Тёмный
No video :(

మీసత్యభామ ప్రాక్టికల్ గా చేసి సక్సెస్ అయ్యాకే చెప్తుంది! 

Govinda seva
Подписаться 138 тыс.
Просмотров 22 тыс.
50% 1

ఆర్థికసమస్యలకు పరిష్కారాలు మనదగ్గరే ఉంటాయి, పరిహారాల పేరుతో ఇంకాస్త ఉన్నది ఉడకోట్టుకోకూడదు, అందుకే ఈ వీడియో🚩

Опубликовано:

 

3 июл 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 152   
@Pooja-di2gx
@Pooja-di2gx Месяц назад
మేడం.. ఇవన్నీ కాదు కాని.... మొన్ని మధ్య...నేను ఒక విషయం తెలుసుకున్న..... రైతులు అందరూ చాలా మంది పొలం చేయటం మానేసి... వేరే వేరే పనులు కి వెళ్తున్నారు... ఎందుకు అని enquiry చేస్తే... సిటీ లో మీరు మట్టి అంటకుండా... పాలరాతి లొ వుంటే మేము ఎందుకు ఇంత కష్టపడాలి అని అంటున్నారు... మెయిన్ వాళ్ళ కష్టం కంటే దలారులు ఎక్కువ లాభ పడుతున్నారు.. అంటున్నారు.. నాకు ఏమి అనాలో అర్ధం కాల... బియ్యం.. దొరకక అమెరికా లో వుండే మన తెలుగు వాళ్లు ఇబ్బంది పడటం నేను చూశా... ఎంత డబ్బు వున్న... మార్కెట్ లో బియ్యం లేకపోతే....???😢 జై జవాన్...జై కిసాన్
@sridevim4444
@sridevim4444 Месяц назад
ఇది నిజంగా అందరం ఆలోచించాల్సిన విషయమేనండి . Government action వల్ల అవుతుంది ఏమో. Future లో వ్యవసాయం చేయడానికే ఎవరు ఇష్ట పడరేమో.
@Cherry-sr3be
@Cherry-sr3be Месяц назад
Maname Ritu Dagar konugolu cheyali Ritu gomatha baguntaru nenukontanu red black rice
@suryateja2402
@suryateja2402 Месяц назад
మన దగ్గర ఎన్ని కోట‌్లున్నా ఆకలి వేస్తే అన్నమే తినాలి,కాబట్టి వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేయవద్దు, రైతన్నలు పంట‌లు పండించని నాడు మనమంతా పస్తులు వుండాలి
@kuncharamparamma6916
@kuncharamparamma6916 Месяц назад
Nitulu kadu farmers daggara beram adoddu
@botlalavanya4456
@botlalavanya4456 Месяц назад
​@@kuncharamparamma6916నిజం చెప్పారు అండి. మా నాన్న రైతు కస్టపడి పండించిన పంట బియ్యం.😢 పెట్టుబడి కూడా రాకుండా పొలం ఖర్చులకే అయిపోతున్నాయి. ప్రభుత్వం దీని గురించి ఆలోచిస్తే కడుపునిండా తినగలం 😢
@rajyalakshmidevik2319
@rajyalakshmidevik2319 Месяц назад
అరేవా అక్క భలే చెప్పారు కొంచెం కష్టమే కాని నేను ఆ చారిస్తా మీకోసం వచ్చిన కలియుగ సత్యభామ అక్క మిమల్ని ఒకోసారి నా కోసం పంపినాడు అనుకుంట నాగోవిందుడు🙏🙂🙂🙂🙂
@JhansiFamily
@JhansiFamily Месяц назад
ఆర్దిక క్రమశిక్షణ ఉండలి అని చాల బాగా చెప్పారు👍👍
@prasaddasarp114
@prasaddasarp114 Месяц назад
ఇష్టంతో చేస్తే ఇది కష్టం ఏమి కాదు. ఇది మంచి రెమిడీ. ఇది గుడ్ ఐడియా 👍🌹🙏
@prabhakarsastrysastry1445
@prabhakarsastrysastry1445 Месяц назад
మీకు శుభోదయం ప్రసాద్ గారూ!
@prasaddasarp114
@prasaddasarp114 Месяц назад
​@@prabhakarsastrysastry1445 పూజ్యులు శ్రీ ప్రభాకర శాస్త్రి గారికి శుభోదయం 💐🙏
@durgalakshmironanki6631
@durgalakshmironanki6631 Месяц назад
భలే చెప్పారు నేను ఇలాగే చేస్తూఃటాను ❤ ధన్యవాదాలు చెల్లెమ్మ జై శ్రీరామ్
@prasaddasarp114
@prasaddasarp114 Месяц назад
"బృందా...సత్య" తల్లికి శుభోదయం 🌹🌹🙏
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj Месяц назад
Jai shree ram 🌹🙏 shubhodayam annyy garu e roju ma papa manasa Birthday day bless cheyyandi
@user-mc6zj5bw3j
@user-mc6zj5bw3j Месяц назад
సత్యభామ సోదరికి శుభోదయం 🌹🌹🙏
@Meena55708
@Meena55708 Месяц назад
మీరు చెప్పిన టిప్స్ నేను కూడా పాటించడానికి ట్రై చేస్తా అక్క జై శ్రీ రామ్ 🙏🙏🙏
@thanujasrikatte727
@thanujasrikatte727 Месяц назад
M trips cheparu amma garu chepindi naku ardam kaledu meru chepara please naku chevulu vunupinchav anduke adiga
@shakellisai.s
@shakellisai.s Месяц назад
Best video I have ever watched!!!😄 I was facing the same issue and was very much upset with my situation.. This video Boosts my energy ... Thank you Satyabama Garu 🙏
@natureoftheworld67
@natureoftheworld67 Месяц назад
Hare krishna Hare Rama 🙏 💐
@user-ur7sm2qc1u
@user-ur7sm2qc1u Месяц назад
మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది మీ వీడియో చుస్తే
@pravallikaa.pravallika2970
@pravallikaa.pravallika2970 Месяц назад
హరేరామ హరేకృష్ణ ❤❤
@suchiPampi
@suchiPampi Месяц назад
Satya baama gaaru mimmalni chooste maalo shakti vacinatu anipistundi. Nizam intlo aadavalu elage undali
@Venkateshwara868
@Venkateshwara868 Месяц назад
నమో నారాయణాయ నమః అమ్మ శుభోదయం నమస్కారం ధర్మం వర్ధిల్లాలి
@naveenavavila9562
@naveenavavila9562 Месяц назад
అమ్మ నేను మాత్రం ఖరీదు ఎక్కువైనా సరే హిందువుల దగ్గరే కొంటాను.. తక్కువకు వస్తోంది కదా అని అన్య మతస్థుల దగ్గర కొనను.. ఇంకా మీరు చెప్పింది కూడా పాటిస్తాను.. 🙏🙏🙏🥰🥰
@smilekrishna
@smilekrishna 10 дней назад
మీరు తినే అన్నం ఎవరు పండిస్తున్నారో ఎలా తెలుసు? పొరపాటున అన్య మతస్తులు పండించిఉంటే ఎలా? ఒకపని చెయ్యండి, అన్నం తినటం మానేయండి... దేశానికి దరిద్రం వదిలిపోతుంది.
@peddirenuka5546
@peddirenuka5546 Месяц назад
Amma meeru super ❤❤🥰idi kada maa Sathya amma ante👏👏👏👏🙏🙏🙏👍👍
@UmaraniBingi-vi9xn
@UmaraniBingi-vi9xn Месяц назад
మీరు చెప్పే భగవద్గీత అంటే నాకు చాలా ఇష్టం
@gowthamiganta446
@gowthamiganta446 Месяц назад
అక్క , సౌందర్య లహరి,విష్ణు సహస్రనామ స్తోత్రం , మిగతా స్తోత్రాలు దేవుడి ఫొటోస్ ముందే పారాయణ చేయాలా? హాల్ లో కూర్చుని చేసుకో వచ్చా? నేను కిచెన్ లో పూజ చేసుకుంటాను, అక్కడ నించొని చదవాలంటే కష్టం, హాల్ లో కూర్చుని చేసుకో వచ్చా అక్కా?
@LakshmiL-yj1vr
@LakshmiL-yj1vr 26 дней назад
Amma super ga chepparu miru
@Shailaja-
@Shailaja- Месяц назад
Amma meeru oka adbhutam....❤
@user-zp9ml6pq7o
@user-zp9ml6pq7o Месяц назад
అమ్మాయి ఎవరు ఎన్ని చెప్పినా నేను చేసేది నా స్వామి గోవిందునికి ఆ లక్ష్మీ వెంకటేశ్వర స్వామికి నారాయణమూర్తికి పూజ చేసుకుంటాను అమ్మ ఆ పూజ చేయి పూజ చేయి అంటే అలాంటివన్నీ ఏమి చేయను అమ్మ నేను జై శ్రీరామ్ జై శ్రీ కృష్ణ నమో నారాయణాయ నమః లక్ష్మీ వెంకటేశాయ నమః🙏🙏
@suryateja2402
@suryateja2402 Месяц назад
అమ్మా మీరు చెప్పింది చాలా బాగుంది, మనమేమీ ప్రయత్నం చేయకుండా అంతా దేవుడు మీద వేయడం తప్పు, ఈ రోజు నుండి మీరు చెప్పింది పాట‌ిస్తాను
@srichandanasuthram
@srichandanasuthram Месяц назад
Hare Rama Hare krishna
@duddasathyamsathyam
@duddasathyamsathyam Месяц назад
జై శ్రీ కృష్ణ పరమాత్మ నె నమః
@ravisankar9122
@ravisankar9122 Месяц назад
Good Practical tips from our old days until thanduri spoiled society with his madness.
@UmaraniBingi-vi9xn
@UmaraniBingi-vi9xn Месяц назад
మీరు చాలామంది మహిళల్లో చైతన్య దీపాలు వెలిగిస్తారు
@sushinipidugu7539
@sushinipidugu7539 Месяц назад
Superb bale chepparu…. Tinedi, karchu pettedi manam …. Kastalu Teeralani devudini pattukotam
@sireeshapulicherla766
@sireeshapulicherla766 Месяц назад
Super satyabhama garu baga chepparu👏
@divyal2099
@divyal2099 Месяц назад
Chaalaa baagaa cheppaarammaaa.. 🙏🙏🙏 Alaage cotton battalu kattukovatam gurinchi inkonchem gattiga Cheppagalaru.. Avi mana sareeraaniki manchivi.. Environment ki manchidi..
@nagubandisavita7786
@nagubandisavita7786 Месяц назад
అంతా బావుంటే మన గొప్ప లేకపోతే దేవుడు వల్ల ఇదంతా అనే వాళ్ళు ఎక్కువ 🙏🏻🙏🏻🙏🏻
@routinelife9178
@routinelife9178 16 дней назад
Madam super videos chesthunnaru nenu change avuthunnanu ilanti videos cheyali
@srinivaspolavarapu3522
@srinivaspolavarapu3522 Месяц назад
Super ga cheipparu amma....try to follow this method amma🙏
@sreelakshmithotli6234
@sreelakshmithotli6234 Месяц назад
Chala correct ga chepparu sathya garu🙏🙏🙏
@janakikandula286
@janakikandula286 Месяц назад
అమ్మ శుభోదయం.🙏🙏🙏
@indirakumari3449
@indirakumari3449 Месяц назад
Hare Krishna hare Krishna
@MeenaKumari-cz9pm
@MeenaKumari-cz9pm Месяц назад
Good morning amaa thank you so much for your good information 🙏🏼 Krishnam vande jagadgurum 🚩
@madhavimadhavi-1589
@madhavimadhavi-1589 Месяц назад
Amma mi veedious chusi veelu dorikinappudu bagavathgeetha chaduvutunnaanu
@ontelalatha
@ontelalatha Месяц назад
Bagachepparu Amma🙏🙏🙏
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj Месяц назад
Jai sree ram 🌹,🙏 shubhodayam thalli 🌹🙏 e roju ma papa brithaday bless cheyyandi manasa thanu pregnent kuda manchivbabyki puttali ani aa deevinchandi thalli❤❤❤
@jaya-lakshmi131
@jaya-lakshmi131 Месяц назад
అవును అమ్మ బాగా చెప్పారు. 👌👌
@SitaKumari-jm3ln
@SitaKumari-jm3ln Месяц назад
హరేకృష్ణ 😊❤
@srinivassraovelpula284
@srinivassraovelpula284 Месяц назад
Jai Shree Krishna
@munagantiharinath5419
@munagantiharinath5419 Месяц назад
Chalabagachepparu👌👌👌
@srj_royal
@srj_royal Месяц назад
Me home tour chupistara ....me nithya pooja vidhanam video chayandi
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj Месяц назад
జై శ్రీ రామ్ తల్లి e video lo miri చెప్పినవన్నీ కుడా సంసరాజీవితంలో ముఖ్యమైన వుండవలసిన లక్షణములు నేను కూడా అదే చేస్తున్న తల్లి మనకు వచ్చిన దాన్ని పట్టే కర్చుపెట్టుకోవాలి బాధ్యతగా చక్కపెట్టుకోవాలి బర్తదగ్గర బద్యతలేనప్పుడు భార్య అయిన జాగ్రత్తగా అచి తూచి చక్కపెట్టుకోవాలి తల్లి ప్రతివక్కరుకూడా మీరు చెప్పినట్టు చేస్తే తప్పకుండా వల్ల సంసరళలలో మార్పు తప్పకుండా వస్తది తల్లి ధన్యవాదములు ❤❤
@Govindaseva
@Govindaseva Месяц назад
మీ అమ్మాయి కి జన్మదిన శుభాకాంక్షలు🌹 పరమాత్ముడు ఎల్లప్పుడూ చల్లగా చూస్తాడు🙏
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj Месяц назад
Jai sree ram 🌹 ♈ shubhasayantram thalli miku kudaa Naa shubhassiyulu danyavadhamulu thalli❤❤❤🙏🌹🙌🙌​@@Govindaseva
@sagarikarakeshjonnadula2128
@sagarikarakeshjonnadula2128 Месяц назад
Jai Shree Ram 🙏🙏🙏
@Sanvekadance
@Sanvekadance Месяц назад
Jai Shree Ram
@vijayapurini7765
@vijayapurini7765 Месяц назад
Thankyou so much Amma🙏👌
@prabhusrikanth7281
@prabhusrikanth7281 Месяц назад
Ma intlo dennala kelli etukochina bochula giftla hava ekkuva denimeda oka vedio cheyandi
@mraghupathirao6415
@mraghupathirao6415 Месяц назад
Amma bharya nelasarilo napudu bhartha intinundi bayata panilo stotralu ammavari namalu parayanam cheyyavacha iddaram oke bike veruveru paniki velatamu 3:40
@madhavilathayerramasu8936
@madhavilathayerramasu8936 Месяц назад
కల్కి సినిమా లో కృష్ణుడు కన్న కర్ణుడు గొప్ప అన్నట్టు tesaranta దాని గురించి video చెయ్యండి..చూసారా సినిమా
@BharathiKrishnaVlogs-dp7mx
@BharathiKrishnaVlogs-dp7mx Месяц назад
Avunu akka
@BharathiKrishnaVlogs-dp7mx
@BharathiKrishnaVlogs-dp7mx Месяц назад
Kalki movie ki mee response ledu, mee matallo vinalanundi
@user-kt2pd4yy5p
@user-kt2pd4yy5p Месяц назад
S
@swarnaswarnalata2749
@swarnaswarnalata2749 Месяц назад
Jai shree Krishna 🙏🙏🙏
@UmaraniBingi-vi9xn
@UmaraniBingi-vi9xn Месяц назад
సోదరి గారు ఒకసారి కృష్ణయ్య విగ్రహం చూయించండి నాకు చాలా సంతోషంగా ఉంటుంది
@pokanatijhansi7162
@pokanatijhansi7162 Месяц назад
శుభోదయం అమ్మ సత్యభామ గారు ❤
@gv6683
@gv6683 Месяц назад
Oooo Sathya bhamaa... 😡konchem pani ekkuva undi ee roju vaddule...mee videos anukunna...Ila laagestunnav maa mind ni ...idi nyayamaaa...😂..thank u.🙏🙏🙏.
@Trivikram226
@Trivikram226 Месяц назад
Jai Sri Ram 🙏🙏🙏🙏
@laxmigopal3560
@laxmigopal3560 Месяц назад
Subhodyam brunda garu🌹
@devireddylakshminarayana2491
@devireddylakshminarayana2491 Месяц назад
అక్కా విజయవాడ ఇంద్రీలాద్రి దేవాలయములో వరహి నవరాత్రులు జరుపుతున్నారు అక్క ఇప్పుడు చెప్పు అక్క ఏమిటి దీనిమీద వీడియో చేయి అక్క
@HarsithaHarsitha-cf3sx
@HarsithaHarsitha-cf3sx Месяц назад
Jai shree Ram akka
@ramalaxmi765
@ramalaxmi765 Месяц назад
Harekrishna
@kalpanabandari3921
@kalpanabandari3921 Месяц назад
Hare krishna
@Yasaswitha
@Yasaswitha 24 дня назад
❤❤👌👌🙏
@kalyanitirumareddi5460
@kalyanitirumareddi5460 Месяц назад
Plzzz amma me house chupinchandiii..... me life style chupinchandiii....
@user-rn7em2uw4p
@user-rn7em2uw4p Месяц назад
Amma naku manchi bagavathgeetha book kavali telugu lo edo cepthara plz
@user-zh3wm6dk1z
@user-zh3wm6dk1z Месяц назад
Tqu so much🤝 Amma
@sujathananda4325
@sujathananda4325 Месяц назад
Amma meeru cheppe vishayalu chaala baunnai na prablm ki emaina solution unte cheppamma please maku ravalsina dabbulu ravatam ledu emaina cheppamma please 🙏🙏🙏🙏
@kumarichilla5339
@kumarichilla5339 Месяц назад
I will try madam garu 😊😊
@Umamaheswarasena
@Umamaheswarasena Месяц назад
Akkaya garu madha bhudhi ante amiti dhanini yela adhigaaminchali pls akkaya garu e comment ki reply evvagalaru
@LakshmiMeghan-ln5ri
@LakshmiMeghan-ln5ri Месяц назад
Ma Akka🙏😍
@SrinuA-bo1wl
@SrinuA-bo1wl Месяц назад
ఆర్థిక ఇబ్బందులు అందరికి ఉంటాయి కొంచెం సమయ స్ఫూర్తి ఇంకా ఒక పద్దతి ప్రకారం నడుచుకుంటే సరిపోతుంది
@satyagowriballa7913
@satyagowriballa7913 Месяц назад
తక్కువ ధరలో కొన్న పళ్లలో ఒకటి రెండు పాడైనవాటిని ఉంటాయి..అందుకే నేను నాణ్యమైన విని రేటు ఎక్కువైనా కొంటాను...
@sreenivas8453
@sreenivas8453 Месяц назад
Satyabhama garu namaskaram, naa Name gouthami nene yeppudu khrchulu yekkuvagaa pettanandi memu baga save chesukoni oka flat tesukunnm illu kattukundamani dabbu save chesukunnam ma husband ati manchitnam valla 22 Lakhs inka vere friends daggara 10 lakhs baga close ga vunde coligue ki bienes chesukuntanu one year lo thirige ista annadani ichhadu atanu ip petti velladu memu maatram vere friends daggara mata rakudadani aa flat kuda ammi dabbu icchharu maa varu ippudu maatram aardhika ga chala ibbandi padutunnam naku anipistundi manam anta save chese em laabham andaru enjoy chestunte memu emo illu kosam parugulu pettamu ippudu pillla fees kosam kuda ibbandi lu padutunnam aa venkateswara swami maa badalu yeppudu terusthado ji sriram
@kalyanitirumareddi5460
@kalyanitirumareddi5460 Месяц назад
Me pillalni kuda chupinchandiii amma....
@Lakshmipriya-uc7ie
@Lakshmipriya-uc7ie Месяц назад
Chedu karmalu poneeki yedhina vunte cheppu akka please
@UmaraniBingi-vi9xn
@UmaraniBingi-vi9xn Месяц назад
Sodari garu me krishayanu okkasari supiyadi
@mucharlabharathi94
@mucharlabharathi94 Месяц назад
జై శ్రీరామ్
@mupparthysuvarna5578
@mupparthysuvarna5578 Месяц назад
Jai Sri ram
@ShobhakitchenGardening
@ShobhakitchenGardening Месяц назад
7 shani వారాల వ్రతం గురించి చెప్పండి అమ్మా
@kalyansreenivas-sl2pl
@kalyansreenivas-sl2pl Месяц назад
అమ్మ నమస్కారములు అమ్మ నా స్నేహితుడు వారాహి మాల వేసుకున్నాను అని చెప్పాడు నాకు అర్థం కాలేదు వారాహి అమ్మ మాల వేయడం నేను ఇప్పటి వరకు వినలేదు చూడలేదు so e mala గురించి చెప్పగలరా
@thravi86
@thravi86 Месяц назад
అమ్మ నమస్కారం 🙏🙏 ఈ మధ్య కాలంలో ఒక వార్డ్ విన్నాను ఏంటి అంటే ద్రౌపతి తల్లీ మాయసభ కి వచ్చిన దుర్యోధనుడు నీటి గుంటలో పడినప్పుడు చూసి నవ్వినందుకు కురుక్షేత్రం జరిగింది అంటున్నారు 😢 ఆ తల్లి మీద నిండా వేసి చెప్తున్నారు అమ్మ ప్లీజ్ మీరు కొంచం దీని గురించి చెప్పండి ఏది నా ఆర్తి తల్లి🙏🙏🙏 ఎవరైనా సత్య భామ తల్లి కి చెప్పండి తెలుస్తే incase నా కామెంట్ చూడకపోతే but ఇది చెప్పండి అమ్మ
@user-sp1yf5nw9x
@user-sp1yf5nw9x Месяц назад
Super akka
@chitti.sanju.
@chitti.sanju. Месяц назад
హలో అమ్మా మా ఇంటి దగ్గర ఉన్న చింత చెట్టుకి జామ కాయ కాసింది....మా అత్తమ్మా చాలా భయపడుతున్నారు....మా ఆయనేమో ఏం కాదు అని ..కొప్పడ్తున్నారు దయచేసి మీరు కొంచెం చెప్పండి... ఎవరైన పండితుల్ని అడగాలని మా అత్తమ్మ అంటున్నరు...ఏం అవసరం లేదు అని మా అయన antunnaru
@Govindaseva
@Govindaseva Месяц назад
ఆ చెట్టు చిన్నప్పుడు జామ చెట్టు అంటుకొని ఉంటుంది లేదా జమ విత్తనాలు చెట్టు మొదలులో వెర్ల దగ్గర వేసి ఉంటారు, వదిలేయండి ఈ విషయం పట్టుకొని పరిహారం కోసం పరిగెడితే మీకు క్షవరం చేసి పంపిస్తారు, తర్వాత ఆ చింత చెట్టు కిందే మీరు కూర్చోవాల్సి వస్తుంది 👍
@chitti.sanju.
@chitti.sanju. Месяц назад
@@Govindaseva Ma ayana ade annaru.. Thank you maa...
@pradyujhansi4093
@pradyujhansi4093 Месяц назад
Tv 9 ki phone cheyandi chalu varu chusukuntaru 😂
@Anitha-ny8by
@Anitha-ny8by Месяц назад
Miru cheppinavani nenu follow autanu na husband nenu 5rs discount chesi teste 15 rs karchu chestaru use less samanlu testadu vaddu ante godava alochinchakunda chestadu
@thanujasrikatte727
@thanujasrikatte727 Месяц назад
Ma husband kuda same Satya garu m cheparo naku message cheyandi ma Naku chevulu vunupinchav anduke aduguthuna
@nallamothulakshmi2178
@nallamothulakshmi2178 Месяц назад
Idhi bhavundhi madam
@sujathananda4325
@sujathananda4325 Месяц назад
Amma🙏🙏🙏🙏
@kailash1805
@kailash1805 Месяц назад
🙏🙏🙏
@AshwiniBommera-nw8er
@AshwiniBommera-nw8er Месяц назад
Jai srimanarayana🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 aka
@nithwikarthiworld2684
@nithwikarthiworld2684 Месяц назад
Correct
@manchikalapudilakshmi4911
@manchikalapudilakshmi4911 Месяц назад
👌👌🙏🙏💐💐
@wolff_gaming
@wolff_gaming Месяц назад
జై శ్రీరామ్ అమ్మ
@user-sp1yf5nw9x
@user-sp1yf5nw9x Месяц назад
Home town cheyavachuga my thanks kitchen lo telusutu
@Venkat815
@Venkat815 Месяц назад
Vigraham em cheyamantaro cheppandi akka
@Venkat815
@Venkat815 Месяц назад
Akka nenu video lu chusthu varahi amma vigraham tesukuvacha miru cheppaka naku bayamesi biruva lo petta ayithe naku idaru chinna pillalu vallatho unde kashtalu miku telusu nemu em cheyalo cheppamante evaru chepadamledu
@rangaswamyks8287
@rangaswamyks8287 Месяц назад
One has to maintain the ballence sheet.
@losarishantha2874
@losarishantha2874 Месяц назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@MadhavichThalupuri
@MadhavichThalupuri Месяц назад
🙏🙏🙏🙏
@BalaChitturu-gp6lv
@BalaChitturu-gp6lv Месяц назад
❤❤❤
@vgnagrokarnataka1859
@vgnagrokarnataka1859 Месяц назад
Amma tarchu emadhya kaki head mida tannidhi endhuku Amma ala
@bearinnie
@bearinnie Месяц назад
🙏🌷🌷
@user-lv5kf9ec4n
@user-lv5kf9ec4n Месяц назад
SUPER MARKETS CLOSE CHEYYALI
@VSminivlogs55
@VSminivlogs55 Месяц назад
🙏🙏🙏🙏🙏
Далее