనిపించేది..
@annapurnainnamuri3629
@annapurnainnamuri3629 Месяц назад
అబ్బా అబ్బా ఎన్ని కామెంట్స్ పెట్టినా తక్కువే ఈ రోజు అలా దుమ్ము దులిపారు సత్యభామ గారు..వారికి వారి కుటుంబానికి అనేకానేక మంగళా శాసనాలు 🙌🙌 జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ 🙏🙏🙏🚩🚩🚩
@venkateshwarkattera1884
@venkateshwarkattera1884 Месяц назад
Correct andi
@jonnababu7516
@jonnababu7516 Месяц назад
హిందూ బంధువులందరికి నమస్కారములు, మీ అందరికీ నావిన్నపం ఏమిటంటే, వ్యాసపూర్ణిమ రోజు అందరూ వ్యాసభగవానుడి గురుంచి ఆయన గొప్పతనం గురించి చెపుతూ ఆయన చరిత్ర భక్తి శ్రద్ధలతో చదివిన వారికి గురుబలం పెరుగుతుంది, వివాహము, ధనము సిద్ధిస్తాయి ఆయన చరిత్రవిన్న పిల్లలు జ్ఞానవంతులు అవుతారు. దయచేసి ఇది అందరికీ తెలియచేయండి.
@satyagowriballa7913
@satyagowriballa7913 Месяц назад
మన హిందువులకి సెక్యులరిజం రోగం పోతేగానీ బాగుపడరు
@venkateshwarkattera1884
@venkateshwarkattera1884 Месяц назад
Nijame
@SIRIHARIOM
@SIRIHARIOM Месяц назад
సాక్షాత్తు నారాయణుడి అవతారమైన వేదవ్యాస మహర్షి గారికి., మనిషి పుట్టుక పుట్టిన ప్రతి హిందూవు రుణపడి ఉంటారు. గురువేనమః..జై శ్రీరామ్.
@rajyalakshmidevik2319
@rajyalakshmidevik2319 Месяц назад
నేను మరతాను మరికొంత మంది మారతారావ్యాస భగవానునికి మనం నిజంగానే అన్యాయం చేశాం
@devershettyrajeshwari
@devershettyrajeshwari Месяц назад
జైశ్రీరామ్ సాయిబాబా భక్తులకు ఎంత చెప్పినా కూడా వినిపించుకోలేదు అతను సాయిబు కదా గంగా యమున తన పాదాల కింద వస్తున్నాయి అతనిలోని రాముడు నాడు విశ్వరూపం చూపించాడు కాబట్టి ఆయనకు కుల మతాలు లేవు గురు పౌర్ణమి అంటే సాయిబాబా పౌర్ణమి ఇంకా ఎక్కడ వ్యాస గుళ్ళు లేవు అతనే అందరికీ గురువు సర్వంతర్యామీ ఇలా భక్తులు మొండి చేస్తున్నారు చాలామందికి ఇష్టం ఇంక మనం ఏం చెప్పాలి బృందా గారు దీనిని మనం మార్చుకోవాలి అందరం కలిసి జై గురుదేవ దత్త
@durgalakshmironanki6631
@durgalakshmironanki6631 Месяц назад
బాగా అడిగారు నిజమే,హిందువుల్లార కళ్ళు తెరవండి ❤ జై గోమాత జైశ్రీరామ్
@Meena55708
@Meena55708 Месяц назад
మీరు అన్నట్టు హిందువులకు హిందువులే శత్రువు ఇది 💯
@INDIA-nw2ptswetha
@INDIA-nw2ptswetha Месяц назад
మీరు ఒక్కరు కాదు సోదరి.... హిందువు పుట్టుక పుట్టిన ప్రతి ఒక్కరు ఎంతో ఆవేదన చెందవలసిన విషయం.... నిజంగా సిగ్గుతో తల దించుకోవాలి అందరు 🙇‍♀️🙇‍♀️ వ్యాస భగవానుల రోజు నాడు ఒక తురక మాంసం తినే కసాయి సాయిబు కు పూజలు చేస్తున్నారు ఇది నిజంగా బ్లాక్ డే ఫర్ హిందు 🏴🏴
@ramesh-l1j-l1j
@ramesh-l1j-l1j Месяц назад
బాబా భక్తుల ఆ రోజు మాంసం తింటారా!బాబా లా!బాబా నిజం ఇయ్యానా ఒక ముసిల్మ్. ఆయన ముసిల్మ్ పద్దతి ని అనుసరించాలి. మన హిందులకి అందుకో అతని గురువును చేసారు,దేవున్ని చేసారు.
@INDIA-nw2ptswetha
@INDIA-nw2ptswetha Месяц назад
@@tanajihere706 అయ్యో అక్క నిన్న 2 సార్లు రిప్లై ఇచ్చాను.. ఎందుకో delet అవుతుంది...నిన్న ఒకరితో సాయిబు గురించి కామెంట్స్ లో వివాదం జరిగింది కొద్దిగా వాళ్ళు రిపోర్ట్ కొట్టినట్టు ఉన్నారు అన్ని కామెంట్స్ delet అయినాయి అమ్మ బాగానే ఉంది అక్క ❤️❤️... తనని చూసుకోవటం లోనే రోజు గడిచిపోతుంది
@INDIA-nw2ptswetha
@INDIA-nw2ptswetha Месяц назад
@@ramesh-l1j-l1j వాళ్లని ఏమైనా అంటే సాయి బాబా మాంసం తిన్నాడుగా తప్పేముంది అంటారు 🤦‍♀️🤦‍♀️
@INDIA-nw2ptswetha
@INDIA-nw2ptswetha Месяц назад
@@tanajihere706పరవాలేదు అక్క 🙂🙂బాగానే ఉన్నారు.. నిన్న రిప్లై ఇచ్చాను అక్క కానీ delet అయింది... జై శ్రీ రాం
@ramesh-l1j-l1j
@ramesh-l1j-l1j Месяц назад
​@@INDIA-nw2ptswetha .బ్రాహ్మణులెైనా Tintara! duracharam antaru. sadacharam Ani antara?
@allinone6012
@allinone6012 Месяц назад
సాయిబాబా గుడిలో పూజలు చేసేది అంతా బ్రహ్మణులే. దేవాదాయ శాఖ మీద పోరాడలేని బ్రాహ్మణులు , సైబ్బు ని దేవుడిని చేసి బతుకుతున్నారు.
@vijaykrishna5199
@vijaykrishna5199 Месяц назад
meeru velli nilateeyavachhu kada ....leda aa brahamanulaku support ga undi nilateeyavachhu kada ....adi kuda manchi pane
@prasaddasarp114
@prasaddasarp114 Месяц назад
@@allinone6012 అసలు సాయిబుని తెచ్చి దెవుడ్ని చేసి, హిందువుల నెత్తిమీద రుద్దిందే బ్రాహ్మణులు ఈరోజు సనాతన ధర్మం నవ్వులపాలు చేసిందే వీళ్ళు... వాళ్ళకు దేవాదాయశాఖ మీద పోరాడే ధైర్యం ఉందా 🤦
@naginigunnepalli1685
@naginigunnepalli1685 Месяц назад
Vallaki em ledu. Etarula ni kinchaparachatame telsu
@vijaykrishna5199
@vijaykrishna5199 Месяц назад
@@prasaddasarp114 Vallaku ledu ....sare mari neeku unda oka hindhu ga
@vijaykrishna5199
@vijaykrishna5199 Месяц назад
@allinone6012 Vallaku ledu ....sare mari neeku unda oka hindhu ga
@ramesh-l1j-l1j
@ramesh-l1j-l1j Месяц назад
వ్యాస మహర్షి: అష్టదశపురాణాలు,భారత,భాగవతం ను వ్రాసాడు.పురాణాలు అన్నీ అంత వరకు లేవా ఉన్నాయ్ అంటే వేధలు లో నిష్కిప్తం గాఉన్నాయ్.చతుర్వెధలలో ఉన్న దాన్ని పురాణాలుగా గ్రంధస్థం చేసి, వేద వ్యాసమహర్షి అయ్యాడు.వ్యాసభగవానుడు విష్ణు స్వరూపుడు.అందుకే శ్రీ కృష్ణుడు గీత భోదించాడు.శ్రీ వ్యాసభగవానుడు వ్రాసాడు.ములామ్ ఐనా భవంతుడుని,ఋషి సంస్కృతి ని జైమిని, పిప్పలదుడు యజ్ఞవల్కుడుమొదలైన ఋషులని నీ వధాలి ఎవరికో పూజలు ఏమిటి?అంతా కన్న ఘోరం లేదు.ఇందులో మన పురాణాలు చెప్పేవారిది తప్పు ఉంది.వారు చెప్పేవి చెప్పరు హిందు మతం లో ఇతర మతాలు వాలని అనవసరం చెత్త చేపుతారు.🕉️🕉️🕉️🙏🙏🙏
@srilekhapatha6088
@srilekhapatha6088 Месяц назад
Vyasudu ani rayandi...vyesa kadu plz
@KesariNandanPavan
@KesariNandanPavan Месяц назад
Vighneswarudu raasaru ani chadivanu
@ramesh-l1j-l1j
@ramesh-l1j-l1j Месяц назад
@@KesariNandanPavan .శ్రీకారం చుట్టినవాడు గణపతి.
@KesariNandanPavan
@KesariNandanPavan Месяц назад
@@ramesh-l1j-l1j vyasula vaaru cheputhunte.. Vigneswarula vaaru raasaru ani vinnanu.. Manchi vishayam chepparu.. Dhanyavaadaalu
@annapurnainnamuri3629
@annapurnainnamuri3629 Месяц назад
మాకు అమరావతి కి దగ్గర లో వ్యాసుల వారి దర్మక్షేత్రం వుంది ....కుదిరితే అక్కడికి వెళ్ళాలి అనుకుంటున్నాను అమ్మ🤗జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ 🙏🙏🙏🚩🚩🚩
@srikrishnagamingyt9841
@srikrishnagamingyt9841 Месяц назад
అవునండీ నేను ఎప్పటినుండో వెళ్ళాలనుకుంటున్నాను
@vijaykrishna5199
@vijaykrishna5199 Месяц назад
@annapurnainnamuri3629 kudirite kadu velli ayana drasnam chasukondee...enta chesina ayanaki manamu enta chesina takkuve kada
@annapurnainnamuri3629
@annapurnainnamuri3629 Месяц назад
@@vijaykrishna5199 correct ee andi meeru annadi ...already okasari velli vachanu ...ippudu maa varu kuda vasta antunnaru so ayaniki kuda kudaraliga andukani ala annanu..🙏🙏🙏 జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ 🚩🚩🚩
@Chalapathi.marella
@Chalapathi.marella Месяц назад
నా చిన్నప్పుడు విభూతి రేఖలు పట్టుకుని మల్లేపల్లిలో hyderabad స్కూల్లో వెళ్ళినప్పుడు నన్ను అందరూ నవ్వే వారు అదొక ముస్లిం టోపీ పెట్టుకుంటే వాళ్లను గౌరవించి ఆయనకు సలాములు పెడతారు మన బుద్ధి మన మతం మీద ఉన్న దృక్పథం మనం మారానంతవరకు ఇట్లాగే ఉంటుంది మీ వీడియో చూశాక మా ఫ్యామిలీ మెంబర్స్ ని nanu చాలా మారాము
@nageswararaoambaldhage7857
@nageswararaoambaldhage7857 Месяц назад
ఈ రోజు నుంచి గురు పౌర్ణమి అనే మాటను మెదడు లోంచి తీసేసి "వ్యాస పౌర్ణమి" అని రాసుకుంటున్నాను
@girijapappu5727
@girijapappu5727 Месяц назад
2సంవత్సరాల క్రితం వరకు నేను అలాగే చేశాను.తరవాత నుండి వ్యాసమహర్షి నీ పూజిస్తున్నాను.
@user-zp9ml6pq7o
@user-zp9ml6pq7o Месяц назад
చాలా బాగా చెప్పారు అమ్మ మీరు చెప్పేవన్నీ నాకు చాలా ఇష్టం జై శ్రీరామ్ జై శ్రీ కృష్ణ ఓం నమో వెంకటేశాయ ఓం నమో నారాయణాయ నమః 🙏
@kallumarijahnavi741
@kallumarijahnavi741 Месяц назад
మనకు మనమే శత్రువులం కదండీ, మీరు ఎంత చెప్పినా మారము. మన దౌర్భాగ్యం ఇంతే
@sailagopavarapu8199
@sailagopavarapu8199 Месяц назад
నాకు చాలా బాధగా ఉండేది ఈ సాయి బాబా పిచ్చేమిటి అని చాగంటి గారుకూడ చెబితే బాధపడ్డాను
@Pachi.tippesh
@Pachi.tippesh Месяц назад
ప్రపచవ్యాప్తం గా చూస్కుంటే మంచి సంస్కృతి, సంప్రదాయం, వేదాంతం అందించిన మొట్టమొదటి ఆది లేఖకుడు వ్యాస మహర్షి నీ విస్మరించి ఇక్కడ నిన్న మొన్నటి పకీర్ బాబాలు, మహమ్మదీయులు, ఆదునిక కవుల ఆరాధనలు చేస్తారు కానీ మొట్ట మొదటిగా మనకు వేద వాన్మయం అందించి మార్గదర్శి అయినా వ్యాస మహర్షి నీ విస్మరించడం విపర్యాసం,
@prasaddasarp114
@prasaddasarp114 Месяц назад
"బృందా...సత్య" తల్లికి శుభోదయం 🌹🌹🙏
@hanchateprameela5168
@hanchateprameela5168 Месяц назад
గురువారం రోజు కూడా ఆడవాళ్లు, మగవాళ్ళు ఉపవాసాలు ఉంటారు,దేవాలయాలకు వెళ్లి భజనలు చేస్తారు, సోమవారం, శనివారలు వదిలేసి, సాయిబాబా గురువు అని గురువారం రోజు ఎక్కడ చూసిన పూజలు, అన్నదానం చేస్తారు
@prasaddasarp114
@prasaddasarp114 Месяц назад
@@hanchateprameela5168 సాయి సైకోలు..
@prasannach3201
@prasannach3201 Месяц назад
మా కష్టాలు తీరుతాయా మా సమస్యలు తీరుతాయా🤦🤦🤦🤦😂😂🤣🤣 మహా భారతానికి జయం🙏🙏🙏 వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో ఎై బ్రహ్మ నిధ యే వాషిస్టాయ నమో నమః 🙏 మాకు భగవద్గీతలో ఏమైనా doubts వస్తే మేము మీరు చెప్పినవే చూస్తాం అక్క. మన వాళ్ళలో చాలా మంది మొహరం కి ఇచ్చిన ప్రాముఖ్యత తొలి ఏకాదశికి ఇవ్వరు. ఎందుకంటే ఏకాదశి రోజు ఉపవాసం వుండమంటారు. పూజలు చేయమంటారు. అదే మొహరం కి అయితే నాన్ వెజ్ తినొచ్చు, తాగొచ్చు, ఆ పీర్లు పట్టుకొని ఇష్టం వచ్చినట్టు ఎగరొచ్చు. లాస్ట్ లో చెప్పారే ఆ గోవిందుని ఎలా face చేస్తున్నారు అని. 👏👏👏👏 ఈ వీడియో చూసి అయినా మారాలి మన హిందువులు. ఈ గురు పౌర్ణమి అనే పేరులో గురువుగా ఆ బాబా నే ఎందుకు చేర్చి పూజిస్తున్నారు. కృష్ణం వందే జగద్గురుం🙏 అంటాము కదా. మరి ఈ జగత్తు కే గురువైన కృష్ణుడిని ఎందుకు పూజించకూడదు? గురువు అంటే బాబా ఒక్కడే గుర్తొస్తారా. 😢
@INDIA-nw2ptswetha
@INDIA-nw2ptswetha Месяц назад
ఈ ప్రవచనం కారులు పీఠాదిపతులు పూజారులు వీళ్లకి వల్ల కులాన్ని అంటే వచ్చే కోపం, అప్పుడు ఉన్న యూనిటీ ఇలాంటి విషయాలలో ఉండదు 🤦‍♀️🤦‍♀️
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj Месяц назад
జై శ్రీ రామ్ 🌹🙏చెల్లి బాగున్నావా ఎంటి అమ్మకు బాగోలేదా ఎప్పుడు ఎలా వున్నారు
@INDIA-nw2ptswetha
@INDIA-nw2ptswetha Месяц назад
@@DurgajiParamata-hd2yj బాగున్నాం అక్క ❤️అమ్మ కి మోకాలి సర్జరీ అయింది... ఇప్పుడు బాగానే ఉంది 🙏🙏
@p.bhaskararao2505
@p.bhaskararao2505 28 дней назад
ప్రతి సాయి మందిర మసీదులో పురోహితులు బ్రాహ్మణులే.వారే ఈ దరిద్రాన్ని వ్యాప్తి చేస్తున్నారు. వారికి ధర్మం అంటే ఏమిటో తెలియట్లేదు!
@ramgopal1265
@ramgopal1265 26 дней назад
చాలా అద్బుతముగా తెలియజెసారు ..
@spvramana7783
@spvramana7783 Месяц назад
Jai Sriram! A beautiful and logical explanation on Vyasa Pournami. Your fearless fight for our Dharma is excellent and amazing. Sri Ramaraksha prapthirasthu! Jai Bharat!
@venkateshpathikonda7666
@venkateshpathikonda7666 Месяц назад
నిజం నిప్పులాంటిది సత్యభామ గారు...ఈ బాబా బ్యాచ్ కి ఎప్పుడు కళ్ళు తెరుచుకుంటాయో ఏమో🥴
@Venkateshwara868
@Venkateshwara868 Месяц назад
నమో నారాయణాయ నమః అమ్మ శుభోదయం నమస్కారం ధర్మం వర్ధిల్లాలి
@hematirupathi1283
@hematirupathi1283 Месяц назад
Finally someone daringly addressed this issue. Thank u so much.. E roju meru adgina prasna evaru epdu adgaledu... Enni days ki crct ga okallu ddairyam ga adigaru madam... Meeku satakoti vandanalu.. A srinivasudu ellapdu minmalni challaga chudali kapadali.. Mammalni meru ila epdu enlighten cheyali
@prasaddasarp114
@prasaddasarp114 Месяц назад
వ్యాస పూర్ణిమ రోజున ఉదయాన్నే లేచి, తల స్నానం చేసి, జుట్టు విరబోసుకుని, నుదుట కుంకుమ బదులు విభూది పెట్టుకుని, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన సాయిబు బాబా గుడికెళ్ళి, ఆయన పాదాల మీద పడి, చిక్కనైన ఆవు పాలతో అభిషేకం చేసి, వాటిని నెత్తిన చల్లుకుని, ఆరోజంతా ఉపవాసం ఉండి, ఆరోజంతా సాయిబు గారి భజనలు చేసి, బాబాగారి కరుణ కృప కటాక్షాలు పొందాలి 🤔 అదీ వ్యాస పూర్ణిమ అంటే 🤯
@narendharreddyvangala9911
@narendharreddyvangala9911 Месяц назад
Anthakante dourbhagyam inkokati undadhu Kani mana daridrulu adhe pane chestharu
@ramesh-l1j-l1j
@ramesh-l1j-l1j Месяц назад
గురు పౌర్ణమి సందర్భముగా డబ్బు,బంగారు ఆభరణాలు మొక్కుకునేవారు ఉన్నారు.బాబా...బాబా..
@VLStitching.
@VLStitching. Месяц назад
మీరెవరో కానీ 💯 కరెక్ట్ గా చెప్పారు,
@gv6683
@gv6683 Месяц назад
😂😂😂chittam prabhu...🙏.mana moorkulu vini chaavaru..ade jarigedi 😢
@prasaddasarp114
@prasaddasarp114 Месяц назад
@@gv6683 త్వరలోనే ఇదేవిధంగా మహాస్వామి అనే దేవుడు కూడా రాబోతున్నాడు 🤦 పెద్ద పెద్ద లేటెస్ట్ టెక్నాలజీ గుళ్ళతో... మన హిందూ గొర్రెలంతా రెడీగా ఉండాలి యజ్ఞాలు, యాగాలు, హోమాలు, పూజలు చెయ్యడానికి 🤔 మ గాయత్రీ మహాస్వామి మంత్రం, మహాగీత, మహాయాణము, మహా శ్లోకాలు, మహా మంత్రాలూ, మహా దండకం కూడా రాయాలి...
@seethasravani8263
@seethasravani8263 Месяц назад
అలా అని ఊరుకుంటే పర్మినెంట్గా కొన్ని తరాలపాటు సాయిబాబా దేవుడిగా ఉండిపోతాడు ..అది ఆపడానికే అక్క ప్రయత్నం... ఆ సాయిబాబాను నమ్మిన వాళ్లు సత్కా మాలిక్ ఏక్ హై హిందూ ముస్లిం అని డైలాగులు పలుకుతూ సచ్చు డద్దమ్మలాగా చవటల్లాగా తయారవుతారు.. సాయిబాబా నే చెప్పాడు కదా అని ఊరికే ఉంటారు.. పోరాడే శక్తి నశిస్తుంది.. మన దేవుళ్ళు దద్దమ్మలు కాదు చవటలు కాదు.. మంచి కోసం యుద్ధాలు చేశారు.. భారతదేశ ఇస్లాంలైజేషన్ అయిపోతుంటే, ఇలాంటి దద్దమ్మలు చూస్తూ కూర్చుంటారు తప్ప పోరాటాలు యుద్ధాలు చేయలేరు.. ఇలాగే అనుకుని అశోకుడు అప్పట్లో బుద్ధుని దేవుని చేశాడు.. అంతవరకు బుద్ధున్ని కేవలం గురువుగానే చూసేవాళ్ళు.. బుద్ధుని దేవుని చేసిన తర్వాత అశోకుడు అష్ట శాస్త్రాలు అన్ని తగ్గించేశారు.. అశోకుడు అంతవరకు వీర పరాక్రమంగా దేశ దేశాలను చేయించినవాడు తరువాత ఉత్తేజంగా ఉండిపోయాడు.. దీనికి కేవలం కారణం దేశ ప్రజలను బౌద్ధంలోకి మార్చడమే .. పట్లో చాలామంది మారారు.. అది దేశ పతనానికి దండయాత్రలకు దారి చేసింది.. ఎప్పుడైతే పోరాడే శక్తి నశిస్తుందో నా జాతి అంతమవుతుంది.. వివేకానందుడు ఒకసారి అన్నాడు, ఏ జాతి అయితే పోరాడుతుందో ఆ జాతి మాత్రమే మనుగడలో ఉంటుంది
@Fe6F4
@Fe6F4 Месяц назад
Sathyabama Garu Satyam chepparu me padalaki namaskaarm 🙏🙏🙏🙏🙏
@Pardhu__
@Pardhu__ Месяц назад
సూపర్ చాలా బాగుంది, మాంసం తిని పేగులు కడుక్కున్న రోజు ఒక పండగా, రాదమై చనిపోయిన రోజు ఒక పండగా చేస్తే బాగుంటుoది. Jai Sri Ram 🙏🙏🌹🌹🙏🙏.
@yadullaprasad137
@yadullaprasad137 28 дней назад
జైశ్రీరామ్, జైగోవిందసేవ,జైసత్యభామగారు,జైసనాతనధర్మం, భారతమాతాకిజై.
@rajendrareddy7247
@rajendrareddy7247 Месяц назад
హిందువులు వ్యాస పూర్ణిమ అని ఇప్పుడు అంటున్నారు సంతోషo
@sukanyagopavaramsukanya6978
@sukanyagopavaramsukanya6978 Месяц назад
Super cheppaaru akka meeru cheppe varaku evvariki teleedhu akka vyasa poornima ani nenu kooda teliyaka prati guru pournami ki velltunti inka assal vella nu vyasa poornima chestaanu akka
@devershettyrajeshwari
@devershettyrajeshwari Месяц назад
జైశ్రీరామ్ అమ్మ గారు బృందా గారు మన దేశంలో పెద్ద పెద్ద పీఠాధిపతులు ఉన్నారు కదా వారు ఎందుకు ఈ పూజలు సాయిబాబా పూజలు ఖండిం చ రూ చాలా దుఃఖం వస్తుందమ్మా మన హిందూ ధర్మానికి ఇంత ద్రోహం జరుగుతుంటే ఏ హిందూ కూడా మాట్లాడరు సాయి సాయి గుడికి వెళ్లి ఆయన పాదాలు పట్టుకుని ఇస్తారు పూజలు చేస్తారు అక్కడ పెట్టిన భోజనాలు చేసి ఆరోజు చాలా మంచి రోజు అనుకుంటూ వెళ్తారు నాకు గత గత 35 సంవత్సరాలు ఇప్పటినుంచి ఎక్కువగా ఉంది ఏమైనా సాయిబాబా సినిమా వచ్చినప్పటి నుండి ఈ వెర్రి ఎక్కువైంది బ్రాహ్మిన్స్ కూడా పూజ చేస్తున్నారు
@udaypavan9903
@udaypavan9903 Месяц назад
అమ్మ సూతకం లో ఉన్నవారికి ఎవరు అయిన ప్రసాదం ఇస్తే అది తీసుకోవచ్చా, తినవచ్చా ఈ సందేహాన్ని వివరించగలరు❤😻
@venkatkrishnasatish6228
@venkatkrishnasatish6228 Месяц назад
సూతకం లో వాళ్ళు పూజ ఎలా చేస్తారు అండి ఏటి సూతకం లో వాళ్ళు వుంటే ఇక వేళ ప్రసాదం ఇస్తే తీసుకోవచ్చు తప్పేమీ లేదు అండి
@udaypavan9903
@udaypavan9903 Месяц назад
@@venkatkrishnasatish6228 sorry andi Nene sarigga adagaledhu
@venkatasubramanyemmkandala7499
@venkatasubramanyemmkandala7499 Месяц назад
Aa Govindu du meeku sadda Raksha gaa untaadu. Jai krishna.
@srujanareddymaramreddy4338
@srujanareddymaramreddy4338 Месяц назад
Sai baba tanu devudu ani,tanu maranichaka tana ki gudi kattandi,prathi panduga ki naku pujinchandi ani cheppaledu, kani kondamandi hindus or others baba gari valla manchi jarigite tappu ledu,sai baba peru cheppukoni dabbu sampdinchali anukovadam tappu, inka vyasa purnima ki guru purnima ani evaru peru marcharo dani guinchi cheppali, vyasudu maha bahartam lanti goppa grandham rachincharu ,goppa guruvu ga unnaru kabatti guru Purnima ani jarupukuntunnam, anthe kani sai baba vyasa purnima roju kuda nannu matrame pujinchali ani epudu cheppaledu,tanu kuda shirdi lo unnapudu manchi chedu telipe guruvu ga unnaru kabatte guru purnima roju sai baba ni oka guruvu ga pujistunaru, mirru hindu dharamam kosam manchi videos chestunaru satya bhama garu, nenu miku eppudu gouravam istanu,but sai baba ni pujinche nammakam evari nammakam valladi, miru ea roju nenu saibaba muslim ani nirupista ani chepina evaru vinaru ,miru daya chesi sai baba gurinchi negative ga videos cheyyakandi,tanani pujinchadam valla nijam ga nastam vastthe valle telusukuntaru ,
@seethasravani8263
@seethasravani8263 Месяц назад
అలా అని ఊరుకుంటే పర్మినెంట్గా కొన్ని తరాలపాటు సాయిబాబా దేవుడిగా ఉండిపోతాడు ..అది ఆపడానికే అక్క ప్రయత్నం... ఆ సాయిబాబాను నమ్మిన వాళ్లు సత్కా మాలిక్ ఏక్ హై హిందూ ముస్లిం అని డైలాగులు పలుకుతూ సచ్చు డద్దమ్మలాగా చవటల్లాగా తయారవుతారు.. సాయిబాబా నే చెప్పాడు కదా అని ఊరికే ఉంటారు.. పోరాడే శక్తి నశిస్తుంది.. మన దేవుళ్ళు దద్దమ్మలు కాదు చవటలు కాదు.. మంచి కోసం యుద్ధాలు చేశారు.. భారతదేశ ఇస్లాంలైజేషన్ అయిపోతుంటే, ఇలాంటి దద్దమ్మలు చూస్తూ కూర్చుంటారు తప్ప పోరాటాలు యుద్ధాలు చేయలేరు.. ఇలాగే అనుకుని అశోకుడు అప్పట్లో బుద్ధుని దేవుని చేశాడు.. అంతవరకు బుద్ధున్ని కేవలం గురువుగానే చూసేవాళ్ళు.. బుద్ధుని దేవుని చేసిన తర్వాత అశోకుడు అష్ట శాస్త్రాలు అన్ని తగ్గించేశారు.. అశోకుడు అంతవరకు వీర పరాక్రమంగా దేశ దేశాలను చేయించినవాడు తరువాత ఉత్తేజంగా ఉండిపోయాడు.. దీనికి కేవలం కారణం దేశ ప్రజలను బౌద్ధంలోకి మార్చడమే .. పట్లో చాలామంది మారారు.. అది దేశ పతనానికి దండయాత్రలకు దారి చేసింది.. ఎప్పుడైతే పోరాడే శక్తి నశిస్తుందో నా జాతి అంతమవుతుంది.. వివేకానందుడు ఒకసారి అన్నాడు, ఏ జాతి అయితే పోరాడుతుందో ఆ జాతి మాత్రమే మనుగడలో ఉంటుంది
@vikramReddy0606
@vikramReddy0606 Месяц назад
Akka nenu mi Pooja videos follow avthanu Naku last Friday amavasaya roju నాగు పాము కనిపించింది తర్వాత 1 week ki ante next Friday kalalo దుర్గమ్మ విగ్రహం just 2 second కనిపించింది నిండు గా పసుపు గా మెడలో తులసి మాల వేసుకునీ కనిపించింది ఇది దేనికి సంకేతం అక్క please 🥺🥺🥺 reply me akka please 🥺🥺🥺🥺🥺
@seethasravani8263
@seethasravani8263 Месяц назад
మీకు ఒక మనవి.. వీటి గురించి ఆలోచించడం మానేయండి.. అక్క డైలీ చెప్పేది అదే.. అనాది కాలంలో వచ్చిన వేదాలు ఉపనిషత్తులు రామాయణం భారతం రాసిన వాళ్ళు ఋషులు ఆచార్యులు... కానీ తరువాత కాలంలో చాలా కవులు సొంత కవిత్వాలు రాయడం మొదలుపెట్టారు ..వాటిని సినిమాలు తీశారు జనాలు నమ్మారు కూడా.. ప్రజలు ఏవి ఒరిజినల్ గా ఉన్నది చదవటం లేదు.. శ్రీరామచంద్రుడు అడవులకు పట్టినప్పుడు దానికి నివారణగా ఏమి చేయలేదు.. కేవలం రాసిపెట్టిందనుకున్నాడు వెళ్ళాడు. తన పని తాను చేసుకుని వచ్చాడు అంతే.. ఏ మ్యాజిక్కులు చేయాలనుకోలేదు..
@annapurnainnamuri3629
@annapurnainnamuri3629 Месяц назад
2.52😂😂😂 అబ్బా మామూలుగా లేదు గా .....నేను అడగగానే ఈ వీడియో చేసినందుకు అనేకానేక కృత జ్ఞతలు🙏🙏❤️❤️జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ 🙏🙏🙏🚩🚩🚩
@Userykp
@Userykp Месяц назад
Yenno samvatsaraaluga naa manasu lo unnadhi chepparu. Yevari puttina roju na , yevarni pujisthunnamu. 😐
@siriravijonnavittula1412
@siriravijonnavittula1412 Месяц назад
Totally agree with u
@srinivassraovelpula284
@srinivassraovelpula284 Месяц назад
Peethadipatulu valla income gurunchi alochistnnaru
@LingalaDeepak-us9fx
@LingalaDeepak-us9fx Месяц назад
Ee Video Kosame yeppatinuncho waiting amma..😊 Jai SriRam 🙏🚩
@INDIA-nw2ptswetha
@INDIA-nw2ptswetha Месяц назад
శుభోదయం సోదరి 🙏🙏🌹
@sasaankramvideos2838
@sasaankramvideos2838 Месяц назад
Maaku vedaalu akkaraledu sai charitra chalu maa jeevitaalu dhanyamaipotai
@satishreddy4564
@satishreddy4564 Месяц назад
😂
@nagarajudarla3769
@nagarajudarla3769 27 дней назад
Akka neelaga yevaru chepparu chala clear ga artham ayyelaga cheptharu Enko vishayam telsa Nenu coverted hindhu 🕉️🕉️ Anthaku mundhu christian
@sujathachindam1692
@sujathachindam1692 29 дней назад
జై శ్రీ కృష్ణ జై శ్రీరామ🙏🙏🙏👍
@user-rk1ko8cq9z
@user-rk1ko8cq9z Месяц назад
Baaga chepparu akka ...ippatiki varaku cheppaledhu mee videos chusaaka nenu maaranu akka guruvaaram kooda shivunni guruvaga bhaavinchi pujinchukuntunnam..maha bharatham chadhuvuthunnanu🙏🙏🙏
@yasaswini1819
@yasaswini1819 Месяц назад
Me video ki satha sahasra koti dhanyavadhamulu, 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@anjaneyacharyulu6754
@anjaneyacharyulu6754 Месяц назад
We're proud of you. Amma. You are creating awareness among our Hindus.
@GVarshitha-h6l
@GVarshitha-h6l 28 дней назад
Baga cheparu thli ❤
@wolff_gaming
@wolff_gaming Месяц назад
మాఅమ్మ కూడా వినదు అమ్మ సాయి దర్గాకు వెల్లొద్దంటే ఊరందరూ సాయి దేవుడంటే నువ్వు ఒక్క దానివే అలా అంటావు అందుకే నీకు ఎప్పుడూ ఏవో ఒక కష్టాలు అంటుంది పెద్ద పెద్ద వాళ్లంటే పూజలు చేస్తున్నారు బాపనోళ్లు పూజారిగా ఎందుకు ఉంటారు చెప్పు వాళ్ల కంటే నీకు ఎక్కువ తెలుసా అంటుంది మాఅమ్మ దానికి నాదగ్గర సమాధానం లేదు
@MamathaAnnamalai
@MamathaAnnamalai Месяц назад
Nanu kuda melage thiduthunaru Andi.kani nenu chepanu me baba ni pujinche valaki alanti kastalu leva ani,andharu arogya, ishwarayam , manashanthi ga unara ani .adhuti manishi slight Ipoyaru.
@venkateshk6740
@venkateshk6740 28 дней назад
Amma namaste
@sasaankramvideos2838
@sasaankramvideos2838 Месяц назад
Nenu govinda aeva channelni tappakunda chusta
@lebakatejeswarreddy8112
@lebakatejeswarreddy8112 26 дней назад
Chala Baga chaparu Jai Sri ram
@pavankumar-ud5nl
@pavankumar-ud5nl Месяц назад
Sri Bhagavan venkayya swami,sri Rami Reddy thatha,sri ranganna babu garu,sri vasudevananda sarswathi,sri gadge Baba,sri Gajanan Maharaj,veellantha kuda shirdi sai baba nu daivam ga bhavincharu,ee roju kontha mandhi overaction ekkuvayi sai baba vishayamlo edhante adhi matladuthunnaru...ante inni samvatsaralu Ayannnu pujinchina vallu thelivi takkuva vallu, nina monna vachina birth day baby lu thelivaina vaallu...
@rkreddy3542
@rkreddy3542 Месяц назад
అన్యా మతాలవాళ్ళు ఏమైనా చేస్తతేనాయ వాళ్ళని ఛస్తే ముట్టుకోనుకూడా ముట్టుకోరంట అందుకే వాళ్ళు ఆలా వుంటారు భయం భయం తో చెప్పితేనే వింటారేమో amma
@sasaankramvideos2838
@sasaankramvideos2838 Месяц назад
Books chaduvutunte manasuki chala haayiga vuntundi nenasalu books chduvutanu tappa ilanti pravachanalani vinanu
@AshwiniBommera-nw8er
@AshwiniBommera-nw8er Месяц назад
Akka e roju ma babudhi putena roju ashervadenchandi akka
@Govindaseva
@Govindaseva Месяц назад
చిరంజీవ సుఖీభవ🌹🌹🌹 పరమాత్ముడు మీ చిరంజీవిని చల్లగా చూస్తాడు🙏
@SIRIHARIOM
@SIRIHARIOM Месяц назад
జై శ్రీరామ్.. మీ బాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీకు., మీ కుటుంబానికి శ్రీరామరక్ష.
@venkatsivakumar9067
@venkatsivakumar9067 Месяц назад
Puttinaroju shubhakankshalu mi babuki god bless him
@swarnaswarnalata2749
@swarnaswarnalata2749 Месяц назад
Me babuki puttina roju subakakanshlu
@INDIA-nw2ptswetha
@INDIA-nw2ptswetha Месяц назад
@@AshwiniBommera-nw8er మీ అబ్బాయికి పుట్టినరోజు శుభాకాంక్షలు 💐💐💐
@swapnaleo
@swapnaleo Месяц назад
నండూరి శ్రీనివాడు గొప్పగా చెప్పాడు ఆ పకీరుగడీ గురించి 🤔
@chsivayya7062
@chsivayya7062 Месяц назад
అక్క నమస్కారం వ్యాస మహర్షి మహాదేవుడు గురించి బాగా చెప్పారు అక్క ఇంతవరకు మాకు తెలియని విషయాలు ఎన్నో బాగా చెప్పారు అసలు నిజమైన గురువు అంటే వ్యాస మహర్షి స్వామి వారే మనకి భాగవతం భగవద్గీత గురించి బోధించి మన జీవితాలని సార్థకత చేకూర్చింది ఆయనే కదా నిజమైన వ్యాస పూర్ణిమ గురించి బాగా చెప్పారు వ్యాసాయ విష్ణురూపాయ నమోన్నమః
@RAAGAFASHIONS
@RAAGAFASHIONS 28 дней назад
చాల బాగ చెప్పారు mam
@user-zh3wm6dk1z
@user-zh3wm6dk1z Месяц назад
Tqu so much🤝 Amma
@vamshi279
@vamshi279 Месяц назад
Namskaram akka. Meru ee channel valla manchi seva mariyu awareness chestunnaru danyavadamulu. Kani Meru matladasnivavi enno topics unnai hinduvulu anyayam ayyevi. Hinduvulani hinduvule mosam chestunnaru. Pooja samagri nundi ho mala daka inka darshanalu peruto mahimala peruto. Meru spandincharu inka aa topic meda continue ga videos chesi awere cheyandi. Kani sai baba gurunchi enduku matladutunnaru. Meeru parishodinchara. Sai datta avatram ani nammutaru nijamenani gurucharitra cheptundi. Ivvala sai temples lo guruvarm konni temples inka nitya annadanam konni temples chestu ento mandi pedala akali terustunnai. Inka akkada evaaru muslim laga bratakamani cheppatledu. Meru sai gurinchi cheppinapudalla nenu bada padutunnanu. Me videos inka mee bavajalanni nenu abhinandistunna akka kani Meru ila ma no bhavalu distrub ayela matladakandi. Hinduvulu gudiki veltaru poojalu chestaru kani sati hinduvuni respect cheyaru sahayam cheyaru darmamga enta mandi vunnaro cheppagalara. Ilanti varikanna sai baba eme tappu cheppandi. Mimmalni kinchparchalani msg cheyaledu. Inka enno samasya undaga only sai enduku ani adiga. Tappu anukunte manninchandi.
@padma9025
@padma9025 18 дней назад
👌👌👏👏🙏🙏
@sasaankramvideos2838
@sasaankramvideos2838 Месяц назад
Ippdu janalaki vyasa bhagavanudu ante evaro kuda teliyadu
@prasaddasarp114
@prasaddasarp114 Месяц назад
ఇది మాత్రం 100×100000% కరెక్ట్
@duddasathyamsathyam
@duddasathyamsathyam Месяц назад
జై శ్రీ కృష్ణ పరమాత్మ నె నమః
@phanipriya7195
@phanipriya7195 Месяц назад
Amma... శతకోటి వందనాలు తల్లి
@AbhinaghGaming-yt120
@AbhinaghGaming-yt120 Месяц назад
🙏🙏🙏jai sree ram
@anilkumarkota5027
@anilkumarkota5027 Месяц назад
అసలు మనకి కుహనా సెక్యులర్ బంగారాలు వున్నప్పుడు కంసాలి వాడిని తప్పు పట్టి లాభము లేదు .
@golivihemalatha834
@golivihemalatha834 Месяц назад
Amma Nenu emi adaganu... okkate aduguthuna punarjanma lekunda cheyamani.....
@Suryakiranpeta
@Suryakiranpeta Месяц назад
Punarjanma lekunda cgeyyadam.antae niku moksham ravali appudae punarjanma vundadhu. Bakthi gyanam alavadithae e janmalo kakpoyina next janmalo ayina niku moksham vastundee. Bhagavad anugrham vunatenae esyna sadhyam. Indriya nigram vunatenae punarjanma avakasam vuntundee
@madhurikrapa1781
@madhurikrapa1781 Месяц назад
అమ్మా మీకు వందనం
@janakikandula286
@janakikandula286 Месяц назад
అమ్మ శుభోదయం.🙏🙏🙏
@user-gj8vy6cb3s
@user-gj8vy6cb3s Месяц назад
Super mdm ❤❤🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌹🌹
@ratnakaramsreedevi5139
@ratnakaramsreedevi5139 Месяц назад
సత్యభామ గారు మీరు వారాహి నవరాత్రులు గృహస్తులు చేయవద్దు అంటే వాదించారు మూర్కులు.అనంతలక్ష్మి గారు గుప్త నవరాత్రులు అలా ఎలా అందరికీ చేసుకోమని చెపుతారు. కాశీ లో కూడా వారాహి దేవి ని ఎలా చూస్తారో ఆవిడ వివరించారు.
@nageshy470
@nageshy470 Месяц назад
Datatrya avataram sai baba. Madam i am requesting you plz read ekkirala bardwaja wrote sai leela mrutam. Even great scholars like chaganti, nanduri, garikapati, samavedam, malladi garu(late) also told. Sai baba brahma Gyani. Brahma Gyani has no caste, religion etc. Iam requesting you madam plz read sai leelamrutam (Author ekkirala bardwaja)
@Balatripuramatha
@Balatripuramatha Месяц назад
అమ్మ మీరు దాస్ పైలా గాడు దుర్భాషలు ఆడితే ఏమి అనకపోవడం చాలా బాధాకరం
@raghavendra27
@raghavendra27 Месяц назад
ఆ పైలా దాస్ గారిని గత ఎన్నో సంవత్సరాలుగాఒక వర్గం బ్రాహ్మలు వేధిస్తున్నారు, పచ్చి బూతులు తిడుతున్నారు, ఆ కాల్ రికార్డ్స్ కూడా వాళ్ళ చానెల్స్ లో links ఇచ్చారు, వింటే మైండ్ బ్లాక్, శాస్త్రాలు చదివిన వాళ్ళు ఇన్ని బూతులు తిడతారా అని. వీళ్ళ వైపు తవ్వితే ఎన్నో నేరాలు ఉన్నాయి అందుకే కేసు ఫైల్ చేయలేదు, జస్ట్ కంప్లైంట్ ఇచ్చి సారీ చెప్పించుకున్నారు, ఆ సుధీర్ శర్మ అనేవాడు ఓవర్ నైట్ లో పాపులర్ అయిపోయాడు, పైలా ని కావాలని టార్గెట్ చేశారు, అంతకు మించి ఏమీ లేదు
@Hindhu833
@Hindhu833 Месяц назад
Vyasaya vishnu roopaya vyasave namo
@itsmydevotionals287
@itsmydevotionals287 Месяц назад
Meeru nammina nannaka poyina SHIRIDI SAI mukthini pradadinche maa thandri
@chelluriaditya2001
@chelluriaditya2001 Месяц назад
Om Namo Narayanaya 🙏
@santhakumarikonakanchi6692
@santhakumarikonakanchi6692 Месяц назад
🙏🙏🙏🙏
@GVarshitha-h6l
@GVarshitha-h6l 28 дней назад
Baga chepparu
@adilakshmiannapurneswarisa2090
@adilakshmiannapurneswarisa2090 Месяц назад
Abba apumma eppudu chusina okate gola mundu nuvvu clarify chesuko
@user-ms5ny7tz2o
@user-ms5ny7tz2o Месяц назад
😢
@SitaKumari-jm3ln
@SitaKumari-jm3ln Месяц назад
హరేకృష్ణ 😊❤
@annapurnainnamuri3629
@annapurnainnamuri3629 Месяц назад
ఓమ్ శ్రీ గురుభ్యోన్నమః 🙏🙏 ఓమ్ జగతః పిత్రె నమః🙏🙏ఈ జగత్తు అనగా జడ,చేతన,విశ్వము,దీని ఉత్పత్తి స్థితి లయము పరమాత్మ వలన ఏర్పడుచున్న వి అని భగవద్గీత లో స్వామి చెప్తున్నారు🙏🙏పితా అహమస్య జగతో మాత ధాతా పితామహః🙏🙏🙏🚩🚩🚩 జై శ్రీరామ్ జై జై శ్రీరామ్...జై వ్యాస భగవాన్ కి🙏🙏🙏
@srikrishnagamingyt9841
@srikrishnagamingyt9841 Месяц назад
Jai sri radha krishna ❤❤
@laxmigopal3560
@laxmigopal3560 Месяц назад
Subodyam brunda garu🌹
@bhuvaneshthetop6909
@bhuvaneshthetop6909 Месяц назад
Ma Amaravathi lo vyasa darma keshthram vundhi memu darsicham 🙏🙏🙏🙏
@rajeswariravu8318
@rajeswariravu8318 Месяц назад
అందరూ sai baba ni దేవుడు అని pujisthunaru. Meru chesina. Vediolu చూశాను. అపుడు nuchi sai baba ని. నేను దేవుడు గా namdam లేదు. Me Vediolu అందరూ chusi ఇలాంటి sai baba ni. దేవుడు గా Nami పూజ లు cheyakudadu.
@Trivikram226
@Trivikram226 Месяц назад
Jai Sri Ram 🙏🙏🙏🙏
@sagarikarakeshjonnadula2128
@sagarikarakeshjonnadula2128 Месяц назад
Jai Shree Ram 🙏🙏🙏
@user-uk7up1vd9u
@user-uk7up1vd9u Месяц назад
God bless you। May bless you long life ।
@nagamaniavadhanam3511
@nagamaniavadhanam3511 Месяц назад
Sai Baba vaaru kuda vishnu sahasranaamamu Bagavat geetha Bhaagavatham chadhuvukomani cheppe vaaru bhakthuli echhe dakhinanu ventane beedhavaariki panchipette vaaru Vyasapoornima roju thanaku pujalu vaddhani yedhuruga vunna sthambaniki pooja cheyyamane vaaru aayana oka Bagavat Shakthi Advaithamu Parabrahma thathavani chala baaga vivarincharu Roju dhuni lo kattelu vesi agni karyam chestuvuntaaru meeku veelu ayinappudu aayana charithra chadavamani cheppadaniki sandehisthu mugisthnnanu
Далее