Today's Harvest superrrrrr గా వుంది మేడం. డ్రాగన్ ఫ్రూట్స్ super గా వచ్చాయి. మీరు మొక్కలు పెట్టి ఎన్ని సంవత్సరాలు అయ్యింది మేడం? డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు? పెట్టిన ఎన్ని yrs కి ఫ్రూటింగ్ start అయ్యింది?
Super harvest.బత్తాయి మొక్క ఎక్కడ తీసుకున్నారు.ఎప్పుడు తీసుకున్నారు.వివరాలు చెప్పండి.వంగ విత్తనాలు మీ షాప్ లొనే తీసుకున్నాను అన్నారు అవి హైబ్రీడ్ వితనాలా .వాటి పేర్లు చెప్పడి మేడం.ప్లీజ్
ఒకప్పుడు ఉండే షాప్ ఇప్పుడు షాప్ లేదు ఆ సీడ్స్ షాప్ ఉన్నప్పుడు తీసుకున్న సీడ్స్ అవి హైబ్రీడ్ సీడ్స్ నాకు పేరు గుర్తుకు లేదు అవి తీస్కొని వన్ ఇయర్ అయ్యింది. బాత్తాయి మొక్క మాబాబు సిటీ లొ తెచ్చాడు twoyears అవుతుంది మొక్క తెచ్చి