Тёмный

మీరు ఆ ఏరియా లో ల్యాండ్ కొన్నారా లేదా కొంటున్నారా కొంటె మీరు చాలా ఇబ్బంది పడతారు 

gka realestate please subscribe 🙏👉
Подписаться 65 тыс.
Просмотров 22 тыс.
50% 1

Gka real estate 8897702061 please subscribers gsubbu2061@gmail.com AP and Telangana law all properties for sale☘🍂☘🍂☘🍂☘🍂☘
👩‍👧👩‍👧👩‍👧 మాతృమూర్తు లందరికి మాతృదినోత్సవ శుభాకాంక్షలు👩‍👧👩‍👧‍👦💐🍧🧘‍♀
🎭ఉషోదయ కాంతులతో విరాజిల్లుతూ వచ్చే బాల బానుడికి ప్రణామాలు.🎭
🧘‍♀ఆత్మ బందువులందరికి "శాంతి" శుభోదయం🧘‍♀
🙏అక్షర సత్యాలు🙏
ధైర్యంతో మంచిపనులు చేయండి :-
🌹ఎవరైనా ఏదైనా పనిచేయాలనుకున్నపుడు అది ధర్మానికి , సత్యానికి అనుకూలంగా ఉండేటట్టు చూసుకోవాలి . అయితే అప్పుడు చాలా ఇబ్బందులు రావచ్చు . చాలామంది అతనిని నిందించవచ్చు . అతని సంపద పోవచ్చు . జీవితానికే ప్రమాదమేర్పడవచ్చు .
🌹అయితే ధర్మం , సత్యం అత్యంత ప్రాధ్యాన్యం కలవనే దృఢనమ్మకంతో , తన కర్తవ్యాన్ని పూర్తిచేయాలి . కష్టాలు వస్తాయనెడి భయంతో కొందరు మంచి పనులను అస్సలు ప్రారంభించరు . మరికొందరు ప్రారంభించిన పనులను కష్టాలు రాగానే మధ్యలో వదిలిపెడతారు . కానీ ఉత్తములు , ఎటువంటి సమస్యలు వచ్చినా తాము చేపట్టిన పనులను పూర్తిచేసి తీరుతారు .
🌹శ్రీశంకర భగవత్పాదులు ధర్మప్రచారమనే మహత్కార్యాన్ని ప్రారంభించారు . ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొనవలసి వచ్చింది . అయితే వారు తాము చేపట్టినపనిని పూర్తిచేశారు . ఇటువంటిసమయంలో మనిషికి ధైర్యం కావాలి .
🌹భగవద్గీతలో శ్రీకృష్ణభగవానుడు మూడురకాల ధైర్యం గురించి చెప్పాడు . అవి సాత్విక , రాజస , తామసాలు . మంచిపనులు చేస్తున్నప్పుడు వచ్చే కష్టాలను సహించటం సాత్వికం . అది చాలా అవసరం . తాము చేయదలుచుకున్న పని అటువంటి ధైర్యవంతులే పూర్తిచేయగలరు . వారి వలన చాలా మందికి మంచి జరుగుతుంది . అతను కీర్తిమంతుడవుతాడు .
🌹అశాశ్వతమైన జీవనంలో శాశ్వతమైన యశస్సును ఆకాంక్షించే వ్యక్తి లౌకిక సంపదను లెక్కకు తీసుకోడని మహాకవి భారవి పేర్కొన్నాడు .
🌹" అభిమాన ధనస్య గత్వరైరసుభిః స్ధాస్ను యసశ్చిచీషతః !
అచిరాంశు విలాసచంచలా నను లక్ష్మి: ఫలమానుషంగికమ్ !! "
🌹అందువలన అష్టాలు వచ్చినా మంచిపనులు చేసి యశస్సు సంపాదించాలి .
🌹నీవు ఒక మంచి అవకాశం.వదలి.వేసి నట్లయితే
నీకళ్లను కన్నీళ్ళతో నింపకు. ఎందుకంటే అది మీముందు వున్న మరో అవకాశాన్ని కనపడనీయకుందా దాచి పెడుతుంది.
🌹అసత్యం తో సాధించే విజయం కన్నా సత్యంతో సాధించే అపజయమే గొప్పది.
Gka real estate India 8897702061
జీవనయానంలో
జీవితసమరంలో
మీపిల్లల ఉజ్వలభవితకు
పూబాట
ఆర్దిక పెట్టుబడులకోట
జి కె ఏ రియల్ ఏస్టెట్
గారడి లేదు బురిడిలేదు
అపనమ్మకానికి తావే లేదు
నిజాయితి నిబద్దత
ఉన్నత ఆశయాలే లక్ష్యం
జి కే ఏ రియల్ ఏస్టేట్
మీకలలకు ఆసరా
మీపెట్టుబడులకు భరోస
ఆర్దిక అభివృద్ది ఫలాలు
అందరికి అందించాలనే తపన
జి కే ఏ రియల్ ఏస్టేట్
తెలుగు రాష్ట్ర ల నలుదిశల
నేలతల్లి విలువ వివరాల
తాజా సమాచార దిక్సూచి
జి కే ఏ రియల్ ఏస్టేట్ 8897702061
💓🍭💓🍭💓🍭💓🍭💓

Опубликовано:

 

14 май 2019

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии    
Далее
JBS ki 116 km distence
5:04
Просмотров 3,9 тыс.
Negatives Of CM Chandrababu In ABN And Eenadu | Red Tv
11:32