Тёмный

మీకు తెలియని "సిరివెన్నెల"|| వ్యక్తిత్వ విశ్లేషణ||  

MVR Sastry
Подписаться 23 тыс.
Просмотров 7 тыс.
50% 1

మీకు తెలియని "సిరివెన్నెల"|| వ్యక్తిత్వ విశ్లేషణ|| ‎@MVRSastry

Опубликовано:

 

20 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 37   
@maroprastanam3005
@maroprastanam3005 3 месяца назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@chityalaupender2678
@chityalaupender2678 4 месяца назад
Super sir
@manuexpressions2301
@manuexpressions2301 4 месяца назад
నిగ్గ దీసి అడుగు ఈ సిగ్గు లేని జనాన్ని"అంటూ ధిక్కార స్వరంతో ఈ సమాజాన్ని ప్రశ్నించినా... "నీ ప్రశ్నలు నీవే ఎవ్వరూ బదులివ్వరు గా" అంటూ నిజాన్ని ముక్కుసూటిగా చెప్పినా... "జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది" అంటూ తాత్వికతను బోధించినా... "సాధించే సత్తా ఉంటే సమరం ఒక సయ్యాటా" అంటూ మనలో స్ఫూర్తి ని నింపినా... "జాము రాతిరి జాబిలమ్మా జోలపాడనా ఇలా" అంటూ జోలపుచ్చినా... ఒక్క సిరివెన్నెల గారి కలాని కి ✍ మాత్రమే సాధ్యం.. వారి ఒక్కో పాట ఒక్కో ప్రభందం, ఒక్కో ఇతిహాసం, ఒక్కో మహా కావ్యం.. Great Discussion❤❤❤❤
@kalpanadutt687
@kalpanadutt687 4 месяца назад
సనాతన ధర్మానికి సిరివెన్నెల గారు ప్రతిరూపంగానూ, ప్రతీకగానూ బ్రతికారు ఆ విధాత పనుపున భువిలో వెలసిన మహానుభావుడు
@bezawadabipinchandrababu6340
@bezawadabipinchandrababu6340 4 месяца назад
Jai sriram
@venkataramanavakati2902
@venkataramanavakati2902 4 месяца назад
🌼🌿 జై శ్రీ రామ్
@satavahanag4552
@satavahanag4552 4 месяца назад
Listening to intellectual discussion is a great learning!
@ramalakshmimeesala4674
@ramalakshmimeesala4674 4 месяца назад
🙏🙏🙏👍
@Satyamnationalist
@Satyamnationalist 4 месяца назад
చాలా బాగుంది సిరివెన్నెల గారు మహా కవి
@नमामिनव्यभारतीम्
*మీ స్వరం గద్గదం అయ్యింది* *మీబంధం బాధా బహిష్కృతం అవుతోంది* 🙏🙏🙏
@eswarraoummidisetti863
@eswarraoummidisetti863 4 месяца назад
ఇంత అమోఘమైన పనులను కళ / నైపుణ్యం / నిపునతనేశారు. అనుభవంగా అంతే అని తేలినది. ఈ మధ్య మా ఆచార్యలు కొన్నిటిని లలిత కళలని అన్నారు. అధ్యాత్మికలోకి అంత రావు అన్నారు. అర్హత ఏమిటి గోప్యత కలసి కొంత కాలం పనిచేస్తే తెలుస్తుంది.
@narunaidu6768
@narunaidu6768 4 месяца назад
Jai hind❤
@Prof.Bharatam
@Prof.Bharatam 4 месяца назад
Nice discussion. పొలిమేరలు అనే పదం పుస్తకం పేరులో బాగుంది.
@lakshminandula5303
@lakshminandula5303 4 месяца назад
దేశభక్తి,సనాతన ధర్మము, మన వివాహ వ్య వస్థ , భారతీయత్త్వ ము… తాత్వికత, …. మొదటే ఎట్టి పరి స్థితి లోను,, తన పాటల నైతికతకు భంగము రాకూడదనే నియము ను దాటకపోవటాని కి… లక్ష్యము మీద నిలబడిన జీవితాలు…. (యోగిత్వము)👌👍👏🙌🤝
@UppulaPrabhakar
@UppulaPrabhakar 4 месяца назад
Vandemateram
@Sridhar-n9s
@Sridhar-n9s 4 месяца назад
Sirivennela garu 🙏🙏🙏🙏🙏🙏🙏
@pavanpavan2852
@pavanpavan2852 4 месяца назад
Om namah shivanandha gurubyho namaha 🙏🙏🙏🙏
@chaitanyapopuri3287
@chaitanyapopuri3287 4 месяца назад
ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు
@ashokkumarreddyambavarapu6573
@ashokkumarreddyambavarapu6573 4 месяца назад
ఓం వందేమాతరం
@tejamahidhara5932
@tejamahidhara5932 4 месяца назад
చాలా గొప్ప సంభాషణ 🙏🙏
@chundurisubrahmanyam675
@chundurisubrahmanyam675 4 месяца назад
Sastri garu సిరివెన్నెల గారు ఇలాంటి వ్యక్తులు సంఘానికి పరిచయం లేదా అని భాధపడేవాడిని .కానీ స్వయం సేవక్ అని తెలిసీ ఎంతో సంతోషించా .jaisreeram
@girishn1762
@girishn1762 4 месяца назад
Ome nama shivaya 🎉🎉🎉
@lakshminandula5303
@lakshminandula5303 4 месяца назад
👌👍👏🙌🤝
@athmuriratna4203
@athmuriratna4203 4 месяца назад
Adbhutamaina topic.t.q.
@srinivasaadipudi6732
@srinivasaadipudi6732 4 месяца назад
Sastri garu, karanajanmudu. It's a blessing to live in the times when he lived.
@Satyamnationalist
@Satyamnationalist 4 месяца назад
కరెక్ట్ ఈ శాస్త్రి గారి అన్వేషణ పొలిమేర లలో ఆగింది, కానీ సిరివెన్నెల గారు పూర్ణ పురుషులే
@kishore33usa
@kishore33usa 4 месяца назад
Fantastic analysis
@yadullaprasad137
@yadullaprasad137 4 месяца назад
🌷🙏🌺🕉️🌺🙏🌷
@satyavinjamuri8339
@satyavinjamuri8339 4 месяца назад
Excellent👏👏👏👏
@maadhav836
@maadhav836 2 месяца назад
Reddu maddelalu
@samudralamuralikrishna1291
@samudralamuralikrishna1291 4 месяца назад
@nemalaseetharamayya8992
@nemalaseetharamayya8992 4 месяца назад
😂😂 congratulations on topic for Sirivennaa ji
@TAmbedkar
@TAmbedkar 4 месяца назад
MVR శాస్త్రి గారు పెకులర్ అనే పుస్తకం online లో లేదు
@srinatharao8444
@srinatharao8444 4 месяца назад
నమస్తే అండీ. మీ ఇద్దరి జుగల్ బందీ బాగుంది. సిరివెన్నెల గారి వెనుక శివానంద మూర్తి గారే వున్నారని నా నమ్మకం. శాస్త్రి గారి మాట విన్నాక అది రూఢీ అయ్యింది. "బాలోన్నత్త పిశాచవత్" ఇది అవధూత లక్షణం. 2. శాస్త్రి గారన్నట్లు... సిరివెన్నెలకి పెద్ద ఫ్యాన్ సిరివెన్నెల గారే. ఆయన పాటలను ఆయన అతి శ్రద్ధగా వినేవారని శాస్త్రి గారన్నారు. ఇది నిజమే. ఈటీవీ పాడుతా తీయగాలో ఎస్పీ బాలు గారు సిరివెన్నెల గారి పాటలు పాడుతుంటే.. అత్యంత తన్మయత్వంలో ఊగిపోయారు సిరివెన్నెల గారు. ఇది ఆ వీడియోలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. సిరివెన్నెల గారు సినిమా కవే కాదు. ఆయనో తత్వవేత్త. ఆయనని సరిగ్గా ఆవిష్కరించే దమ్నున్న వారు శాస్త్రి గారే
@dilipvedula6648
@dilipvedula6648 4 месяца назад
One famous line in gamyam movie. Manishi manishi ga jeevisthe. Manishi manishi ga jeevinchanisthe. Our world is run by adivi neethi. For tiger to live , it has to kill eat lamb. For one guy to live he has to kill other
@boipraap5699
@boipraap5699 4 месяца назад
వారి గూర్చి ఏమి చెప్పినా తక్కువే
@osnmurty6317
@osnmurty6317 4 месяца назад
శరభంగ విషయం వాల్మీకి రామాయణం లో కూడా వుంది
Далее
🎙ПОЮ ВЖИВУЮ!
3:07:23
Просмотров 913 тыс.
Watching This On Loop ♾️
00:32
Просмотров 9 млн