హాయ్ అన్న నా పేరు పెద్దబ్బాయి నరసింహులు మాది జోగులాంబ గద్వాల్ గట్టు మండలం తప్పెట్ల మోరుసు గ్రామం మేము కూడా సింగెంటా 2043 బేగడ వేసాము నాలుగు ఎకరాలు అప్పుడప్పుడు మీ సలహాలు కంపల్సరీ మాకి కావాలి అన్న
Hii sir... Memu kurnool district.. Maku 8 accers ki jenius and nakshtra kavali plz respond sir.. Plant 30 days indi.. But grouth light ga undi.. 50 tanks use chestam.. 8 accers ki plz sir respond avvandi.
Three cuttings ayipoyaayi anna andhuku Pootha raavataaniki and kaayaa saagaataniki technicals yem spray cheyyaali aanna and mee comment kosam wait chestaa anna
అన్న నీవు చాపినటు (బయవిట సఫ్) నుంచి (రోగర్+19.) స్పెయే చేసేశ అన్నా బెన్వీ కొదమ్మ్ అని సాఫ్ కి వెళ్లి అడిగితే కోటోధు అని అంటున్నారు అన్న ఎలా అన్న చోపు అన్న